చర్చ:నానకు చరిత్ర

తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

దింపుకొనగలిగిన పుస్తక ప్రయత్నం

మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ పుస్తకాన్ని దింపుకోగల పుస్తకంగా చేశాను. లోపాలేమైనా ఉంటే తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 10:50, 3 ఏప్రిల్ 2016 (UTC)Reply

@Rajasekhar1961 , నానకు చరిత్ర/సప్తమాధ్యాయము ఆ తరువాత అధ్యాయపువిరుపు సరిగాలేదు. పాఠ్యం అక్కడక్కడ చదివాను ఫరవాలేదనిపించింది.--అర్జున (చర్చ) 06:15, 11 ఏప్రిల్ 2016 (UTC)Reply
అధ్యాయపు విరుపులు సరిచేశాను. ప్రతి అధ్యాయం చివరనున్న పువ్వు బొమ్మలను చేర్చాను.--Rajasekhar1961 (చర్చ) 07:08, 28 ఏప్రిల్ 2016 (UTC)Reply


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

మార్చు

చిట్టా చేర్చినది..అర్జున (చర్చ) 23:57, 29 ఏప్రిల్ 2016 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

మార్చు

పుట:Nanakucharitra021651mbp.pdf/81 లో మేలువాతన్ అనే పదంలో మేలువార్త అని వచ్చేటట్లు చేయటానికి, ర అక్షరంకొరకు కన్నడంలో లాగా అక్షరం చివర నకారపొల్లు లాంటి చిహ్నం వాడినట్లుగా వుంది. ఇది చర్చించి సరిచేయాలి. అలాగే అన్ని అధ్యాయాలు ఒకరి తనిఖీ చేస్తే మంచిది. --అర్జున (చర్చ) 00:01, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

ఇంకొక సవరణ ఉదాహరణ--అర్జున (చర్చ) 00:03, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

మార్చు
అన్వయించదు. --అర్జున (చర్చ) 00:07, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

మార్చు
అన్వయించదు. --అర్జున (చర్చ) 00:07, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు

మూల పుస్తకంలో విషయసూచిక లేదు. --అర్జున (చర్చ) 00:07, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply

విషయసూచికను తయారుచేశాను. అధ్యాయాలలో విభాగాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 05:12, 23 జూన్ 2016 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు
Return to "నానకు చరిత్ర" page.