చర్చ:ఆంధ్ర వీరులు

కాపీహక్కుల అంశం

మార్చు

ఈ పుస్తకం రాసిన శేషాద్రి రమణ కవుల్లో సుదీర్ఘకాలం జీవించినవారు 1963లో మరణించినందున ఈ పుస్తకానికి భారతదేశంలో 2024 జనవరి 1 నాటికి (దాదాపు ఐదేళ్ళు) కాపీహక్కులు చెల్లిపోతాయి. కాబట్టి అంతవరకూ దాచివుంచి అప్పుడు అందుబాటులోకి తీసుకురావచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 15:22, 26 అక్టోబరు 2018 (UTC)Reply


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

మార్చు

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 15:46, 5 జనవరి 2021 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

మార్చు

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

మార్చు

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

మార్చు

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

మార్చు

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

మార్చు
Return to "ఆంధ్ర వీరులు" page.