గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథాలయములు (పద్యములు)

గ్రంథాలయములు.

యుగయుగాంతరములఁ బ్రజాభ్యుదయదీక్ష
శ సేవా తపస్సు గీతికలు పాడి
నిన మహనీయుల ప్రబోధ. సరళ రాగ
మాలపించు వీణెలు పుస్తకాలయములు.

అడుగట్టు సముద్రాల • కడలయందుఁ
పొద్దుగ్రుంకుట లెఱుఁగని భూములందుఁ
త్రుఁడెందెందు మేల్కొని భుజముల చెం
త్రి యెందెందుముసుఁగెత్తి
తి యెందెందు ముసుఁగె తి ముందునడ చె

ందు నందెల్లఁబూచి పొల్పారుచున్న
న సుమములు దండలు • గట్టి తెచ్చి
గ్రంథముఖ వీధికలకు సింగారమిడెడి
భ్యుదయ బాంధవంబు గ్రంథాలయంబు.

నిత్య విజ్ఞాన దీపికల్ , నిండి వెలుఁగు
పుస్తకాలయముల మాతృ పూజనెపుడు
సప్రదక్షిణ నియతిమై సలుపు నెవఁడు
ఆతఁడజ్ఞాన దాస్యము . నవలఁద్రోయు.

ధర్మపు_స్తకనిలయ సంస్థాపనమ్ము
లెంతవఱ కాంధ్రదేశ మాద్యంతములను
అల్లుఁబెట్టి వర్థిలఁజేయ • మంతవఱకు
నాగరకులము గాఁబోమ, నాగరకుల
దశల నైచ్యము నించుక దాట లేము.

రాయప్రోలు సుబ్బారావు.