ఘటికాచలమాహాత్మ్యము/ద్వితీయాశ్వాసము
ఘటికాచలమాహాత్మ్యము
ద్వితీయాశ్వాసము
క. | శ్రీరమణిరమణపదాం | 1 |
క. | అవధారు ధాతృనందనుఁ | 2 |
క. | హరిచక్ర మనెడు పురవర | 3 |
వ. | తత్పురంబునందు. | 4 |
క. | గోవిందశర్మయనఁగా | 5 |
గీ. | తన సదాచార వినయ విద్యా దయాది | |
| నతఁడు భద్రాంగి యను పేర [3]నమరు సాధ్వి | 6 |
క. | ఆ లేమకు నుదయించిరి | 7 |
సీ. | ఆ కుమారులు [5]కృతాధ్యయనసంపన్నులై | 8 |
గీ. | అతని యర్ధాంగలక్ష్మి భద్రాంగి ద్వార | 9 |
క. | తిరుమణిపెట్టె కరమ్మున | 10 |
గ్రంథపాతం
సీ. | చేపట్టుచేసి [7]మ్రోల్చివరగల్గి చిగు | 16 |
సీ. | తునియ కొండొకటితో పెనగొను కరమాన్న | 17 |
గీ. | కరము లచ్ఛోదకమ్ములఁగడిగి వార్చి | 18 |
ఉ. | ఆ యతిథివ్రజం బనిచి యంచితభక్తినియుక్తి బాలరా | 19 |
క. | తరళ యనంగ నొకానొక | 20 |
క. | 21 |
క. | గోమయగోముఖకలన | 22 |
క. | వాఁకిటికి వచ్చు సతులం | 23 |
శా. | అయ్యమ్మంచుఁ దదార్యదంపతుల నెయ్యంబొప్ప సేవింపుచున్ | |
| హాయ్యంబొంద ముకుందదాసజనశేషాన్నంబు [19]క్షుత్కీలసా | 24 |
క. | ఈరీతి నామహాత్ము న | 25 |
శా. | ఆచెంత న్వసియించు భూసురుఁడొకం డౌదార్యకర్ణుండు రే | 26 |
సీ. | కలికిప్రాయంపురాచిలుకబాబాలూను | 27 |
సీ. | నునుపుగా దువ్వి వైచిన శిఖాబంధంబు | |
| ధవళయజ్ఞోపవీతములతేటలు దుకూ | 28 |
గీ.[27] | [28]వీటివిటకోటి భ్రమయించు లేటిచూపు | 29 |
క. | 30 |
క. | మక్కువ తమకము తరితీ | 31 |
మ. | 32 |
క. | 33 |
క. | ఇటువలె తనుజూచిన య | 34 |
క. | చిత్తంబు కరఁగి కరుణా | 35 |
సీ. | నునువెండికడియముల్ మినుమినుక్కన సారె | 36 |
క. | 37 |
క. | 38 |
క. | ఇత్తెఱఁగునఁ జెలిహత్తుక | 39 |
క. | బాలోచితకృత్యంబుల | 40 |
క. | ఇనరుచులవేడి వడదా | 41 |
గీ. | ఎలమి నిన్నాళ్ళు సైచితి నింకనైనఁ | 42 |
క. | ఇల నెమ్ముల నాడింపఁగఁ | 43 |
గీ. | 44 |
గీ. | తగిలి తనవారి నెదురు చాతకగణంబు | 45 |
క. | ఉడుపథ మను మఱ్ఱిం గడు | 46 |
సీ. | అత్తఱిఁ గౌండిన్యుఁ డనుమౌని [49]యమలవి | |
| 47 |
గీ. | అని సుధారసరూపంబులైన భోజ | 48 |
మ. | నను మీదాసుని వేఱు సేయక మునీంద్రా! నాకు నీకోర్కె యిం | 49 |
క. | 50 |
సీ. | ఆ మహామహులు నన్నత్యంత దయఁజూపు | |
| నేను తమతోడిదే లోకమై నటింప | 51 |
గీ. | 52 |
చ. | దళితవికార! దేవరకు దాసుఁడనౌట ఘటిల్లె నామదిం | 53 |
క. | 54 |
క. | చపలతఁ బొందక శీతా | 55 |
సీ. | చపలాభమైన పచ్చని దట్టి కటిఁగట్టి | |
| 56 |
క. | ఎంత తపమాచరించిన | 57 |
మ. | అనిన న్మంచిది యందు కేమియని జన్మాంతంబు పర్యంతమీ | 58 |
క. | అన విని భృగు వానారదుఁ | 59 |
క. | ఘటికాచలవృత్తము | 60 |
సీ. | అన విని భృగుమౌనిఁ గనుఁగొని కల్యాణ | |
| నౌ ఘటికాద్రిమహాత్మ్యంబు గణుతింప | 61 |
గీ. | అఖిలమును మేదినీరూపమైన యోడ | 62 |
గీ. | 63 |
క. | వరకవినుతజీవనతన్ | 64 |
గీ. | వెలలు మించిన మానికమ్ములు ధరించి | |
| పూసి హిమవారి దోగుచు వాసికెక్కు | 65 |
క. | చేరువ నెల జింకకు నా | 66 |
క. | మెండఁగు తాలిమి నెందే | 67 |
వ. | ఆ శతశృంగశిఖరిరాజమ్మున రాజీవకుముదరాజివిరాజమానామంద | |
| సంచత్కాంచనరంభాస్తంభగంభీరప్రజాప్రవాహంబుజారు నూరు | 68 |
సీ. | పగడంపుమంకెన జగడంబు సేయు డాల్ | |
| కళుకు బంగారు ఱేకుల కులుకు మీఱి | 69 |
ఉ. | చారుఁడొకండు ఘర్మకణజాలము ఫాలము మోచి పాదముల్ | 70 |
ఉ. | చేరఁగవచ్చి మ్రొక్కి సురశేఖర! దివ్యకిరీటకోటిమం | 71 |
సీ. | ఈవఱకును సామియిచ్చలోఁ జరియించు | 72 |
గీ. | మఱుఁగువెట్టక వెఱవక మఱుపులేక | |
| విన్నపమొనర్పఁగా నీతి వేగరులకు | 73 |
చ. | అనవుడు గుండె ఝల్లనఁగ నాదివిజాధిపుఁ డొక్కభృత్యునిం | 74 |
గీ. | వచ్చి విచ్చలవిడి కొల్వువారినెల్లఁ | 75 |
సీ. | చల్లని పన్నీట జలకంబు [79]లారిచి | 76 |
క. | కలువల చెలి మేనల్లుం | |
| పలక మగరాలరతనపు | 77 |
క. | కనకస్తంభస్తంభన | 78 |
గీ. | 79 |
ఉ. | కీరమొ? కాక చిల్కతురికీదొరరాణిధరించు మౌక్తికా | 80 |
క. | వచ్చిన యచ్చరఁజూచి వి | 81 |
సీ. | పులుదిండిఱాల సొంపులునింపు నెఱికురుల్ | |
| లతను వలమురి మురిపెంబు నలము గళము | 82 |
గీ. | 83 |
క. | 84 |
క. | చొక్కపు ముత్తెమ్ములతో | 85 |
గీ. | వనిత వీనులు శ్రీవైభవంబు నొంద | 86 |
సీ. | మగువ నెమ్మో మబ్జమహిమచేఁ దనరారు | |
| కలికి చన్నులు మహోత్పలకోరకత మించు | 87 |
సీ. | తలఁకి భంగంబునందకపోవు టది యెట్లు | 88 |
సీ. | |
| 89 |
సీ. | మెఱసి నిల్కడఁజూపు మెఱపులో నొఱపు [101]బి | 90 |
చ. | కలువకటారి యీచెలువ గా దల సంపఁగితూఁపు గాదు [102]మే | 91 |
సీ. | అమరలోక[103]మదేభగమనాభిరూప్యంబు | |
| పాతాళనాగ కాంతాతనుశ్రీలను | 92 |
క. | ఈపడతుకఁ గని మదనుని | 93 |
చ. | ఘనకుచకుంభ! రంభ! యొకకార్యము వార్యము మద్భుజాతటా | 94 |
గీ. | వారి నేడ్వుర వలరాచవారి బారి | 95 |
చ. | అన విని యోసురేంద్ర! భవదాజ్ఞ తలం ధరియించి యానగం | 96 |
గీ. | [106]తాళవృంతంబు నిలువుటద్దంబు కుంచె | |
| యడపములు మోచిమునులు నాబడిని కాణ | 97 |
చ. | 98 |
గీ. | అనుపుటయు రంభ సంరంభ మడరఁ గదలి | 99 |
సీ. | ధమ్మిల్లసురతరుస్తబకవాసనకళుల్ | 100 |
గీ. | అపుడు మేనక మొదలైన యప్సరసలు | |
| విడిసినా[114]డీడ నా వెడవిల్తుఁ డనుప | 101 |
సీ. | కారాకులెడలె ముంగలికలుకళుకొత్తె | 102 |
క. | తురుముల్ విచ్చి జఁడల్ కఁడు | 103 |
సీ. | |
| వావిలిపూవు లీవావిలువకుమఱి | 104 |
సీ. | తమ మైమెఱుంగుల గుమురు లంతంతకుఁ | 105 |
క. | 106 |
క. | [124]కర మురము నెఱసి సురమద | |
| మెరసి చనుట మొన[125]గాండ్రకు | 107 |
క. | రాచిలుక పండ్లు [126]గొఱుకుచు | 108 |
గీ. | వలపు కానుక సేయు పూవులకు నూరు | 109 |
గీ. | 110 |
సీ. | అనయంబు మాటదాటని చిల్క[129]పల్కుల | 111 |
చ. | 112 |
చ. | 113 |
మధురగతిరగడ. | పూవిలు[135]తుని యమ్ములపొది మామిడి | |
| [140]కినియుచు గోసితె గేదఁగి పువ్వులు [143]పలుకకె చిలుకలు బారులు దీరెను | 114 |
గీ. | కుసుమహరణేచ్ఛఁ జాలించి కుసుమశరుని | 115 |
క. | దగ్గర బోరా దగ్గికి | |
| బగ్గలిక పలుకు వలుకుట | 116 |
క. | అమరులు వినఁగా మనమా | 117 |
సీ. | తేఁటిపాటలు దిద్దు తెఱుఁగున నటపాట | 118 |
గీ. | భావ హేలానుభావ విభ్రమ విలాస | 119 |
సీ. | గుబ్బకుమ్ముల నెదల్ గుమ్మెలువోఁ గుమ్మి | |
| 120 |
క. | 121 |
క. | 122 |
గీ. | తరుణలతికా పరీరంభ తత్పరుండు | 123 |
క. | ఎదురెదురుగఁ జని చూచిరి | 124 |
ఉ. | 125 |
ఉ. | తీరముఁ జేరు సౌరసుదతీతతినీడలు తేటయౌ సరో | 126 |
గీ. | జిలుగు ఱవికల లోపల నలరుబోండ్ల | 127 |
గీ. | అరుణ కిరణోద్ధతిని వాడు నచ్చరలను | 128 |
చ. | పలుకుల పంతముల్ గులుక బారులుదీరి కొలంకుసొచ్చి యా | 129 |
గీ. | కఠిన వక్షోజశైల సంఘట్టనమునఁ | 130 |
గీ. | రమణియొక్కతె కడునిబ్బరమున నీద | 131 |
క. | 132 |
మ. | 133 |
గీ. | నిండుజాబిల్లి తల్లియై నిగ్గుదేరు | 134 |
క. | కలుకుం గుబ్బల గందము | 135 |
గీ. | కొలను వెలువడుచోఁ దమ గోవమోము | 136 |
గీ. | తడి వలిపె చంద్రకావిపావడలు వైచి | 137 |
క. | 138 |
గీ. | మొదల బూర్వాశఁ జెందితి పిదప [172]పద్మి | 139 |
మ. | 140 |
సీ. | ఉదయించినది మొదల్ మది మోద మలవడ | |
| ప్రబలనుగ్రప్రభుత తుదిరంగ మడర | 141 |
గీ. | [176]అస్తగిరిశిఖరాహతిధ్వస్త రవిర | 142 |
చ. | జగముల నేకకాలమున శంబరవైరి జయింపఁబంచినన్ | 143 |
గీ. | జలజవనినుండి తుమ్మెద వలసవోయెఁ | 144 |
చ. | సమయవణిగ్వరుం డతులసాంధ్యవిభారుణ కంజరాగ ర | 145 |
క. | 146 |
చ. | 147 |
చ. | కువలయ విభ్రమద్భ్రమరగుంభితగేయనవాదితేయ సం | 148 |
సీ. | పచ్చకప్పురపు కుప్పలు నింగి యంగడి | 149 |
వ. | ఆ సమయంబునఁ జెన్నలరు కన్నెవన్నెలల వెన్నెలపులుగులలము | |
| వెన్నెలల నంజుకొననిచ్చి నచ్చికల బుజ్జగింపుచు కూరిమి మీఱం జేరి | 150 |
క. | మునిలోక కోకవైరులఁ | 151 |
గీ. | ఫాలరోచనఫాల కరాళనేత్ర | 152 |
క. | ముందర నరుంధతిం గని | 153 |
మ. | మన యాటల్ మన పాటలున్ మన కళామర్మానుభావక్రియల్ | 154 |
క. | చని రచ్చర లిటు వీరల | 155 |
ఉ. | వేలుపు జవ్వనుల్ జనిరి వేకువ తేకువగూడ జూడగా | 156 |
క. | తుఱుమున దుఱిమిన మొల్లల | 157 |
సీ. | |
| పూర్వాంబుధిప్రాంతభూమిఁ గన్పట్టెడు | 158 |
సీ. | అట జటాధరనిటలాంబకు లంబర | 159 |
క. | అని తలపోయుతఱిన్ భో | 160 |
క. | ఇచ్చట నెన్నాళ్ళకు నా | 161 |
క. | ఘటికాద్రికరుగుఁ డచ్చట | 162 |
సీ. | అమరస్రవంతికి శమనదిగ్వీథిని | 163 |
గీ. | అందుఁజేసినతప మణువంతయైన | 184 |
గీ. | కదలి పుణ్యాశ్రమంబు లగణ్యపుణ్య | 185 |
సీ. | ఆదిఁ ద్రివిక్రమపాదపంకేరుహో | |
| సత్యలోకంబేలుసామి [195]కాల్యకరణీ | 166 |
సీ. | జలదనీలశ్యాము శాంకరీస్తుతనాము | 167 |
గీ. | గంగకన్నను గడు వృద్ధగంగయనెడు | 168 |
క. | శ్రీకాకులవల్లభుని ని | 169 |
క. | [199]అల మును లెదుటం గాంచిరి | 170 |
ఉ. | అన్నది చెన్ను కన్నులకు [200]నామని సేయ గృతావగాహనో | 171 |
చ. | చనిచని కాంచి రా దివిజసంయములందఱు ముందఱన్ గన | 172 |
వ. | కాంచి తదుదంచితస్థితికి హర్షించి యమందానందకందళితహృద | |
| మార్తాండమండలప్రభాజాలంబును ద్రవిడవిలాసినీకుచ లికుచద్వయ | 173 |
సీ. | భేరీ మృదంగ గంభీర రావాటోప | 174 |
వ. | ప్రవేశించి తత్పురోభాగంబున. | 175 |
సీ. | పొడుపుగుబ్బలి మీదఁ బొడుచు భానుని లీలఁ | |
| తళుకు లేఁజెక్కుల కులుకు వాని | 176 |
సీ. | కరశంఖమునకు నేక[203]గ్రీవమనుఠేవ | 177 |
సీ. | |
| శుభగుణావాలు నిర్జరస్తుతి విశాలు | 173 |
సీ. | మొల[209]కటారపుఁడెక్కుగలవాని గలవాని | 179 |
సీ. | తల నిల్లుగట్టు వ్రతంబుల రాయని | 180 |
సీ. | అభివాదనము వృషభాఖ్యమహాహార్య | 181 |
సీ. | సర్వేశ! సర్వాత్మ! సర్వగుణాతీత! | 182 |
మ. | సవరక్షాచణ సామగేయపద [219]భాస్వత్పీతకౌశేయరూ | 183 |
సీ. | భువనముల్ పుట్టింప పోషింప నణగింప | 184 |
క. | విబుధులకు విబుధభూజము | 185 |
సీ. | |
| లలరె మా ముఖముల ఫలములు ఫలించె | 188 |
క. | అనుచుం గొనియాడి పునః | 187 |
వ. | ఎట్టకేలకుఁ దన్మందిరంబు వెలువడి యాగట్టుఱేనిం గనుంగొని. | 188 |
గీ. | భానుకోటిప్రభల దీలుపఱుచు తఱుచు | 189 |
గీ. | ఇన్నగము మిన్నుమోచినశృంగములు ఫ | 190 |
గీ. | కుసుమ కోరక రాజి నింపెసఁగు భూజ | 191 |
గీ. | అచల మిది ముక్తిసతిచేతి యలరు జంతి | 192 |
క. | ఈ శైలవిభవం బీ | |
| బీశౌరికరుణ గురు వా | 193 |
ఉ. | ఏమితపంబొనర్చితిమొ యేసుకృతంబొనరించినామొ యే | 194 |
సీ. | అనుచు లోననుచుమహానురాగమ్మున | 195 |
గీ. | నారికేళ రసాల జంబీర పనస | 196 |
సీ. | శ్రీకరానేక రత్నాకర ప్రాకార | |
| కనక నికేతనాకలిత కేతన[232]పటీ | 197 |
క. | కనుపట్టుటయుఁ దదాలో | 198 |
క. | ఈపురము ధారుణీమణి | 199 |
ఉ. | నీడలు దేరు గారుడమణీగణ కుట్టిమసీమ [234]నాథులం | 200 |
శా. | రాకారాత్రుల చంద్రకాంతరచితప్రాకారవారంబులు | 201 |
ఉ. | సారసలోచనల్ నగరసౌధవిధూపలవేదులందు సం | |
| తే రతిఁ గోయఁ బో నచట ద్రిమ్మరు తేంట్లు ముఖారవిందముల్ | 202 |
శా. | 203 |
మ. | పురి యభ్రంకషసౌధపంక్తి గని వేల్పుందంతి శైలాళియం | 204 |
గీ. | 207 |
మ. | వలభీంద్రోపలఖండదీధితులఠేవల్ కంఠహాలాహలం | 208 |
క. | ప్రాకారమగుట నున్నతిఁ | 205 |
మ. | ఘనగంభీరతరాంబుసంగతి పొసంగంబొల్చుఖేయంబు నం | |
| ననయంబున్ బవళించియుండు నల దైత్యారాతి తన్నాభికా | 208 |
క. | తిరుగున్ సురాలయమ్మున | 209 |
సీ. | గురుతరార్యామోదకర నిరూఢి వహించి | 210 |
చ. | అనవరతంబు నెచ్చెలి దిగంబరియై బికిరంబులెత్తఁ దా | 211 |
గీ. | శ్రీకరవ్యాప్తి నుద్యత్రసిద్ధిఁ గాంచి | 212 |
చ. | హరిపదసేవఁ జెంది విబుధాశ్రయ విశ్రుత జీవనస్థితిన్ | 218 |
క. | ఒదుగుచు [244]నొక్కొక మూలను | 214 |
మ. | అరుదా భారవహంపుజీవనము నాహాయంచు నిట్లున్న ది | 215 |
సీ. | అహిభయాపాదకంబై నిజేచ్ఛఁ జరించు | 216 |
సీ. | ఘణిఘణిల్లని పాద కటక నిక్వణనముల్ | |
| పైపై గుబాళించు మైపూత భుగభుగల్ | 217 |
సీ. | కరుడుబారెడు వీటికారసమ్ముల కావి | 218 |
ఉ. | 218 |
క. | సంతానధరిత్రీరుహ | 220 |
లయగ్రాహి. | ఇప్పురము నందునికి నెప్పుడును [252]తెమ్మెరలు | 221 |
సీ. | ఈవిరుల్ వెతకి యి మ్మెలనాగ కలయంగ | 222 |
చ. | అలరుల తోటలన్ మణికృతాచలకాంచనసౌధవాటులన్ | 223 |
క. | కాంతలు నవ రతికాంతలు | 224 |
క. | అనివల్క వసిష్ఠమహా | 225 |
క. | అంత ననంతానంతా | 228 |
ఉ. | నిక్కంపుభక్తి నెక్కొనిన నెమ్మది సమ్మదమెక్కఁ జొక్కుచున్ | 227 |
గీ. | వేగవత్యుత్తరతటాగ్రభాగ గణ్య | 288 |
సీ. | తత శంఖ చక్ర గదా వరదానాభి | |
| 229 |
క. | రాజిల్లుచున్న యప్పుర | 230 |
సీ. | పనస నింబ కదంబ పాటలీ ఘనసార | 231 |
మహాస్రగ్ధర. | ఘటికామాత్రోపసేవాకలన | 232 |
క. | మృగపతులౌటను [266]నొరయన్ | 233 |
సీ. | నెత్తంపు రతనాల నిగ్గు లగ్గలికల | 234 |
గీ. | ప్రాంశు శిఖర మయూర[269]దృక్ స్రంసమాన | |
| నర్కరథమున కొనర మధ్యాహ్నవేళ | 235 |
సీ. | నెత్తంబులందు మానికముల కలిమిచే | 238 |
క. | 237 |
మ. | ఫలతీర్ధాహ్వయ తత్సరోవరతటప్రాంతంబున న్నిల్చి ని | 238 |
చ. | అనిశము నర్థకామములయందు విరక్తతఁ దెల్పెడున్ భవ | 239 |
చ. | అనవుడు వార లిట్టులని రాదరమొప్ప మహర్షులార! మీ | 240 |
సీ. | [276]మునులార [277]దివిపైన మునుపందరమును మా | 241 |
క. | అన విని యాసప్తర్షులు | 242 |
వ.[280] | ఫలతీర్థాహ్వయ సరోవరవారిఁ గృతస్నానులయి నిత్యకృత్యంబు లాచరించి. | 243 |
శా. | వారంతన్ ఘటికాచలేశ్వరు జగత్స్వామిన్ దయాసారగం | |
| 244 |
క. | హరి సర్వజీవహృదయాం | 245 |
ఉ. | వారలు శౌరిఁగానమికివందురుచున్ దురపిల్లి యక్కటా | 246 |
చ. | యమముఖ పూర్వయోగనిచయమ్మున సుస్థిర మేమహాత్ముచి | 247 |
క. | అని యీగతి తమ యోగ | 248 |
వ. | తదవసరమ్మునం బిచండిల మార్తాండమండలాఖండదీప్తిఛ్ఛటానిరా | |
| విసరత్కేసరజటాజాల పరికల్పిత నభోలక్ష్మీగృహవదనమాలికాలం | 249 |
క. | భయమును కంపంబును వి | 250 |
వ. | ఇట్లని స్తుతియించిరి. | 251 |
సీ. | సంత్యక్తమదమానజనశ్రేష్టదానమం | 252 |
దండకము: | శ్రీనృసింహా సురారాత్యహంకారరంహా ప్రమత్తేభ | |
| జామదగ్నుండవై త్రుంచి శోధించి తజవంశావళిం గిన్క | 253 |
ఆశ్వాసాంతము
మ. | 254 |
పంచచామరము. | మరాళ రాజి రాజితక్షమా ధరేంద్ర చంద్రికా | |
| ధురా లసత్వ కారి కాంతి ధుర్య కీర్తి కీర్తి తా | 255 |
[301]మాలిని. | సరసగుణసమాజా! సన్మృగేంద్రస్ఫుటేజా! | 256 |
గద్య. ఇది శ్రీమత్పరమపదనాథ నిరవధిక కృపాపరిపాక పరిచిత
సరస కవితాసనాథ తెనాలిరామకృష్ణకవినాథ ప్రణీతంబైన
ఘటికాచల[302]మాహాత్మ్యంబను మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము.
- ↑ వెలయ. తా. మేయ. పూ. ము.
- ↑ సవరని. తా. సవరిసి. పూ. ము.
- ↑ నమర. తా.
- ↑ నతి. తా.
- ↑ శృతా. తా.
- ↑ ల లుండి లో నుండిక (చి). తా.
- ↑ మ్రొల్చివర. తా. మేల్చివర. పూ. ము.
- ↑ కలాపనమ్ములు. తా.
- ↑ రింప. తా.
- ↑ పదాంగములు నిలిపి. తా.
- ↑ సుంగడితపు తా. నంగడితపు పూ.ము.
- ↑ బెళబెళల.
- ↑ శిఖిరలు. తా.
- ↑ పాంసులవణాంశభంజల ఫలరసముల. తా. పాంసులవణశుభోజ్వల ఫలరసముల. పూ.
- ↑ తత్కథల్. తా.
- ↑ దరు. తా.
- ↑ జాల. పూ. ము.
- ↑ వరులకు. తా.
- ↑ క్షుత్కీలికాన్యాయంబై. పూ. ము.
- ↑ మీరు
- ↑ చెల్వ. తా.
- ↑ లై యుండిన. తా.
- ↑ నాజనాసూననాజనాసూన .... జ. తా.
- ↑ దివిజాత్మ. తా.
- ↑ యీలాగుజాళువాపొంగుళ్లు. తా.
- ↑ చెంత తా.
- ↑ ఈపద్యము పూర్వముద్రణమున లేదు.
- ↑ విటివిటి. తా.
- ↑ చేతన్ తా.
- ↑ యాచాత త్రా. తా.
- ↑ యదుద్దుఁద్భుతమభయం. తా.
- ↑ జేరి. తా.
- ↑ నంగము. పూ. ము.
- ↑ వొళ్ళ. తా.
- ↑ నొక్క. తా.
- ↑ చెక్కు. తా.
- ↑ విటచెడి. తా.
- ↑ వుర కిటు. పూ. ము.
- ↑ సార. తా.
- ↑ డై. పూ. ము. తా.
- ↑ పెట్టి. పూ. ము. తా.
- ↑ పెనుపలవాటగు..... .... బెల మెత్తు... .నిమఱగెన్. పూ. ము.
- ↑ జాల పూ. ము.
- ↑ సద. తా. పదలక్ష్మి మేనఁగలింపగ. పూ. ము.
- ↑ సింహదలోయన. తా. సింహములోయన పూ.ము.
- ↑ పక్కల బరల తా.
- ↑ డా. తా.
- ↑ విడువడ. పూ. ము. తా.
- ↑ యనమ. తా.
- ↑ గలిగి. తా.
- ↑ ఘటిల్లె. తా.
- ↑ దృప్తుని. పూ. ము.
- ↑ య న. పూ.ము.
- ↑ లెన్. పూ. ము.
- ↑ కాకలిదప్పి వే కాపబోగ. తా. నాఁకలి దప్పి లేకాఁపఁబోఁగ. పూ. ము.
- ↑ యయ్యారమణికి నెన్నియును. తా. యయ్యారుమణికి నెన్నియును పూ.ము.
- ↑ కరగి తా.
- ↑ కుధరతరులలో. తా. కుధరతరులతా. పూ. ము.
- ↑ తద్ఘనమై. తా.
- ↑ ముప్పొంగ తా.
- ↑ నాగమని. తా.
- ↑ నేగి తా.
- ↑ యేను వినుడు వనజ. తా.
- ↑ లోన వాసుకి కట్టె నేగట్టు రేని శృంగాగ్రసీమ బెట్టువోలెడు నెర. తా.
- ↑ రిక్కులతో విడు డాడు. తా.
- ↑ ముదిలోగి. తా.
- ↑ జెందె. తా.
- ↑ నిబళ. తా.
- ↑ యకౌంక్ష. తా.
- ↑ నడుకబడి. తా.
- ↑ మునుమిన్నుదిందియ. తా.
- ↑ చిరత్నప్రభ యత్నాంచిత. పూ. ము. తా.
- ↑ యైన జాతునికి. తా.
- ↑ దానాస యై. తా.
- ↑ కోర. తా.
- ↑ విలోళంబైన. పూ. ము.
- ↑ కడకంట. తా.
- ↑ యేమిదేయొక. తా. యేమిదేవి యొక. పూ. ము.
- ↑ దీరిచి. పూ. ము. తా.
- ↑ బూయ. తా. బూయు. పూ. ము.
- ↑ గూర్ప. పూ.ము. తా.
- ↑ ఈ పాదము తాళపత్రప్రతిలో లేదు.
- ↑ వింతయు. తా.
- ↑ పన్ని మిన్నలనీనన్. తా.
- ↑ మెట్టి. పూ. ము.
- ↑ మెరయ. తా.
- ↑ పార్విక. తా.
- ↑ ఈ పాదము తాళపత్రమున లేదు.
- ↑ మానముల. తా.
- ↑ జిల్వ. పూ. ము.
- ↑ ఈ పాదమునయతితప్పినది.
- ↑ తొడరున్. పూ. ము. తా.
- ↑ నారి. తా.
- ↑ మోకౌర. తా.
- ↑ గలరె. తా.
- ↑ మోవి. పూ. ము.
- ↑ క్రేవ. తా. క్రోవ. పూ. ము.
- ↑ తలపుల. పూ. ము.
- ↑ పేట పూ. ము.
- ↑ కోరికల పేట. తా.
- ↑ చి. పూ. ము.
- ↑ గా. తా.
- ↑ మదాభిగమనా. తా. పూ. ము.
- ↑ జూడ. పూ. ము. తా.
- ↑ ఇటనుండి పద్యము పూర్వముద్రణమున లేదు.
- ↑ ఇటనుండి కాళంజివరకు పూర్వముద్రణమున లేదు.
- ↑ మదియట. తా.
- ↑ మచ్చిగన్. తా. మచ్చికన్. పూ.ము.
- ↑ తనను. పూ. ము.
- ↑ వేడెంబు. తా.
- ↑ నడర. తా.
- ↑ కుంభి. తా.
- ↑ యా. తా. కతిచిరురాకు పూ. ము.
- ↑ డిదెయా. తా.
- ↑ సేనగోరిసేనలై . తా.
- ↑ బుదువనికే. తా.
- ↑ నందలి. తా.
- ↑ చంపక మున్నది (చెంప) సేరదు తేఁటి సారసామోద యీసరసనిలుము. పూ. ము.
- ↑ నిలుపు. తా.
- ↑ లను (సరుల్ ) సేసినాము. పూ. ము . సేవంతు లీవంతు. తా.
- ↑ ప్రోతి. తా.
- ↑ తనరచిలతనకు. తా.
- ↑ చెప (గి) దివిడియు జనవతుల. తా.
- ↑ (విరిదెస) నెరసి. తా.
- ↑ గాళ్ళకు. తా.
- ↑ గోరుచు. తా.
- ↑ నిను. తా.
- ↑ నలరుకులట. పూ. ము. తా.
- ↑ దాటుల. పూ. ము.
- ↑ యుండ. తా.
- ↑ గాలి. తా. పూ. ము.
- ↑ గున్న. పూ. ము.
- ↑ కౌగిటన్ . తా.
- ↑ బునగ.
- ↑ దుది
- ↑ చై
- ↑ పొగడపూవు లీ పొలతుక. తా. పొగడపూవు లివి పొలతుక. పూ. ము.
- ↑ నగడుగాదె మీరందరు డాయగ. తా, కనగడుగాది మీరందు డాయకు పూ. ము.
- ↑ ఈ పంక్తి పూర్వముద్రణమున లేదు.
- ↑ కినిసి. తా.
- ↑ పూర్వార్థమున ఛంధోగతి విచార్యము.
- ↑ ఈ పంక్తి పూర్వముద్రణమున లేదు. తాళపత్రప్రతిలో గూడ నీ రగడ సంపూర్ణముగా లేదు.
- ↑ ఈ పంక్తి పూర్వముద్రణమున లేదు. తాళపత్రప్రతిలో గూడ నీ రగడ సంపూర్ణముగా లేదు.
- ↑ ఈ పంక్తి పూర్వముద్రణమున లేదు. తాళపత్రప్రతిలో గూడ నీ రగడ సంపూర్ణముగా లేదు.
- ↑ మాముఖ్యాద్యప్సరసలు. తా.
- ↑ వీరుల. తా.
- ↑ యలయించి పూ. ము. తా.
- ↑ యచ్చట కడు నడకించు. తా.
- ↑ నడకించు పూ. ము.
- ↑ మెరయ తా.
- ↑ నా యొక. తా.
- ↑ నడిమింట. తా.
- ↑ నడిమింటిం జెలసి. పూ. ము.
- ↑ ఈ కడమభాగము పూ. ము. న లేదు.
- ↑ తమ్మి విడిచిన తా
- ↑ మడువులు.
- ↑ ఈ పద్యము పూర్వార్ధము పూ. ము. న లేదు.
121, 122 పద్యములు రెండును ఒక పద్యముగా ఆసమగ్రచిహ్నములతో పూ.ము. న కలవు. - ↑ సడలి. తా.
- ↑ చెలంగ. పూ. ము. తా.
- ↑ తాల్మిన. పూ. ము.
- ↑ కరుణ. తా.
- ↑ నిగుడింపుచున్.
- ↑ గ్రేలువగు.
- ↑ స్తనకుంభము (లురమునందు సంపాదింపాన్) అని పూర్వముద్రణమున నీపాదము పూరింపబడియున్నది.
- ↑ లుండు. తా.
- ↑ ముఖంబు పూ. ము.
- ↑ జేయ జిరవల. తా.
- ↑ గండ్లు చెంగల్వ నవ్వాలుగండ్లు. తా.
- ↑ హారము. తా.
- ↑ మెలఁగిరత్తరి. పూ. ము.
- ↑ పువ్వన్నియ. తా.
- ↑ పద్మినికి. తా.
- ↑ భూజిష్ఠా. తా.
- ↑ గారమ్ముతత్ననవాశా. తా.
- ↑ వారుణి. తా.
- ↑ హస్త. తా.
- ↑ కాని. తా. కాడ పూ. ము.
- ↑ ముత్తెముల్ వలెన్ గ్రమమున. తా.
- ↑ మన. పూ. ము.
- ↑ దని. తా.
- ↑ జోము. తా. బోము. పూ. ము.
- ↑ గాము. తా. నోము. పూ. ము.
- ↑ విత్తిన మర్యాద. పూ.ము. తా.
- ↑ నిండ. పూ. ము. తా.
- ↑ బొంకులు. తా.
- ↑ నింకన్. తా.
- ↑ హరి. తా.
- ↑ కెంబట్టు తా.
- ↑ సేసి పూ.ము. తా.
- ↑ దిండి. పూ. ము. తా.
- ↑ సమములు చె. తా. సమములు చెల్ల . పూ. ము.
- ↑ నేచతగు. తా.
- ↑ ఈ కడమ భాగము పూ. ము. లేదు. 164 వ పద్య మీ సీసమున కెత్తుగీతిగా ముద్రింపబడియున్నది.
- ↑ మునులు. పూ. ము. తా.
- ↑ కాల్యకరణీయదానకలసి భావన సేసి. తా. ఈ భాగము పూర్వముద్రణమున లేదు.
- ↑ బృందారతోదారు. తా.
- ↑ వాహినివహించు. పూ. ము. తా.
- ↑ కడులన్. తా.
- ↑ అలమున. తా. అలయమున. పూ. ము.
- ↑ నామతి. పూ. ము. తా.
- ↑ త్వ. తా.
- ↑ కాంక్ష పూ. ము.
- ↑ గ్రీవమును. తా.
- ↑ చెలువుల. తా.
- ↑ దానకు. తా.
- ↑ మించుల. తా.
- ↑ భిరుదుగల నాతి. తా.
- ↑ ధేశు. తా. వేశు. పూ. ము.
- ↑ కఠారువు.
- ↑ కూడు. తా. పూ. ము.
- ↑ పదముల ....గాత్రంబువాని. ఈ భాగము పూర్వముద్రణమున లేదు.
- ↑ పదములు తా.
- ↑ నల. తా.
- ↑ వేరెడు. తా.
- ↑ రేని. తా. జేని. పూ. ము.
- ↑ లందెడి దేవుని. పూ. ము. తా.
- ↑ తిగళుగురుని. తా.
- ↑ నవ్య పూ. ము. తా.
- ↑ భాస్వద్వీపశీతేశ రూ. తా.
- ↑ బ్రహ్మదేదీయునీవ. తా. బ్రహ్మంబు వెలయనీవ. పూ. ము.
- ↑ యబలల. తా.
- ↑ ను జ్వలజలజాతబిల్వములనైన. పూ. ము.
- ↑ విఘ్నేశ్వరుఁ బూజింతురా. తా. పూ. ము.
- ↑ నే ధన్యులైన తారెత్తగలరె. తా. పూ. ము.
- ↑ వినత. తా.
- ↑ ప్రమాణమము. తా.
- ↑ రమణులయిన యితన తనశేషసంజ్ఞు సార్థములు. తా. రమణులయి. పూ. ము.
- ↑ కడకు. తా. కడమ. పూ. ము.
- ↑ వన. పూ. ము.
- ↑ దనరి. పూ. ము.
- ↑ తమోద్గతి. పూ. ము.
- ↑ పటా. పూ. ము.
- ↑ వర. తా.
- ↑ ధాతులం. తా.
- ↑ జారు తా.
- ↑ వేద. తా.
- ↑ శోన్నత. తా.
- ↑ సంఘంబుల్ నిరీక్షింప. తా. సంఘంబుల్ నిరీక్షించి పెన్వెఱ. పూ. ము.
- ↑ బొమ్మ. తా.
- ↑ ననుప. తా.
- ↑ బోల్చు తా. పూ.ము. తా.
- ↑ నట్టి. పూ.ము.
- ↑ నీపురి. పూ. ము. తా.
- ↑ నొక్కొక్కమూలల. తా. నొక్కటమూలల. పూ. ము.
- ↑ తత్పురి సముద్యద్ధంతి. తా.
- ↑ నె. తా.
- ↑ బవిలి దీర్ప. తా. బలిమిఁ జేర్ప. పూ. ము.
- ↑ నడగు. తా. నడ నెరద భయ మావరింప. పూ. ము.
- ↑ వార్చి. తా.
- ↑ వెల్వడిరి. తా. పూ. ము.
- ↑ సమూహభూజ. పూ. ము.
- ↑ తుమ్మెదలు. పూ. ము . తా.
- ↑ నెసఁగి పూ. ము.
- ↑ బూనన్. పూ. ము. తా.
- ↑ యీ యలరుల కొమ్మ యేలవచ్చు ఇది యెత్తుగీతి పైపాదముగా
పూర్వముద్రణమున కలదు. తాళపత్రమునను కలదు. - ↑ రిమ్ముగ
- ↑ శాంత. పూ. ము. తా.
- ↑ భ్రాంతము. పూ. ము. తా.
- ↑ రూఢ. పూ. ము.
- ↑ తరుణి. తా.
- ↑ మకుటి. తా.
- ↑ కాంక్ష. తా.
- ↑ మృగ. తా.
- ↑ శనినీరంతర. తా. తో. నిరంతర. పూ. ము.
- ↑ కీర్తిం. పూ. ము.
- ↑ మెరయున్. పూ. ము.
- ↑ షూన్విత. తా.
- ↑ దిర. తా.
- ↑ దృత్సంసమాన. తా.
- ↑ మహీంద్రమ్ము. తా.
- ↑ చాలిపెన్. పూ. ము. తా.
- ↑ నిండు. పూ. ము.
- ↑ నందన పూ. ము.
- ↑ స్ఫటికా. పూ. ము.
- ↑ ఘటికాచలమచలభక్తి. పూ. ము. తా.
- ↑ మును లెల్ల. పూ.ము. తా.
- ↑ దీనిపై. పూ. ము. దివిపై . తా.
- ↑ గురిచి. తా.
- ↑ మట తా.
- ↑ ఈ వచనము తాళపత్రప్రతిలో కొట్టివేయబడియున్నది. మరియు నందు “నిత్యకృత్యంబు లాచరించి" అన్నది లేదు.
- ↑ భోగి. తా.
- ↑ మోదిత. పూ. ము.
- ↑ పాటవ. పూ. ము.
- ↑ కుఠారత్కఠోర. పు. ము. తా.
- ↑ విగ్రహుండును. తా.
- ↑ జహీతి. తా.
- ↑ దానవక్షోభటవిక్షోభకారి. తా.
- ↑ ఈపంక్తి అర్థము విచార్యము.
- ↑ దారకాయ. తా.
- ↑ ప్రమోషాతి. తా.
- ↑ ప్రఘోషించి. తా.
- ↑ మీరిచాతన్. తా.
- ↑ భూధరం. తా.
- ↑ దిక్పాలకుల్. తా.
- ↑ రాహణేయుండవై. తా.
- ↑ గాలింపవా. పూ. ము.
- ↑ తాళధ్వట. తా.
- ↑ దోరాశిరాశితధారాశిత. తా.
- ↑ రాఙ్మండలా. తా.
- ↑ శర్వరారుణా తా.
- ↑ తాళపత్రప్రతియం దీపద్య మిచట లేదు. ప్రథమ తృతీయాశ్వాసాంతములం దున్నది. రెండుచోట్లగల పద్యము మూడవచోటగూడ నున్నచో అదొక నిండని యుంచబడినది.
- ↑ మహత్వంబను. తా.