ఘటికాచలమాహాత్మ్యము/తృతీయాశ్వాసము
ఘటికాచలమాహాత్మ్యము
తృతీయాశ్వాసము
[1]క. | 1 |
క. | అవధారు ధాతృనందనుఁ | 2 |
క. | సప్తర్షి వర్యు లీక్రియ | 3 |
క. | సర్వేశ్వర! సర్వాత్మక! | 4 |
వ. | అని విన్నపంబు సేయఁ దదనంతరసమయంబున. | 5 |
సీ. | కనకకుంభ ప్రభాకలి తాంబరతలంబు | |
| ప్రాజ్య ముక్తాఫలోదంచద్వితానంబు | 6 |
క. | వారంతఁ ద ద్విమాన | 7 |
సీ. | కరముల శంఖచక్రములు దాల్చినవాని | 8 |
వ. | మఱియుఁ గలుషలక్ష్యభేదంబు సేయ వినతంబులగు త్రిణతంబులకొమ | |
| మోవి ఠీవి నలంతినవ్వు నివ్వటిల్ల భక్తజనవిషయకారుణ్యంబున | 9 |
క. | జయజయ సితపద్మాక్షా! | 10 |
వ. | దేవా! జగత్సృష్టిరక్షణసంహారంబులకు కర్తవు జగదంతర్బహిర్వ్యాప | |
(గ్రంథపాతం)
| తనపేరు వెలయింపఁదలఁచి నాపే రెన్న | 15 |
సీ. | కత్తుల మొత్తించి గంధద్విపముల మొ | 16 |
గీ. | అతనిఁగావ సభాస్తంభమందు వెడలి | 17 |
క. | మెచ్చితి మిము మునులారా | 18 |
వ. | అనిన నమందానందకందళితహృదయారవిందులై యమ్మహర్షు | 19 |
క. | పురహర పురందరాది క | 20 |
గీ. | ఉర్వి నమృతఫలాఖ్య భక్తోచితాఖ్య | 21 |
క. | అమృతము మోక్షము తత్ఫల | 22 |
క. | ఈ పర్వతశిఖరమ్మున | 23 |
సీ. | దివ్యమౌనీంద్రు తీర్థంబులోఁ గ్రుంకి | |
| రాదిమాశ్రమము నారాయణగిరి నాకు | 24 |
సీ. | జలజాక్ష! మూఁడుయోజనములదాక ని | 25 |
సీ. | |
| వెలయుదురుగాత యని తను వేడికొనిన | 26 |
క. | [15]హరుఁడు విరించియు నపుడ | 27 |
గీ. | అంత [16]వైఖానసులు వసుధామరాగ్ర్యు | 28 |
క. | మల్లియలు కమలసుమనో | 29 |
సీ. | |
| నాటపాటల పూజనం బాచరించి | 30 |
గీ. | సకలజీవాంతరాత్మయౌ శౌరి కెట్లు | 31 |
మ. | విను దైత్యాంతకుఁ డంతరాత్మ యగుచున్ వేఱొండుచోను న్వసిం | 32 |
క. | అనవుడు భృగుముని యిట్లని | 33 |
క. | ఇది గోప్యము [21]కలుషహరము | 34 |
సీ. | అనఘ! నిరుక్తవేదాంగోక్తమై ధర | |
| విఖన సాంగత్యమునఁ జేసి విఖనసుండు | 35 |
క. | పంచవిధబేరపూజా | 36 |
క. | [23]అన భృగుఁడు పంచబేరా | 37 |
సీ. | ఘనతేజ ధృవకౌతుకస్నాపనోత్సవ | 38 |
క. | దీపంబువలన వేఱొక | |
| శ్రీపతి యభిముఖ భావమె | 39 |
క. | అనవుడు భృగుఁ డిట్లను వి | 40 |
క. | అనవుడు నారదుఁ డిట్లను | 41 |
గీ. | కూలిగొని చేయువారి కా కొదవ గలదు | 42 |
సీ. | ఒక నాడు సంశయయుక్తచిత్తు లగుచు | 43 |
గీ. | వేగవతి యుత్తరపుదరి వెలయు హస్తి | 44 |
క. | ఇచ్చోటుల వసియింతురు | 45 |
వ. | విశ్లేషించి యీ ఘటికాచలంబు సకలజనప్రశంసనీయం బని వసి | 46 |
గీ. | ఇమ్మహీధ్రమ్మునకు చుట్టు నెవ్వరేని | 47 |
సీ. | |
| సర్వభూతాత్మకుండపు సర్వ శుచివి | 48 |
సీ. | నీవాఁడుగావున నిధినాథుఁడయ్యెను | 49 |
క. | మెచ్చితిమునులారా మీ | 50 |
క. | దేవా యిగ్గిరిచుట్టును | 51 |
వ. | అంత. | 52 |
మ. | కనకోర్వీధరసన్నిభంబగు మహాకాయంబుతో విస్ఫుర | 53 |
గీ. | నిలిచి సాగిలి మ్రొక్కి యో నీరజాక్ష! | 54 |
క. | ఈ మునులు నిలిచియుండఁగ | 55 |
క. | అన నట్ల జేసి యచ్చట | 56 |
క. | అనుమోదమునను నరహరి | 57 |
సీ. | అంబుజాక్షునకుఁ గల్యాణమహోత్సవం | 58 |
సీ. | భూషణ[37]ప్రవిలిప్తభూరిమణిప్రభా | 59 |
సీ. | వ్యాసాది సంయమివర్గంబుతోఁగూడ | 60 |
క. | అంతట వైఖానసు ల | 61 |
ఆ. | [40]హోమపూర్వకముగ నుత్తుంగగరుడకే | 62 |
క. | పరివారసహితముగ పుర | 63 |
సీ. | కనకకుంభము లెత్తి కరిరాజయుగ్మంబు | 64 |
సీ. | కౌతుకబంధముల్ ఘటియించి నెఱిమించి | |
| దేదీప్యమానమై దీప[44]ప్రతానంబు | 65 |
క. | ఈగతి తొమ్మిది దినములు | 66 |
క. | ఈవిధమున వైఖానసు | 67 |
సీ. | అపవర్గకాముల కపవర్గఫలదంబు | 68 |
గీ. | 69 |
ఆశ్వాసాంతము
శా. | దివ్యాహార పయస్సితామధుర మాధ్వీక ప్రవాహోపమా | 70 |
క. | లోచన కమలా విలసన | 71 |
మాలిని. | సరసగుణసమాజా! సన్మృగేంద్రస్ఫుటౌజా! | 72 |
ఇది శ్రీమత్పరమపదనాథ నిరవధిక కృపాపరిపాక పరిచిత సరస
కవితాసనాథ తెనాలిరామకృష్ణకవినాథ ప్రణీతంబైన
ఘటికాచల[48]మాహాత్మ్యం బను మహాప్రబంధంబు
నందు సర్వంబును తృతీయాశ్వాసము.
- ↑ పూర్వముద్రణమునం దీపద్యము లేదు.
- ↑ వచన తా.
- ↑ ఈ పాదము తాళపత్రమున లేదు.
- ↑ మహేభ. తా.
- ↑ నట. పూ. ము.
- ↑ జిరదిశన్.
- ↑ హననావంధ్య. పూ. ము.
- ↑ జేరి. పూ. ము.
- ↑ రక్షా. తా.
- ↑ వారుల. తా.
- ↑ మదిని.... పక్షమును- ఈ భాగము పూర్వముద్రణమున లేదు.
- ↑ లవియున్. పూ. ము. తా.
- ↑ పడగెత్తు. తా.
- ↑ మనెడు. తా. మించి. పూ. ము.
- ↑ హరియు. పూ. ము. తా.
- ↑ వైమానసులు. పూ.ము. తా.
- ↑ సరములు తా.
- ↑ ధాతు. తా.
- ↑ మఱియుమధుర. పూ. ము.
- ↑ కనిన. తా.
- ↑ ఈ పాదార్ధము తాళపత్రమున లేదు.
- ↑ బితడు. పూ.ము. తా.
- ↑ అని. పూ. ము. తా.
- ↑ వాలాల. పూ. ము. తా.
- ↑ పర్వతంబది సూవె. పూ. ము.
- ↑ బుద్దు ....లవ్వి.
- ↑ లల్లి. తా.
- ↑ భేదము. పూ. ము. ఈభాగము పూర్వముద్రణమున పూర్తిగా లేదు.
- ↑ దేవతల కత్వం. తా.
- ↑ బొందుదు. తా. పూ. ము.
- ↑ చో. తా. పూ.ము.
- ↑ చెవులు(చెక్కులు).
- ↑ ముఖులు. పూ. ము. తా.
- ↑ గాంచితి నీయంతవానిగాగ. పూ. ము.
- ↑ మికన్. తా. పూ. ము.
- ↑ లను. పూ.ము. తా.
- ↑ ప్రత్యుప్త. తా.
- ↑ గొనలు. తా.
- ↑ వృద్ధున్. తా.
- ↑ హేమ. తా.
- ↑ యలవు. తా. నెలవు సేయ. పూ. ము.
- ↑ యెత్తి. తా.
- ↑ నించె. తా. ము. తా.
- ↑ ప్రతాపంబు పూ. ము.
- ↑ నిట్లను.పూ.ము. తా.
- ↑ యతఁడు. పూ. ము. తా.
- ↑ రోచనక కౌశికద్విరాధీవరేణ్యా. తా.
- ↑ మహత్వం. తా.