చర్చ:నా జీవిత యాత్ర-2
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
కృషి చేసినవారు
మార్చు- 2017-10-07న
- user:శ్రీరామమూర్తి
- user:Bhaskaranaidu
- user:Nrgullapalli
- user:Gokulellanki
- user:Rajasekhar1961
- user:Arjunaraoc
అర్జున (చర్చ) 10:14, 7 అక్టోబరు 2017 (UTC)
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
మార్చుతనిఖీ మూస చేర్చినది..అర్జున (చర్చ) 10:16, 7 అక్టోబరు 2017 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
మార్చుకొన్ని పేజీలు తనిఖీ చేస్తే చాలా తప్పులు ఇంకా మిగిలే వున్నట్లు తెలిసింది. ఇంకొకసారి అచ్చుదిద్దాలి. పేజీ స్థితిని మారుస్తున్నాను.--అర్జున (చర్చ) 05:08, 15 అక్టోబరు 2017 (UTC)
- అచ్చు దిద్దు పూర్తయినది.--అర్జున (చర్చ) 06:47, 24 మార్చి 2018 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
మార్చుఅధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
మార్చునా జీవిత యాత్ర-2/అహమ్మదాబాదు కాంగ్రెస్:వింతలు విశేషాలువరకు పూర్తి.--అర్జున (చర్చ) 10:26, 7 అక్టోబరు 2017 (UTC)
నా జీవిత యాత్ర-2; 3వ అధ్యాయం "గాందీగారి విచారణ, నిర్బంధం" నుంచి చివరి అధ్యాయం వరకు అధ్యాయాల విరుపులు చేసితిని.--G.S.V.S.Murthy (చర్చ) 12:49, 8 అక్టోబరు 2017 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
మార్చువిషయసూచికలో అధ్యాయపు ఉప అంశాలకి లింకులు ఇవ్వవలసిన అవసరము లేదు.--అర్జున (చర్చ) 06:49, 24 మార్చి 2018 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
మార్చు- సరిగానే వున్నది.--అర్జున (చర్చ) 06:49, 24 మార్చి 2018 (UTC)