చర్చ:గోప దంపతులు

తాజా వ్యాఖ్య: కాపీహక్కుల స్థితి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Pavan santhosh.s

కాపీహక్కుల స్థితి మార్చు

గ్రంథకర్త వింజమూరి వెంకటలక్ష్మీనరసింహారావు మంచి రంగస్థల నటుడు, రచయిత. అతను 1967లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం స్వీకరించినవాడు. కనీసం 60వ దశకం తుదివరకూ జీవించేవున్నట్టు మనకు ఆధారాలు లభిస్తున్నాయి. కాబట్టి రచనకు కాపీహక్కులు ఉన్నాయనే నిర్ణయం. --పవన్ సంతోష్ (చర్చ) 14:31, 26 అక్టోబరు 2018 (UTC)Reply

Return to "గోప దంపతులు" page.