చంద్రరేఖావిలాపము/ద్వితీయాశ్వాసము
శ్రీరస్తు
చంద్రరేఖావిలాపము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీరహితగేహ! చంద్రీ | 1 |
వ. | ఆకర్ణింపుము తావకీనకథావిధానంబు యథార్థంబుగాఁ | 2 |
క. | అక్కమలేక్షణ యది గని | 3 |
వ. | ఇట్లు దెలుప వేంకటసాని యిట్లనియె. | 4 |
క. | నీ తండ్రి క్రతువు కనుఁగొన | 5 |
క. | ఏ మేమి! నీలభూపతి | 6 |
క. | కూఁతుర, యాతుర పడి నీ | 7 |
క. | వలపెంత నీకుఁ గలిగినఁ | 8 |
వ. | అని యనేకప్రకారంబుల లాలించి మేలెంచి తనకాలంబు | 9 |
క. | వేంకటశాస్త్రులవంటి ని | 10 |
క. | మున్నెంత వాఁడు వేఁడినఁ | 11 |
ఆ. | ఒకఁడు గానకుండ నొక్కని రావించి | 12 |
క. | మందుల మంత్రంబులచే | |
ఉ. | అందలము ల్శతాంగములు నశ్వచయంబులు పాలకీలునున్ | 14 |
క. | నీ కేమి చెప్పవలయును | 15 |
క. | అప్పారాయని సభలో | 16 |
క. | చెలమకుఁ బిట్టలు చేరెడు | 17 |
క. | కట్టిన కోకలు కట్టక | 18 |
క. | జూదంబులఁ బటువీణా | 19 |
సీ. | వలిప చెంగావిపావడ కటిస్థలిఁ దాల్చి | |
| లీలగా సిగ వేసి పూలదండలు చుట్టి | |
గీ. | నుంగరంబులు కెంపులు ముంగరయును | 20 |
క. | నా వగ నా యొసపరినడ | 21 |
క. | చండ్లు పడెఁ బండ్లు కదలెను | 22 |
క. | వృద్ధత్వ మివ్విధంబున | 23 |
తే. | కాన నీవును నావలెఁ గాముకులను | 24 |
మ. | అసదృక్కాముకుఁ డౌటచే తను దదీయాంగంబునం దెంతయున్ | 25 |
క. | అది చెడుట నీవు చెడుటయె | 26 |
ఆ. | అనుచు బోధ సేయునట్టి మాయలమల్లి | 27 |
క. | అమ్మా నా మానస మిపు | 28 |
క. | ధన మేమి బ్రాఁతి నా కది | 29 |
ఆ. | పెల్లు కల్ల లల్లి బొల్లిమాటలఁ జల్లి | 30 |
క. | రమ్మంచును నమ్మించును | 31 |
సీ. | లఘువర్ణ గురువర్ణ లక్షణం బరయక | |
| యపశబ్దములకు రోయక సంధివిగ్రహ | |
గీ. | యతులఁ బోనాడి మూర్ఖసంగతి వహించి | 32 |
క. | లంజెయును బీఱకాయయు | 33 |
చ. | పలువలు చెంతఁ జేరి యొక పాతికనేబులు చేతికిచ్చి ఛీ | 34 |
సీ. | పరధనాకర్షణప్రాంతంబు స్వాంతంబు | |
గీ. | పంచసాయకరోగప్రపంచఘోర | 35 |
తే. | ఇట్టి వేశ్యాకులంబున దిట్ట వైన | 36 |
క. | పట్టి నని నన్ను దయఁ జే | 37 |
క. | మాతా జామాతపయిన్ | 38 |
మ. | చతురున్ బుణ్యజనున్ సదాగుణయుతున్ సౌందర్యశోభాసమ | 39 |
క. | ఏలాగున నైనను నే | 40 |
క. | అని తల్లిమీఁదఁ గనలుచుఁ | 41 |
క. | అత్తఱిఁ జంద్రిని జిత్తజుఁ | 42 |
ఆ. | ఆర్చి పేర్చి మారుఁ డారీతి నేచంగఁ | 43 |
ఉ. | హా యతిసారసుందరతరాంచితవిగ్రహ! నిన్నుఁ జూచి నే | 44 |
క. | వారస్త్రీలకు మెచ్చగు | 45 |
క. | చూచినయప్పుడె పైఁబడఁ | 46 |
క. | వాచె మొగంబు భగంబును | 47 |
క. | వలరాజుచేత యాతన | 48 |
క. | చల మేటికి రాకొమరులు | 49 |
క. | సొమ్ములు కోకలు రూకలు | 50 |
క. | చలమేటికి రమ్మిఁక కో | 51 |
వ. | అని మహోన్మాదావస్థచే దేహస్వాస్య్థంబు లేక చీకాకు | 52 |
ఉ. | పమ్మినవేడ్వ వ్రాఁతపని పావడ పైకెగఁదీసివైచి చొ | 53 |
ఉ. | ఎందఱు పొందుఁ గూడి విషయించిన నిర్ద్రవమై నితాంతమున్ | 54 |
క. | ఆకా? పోకా? రూకా? | 55 |
సీ. | తురకలమొడ్డలు దూదేకుమొడ్డలు | |
| లబిసీలమొడ్డలు పబువులమొడ్డలు | |
గీ. | లెన్ని దూరించి దెంగిన నించు కైన | 56 |
ఆ. | త్రుళ్ళిపడియె దేల చిల్లిలోపల వాని | 57 |
వ. | అని మఱియు మనోజాతనిశాతచూతసాయకవ్రాతఘాత | |
| చుచు, నలుదిక్కులు కలయం జూచుచు, నవ్వుచు “హా! నీలాద్రి నర | 58 |
క. | వేంకటసాని కి దంతయుఁ | 59 |
తే. | బిడ్డరో నీకు మునుపుండు నడ్డగరలు | 60 |
క. | ఆరయ నీలనృపాలుని | 61 |
తే. | ఇంతెకాని, జమీందారుఁ డే యతండు? | 62 |
ఆ. | ఎదురు వెట్టి వేడ్కఁ జదరంగ మాడెడు | 63 |
సీ. | పండ్లు తోమఁడు గుదప్రక్షాళనము సేయఁ | |
గీ. | వినయమునఁ దండ్రి తద్దినమునను విప్రుఁ | 64 |
ఉ. | పూచిన శాల్మలీద్రుమముఁ బోలిన లోహితదీర్ఘదేహమున్ | 65 |
క. | సానులకు గబ్బిబెబ్బులి | 66 |
తే. | నల్లమందును గంజాయి కల్లుఁబోతు | 67 |
క. | కుత్తయు పత్తయుఁ జినఁగగ | 68 |
క. | పాపి విను వట్టియాసలు | 69 |
క. | పిచ్చలు వడివడి రాయఁగ | 70 |
క. | పెద్దల నెఱుఁగఁడు మాటలఁ | 71 |
క. | ఖలుఁడైన నీలనృపుఁ డీ | 72 |
తే. | రొక్క మిచ్చెడు విటుఁ జూచి దక్కినట్లుఁ | 73 |
క. | ఎక్కడి నీలాద్రినృపుం | 74 |
వ. | అని వినయవిస్రంభగంభీరసంరంభంబులు గుంభింప పలుక, | 75 |
సీ. | భగమధ్యమున మంచిచిగురుప్పుఁ గూరించి | |
గీ. | మేన ఱాసున్న మెంతయు మెత్తి, నెత్తి | 76 |
క. | బడబడఁ బిత్తులు పిత్తుచు | 77 |
ఉ. | వేంకటసోమయాజి కిది వేగ మెఱుంగగఁ జెప్పకుండినన్ | |
| డిం కిట నుండ నేల యని యేడ్చుచు నాతనిఁ జేరి యంతయున్ | 78 |
తే. | వెఱ్ఱిలంజెవు, కా కున్న విషమబుద్ధి | 79 |
క. | ఈ చందంబునఁ జేసిన | 80 |
ఉ. | చన్నుల జందనం బలఁది జానుల నంటిచిగుళ్ళు గప్పి వా | 81 |
క. | అది లెస్సగ ను న్నంతట | 82 |
క. | వస్తాఁడు నీలభూపతి | 83 |
ఆ. | అనుచుఁ దెలియఁజెప్ప నామోదహృదయ యై | 84 |
క. | నీలాద్రి నృపుండచ్చో | |
| జాలిం బొందుచు నేడ్చుచు | 85 |
సీ. | దాని జానగు యోనిలో నటింపని మహో | |
గీ. | దాని నిర్భరమధుమదాహీనదేహ | 86 |
క. | దానిని మక్కువఁ దొడపైఁ | 87 |
ఉ. | చందురుకావిపావడయు సైకపుబంగరువ్రాఁతచీరయున్ | 88 |
వ. | అని దురంతచింతాక్రాంతస్వాంతుండై. | 89 |
సీ. | గ్రుడ్లు త్రిప్పును బండ్లు కొఱుకును మూల్గును | |
| కేల వచ్చెను? దాని నేల చూచి విరాళి | |
గీ. | పాలుగాఁ జేసె సాటి నృపాలకోటి | 90 |
సీ. | తములంబు తినఁడు బోగమువారి నాడింపఁ | |
గీ. | కటకటా! చంద్రరేఖావికటకటాక్ష | 91 |
క. | కమ్మవిలుకాని తూ పన | 92 |
క. | వింటివొ లేదో శునకపుఁ | 93 |
ఆ. | కప్పువిప్పు గలుగు గొప్ప కొప్పలరారు | 94 |
క. | మీ రింద ఱొకటి యై పొలు | 95 |
క. | మారార్తి నెంత వేఁడిన | 96 |
క. | చింతలనాటి కులీనుఁడ | 97 |
సీ. | వ్రణకిణాంకితయోనిగణికాలలామ నా | |
గీ. | ఉష్ట్రరదనచ్ఛదోపమానోష్టబింబ | 98 |
ఉ. | పోడులమ్రోడులార కడుఁ బూచిన పీతిరితుమ్మలార బల్ | 99 |
క. | బెండా మూర్కొండా యా | 100 |
క. | నా కెదలోపల విరహము | 101 |
క. | కృకవాకులార మాద్య | 102 |
క. | ఉరుతాపకరణకారణ | 103 |
క. | పందీ నీ గాత్రసదృ | 104 |
క. | నీ తీరు గలుగు రూపము | 105 |
క. | కల్లు కడుఁ ద్రావి ప్రేలుచు | 106 |
క. | నీలాద్రిరాజనాముఁడ | 107 |
వ. | అని మఱియును. | 108 |
చ. | మనసిజమాయలం దగిలి మ్రాఁకులఁ దుప్పలఁ బక్షిజాతులన్ | 109 |
క. | చేరి కళేబర మచ్చో | 110 |
క. | కోకలు రూకలు నాకులు | 111 |
క. | చక్కనివాఁడ రభసమున | 112 |
క. | రమ్మా నా యభిమత మిపు | |
| గొమ్మా సమ్మతి ని(నె)చ్చెదఁ | 113 |
ఉ. | జాలము చేసి మారశరజాలము పాలుగఁ జేయ నాయమా | 114 |
శా. | శోషించెన్ మదనోపతాపమున నక్షుద్రోన్నతస్థూలని | 115 |
క. | పెక్కుతెరంగుల నీకున్ | 116 |
క. | మే లెంచెద సామ్రాజ్యం | 117 |
క. | చక్కెరవిల్తుని బారిన్ | 118 |
తే. | గంధమత్తరుజవ్వాదికస్తురియును | 119 |
తే. | తాళఁజాలను నీ వింత జాల మేల | |
| చేసెదవు నన్ను మిక్కిలి చెలిమి రతుల | 120 |
ఉ. | తియ్యని మొద్దుమాటలును దేనియ గాఱెడు బొల్లిమోవియున్ | 121 |
మ. | అమలం బై తరుణారుణద్యుతిసమేతాశ్వత్థపత్రాభ మై | 122 |
వ. | అని మఱియును. | 123 |
ఉ. | హా యనుఁ జంచరీకనిచయాంచితకుంచితరోమకామగే | 124 |
ఉ. | డాయఁగ రాకు నన్ను మరుడా యను నేఁచగ నేల రిక్కఱేఁ | 125 |
క. | ఆకరణి నుడివి డేరా | 126 |
ఉ. | చాపలమోపు చంద్రి నిను జక్కఁగఁ జక్కెరవింటిదంట పెన్ | 127 |
ఉ. | గచ్చులు మచ్చు లచ్చెరువుగా గడలన్ వెదఁజల్లు చంద్రి బల్ | 128 |
ఉ. | పెక్కుతెఱంగులం గరనిపీడన మే నొనరించి వంచినన్ | 129 |
ఉ. | కాయలు గాచె నీదు తలకాయ యహా సుకుమారవారక | 130 |
ఉ. | పంకము లంటె నాకు బహుభంగుల నీ కతన న్విలాసవ | 131 |
ఉ. | ఎందఱి వేఁడుకొంటి మఱి యెందఱి పాదము లంటుకొంటి ముం | 132 |
సీ. | కమలపత్రస్ఫూర్తిఁ గనుపట్టు భగములు | |
గీ. | పెక్కు జూపితి నీవును నిక్కుకొనుచు | 133 |
క. | తులువలు వడివడిఁ దాకఁగ | 134 |
సీ. | కొం కేది బానిసగుడిసెలు దూఱుట | |
గీ. | వారకన్యకలకు నే నవారితముగఁ | 135 |
ఉ. | తేనియకంపు పెంపు గల తేజము ఝల్లునఁ బెల్లువారగా | 136 |
ఉ. | కుక్కుటచూళికాభగనగొల్లి నఖంబుల గిల్లి మెల్లనే | 137 |
శా. | ఆ భూతాకృతి చంద్రి సాంద్రతరరోమాంచత్రికోణంబులో | 138 |
ఉ. | గొల్లెనకంభ మంత నిడుగొల్లి చొకారపు నల్లతీగెల | 139 |
ఉ. | నీచత కోర్చి బంధుజననిందకు రోయకఁ దొల్లి గార్దభిన్ | 140 |
చ. | వినువిను వద్దువద్దు యవివేకముఁ బూనకు చంద్రిపూకుపై | 141 |
వ. | ఇ ట్లనేకప్రకారంబుల మనోవికారంబుచేతం జేతనాచేతన | 142 |
క. | మదనా మదనాశుగచయ | 143 |
తే. | సకలపూరుషహృదయార్తి సంఘటించు | |
| కేరుచున్నది దానిపైఁ గినుక మాని | 144 |
క. | ఫణిరోమరేఖ యగు న | 145 |
ఉ. | మిమ్ము జయించు మించుగల మేలి నునుం బెనుగొప్పుచేతనే | 146 |
క. | ఆ వెలపొలంతిఁ గని నేఁ | 147 |
క. | పరపురుషార్థం బంతయు | 148 |
తే. | అని అనివార్యమానమదనాపదచే సకలప్రపంచమున్ | 149 |
తే. | అనుచు శ్రీ నంబి నారసింహార్యవర్యుఁ | 150 |
క. | మారాకారా కారా | |
| వారావృతధరణీతల | 151 |
మాలిని. | హరిగుణగణఖేలా యంగజవ్యాధిలోలా | 152 |
గద్యము
ఇది శ్రీమజ్జగన్నాథదేవకరుణాకటాక్షవీక్షణానుక్షణసంలబ్ధసరసకవితా
విచిత్ర సలలితాపస్తంబసూత్ర కౌండిన్యసగోత్ర కూచిమంచికుల
పవిత్ర గంగనామాత్యపుత్త్ర మానితానూనసమాననానా
విధరనంగత్రిలింగదేశభాషావిశేషభూషితాశేషకవితావిలా
సభాసురాఖర్వసర్వలక్షణసారసంగ్రహోద్దామ శుద్ధాం
ధ్రరామాయణప్రముఖబహుళప్రబంధనిబంధన
బంధురవిధాన నవీనశబ్దశాసనబిరుదాభిరామ
తిమ్మకవిసార్వభౌమసహోదర గురుయశో
మేదుర వివిధవిద్వజ్జనవిధేయ జగన్నాథ
నామధేయ ప్రణీతంబైన చంద్రరేఖా
విలాపం బను హాస్యరసప్రబంధ
రాజంబునం ద్వితీయా
శ్వాసంబు
సంపూర్ణము.