చర్చ:పండితారాధ్యచరిత్ర
తాజా వ్యాఖ్య: 3 సంవత్సరాల క్రితం. రాసినది: దేవీప్రసాదశాస్త్రి
పండితారాధ్యచరిత్ర రెండు పుస్తకాలున్నాయి. వాటిని వేరువేరుగా గుర్తిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 11:53, 7 జనవరి 2021 (UTC)
వేరువేరుగానే గుర్తింపబడినవి. దస్త్రాల పేర్లు చూడండి. మొదటిది పండితారాధ్యచరితము గుజలీప్రతి. పాఠ్యీకరించడం శ్రమతో కూడుకొన్నపని, అనవసరం. దానిని ఎక్కించడానికి కారణం అది మొట్టమొదటి ప్రచురణ గనుక.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 12:00, 7 జనవరి 2021 (UTC)
- పుస్తక ముఖచిత్రం ప్రకారం రెండూ పండితారాధ్యచరిత్ర గానే ఉన్నవి; కాబట్టి ప్రచురణ సంవత్సరంగాని లేదా పరిష్కర్త పేరును గాని బ్రాకెట్లలో ఉంచి వేరుచేయాల్సి వున్నది.--Rajasekhar1961 (చర్చ) 12:06, 7 జనవరి 2021 (UTC)
వేరు చేశాను. బై ది వే, సోమనాథుఁడు పెట్టుకున్నపేరు పండితారాధ్యచరితము (ఆశ్వాసాంతగద్య చూడండి)--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 12:29, 7 జనవరి 2021 (UTC)