చర్చ:మహాప్రస్థానం/జగన్నాథుని రథచక్రాలు

తాజా వ్యాఖ్య: నకలు హక్కుల వుల్లంఘన? టాపిక్‌లో 12 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

నకలు హక్కుల వుల్లంఘన?

మార్చు

ఈ పేజీ నకలు హక్కులను నిర్ధారించుకుని ఈ పేజీని తీసివేయాలా లేక ఉంచాలా అన్న నిర్ణయం తీస్కోవాలి! రహ్మానుద్దీన్ (చర్చ) 16:08, 9 జూన్ 2012 (UTC)Reply

భారతీయ చట్టం ప్రకారం రచయిత స్వంతంగా స్వేచ్ఛాయుత నకలుహక్కుల క్రింద తన కృతి విడుదలచేయకపోతే చనిపోయిన తరువాత 60 సంవత్సరాలు దాటితేనే కృతి స్వేచ్ఛగా వాడుకోవచ్చు. శ్రీశ్రీ 1983లో చనిపోయారు. ఇంకేదైనా వివరాలుంటే త్వరలో తెలియచేయండి.--Arjunaraoc (చర్చ) 10:43, 13 జూన్ 2012 (UTC)Reply
Return to "మహాప్రస్థానం/జగన్నాథుని రథచక్రాలు" page.