చంద్రరేఖావిలాపము/ప్రథమాశ్వాసము
శ్రీరస్తు
చంద్రరేఖావిలాపము
ప్రథమాశ్వాసము
శా. | శ్రీకంఠుండు భుజంగభూషణుఁడు భస్మీభూతపంచాస్త్రుఁ డ | 1 |
ఉ. | అక్షయబాహుగర్వమహిషాసురదుర్ముఖచక్షురోల్లస | 2 |
సీ. | స్తబ్ధశబ్దగ్రహద్వయుఁడు సంవేష్టితో | |
| డాలోకకాలానలాభీలవిస్ఫుర | |
గీ. | నఖరుఁడు హిరణ్యకశిపువినాశకుండు | 3 |
ఉ. | నీరదనీలవర్ణుఁడు శునీవరవాహుఁడు విద్యుదాభవి | 4 |
చ. | అనుపమవిక్రమక్రమసహస్రభుజార్గళభాసమానసా | 5 |
చ. | నలువగు రక్తమాల్యవసనంబులు డంబుగ దాల్చి కన్నులన్ | 6 |
చ. | అనుదినవక్రమార్గగతు లై చరియించుచు వైరివర్గముల్ | 7 |
కం. | భీమకవి రామలింగని | 8 |
వ. | ఇట్లు సకలదేవతాప్రార్థనంబును సుకవిజనతాభివందనంబును | |
| నికరమనోనురాగసంధాయకంబు”గా రచియింప నుద్యోగించి | |
సీ. | తన యపకీర్తి మాద్యత్కృష్ణకోకికి | |
గీ. | నవని దీపించుఁ జంద్రరేఖాభిధాన | |
వ. | వెండియు నఖండభూమండలమండవాయమాన మానవాధినాథ | |
| శశ మర్కటోలూక గ్రామసూకరప్రముఖ ప్రకట మృగయా | 11 |
సీ. | వేఁటవేఁపులు పదివేలు మచ్చికమీఱ | |
గీ. | వినయ మెసఁగంగఁ గుంటెనపనులు సేయు | 12 |
మ. | సరసాగ్రేసరుఁ గూచిమంచికులభాస్వద్వార్థిరాకావిధున్ | |
| స్థిరకారుణ్యకటాక్షలబ్ధకవితాధీయుక్తునిన్ జగ్గరా | 13 |
సీ. | రచియించితివి మున్ను రసికు లౌనని మెచ్చ | |
గీ. | మాంధ్రలక్షణలక్ష్యంబు లరసినావు | 14 |
ఉ. | అర్ణవమేఖలం గల మహాకవికోటులలోన నెంతయున్ | 15 |
వ. | అని యనేకప్రకారంబులం గొనియాడి యీడులేని వేడుకం జం | |
| శిరంబు మోపి పరుండి క్రిందు చూచుచు నా రాజాత్మజుం డిట్లనియె. | 16 |
క. | వేంకటశాస్త్రులు మాకు న | 17 |
క. | అని మున్ను సత్ప్రబంధం | 18 |
సీ. | విను మదియెట్లన మనుజులు నామీఁద | |
గీ. | సొమ్ము దొంగిలిపోయిరి సొమ్ముపక్కి | 19 |
తే. | సత్కృతులు మున్ను రాజు లసంఖ్యగాఁగ | 20 |
క. | అపకీర్తియు కీర్తియు భువి | |
| విపులముగ ధనము; మాకిపు | 21 |
క. | చెప్పిడుము హాస్యరసముగ | 22 |
క. | గంగి సుమీ మును పేరును | 23 |
తే. | వారకన్యక యని నీవు కేరవలదు | 24 |
క. | బోగమువారందఱు న | 25 |
క. | ఆతనికిఁ గూఁతు రగుటన్ | 26 |
ఉ. | దీని మొగంబుడంబు మఱి దీని విలంబకుచంబు లందమున్ | 27 |
ఉ. | సానులఁ గూడనో మునుపు చక్కని చిక్కని నిక్కుముక్కు పె | |
| నూనవిలాసపేశల మనోహరయోనికి సాటి సేయఁగాఁ | 29 |
సీ. | చంద్రబింబస్ఫూర్తిఁ జౌకసేయఁగఁ జాలు | |
గీ. | సొగసు గులుకంగ నుపరతిఁ జొక్కఁజేసి | 30 |
క. | ఎన్ని విధంబుల దెంగిన | 31 |
క. | భగముబిగి మొగముజిగియును | 32 |
వ. | అని యత్యంతప్రేమాతిరేకంబున వేఁడిన నే నిట్లంటి. | 33 |
సీ. | ఆది పురోహితులైన దేజోమూర్తు | |
| గొట్టి కొంపలఁ బసుల్గట్టినావు | |
గీ. | బోయగొల్లాములోఁ గాసు బోకయుండ | |
వ. | అనినం బ్రహృష్టదుష్టహృదయుండై శిరఃకంపంబు సేయ నేనును బరమానందకందళితమానసారవిందుండ నై వచ్చి యతనికి షష్య్టంతంబు లీ ప్రకారంబునం జెప్పంబూనితి. | |
క. | నీచాధారునకు మహా | |
క. | క్రూరునకు సాధుబాధా | |
క. | పరనారీభగచుంబన | |
క. | అతిమూఢశీలునకు సం | |
క. | దుర్భరతనునకు రండా | |
క. | ఆవిష్కృతచంద్రీభగ | |
క. | వారవధూసారమధూ | |
క. | చింతలపాట్యాన్వయతత | |
వ. | అనభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన చంద్రరేఖా | |
వ. | మున్ను శ్రీ శివబ్రాహ్మణవర్ణాగ్రగణ్యుం డగు వీరభద్రభట్టారకేంద్రునకు శ్రీ | |
సీ. | బహుళనానావిధపశుకళేబరచర్మ | |
గీ. | మధురతరమదిరాపానమదభరాతి | |
గీ. | బోయలును గొల్లలును నందుఁ బొందుఁగూడి | |
వ. | అంతఁ గొంతకాలంబునకు. | |
క. | అప్పారావున కొక కృతిఁ | |
గీ. | వానిఁ బ్రార్థింప నొక పెనుపాకఁ జూప | |
క. | నీలాద్రివిభున కా కృతి | |
వ. | అంత. | |
క. | కటకపు వేంకటసానికి | |
క. | చేరిన దాని నతఁడు గని | |
వ. | అది యెట్టిదనిన. | |
సీ. | పుట్టకాల్ సొట్టకేల్ వట్టివ్రేలుంజెవుల్ | |
గీ. | తొట్టిపెదవులుఁ దుంపర లుట్టిపడెడు | |
సీ. | కల్లు పెల్లుగఁ ద్రావి కాఱుకూఁతలు గూయు | |
గీ. | కూఁతునకు నెవ్వనిం దెచ్చి కొమరు కన్నె | |
క. | ఈసరణిఁ దెలుప నాతం | |
క. | నా కృతికన్యకకును గన | |
ఉ. | యాగము పేరుచెప్పికొని యర్థము భూప్రజ వేఁడి తెచ్చినన్ | |
క. | నీచత్వమునకు రోయక | |
ఆ. | మాలవాని చెఱువు మఱువునఁ బందిళ్ళు | |
ఆ. | కడఁక దక్షిణాగ్ని గార్హపత్యాహవ | |
ఆ. | ముఖముఁ జూడ వచ్చు మనుజుల కిష్టిష్టి | |
క. | కొందఱ కొకింత కూ డిడి | |
సీ. | పుడమిఱేం డ్లంపిన గుడదధిహైయంగ | |
గీ. | పప్పులో నుప్పు మిక్కిలి పాఱఁజల్లి | |
తే. | మంచి బూరెలు పొణకల మాటు వెట్టి | |
క. | శపియించుచు నెండలచేఁ | |
క. | చప్పట్లు చఱచుకొంచును | |
తే. | జవ్వనంబున వేంకటసాని యధర | |
తే. | అనుచు జను లెల్ల నిబ్భంగి నాడుచుండి | |
క. | బోగము మిడిమేళంబులు | |
వ. | ఇట్లు ప్రవేశించి యవ్విప్రపుంగవు దర్శించి యుడుగర లొసంగి శాలాసమీపంబునం | |
సీ. | విష్ణలోపలి పుచ్చవిత్తులగతిఁ గప్పు | |
గీ. | గడ్డిబొద్దు వలెను మేను గానిపింప | |
క. | ఇటు వలె నచటికి వచ్చెడు | |
క. | జడకుచ్చును మెడహెచ్చును | |
క. | నిక్కు పొగపిడుత గదరా | |
తే. | మోవి పీయూష మూరును కేవలముగ | |
ఆ. | చూపు కాకిచూపు నేపారు కన్నులు | |
క. | ఈ నీటుసాని నెచ్చటఁ | |
క. | భషకకపిచటకగార్దభ | |
సీ. | బాలరండలఁ బదివేల మరుల్గొల్పి | |
గీ. | కాని యీసోయగమును నీ కలికి మీఁది | 81 |
క. | ఈ మాపీ యింతిని నా | 82 |
జా. | పుణ్యంబేదిన నేదనీ, జనులు గుంపుల్గూడి కా దంచుఁ గా | 83 |
ఉ. | చెక్కిలి నొక్కి ముద్దుఁగొని చిక్కని చక్కని గుబ్బచన్నులం | 84 |
క. | అని యనివారితమోహము | 85 |
సీ. | పరువంపుఁ బ్రాయంపుఁ దురకబిడ్డనిఁ రీతి | |
గీ. | మడుఁగులోఁ బడ్డ మహిషంబుమాడ్కి మేన | 86 |
క. | ఖరఘృష్ణిసదృశతేజుఁడు | 87 |
ఆ. | గుహ్యకేశతుల్యగురువైభవుండు పీ | 88 |
క. | ఆ వాలుఁగన్ను లందము | 89 |
సీ. | బూరుగు పెనుమ్రాను పొడవు, గానుఁగఱోటి | |
| మల జ్యేష్టకిరవగు వెళుపుమొగంబును, | |
గీ. | పెద్దయేనుఁగుకా లంత కద్దుశిశ్న | 90 |
క. | నా పూర్వపుణ్యఫలమున | 91 |
చ. | జడ కటిసీమ దూల, నిడుజన్నులు ఱొమ్మున వ్రేల, గొప్పు వె | 92 |
సీ. | కూఁతుబుడమ, మర్లమాతంగియాకును | |
గీ. | వీడియముతోడఁ బెట్టిన విడువ కితఁడు | 93 |
క. | కొందఱు మలయుక్తముగా | 94 |
క. | ఏలాగు మాట లాడుదు | 95 |
క. | అని చాల జాలినొందుచుఁ | 96 |
తే. | ఆవ ద్రావిన పసరమ ట్లది మెలంగఁ | 97 |
సీ. | వలఁ బడ్డ మీను కైవడి, నిప్పుఁ ద్రొక్కిన | |
గీ. | భూత మూనిన మనుజుని పోల్కిఁ, బెట్టు | 98 |
క. | తలనొప్పియుఁ దాపజ్వర | 99 |
క. | అని నంబి నారసింహుం | 100 |
ఉ. | నీచచరిత్ర! వారరమణీభగరుక్తతగాత్ర! నిత్యదు | 101 |
భుజంగప్రయాతము. | దురాలాపదుర్దోషదుర్మార్గవర్తీ! | 102 |
గద్యం. | ఇది శ్రీమజ్జగన్నాథదేవకరుణాకటాక్షవీక్షణానుక్షణసంలబ్ధసరస | |
సంపూర్ణము