కుమారసంభవము/పంచమాశ్వాసము

శ్రీ

కుమారసంభవము

పంచమాశ్వాసము

శ్రీభాషాశ్రితసన్నుత, భాభాసితవిమలవదన పంకరుహుఁ దపః
శ్రీభామావిభు గుణర, త్నాభరణాధరణు మల్లికార్జునదేవున్.

480


చ.

అమరఁగ నింద్రియాదివిషయంబులతో విషయంబు లన్నియుం
గ్రమమున గాడ్పునం దడఁచి గాడ్పులఁ గూర్చి మనంబునందు సం
యమతిఁ దన్మనం బొనర నాత్మునియం దొడఁగూడ్చి యాత్మయో
గమునఁ జలింపకున్నశివుఁ గాంచె మనోజుఁడు దవ్వుదవ్వులన్.

481


క.

హరుఁ గని ప్రాణము ఝల్లని, విరిసిన మెయివఱచి పచ్చవిల్తుఁడు దగఁ జి
త్తరువున వ్రాసినకాముని, కరణి నచైతన్యవృత్తిఁ గదలక నిల్లెన్.

482


వ.

ఇట్లు నిలిచి యాక్షణంబ రతిప్రబోధితుండై త్రిణయను సమాధివికల్పంబు సేయ
నుపక్రమించి నిజామూలబలంబుల నవలోకించిన.

483


మ.

అలిఝంకారముఁ గీచకస్వసముఁ గీరాలాపముల్ మత్తకో
కిలనాదంబులు శారికారవములుం గేకీనినాదంబులుం
గలయం భోరన మంజుగానములతో గంధర్వగీతంబు ల
గ్గలమై భోరన మ్రోసె నీశ్వరులతాగారంబు ఘూర్ణిల్లఁగన్.

484


వ.

ఇట్లు విపరీతమధుజృంభణంబు గని విస్మితుం డగుచు.

485


క.

శంభుసమాధికి విఘ్నా, రంభములై యులియువనచరములకు జిహ్వా
స్తంభగతి స్తంభమున, స్తంభములుగ నంది హస్తసంజ్ఞ నదల్చెన్.

486


వ.

అంతం దదాజ్ఞాప్రభావంబున.

487

క.

మెలఁగక మృగములు విహగము, లులియక లేఁబొఱలఁ జిగుళులొత్తక మలయా
నిలుఁడు సలింపక నెలవుల, నలవడి వన మమరెఁ జిత్రితాటవివోలెన్.

488


వ.

అంత మనసిజుండు ద్రినయనాభిముఖుం డగుడును.

489


క.

మృడుపై ముంగలి సని తల, పడి మలయానిలుఁడు పోరు భరమై మదనుం
బడలువడఁ బఱచుక్రియఁ దడఁ, బడ ధూళియు గాడ్పు వీచెఁ ప్రతికూలంబై.

490


వ.

ఇట్లు సద్యోమరణసూచకంబు లగు నపశకునంబులు గని మనంబునం గుసురు
గొనుచుం జనిచని.

491


క.

లోఁగుఁ దరమైన పొదరుల, నాఁగిన శకునంబ తలంచు నడుగడుగునకున్
డాఁగఁ గెల నరయుఁ బ్రాణము, లీఁగుట కొడఁబడక మదనుఁ డెంతయు భీతిన్.

492


క.

తరుగుల్మాదులమఱువునఁ, దరతరమ చలించి గడికిఁ దారుచుఁ బురసం
హరు నెయిదఁజొచ్చెఁ గాముఁడు, కరివైరికిఁ జొచ్చు వేఁటకాఁడును బోలెన్.

493


వ.

ఇట్లెట్టకేనియుం బరమేశ్వరావాసంబు సొత్తెంచి దహనాంబకుదృష్టిఁ దప్పించి
కెలనం దమలలతావేష్టితాశోకసహకారంబు నోలంబు గొని త్రినయనుం గనుం
గొని.

494


క.

స్ఫురదాధారసరోజపీనహృదయాంభోజాతరంధ్రార్పిత
స్మరణాయత్తసముత్థతోజ్వలతరాత్మజ్యోతిరిద్ధాంగమ
క్సరసస్ఫాటికహర్మ్యమధ్యకనకస్తంభంబొ నాఁ బర్వున
త్యురుజూటాకృతి నున్నశంభుదెస వో నుల్కెన్ మనోజుం డెదన్.

495


వ.

ఇ ట్లున్నపరమేశ్వరుశాంతరూపంబు దనకుం గ్రూరరూపం బైనం గని వనంబు
జొరనుల్కి యిభంబున కోజవిడి నడ్డంబుసేర్చి సొత్తెంచు హాస్తికోత్తముండునుం
బోలె మరుండు గౌరిరాకయ వార్చుచు నుండె నంత నిజేశ్వరుక న్నెఱింగి రతి
మతి ని ట్లని తలంచు.

496


క.

కామినులు లేక లోకులఁ, గాముని కె ట్లగు మనోవికారులఁ జేయన్
గామవికారము లేకయుఁ, గామినులకు జనుల నెట్లు గలిపింపనగున్.

497


వ.

అని కాముకకామినీజనంబు లితరేతరాశ్రయంబుల కా భావించచుండె నంత.

498

సీ.

కరవీరరచితనూపురములఁ జెలువొందఁ గాంచనపుష్పమేఖలలు గట్టి
పున్నాగమయహారములు వట్టి నవకర్ణికారశోభితకటకములు వెలుఁగఁ
గేసరరాజీవకేయూరములు దొడి రాజీవకర్ణపూరము లమర్చి
తిలకాభినుతహేమతిలకంబు లుప్పొంగఁ జంపకమాలికాసమితిఁ దాల్చి
మధులతాంతమయవిమండనమండితు లైనకన్యకాచయంబు నడుముఁ
బొలిచె నద్రితనయ పుష్పితజంగమలతలనడిమి కల్పలతయుఁ బోలె.

499


వ.

ఇ ట్లకాలవసంతలతాంతాపచయకేళీలాలసయై కుత్కీలాత్మజ యాక్షణంబ.

500


క.

అతిసంభ్రమమునఁ ద్రిజగ, త్పతి నర్చన సేయఁదలచి పరిమళమంద
స్మితకుసుమమృదులపల్లవ, తతిలో మే లేఱికొని ముదం బొదవుమదిన్.

501


సీ.

మెలపారు నెలమావితలిరుల నొకకొన్ని రమణీయ మగుచంపకములు వొదివి
లాలితాశోకపల్లవముల నొకకొన్ని గమనీయ మగుగుర్వకములు వెట్టి
మాసరంపుటరంటిమోసుల నొకకొన్ని గొమరారుకర్ణికారములు నించి
తరుణాంబుజాతపత్రంబుల నొకకొన్ని యమరినసరసోత్పలములు సుట్టి
చెలువ లెల్ల నొండుచిగుళులుఁ బువ్వులుఁ గలయఁ దాల్చి పొల్చి బలసి రాఁగ
శైలరాజతనయ సనుదెంచె నందనవనము గాఁపువచ్చు వడువవోలె.

502


ఉ.

ఆలలితాంగి భూషితలతాంతవిభూషణజాలమంత్రహం
సాలసమందయాన వికచామలకోమలనీరజాస్య బా
లాలికులాళి నీలకుటిలాలక లోలవిశాలనేత్ర కు
త్కీలతనూజ వచ్చె మరుదీమముపోలెఁ బినాకిపాలికిన్.

503


వ.

అంతం బరమేశ్వరుండు తుర్యావస్థితంబు లైనమనఃప్రాణంబులు జాగ్రదస్వస్థా
వ్యవస్థితంబులు చేసి సుప్రసన్నుండైన కన్నెఱింగి గౌరి నందిమహాకాలను
జ్ఞాతయై లతామందిరాంతరంబున కరిగి హరచరణసరసీరుహంబులకుం బుష్పాం
జలి యిచ్చి కృతాంజలి యైన.

504


ఉ.

ఆవనజాస్యహస్తతలజారుణదీప్తులఁ గూడివచ్చు పు
ష్పావలిమీఁద నీశు తనజామలరోచులు గప్పి యొప్పె సం
ధ్యావిరళోర్గతప్రకటితారుణదీప్తులలోన బొల్చుతా
రావళిమీఁదఁ బర్వునమృతాంశుకరప్రకరాభిరామమై.

505

వ.

తదవసరంబున.

506


చ.

మరునభివృద్ధి పుష్పకరమండన మంగజరాజ్యలీల శం
బరరిపుశక్తి చిత్తభవుపట్టము మారుమదేభ మిందిరా
వరసుతునాజ్ఞ కాముకరవాలసమాయుధుదర్ప మారతీ
శ్వరజయలక్ష్మి నాఁ బొలిచి శైలజ నిల్చె మహేశుముందటన్.

507


వ.

అంతం గంతుండు నిజవశ్యాధిదేవత ప్రసన్నం బైనంతియ సంతోషించి యద్దేవి
కిం గామాధికారంబు సేసి పరమేశ్వరున కెఱింగించి పక్కుగొన నేయుదు నని
తలంచి గౌరిహృదయంబు న్మనసాస్త్రంబున భేదించిన నాక్షణంబ.

508


అలికాగ్రంబునఁ గ్రాలియాడి బొమ లాహ్లాదింపఁ గన్గోనలం
దలఁకెన్ సమ్మదవారి మోవి యదరెన్ దన్వంగిమై నొత్తె ము
త్పులకల్ కంపముఁ గూడె నూర్పు లెలమిం బొందెన్ మనం బాత్మలో
నొలసెన్ రాగము మోమునం బొలసె గండోల్లాసహాసప్రభల్.

509


వ.

ఇట్లు మదనప్రేరితయై.

510


క.

ప్రణుతాపాంగవిలేలో, క్షణదీప్తుల నగజ గలయఅగప్పిన నసమే
క్షణుఁ డుత్పలదళములఁ బూ, రణ సేసినకరిణి నతివిరాజితుఁ డయ్యెన్.

511


వ.

మఱియును.

512


ఉ.

ఆలలితస్మితాస్య లలితామలకోమలచంచలాలసా
లోలవిశాలసంస్ఫురితిలోచనదృష్టిరసప్రవాహమం
దోలినన పర్వి వెల్లిగొని యొక్కటఁ గ్రక్కున ముంచి మీఁదికిం
దేలఁగ నెత్తెఁ జుట్టె హరుఁ ద్రిప్పుల బెట్టె మనోజుఁ డుబ్బఁగాన్.

513


వ.

ఇట్లు త్రినయనుం దననయనవాగురులకు లోపు సేయుచు.

514


సీ.

నగరాజతనయ పన్నగరాజధరుమ్రోల నిలువుడు మదనుఁ డేటలని వినిచె
నెలనాన గరిబొమల్ వొలయింప నెత్తుఁడు జిత్తజుఁ డించువి ల్లెత్తుకొనియె
హరిణాక్షి లసదపాంగాలోకనము నూలుకొలుపుడు న మ్మరిఁ గొలిపె మరుఁడు
పతినెఱ నూరఁ బార్వతి సూచు నుఱుచూడ్కు లాడుడు నలరమ్ము లాడె నీశుఁ

ఓం కుమార సంభవము. గంతుఁ డ్వేరుఁదొడఁ7 సంత నీశ్వరుసకు సచలవృత్తం జలుపు నాశ నిదుల యోగి జావ మెడపీ రాగోత్క-టంబున గౌరియండు నీలి 24 Xన్ను చ్యుము , 1 || ABజలు తాంగమ్ములు | వొరిఁపోరిఁ గనుగొని సొగసి యిసుక కొప్పులు జలముల్ డెరలఁX విరిసినX BC బోసి | విసి చు హేశ్వరుమసంబు విక్షలు జయ్యే • ( గీ || వరద: ముఖదీ స్త్రీ వెడలి పార్వతిము.PDAV 1 ప్రీతి విలసిల్లి కలయఁ బేక్చింగు లెసగి వెలది వెన్నెల వెలుపలి - నిమీఁద | మంచు వేరిన చెందావచూడ్కివోలె క || మెM)(గు లగువాడి చూడ్కులు 1 సెకులు TEణాన నగజు సెరనిడిఁ జూదం ఏ ఆపి గొనుకతనం "గా "దఁ | 20నాఁ డమ్ము రుశరంబు భేదించు హగు", వ || మణియు : వ్యాస కి నను రాగి, సీ || ఎలగారుక నుఁగవ వొలయించుఁ [గేవలు నెలకొని 'మెటుఁగులు డుం అంపు గ్రోబ్వి "చిఱునవ్వు నప్పు వా తేలు కాంతి రంగి) సితరుచుణ్ దొం1:03 గుదుట క్క డు నుడు. 23 నదియించు సుడిసి ముత్తరఁలు :డు కొనం. సోలంబు సేజునూర సాగి రంగుల జెమట పై వదలి మేఁదీ? నువ్వంబుమిగులు నొత్తంచుఁ డజూపి నూకించు - పంచు నెలకు ఇప్పరించు మదనళర : చిన్న హృడయ్యాయై మహాదేవుఁ జూచీ గౌరిదేవి అవుట. 190 1. తన పరివ రుగుచున్న పార్వతము భాలంకారంబు నుందని సాగిసి యాక్షణం MOం 1.90 బలం ఉ || అనుచిగా నా వరసలు నీ కాస" అని హాజక రాతిభాతి నమ 3 -01 శరీరతు ఎ రనీ ఏకాం తో మన సంబ) సమదరసోత్కటముగ జలంబు సగం పొ స్పాం హేమాచలంబు నకు కావాహిని , టీకటి 2. ఎ || to X A fటం జైన దావనక, నీ || ఫుల కాంకురంబుదల లేని మేను ఆపింపఁ గోడు't గౌఁc de చు గాగోక్కుటమున గణలేకి మా RC గా.య్య జై పడి కిషయఁలఁచు ల? తొంగియవయసు ములు సూచి మ 2 వోకి చూస్కులఁ బ్రాణము X9 XX చతుగాశ్వాసము. నగరో మహారంగా సంతృప్తి తాంగులు దలుకొత్త నేపానిఁ బలుకఁదలచుఁ దశమహత్త్వంబు దలఁపక తరుణి పొందు | పడుకుఁ గీడ్పడి తేఁకువ నాపఁదలఁచు భా వహౌసా హతి మహాదేవుఁ డొక్క 1 వ్రేలిమిడిఁ ఔంపు సైడి కడు వీరంగానియే!

|| ఇ చూళ్ముండు చంచల కుగిశహృవ యుండై నిమి శంబ మనోవీ కారం

బగుటకు "నేను కారణంటో ని నలుగిలుం 1.330చి చూచునప్పు డ సమాం బకుచృష్టి గోచరుండై . A || గవలెమాలల తాతతినడుమఁ బుష్ప , చాపమండి హు2 102 గారి దీనా రె నీకాభ్రపటల మధ్య ము: నిండ్ర | బాసహస్తుడై వెలుఁగు గమ్యులీలు () ప || అంత కంతకాంతకుండు కంతుం గనుంగాని కోపించి ప్రజలు కాలా" “క లబునం బెని దహనాంజకంబు విచ్చి చూచిన. చ | పొక్లయక గ్లాఁజ కోక్క మొగి భరస ముంటలు - స్ఫలింగమున్ 'నాగిని రమంబునం గలయ నిండి ఛటచ్ఛటడుగు ధర నయని మండి పంచశిరుడు డ్భ సేయు యాణంబులో మగిడి పు రాని నే శిఖి ముల్చె మహాశ నిసా భీషు . 1 || నిట తహ్ని గడు ను 1్కటమై తగరపు మీ సెప్పినా ముషమం ఇటుట మొదల.. వేరక | పటుతరః ఖఁ గాలి భస్మం బయ్య - *..." s U X.92 s > OU A || కని పించెనో గానకి | మును గోపిం చేసెను నా మX ను గ్రుఁడు సూ చిల గా లెసొ చూడకయట | మును గాలెనొ నా నిమిషమున - (గా . A || గిరిసుక మైఁ గామాన్ని ఎరు | హరు మె రోగ్నియుం దుంగి జు మై ను ధరకు గ్ని యు రలిపై 1 నుగుణ్ణి కార్నియును, డAD Fips , L M N , చ| ఆలఃఖాతం గాంచి యభయం బభయం బనీ దేవతల్ : భాం బ: శేe in ఓ యుటకు ముస్న మనో భవు సీజం చేసి మా యిఁ ) ని కుక్సిముల్ "సురలు సంద్రుడు శోకభయారు - చురుం ఇ.నువుచుఁ బాటి రొండోమల కట్టులు 7: కి కాను :- X3 + : పవచు.. 1:3 20 కు మార సంభవము . X2 . ఎ|| కలవలించుచు

  • || తన కగసుక పై రాగము | మనసైజు పై ద్వేషముం గ్రమంబున నైనం !

జనియెఁ దప ముడి పుఁ డెడ | పనిరా ద్వేషమునఁ దపము సెడు డరుదే. ( ) వ | ఇట్లు గితంను రజతని కB8న గిజ హరహరహ తాపంబునం బరవశయై 1 యుండె సంత పరిశ వృత్తాంతంబు హిమవంతుఁ డెమింగి రయంబునం జనుదెంచి యాక్షణంబున. XX ? || కీలు ప్రజల తటి బ్లాక్ నే బడినఁ | జగవ సంబుక శారగాభ్రంబు మగుడ | స్పైత్తినిపోవు గత సుదు హిమన గేంద్రుం | డెత్తుకొని నిజపురమున కేఁగి సంతి, వ | ఇల్లు రతి ప్రతి సన్నిశలు పాడు భయరసావేశంబునం దల్లుల్లి - క || పరవశయై పడి ర6 - | చ్చెగం చెప్పి లేచి చూచి శిఖిపొడపు సిజే శ్వరు పొడవు గాన కచ్చ - 1 (0) కు షాకృతి నున్న భ సభుంజము గాంచె. () TF తగువ 2 || "కాయఁజు డాయగ్నెఁ గా లెనొ నేజయం " లంగ "నెడయెడీ గడు నీతిఁ 'Tel పోయేన సముఁ బెట్టి పోపు నే కడని పోయిన నీభ స్త్రపు రజ ఒక్కటి మా.. 30: as ని ముంగు బొడల చూకుల చెట్టుల చుణువు సిం గ్ లకు నాయింప భ్రము."ని 2-4 లకి సంశ యాములచి మై యా శేశు 5 సె' () వ || వెంకరు: వ స్వేషించి ప్ర పంచుచు. A || #న్ను సురమంగ వేడియే సాథ యిచటఁబొడవు సూపర్ డ్యాగి తీపొదలలో నిన్న 27 ఏ చ108 నే నిముషమైనం | గాచుగ్రహితంగా రత లదె యెంకు A | రహితుఁడ 5K నెప్పుడు 1 రతీ సం:లి స్త్యుడు దీపు రతి నిప్పుపు దు! వితం చేసి పోయి తక్క... | రతి వంచ, చేనీ పోక రసికులగుణమే. A It is nడు సైడమెలఁగ సియాకు దాని 1 మొలత నవిఖీక నన్ను నమ్మించి తెచ్చి కాసనంలలో 1 న్నులు ! "గాడు | పిలచి నీ కట్లు పోజ 'న్నే 'వజన్న' ( ఏ" ఆని ప్రతి అంశంచు, మగుతు జను దంచి పుష్పకోదండపల్ల వచముర కేతనం బుల సప్చుపడి (మున్నము భ సాకారం: గని శ్రీ యనాను హచుం డగుట నిశ్చించి లోకి పరమయు ఒడ్ చేతించుచు. కారును డాడట. చేతర వ; = ర్భజుడు. "శోకో క90 గా, 'నాగినను. చే 3: 1:/ును 10 న వమును మా వాపుడు.. " రకం వాయుము.

  • రం

183 X8 --20 చతు ,శ్వా సము. ము. || ప్రణులౌఁగోగతఘుగ్మకంకణములు" బాహుద్వయాకీళ్లకం కణముల్ భోరన ధారుణిం దొరం నాకంపించు చు" లేచి భూ షణరశ్న ప్రభతోన పర్వుచు సీతాశ ద్యోతు లందండ ది గణికాక్షుల్ మిఱుమిట్లువోవఁ బోech014 జూచు వింతల్ని, o'z ! || ఏయెడఁ జతిఁ బొడగానక | హాయని యేలు గిత్త చిక్కు లవంగ సుచులు గూయిడు మొరయిడుఁ బల్కము | నా యకుపక చీస నేచ్చు పక్షి వాపోళుడ్ • || తదనంకరంబు కరలా నీ : పొలయు నిట్టూర్పులక లక లంబులతోగ యా న్తరపంబు మీ స్నకువ తెలck దంచి దొరుగు వేబ్బందులతోడన కన్నీరు తారలఁ గడలుకొని నిమగడి బొవిచ్చి విజయువేలితోన మోసం నమ సంబు సుం చుకోసCX వెడ ఓటవాజ సేవ్వడవడు మోపుతో ముడింగి వాడినయెగ్గు పడకుచూప తలము లేదు "మో ఉం' (గిన తారహార శాలితో 'మె ముచెస్పిల పలకంగాణ ఒట్టు వెసఁదాఁకుచిచ్చు ఆ పిడుగువో లెవడలుర దార పుయిముచ్చముడి (A%EN'. info వ || ఇట్లు చలచలం బగువడలడిం బడి కదల పకవలను గనుకొని, చ || సలలిత సాంద్ర నుంకునుము చనుల పై సాయి కుతి నాకు నీ వలనచండనంబు తడియారడు నేనియు సంకజన్మ నీ 1. ఆ నీతచాగుతూ తను. భ్రమసంపద తీక్షణంబులో గొలుస్మంగాలి యాజ సహిభూషణు పదవాస హ". గీ || గిజ నొడఁగూర్చి వరదునే వరము వడియ | హోపుఁబొమని నమ్ము యే నున్న చోట సెట్టిఇడుమర వచ్చె నీ కెట్టి చావు ! సంభం చె సె మస్ సీజచక్రవర్తి . స | ప్రీతినీ జనుకలి జేటంబు గొనియున్న వెలఁదుల చట్టం 2; వృణకు "కాక గరమ్ము నినుఁజూచి కనకలిఁ గలిగిన పడతులకల్న నిష్ఫలము కాగ్ లో దిగుటలో నిసు డా సి కవయంగంగోడువని 5n) కి వకుగాంగ్ సనుగ, నినుఁ గూడి మ: గంటి మంటి నే నమ్ముకతీమనవు చూయంబు TFCX జగములంకు నీ ప్రొఫు చే సెx2 నెరలరు (1921 లు - డైన ససం ప్రాకు పడం దగునే లంజ నీ కింక తేదలంచి , పరములో ఉన్న A ... రిపో 4 కుమార సంభవము. న THE ఉ || తప్పనవారు లేని పెరు తాపగుల వెఱపించునట్లు నీ సప్పరమేశు సేయు టనకుంబు భరం బని చెప్పఁజెప్పు నౌ చెప్పుట యాఁడుగడ్డ మరి చేకొన కొవ్యున వచ్చి తీసు సెం పిప్ప డెంగితే కడవ నేచిననీ కిది యింత పెద్దయే. మత్తు, ఇందిరా ప్రియపుత్ర సద్విను వేరు కార్ముకళూస్త గో వింద నందన రూపగద్గుణవిశ్రుతా కల రాజు నీ సుందరాకృతి నారు నిప్పుడు 'సూపనొల్లక డా? నీ వేందుఁగోయింది చెప్ప వే రతి కేదిదిక్కు చుసోభవాం' XXX ఉ || కీపరంధణంబు ధరణీపరిరంభణ మయ్యె సమ్మడా రోపి శుష్క రోదనము రోదన మయ్యె రతి క్రియాగసా కాపము • న పేషి తవిలా పరు) అయ్యే వ-నోజ నేనియుల జూపభు నిన్ను న స్నెరసిచూచుడొ T 8ది డప్పఁజూ చుడో, A | ఆగిని నాజీపమునకు నాధార మైన ! నీవు సముఁ బెట్టి పోఁజన్నె రాషజన్మ ! కిట్ట యలియుడు నీకు కట్టు వాసి | బయలువడ డించి పోయిన భంగివో లె• () ఉత్సా|| పోచూచిసత్తకన్నుఁ బొంతకన్ను నిలగితా కారముల నెఱుంగు దీపు గావలుండనై యహం కారవృత్తి నిశుదల్కీ కన్నేసింగి తప్పఁ షో నేర పైతి కాల మైన నేర్పు సిప్పు సేయు నే• ఉ || అక్కట వేల్పుతార కుసుమాయుధు నాజడిచావు చూసి మీ రెక్కడ దూయ మైతి రసమేశణ దునడు నీకు సేసి నీ వెక్కడి పోయి తీయ్య పొడ వెవ్వరుఁ జూడక కానల్లోన నే నెక్కడ సొత్తు సాకు దెస యెద్యుడియో మకాజు చెప్ప వే. వ॥ అని యనాథవృత్తి దీనావన గుచు గీతం గాంతారాంకరంబు గనుంగొను సప్పుడు. >EO RE

  • L.

చూచుచూగుటది. XXU. దీనిలో ప్రథమచరణమునకు భావముతోచినది కాదు . 83 YES చికు శ్వాసము. A | మే ఖిల్లు సీలకు మూలముల్ ధూమ సంహతు లనఁ దనరు నక్యనితభాతి శోఖల్లు పుష్పి తో శోకంబు లెసఁగు తీప్రాసల మునఁ దగు నమలరుచులు చోటుపారఁ బూచినపొన్నలు సను గాలియా ఆన నీ జన సత్కుదీ శివుకోపశిభిశిఖల్ చి శజు నేర్చి తత్పరివార మగుశుక పరభృశాలి సమితి కూర్చికొని వసంతుండు వనము EC! జాచ్చియున్న గాంచి చుట్టుముట్టి యేలుని కాల్పం గాలుచున్న టీ డయ్యె సారములు శోకదృష్టి రతికిఁ జూడ () 1 || అనిశముఁ క్రిము వుప్ప మధు వ్యజలంబుగఁ గొమ్మ లెక్కి భో రఁ జెంగుష క్షీరవ మా గురవంబు మీఁద నోమూల గినయలిమా లీకల్ నిభృత కేశభగంబుగఁ జుట్టు నుండి 'సే చ్చుసరళితోడి సంఔరము చూపు విధంబునఁ బొల్చె భూజముల్ • వ || అట్లు నిస్సహాయమైన రతీ మతి నిరంతగానంతశోకర సం బుకంబై వెలివినియం దొడంగిన

  • 3

A || తలకి కన్నుగీ వం గన్నీ కూరలో లుక | "మేనఁ జేర్చండు లురులంగ మెలఁకవొలిచె కీలు బ్రిది ప్రజల భార 10 గం.లు | ఇమ్మి చెక రెండుగా రాగృహమ్ము వోలె () A 1 సి క్రొవ్వేకి వెంటే 2 నెజసి పొలుగు | Hడలు దరికొని వావి నంచుచుండె గాన నెల్లం జలంగా గ్రక్కద ల మడము ! దగిలి "కేకించుపు | నమ్మిపగిదివో లె. ష | ఇ పొర ఘోర కాంతారాంతరాపూరితం? చెలం గురతిరోదన ధ్వని వసంతకు చెపులం జీలకళ నులికిపడి ఆ దైస యాలించి విని. A || రతియెణం గగు సదీవల రాజు పేరు సెప్పి మన వాడు నదీ యేమి చిత్ర ముగ్రు నెయిద వన చెర్జీ మరుఁడు దండె తిపోషఁబోవ ఇడునుసు వండింబుపు లైనొక్క. న' అనుచు నత సంభ్రమం బునం బలశెంచిన వసంతకుం గనుంగొని రతి మతి నడల నూరడించినం దాషగొనక • Nex. వెంటపై - వెన్ను మీఁది. IET. దానకొనక = నిలుపోపక, నిలువ లేక • • సావుడు. . . పార్థి పముఖ్యుల ను తల్లడంబునం దాపగొనంగ లేక తనుమ్ములు స్పుడి" నిర్వ. ఆU • - నారణ సేయు సావగొన వానవవారిజ మందఁవేఁటికొ | వ్పారుచునంట నీ వెఱుఁగ వాప్రియహా తేజుగంటి (బికె | వ్వాBBC 7ంపురా దిగవాడగ వారందూఱు నీ పిభుం | డారసిసి నిజం 24Xగు - వేళ్లుగంతకునోర్వు నెచ్చెలీ.” శ్రీనాధునిస స్తం, ఆ-64 NEL Eu 10 20: కుమారసంభవము, A || అలిగి పూవైన నలపలే దబల దామ ! శోకజలమునఁ ఊఁకినచోటఁ డోలు 6 తెరసి జఝణ మై పోవఁ గరత్నములు | మీఁదే కందంద రతి యే. మోదీకొనియె ప|| అంత 'వసంతుం డశంతశో కాకులికి హృదయం, మూర్ఛల్లి సచేతనుండై తన్నుం దాన సవరించుకొని తనకుడుగులం బడి ఏ ... పించు చుక రతీ స నేతో పాయంబుల సంతసించి యూజ డంబలి కెన నడలు డిదువడి నిజాధీశ్వ! నెచ్చెలీ యేసవ సంతుకుం Xనుఁగొని, A || ప్రాణనల్లభుఁడు భస్మపుంజగుగ నాయెదురఁ జూడఁజూడ నెర నీబోళ్ళ గనియు నోడలఁ జాఁదఁగ నడయ్యె నళ్ల జీవ మింక నేమి సేయుదాన. 12: A || అంత నొచ్చెంబులేని "నెయ్యము. గూడి యున్నపు జూసి తెగువలే గున్న దాన నేను "మొదలు సంక నొండెవ్వ "రాఁడు నారు సిక్కని డెందంబువారు EXT వ " అని తన్నుఁ దాను నిరాకరించుచుం బతి సహవృత్తి లేమినిం గులపొలికాధ : వృత్తి నై సం బురుషుతోడు బరల్లో కంబున కలిగి ఉన యు సుశ్యం బస్పెన శంబు ' సేముడు సని రతి మరణ నిశ్చ. కుంబు సేసిన. x || ఆకాశవాణి నుదురుతు | లా కాశమునందుఁజైలఁగ సంగజు దుతో నీ కిచ్చు నీక్కు-చముగల , ది | లోకి హితార్థము గా ఊలోచనుఁ డనిస . . . చ|| సం! భ్రమించి వియ తలంబు గనుంగొనే యాంచి మటుమాట లేచీకిం దురుపిల్లు సుగ్రీకో పాసలాహముం - మ్యును గ్రచుఱు నే ఓడను చున్న దానికి గన స స్వతి నిశ్చయంబుగా వెండియు నిట్లనియె. ఊB అంచనా గోపదహశాంబకుల డట్టె దయాగుణంబు దాం మట్టి చుసోజు నిచ్చున టే పోదు నాఁ జన దభ్రపంక్తిలో బట్టే నిరమ్ములు గ్నీయును భూతి రామృతవృష్టి దీనిలొ ప్పిటిది 'నాఁగ నేవ్వరి? నీశ్వరులే స్వ మెఱుంగంబాలు నే. ఏ ! అనిన నట్టి దిష్య వచనంబులు నిని సమ్మి రణి దుగణపని చ్ఛేవంబు విచ్ఛేదంబు జ్ పతిం దలంచి కవులించి, 12 . vi: 21 7. 1 || కరుస్తున్న ఇంత పై , హరసకు లోఁ గాలునటు లంగా జకోలో దురఃఖి రఖితను ఇమ్మను గరం ముఁ బొడమ్మక లోనఁ గాజుచు నుండే? • . చతుర్థాశ్వాసము. ప! ఇప్లీడయుడుగనియడలడిం బడి, kar ఆలమట సెడి యొం డెనిలువదు చిత్తంబు స్ఛూల్లి వెడఁ బానీ పోప గొండె నూజట గొనియుండె నాజడు శోకాగ్ని హోరీనూలఁ గొని కాలి పోవ దొండె ఘన్మా శ్రుజలము లొక్కటకప్పుకోన వొండెఁ బొడనంత-రుఁగరంగి పోవ దొండెం బకు నిట్టూర్పులు పట్టునఁ బడవొండెఁ బొం దీము గాఁ దాని పోవ దొండె. నిటీకడలేనిదుఖాం ఔటి ముంపు | దలఁచియో కాక పోనీక బలిమి నాడు ప్రాణ "మొడ్ళలో నా కాశవాణి 'దెచ్చి ! మగుడఁ జెజఁ బెట్టె నని రలి వజగుచుండె ప|| అంత వసంతకుం డక్కు సుమకోమలి నూగార్చి కూసుమాయుధు పునరవ తారంబు నకు నుద్యోగింపు మని మైనసి నూలుకొలిపి చ|| అమిత"ను రాసు కేంద్రవరు లాదిగ నెవ్వనిఁ గొల్చి తత్ ప్రసా డమున నభీషముల్ వడనీ తద్దయుఁ బ్మే వెలుంగు చున్న నా రవురఁగ నీవు 'సౌతని దూపను నీశ్వరు భక్తియుక్తి సం యమమలిఁ గొల్చుచుండు కమJKస నీకు నభీష్టసి గా , వ ! అని హితోపదేశంబు చేసిం గైకొని రలి నిరతిశయభ క్తిం బరమేశ్వరారాధ నంబు సేయుచుండె నట గిజ 3 రగిరీవరకర స్పర్శంలు : 3రో పచారంబుగా నెచ్చిలో కన్యాంశుపురాస ర్తి యగుచు ను 3 కాంతకు నిజాంతరంగుబుసం జం తించుచుండు సంత సంతకంతకులించుచు. 105 un Yo . నిల్లుగో మూ Y చ|| తప్పు లలిట భావములతానక మా సలపుట్టినిల్లు ర్కుల సెలవీడు కల్వగలకూట మవస్థలజన, దేశ యు చులికల పెంట వేదనలముందు మనోభపు వేఁటపట్టు ర్ఛల సహవాస మన్విగహ సంవతతాషను బొందెఁ బార్వతిక్ • న ఇటుల సంబున నవరు కొయల్ల క భరంబునం దురుపిల్లుచు, చ|| అలులకు నుల్కు దుండములయానిలుఁ ఉన్న భ కుంబునొంద. గో యిలలకు 'బె? లించుఁ గడు నేచ్చినమావిడి సూడకోడు "రా చిలుకల కులు..... రాముడు చెప్పినఁ గల్ల డమందు నిండు వె స్నేలఁ )ని సొమ్మ, కోవు గరళీధరనందన గామవేదన . ful M Are BE. కుమార సంభవము. kura 11 వగచినచిత్తము నలఁదు | మొగిచినక నుఁగవయు నుదుట మోపిన కేలుక్ వేగిచినక ఏకము నుడుగక ! నెగసిన నిశ్వాసకలియు నీరజముఖికి "" తరువోజు || వెల్లుడు నిట్టూర్పుల వె సనుచ్చుకించు వెల్తు పునగలుగు నెవ్వీఁగుచందోయి యెలదార నేజకల నెగడు నుంకించు నెలమి జక్కవ పొదలివి నా జాలు జలు ఏడిగొనిజాజు బా ప్పోదకముల దాలకి న్లన వేడి వర్త వాళులొప్పు గలగపించఁ 70 గేలుఁ దమ్మిపై ఁ దోడి తమీ సొగడగి మోముడమి మౌల్పా సీ || ఎలమి ముఖాంభోజ మలరు ఒక్కొకచూటు వలవంత నప్పుడ వందికందు ! సెలరారుక నుఁగవ వొలయు సెక్కొక రూటు కన్నీరు అప్పుడ గలఁ గప్పు బులకలు మైదీగఁ బాలయు సెక్కొకమాటు ముచ్చిరి యప్పడ ముచ్చనుడుఁగు చేర్బిందు లొడలిపై ( బేర్చు సెక్కొక్క నూ టప్పు మీఁదఁ గ్రామాన్ని నేగయు | మనసులోఁ గూడి యొక్కొక మాఁటు సూచుఁ 1 జూచి జెడ గా- గకప్పుడసొముసిల్లు సెసర భావజహరుల సంయోగ వృత్తి ! తగి యెఱుంగకయుండు సొనగతనూజు () క || 27 వజళ రహతిజీవము పోవంగ వచ్చుటయు సగజ పరహరు నెలలో భావించి తెలిసి మగుడు శు | భావహు శివుఁ డలఁప చ్చుత్యుహర మగుటరుదే, () ప|| ఇట్ల సాధారణం బైకరణరణకన్యధ కప్పగింపక సాలుచు. AM మ || ఇది గా "కేమి యోగతాపచునఁగా నిక్లేర్చుఁగా కేన్నీ కౌ ముది ప్రోషితః కింత బెట్టి దుఁడె కాముం డింగ నా'రాజికి :- హృదయశలఁ జాసియున్న విగ్రహం ఓం తేచునే యింతతు మెదకుం జిల్కకు గండుఁగోయిలకు మేళ్మే లంచు విశ్రాంతమై ఏ || కళవళించి పరమేశ్వరుం దలంచి గునం బుస వ్విళ్ళూరుచు . F “స || సురగ నురువులు జూటాంకరంబునఁ గొవ్వి కజూదుల కొమరు గాఁగఁ, బావకాంబక రుచి ఫాలటంబుఁ గాడ్జీగనుయతిలకంబుగాఁ గరళానిత ప్రభ గళమున వ్రాసినకి స్తూ పత్రభంగబు గాగ భాసురం బగునిజపొండు రాంగద్యుతి సదమలచందన చర్చ గాయం జారుతర వై-సః హజశృంగారరూప విధవ సౌభాగ్య సంపద విస్తరిల్లు, నామహా దేవుతోఁ జినోమార కాలనీ కలసి రానియింప నెన్నఁడుగాంత నొక్కో. ఎచు = వచుటయా (ఆధించటయా). E ' XF.

  1. F?

చతుశ్వాసము ఏ || అని గద్దించి కాలుకొనక లీలో ద్యానంబున శ్రీకాంతంబున కని వీరహదహన దాహంబు సహింపనోపక. R A || రుచిరశశి కొంతరచిత సరోవరంబు | సెలఁత సౌచ్చిన 'నెయివేళకి నీరులెల్ల నింక పద నేందురుచిశల లెల్ల గరఁ8 1 నిండెఁ దోడ్రనకోల నతనుండు విసువ. () ఏ II అంశం దరు సంతాపంబు వాపనోపక పరమేశ్వరూపు చిత్రించి చూచిన నైన నూ ఆట యగునో యని చిత్ర సాధనంబులు గొని పలక ఘట్టించి పెఱుంగిడి త్రివటించి తెట్టంబు కొలఁదికిం దెచ్చి రుజ్వాగతంబున రేఖ నూల్కొలిపి పత్రిక బిందుక నిమ్నో న్నతాపాంగమా మోన్మానంబు అలవరించి సలక్షణంబుగాఁ జిత్రించి ఎన్నుకో లిపి కంట దెఱచిన, చ || కలకల నవ్వునట్లు దమకంబునఁ గన్దప విచ్చి భ్రూలకల్ కొలనుగఁ జూచునట్లు దనివోపఁఁ దెల్వియుఁగౌఁగలింప (జే తులు పచరించున ట్లదటుతో రతి కేలికి నప్పలించున లైలమి 'సటించుచుండే సతి కీశ్వరురూ పెడరం ఆసన్నమై, వ | అంత సంతయు నిక్కువంబ కాఁ దలంచి లజ్జించి స్తాయో సరించుచు నపాంగావ గోకసంబు సురంగం బై పొలయం దదాసక్తి యగుచుండునంత సక్కడం జతు రిక యను ప్రియవయస్య కళ్యాంత పురంబునం దXసుతం గానక లీలో ద్యానంబు నంద న్వేషించుచు వచ్చివచ్చి. నీ || జలజాత ముల కింతచన వెవ్వరిచ్చి 3 దరహా సరుచిఁ బోల్చుతావిఁ బెసఁగ హిమగుచి కీమెయి యేం దుండి వచ్చే నిశాంతసుభా పూర్ణ కాంతిఁ దనర మలయానిలుం డీరిక చలిమితో గాలి నడపాడు సోజు యెన్నండో పడసె రాజ కీరము లింతర సషంత మగుమాటచొప్పు లేకతి నెచ్చోటఁ బడసి దగు నేelcABC బాలేయసగతనూజు | న్నదననేదన తన్నఁ దా మలచి యున్న | యవసరంబున నా బాల. జువయవముల | చెలువు గిడుకొని గావలయు నేఁడు, 46 కలకలసవ్వునట్లు తెలికన్ను లనిక్కమ చూచునట్లుతో, ఐలుకఁ గడంగినట్లుపలు భావగ భీరతలబ్బినట్లు పెం పొలయ చర్చిజీవకళయుకట్టిపడర్" శివవ్రాసియిచ్చెనా చెలువున శాభిముఖ్యము భజింపఁ డలం కెను దాను పోటీయ;".” ప్ర. ప్రత. MF

  • FF

FU. జూ కుమార సంభవము E00 'వ || అనుచు శిరిజ హమనం దాసక్త యగు దెంగిన దై చరచలించుచు నరుగు చెంచి శః కొంత సరోవరతీరకర్పూరలతామందిరంబుల నిందుశేఖకుసుందరాకారంబు చిత్రించు చున్నగిరి నందసం గని దాగం జనుదెంచి చతునిక సముచితా కాపంబుల దన్నుం గలపి కొని యమ్మెలఁతం గనుంగొని, మీ | ఎలను నీ మైఁది(7 నెలకొన్న సుకుమారవాసంతలక్ష్మి పొం దో సరించి మరిగి నీజిహ్వాసుమంజు సహర్షించు భాషాళుకంబులఁ జాజు(ల్తో | సంధలునీ ముఖచంద్రుతో రమియించుదరహా సచంద్రికఁ బొరపు చేసే | నైతి లేక కిలో డిసీడియై గెడఁగూడి పరఁగిన సన్నింత యెరపు సేసి [కు వచ్చి యీవనలక్ష్మితో నిచ్చ వెచ్చి | చెలిమిగొనియుండుటయుఁ గాక చిత్తమున గను (గవ కూఁతిగా సహికలు రూపు | చిత్ర మిగి చూచె దిదియేమి చిత్ర మజలు వ" ఇజయంతయు హసువలని విరహవ్యంజకం బగుచున్న బది యసిన సగజ నెచ్చెలి. గనుంగొని. Log EoE ఈ ! ఆచరహా సవాసలనీ తొ స్య రుచుల్ చుకొత్త నప్పుడా హ్లాదము తోడఁ జూచి చన డప్పటి సమ్మడ లీలగాఁ గాఁ డాదిగఁ గాయ కీశుఁ డెవ నప్పటికప్పటి కొక్క భంగిన న్నాచటఁ గూడియుండ విరహవ్యధ నా దసం బొంద నేర్చునే ఏ' | అని కప్పి పల్కంబోయి బయల్పడం పల్కి వెల వేళఁ బాఱుచుఁ దసబహీః ప్రాణ యైన ప్రియవయస్య పై నల్లన వ్రాలుడు. EOX ఆ || ఉపదనూన సమున రాణి వలర సం బొక్క లేమి కుక్కెడంబు గాఢ నిండి తాన్ని కట్ట ని నొ యన | వెడలె సహవారి వెల్లి గొనుచు. 2022 EOS 44 పొరపు” సమ 16 పరువంపు విరుల ఫై దొరసియుండొకవనంబుల 'సౌగళంబులు పొరఫు నేలగు | అక్కు వాసిన పువ్యు పద వతో (ఇరకాటయిలకు బామపులలవరించు." పిన్నకోట పెడన ప్రద్యు న్న చరిత. ఆ-0. పొరపయ్యేణ బలు లాన్ని" ఉ-హd e->{. '1 న స్నెరవు సేయకుఁడీ కవులార మ్రొక్కెదx-” ఆంధ్ర భాషా భూషణము. సెజీ = స్నేహధర్మము. (6 నెప్పిన మాటలు దానవకులనాధ." నిర్వ- " . చతు తుర్థాశ్వాసము | LF 203 వ || అంతం జుతురక చతురోక్తులు సగజ సనునయించుచు . మః || తXచే పోలదె చాలదే యనురదే త్రైలోక్య హజ్యంబు నీ తగులం బీశ్వగుమీద సయిది యేతీన్మాత్రమే కన్యకా సుగుణం బమ్మెయి దూషితం బగు నె సంయుకారు, సూళ్ళు స ర్వతుం జి కమునండుఁ గోరు డిది సర్పంచ్యం బనింద్యం tes • వ " అని సంబోధించుచు నంత గా చెలుదకు వెరహం బతికాంతం జనుదెంచు డెంటీం గి నగజం గనుంగొని చతుకక న పుణికాది సఖీజనంబులఁ దోరౌంచి ఆరోపచా గంబులు సేయించి ప్రహపరితాపంబు పుచ్చి, వై చ్చె కోడకుండు మని పోవ నిళ్ళ E.OV యించి, LoF 400

  • " డెడు: మీఁ గల్గొనకు మమ్ము బయల్పడ సాడు చిక్కతో

హైడకుమన్ము తేఁటి గెడ నాలతి సేయకు చుమ్మ వెన్నెలం జుగాడకుచున్న తెమ్మెరలు పోళ్ళకువ చు తలిర్చుమామిక్రీ నీడకుఁ బోకుమరు ..ని నెచ్చెకి కొత్తే వీఁ జెప్పే సn of • వ : చని నిపుణి కాట సభజనంబులకుం దద్వృత్తాంతం బెగించిన సుద కిపడి యంద ఖలు D జను చెంచి మదన వేచనం 2.రవళమై యున్న న్నయ్య రివందనం గని ల ల . 13.6 ఏ Ii అలకలఁ జిన్నపూ వలికెనంతెన మోము సెమర్చుఁ జన్ను శ్రీ వల మృదుపత్రభంగములు వ్రాయుడుఁ గౌ సప్రియాడు ల పూలకు మాగనీకు సుమహేఖల గట్టుటయుజ పడింకునూ రులు నిజ మింత గోలీ మరుప్రసవాస్త్రహతిం జలింపదే. ప || అని మోత్తమెత్తన తడుముచు. Ens సీ || మృదురీతి మార్పుఁదె మెరలు నూట్కో..లుపవే తెలవ నీలేక మైడీ 7 యొకలరు సధరారుణద్యుతి సభ్యుదయింప వే పొలఁతి నీయాననాంభోజ నులర దరహాసచంద్రికాస్ఫరణ పూరించవే రచుణి నీనయసోల్పలములు వొలరు LON. గోరుడు = గోరుట. L09. మరుళజముసకు మన్మధార్థ మన సంస్కృతపదము గా సుభయభాషా సౌదూణిక కావ్యములలోఁ బ్రయోగముల నించినది కాదు. ఇట్టిమాపయు వ్యాకరణముచే సమ్మ ంచుకొనవచ్చును గాని యదికణ సిద్ధ పదము 777 గాను, Ena VO కుమార సంభవము భాషామృతముఁ గడ్డపథములఁ జూనుపవే చెలువ నీ జీవంబు చేకరింప వెలఁది నీవ నీకు వెఱ్ఱవై వువంత కులుకుచముల చీర నవ యువముల వలను సిజయ కేల వల గాజుచలము సాధ్యము సేసెదమ్మ తలిరుఁబోడి. 219 వ || అమచు సండలు మెండొరులం గనుంగొని. EnA EnE.. చ || తొలిములు మొగ్గలు వికసిత ప్రసవంబులు రెండు మీరు శ్రీ లికలుఁ బిక్క మూలములు తామరతూడులు రెండు మీరు చెం గలువలుఁ దోవ కాముల సుఁ గంజదళంబులు రెండు మీరలీ చెలువకు శత్తర క్రియలు సేయుద మీం కేడి పేరు స్టేజికి వ ! అని యందలు నొండొరులకు మీరు ట్ల నేక : ఈరోపకరణద్రవ్యంబులు తత్ క్ష ఇంకా కొనివచ్చి తమలోన I పువ్వులతొడిచులు వుచ్చు నయంబునఁ జివురుల కొములు ఏదుము లేత రూఁడులగంటులు తుదలకు ముద్దువు చెంగలువల పై రేకు లోలుపు చురఁటి మోసుల విజనంబులు సేయు కొలఁది వే ళ్ళిరవు గాఁ గూర్చి చా మేరలు సేయు తొవపువ్వు కామలలో శ్రీము గాఁ బుచ్చు పక్క మూలంబుల పెసఁగు పోపు చంచనంబు రాచి సన్ని రుఁ బెట్టు చెంగానిమన్ను నీరఁ గలపి తేర్పు కప్పుగంబు దూలిగాఁ జేసి పడిపెట్టు, మునుడుఁ గడగి ప్రియవడు స్య లెల్ల. వ || అని యన్నియు నవరవంబులు గా నమర్చి శిశరవీర్యముంత్రంబుల సభిమంత్రించి, ఉ || చందనకర్దమంబు ఘనసారరజ ప్రసరంబు శీతలుల్ గెందలిరుల్' ప్రసూనములు గేశరము ల్కుముప్పో " ్కంద వృణాళ పత్రఘన ధారుతు సా రఘనో పూంబువుల్ నాం దిగుశికలో పకరణంబుల 'నేర్చితలిర్చి సిద్ధికి? • శ్రాతో పకరణములకుఁ బోల్చిచూడుడు :— ప్రొఫోర్సు ఖాళహారో పియదస్యా దాకూ హేతుతాం ! నిహితాస్సా. సమాళీ భిన్ల వలీపాక పాండునీ | ఆస్యాస్త నత భారం వరం వాసరసల్ల నా 1 నచంద నేసనోఫరవారి జానజద్రయా | నాస్యాః పుటకి నీప లై 9: శషమే స్మర జ్వరం అని పద్మగుప్తుడు. శీతలీకలు నృశుర్ణ విశేషము. జై త్య మునకుఁ జెప్పినందున కర, 14మల గురుహశి శరకరశీతలి కాకర కేందు కాంభజలశీతలమీ ! లల కాళింగ స సుఖకర, వి. సము" అనిక విరాజమార్గ , ఆ-3 • 2.90 LOE. 400 M E. 9) చతుశ్వాసము in న || విరహాగ్నిదోహంబునఁ దల్లడిల్లు చున్నగౌరం గనుంగొని, A || అలిగి మగు నేర్చుహక్కుడు దాన బీసాహ సాత్మ మెడ గూర్చి యాయంబుజాక్షి నింక విరహ వేదనం బెల్టకు విధి కడంగి | "మొసలి తాదండగుండము ముంచునట్లు, న : అని విధి ను క్లాపించుచు నక్కు నునుకోమలి నల్లనల్లన తడమికొనివచ్చి. ఓ93 స || హిమ ధామథోతుమిశ్రము అగుఃఖ కాంత జలములు వాసించి జలక మార్చి శీ తాద్రికంధరధాతురంజిత మగు ? కాంజరములు గట్ట నిచ్చి ఘనసారపొంను సంగత మగునా మోదమలండుజపంకంబు XPLయ నలంది కోమలబిసతంతుగుణరోపితము లగునమలకర్పూర హారములు 'వెట్టి సహజ , త్యాభినవ పుష్ప సమిళఁ దుమి తరుణపట్ల పక శ్రావతంసకంబు | లిడి విదాహంబుదాటి సేయలని నపక పెసఁగఁజేనికి తను పొరుప సదనములు వ || తదనంతరంబ, చ || మరుఁ బ్రణుతించి మండపవమానుఁ దలంచి పసందు: గొల్చి చం దురునకు మ్రొక్కి చూతనవతోయజసంహూతిఁ దేల్చి శారికా పరభ, తచంచరీక శుకబరీణపతి 3: దృప్తిచేసి 'ను నిరపీహాధి దేవతలం జీ మనం కొనియాడి భక్తి తోళ్ • సీ ! ఎలమావి జంపముల్ బలసిన నెత్తమ్మ కొలనిలోపలి దూబ నెలమిఁ బొదలి పెనఁ గప్పి యొప్పీ నయనఁటులలో పలిచంద నకర్పూర సహిత వాని భోరనఁ గొర గెడుధారాగృహంబులో విలసిల్లుశశి కాంత వేదిమీఁదం దను పొరుపుభ్యులఁ దలీరుల నేడగొల్పి పాటించి '్చన పాన్పు మీఁదఁ శైలతనయ నునిచి సఖు లోలిఁ దేలిన గాతుజలము లాడలఁ దడిపితడిపి కమలన పడర్శములకడ లీదళమ్మల వీజనములు చేసి వీచివీచి. క || కొలవేళులు నేలఁదూఁడులుఁ | దుశలు నీహారనాళఁ దడిసి నరుమున గుత్తిరుగొన మీన స్పెస్తారీ | లలనలు పార్వతికి శీతలక్రియ వెలయ, తను పారు = చల్లనైన . * తను పొరఁగనీరుద్రావి " ఉహు. ఆర.

  • ఎండ కన్నేశ్యుడు నెECXనికో ఛ్మవిడలఁదను పొరు నెలవులందు " గృసిం-ఆ-3

46 చూచి మొచ్చోటదూ జీ తోక్కో” అడిదము సూరకవి చాటు. & 9 E అలా Ess. LI. 11 అని కుమారసంభవము. ma ES E0 ఆ వ ! ఆలత వెళ్కించుక యుల్ల (0719 సల్లనై గిరిజకన్నలు మూసినం గని సతు లో గొరువులం బద కొని కేలంకుల కోసరించి రయ్యవ సరంబున . చ | ఉదకెడు మావి ముత్సులక లొ త్తెడు నూగులుఁ గేలుఁ జున్ను లుం గజలెడు 'మేనఁ "బెంజెమట గ్రమ్మెడు సూర్పులు నీనాడు- ముదం బొధవఁ బ్రియం గలం గవయుచున్నది యి ఆ నేల నిద్రదె ల్పెద వని యంతరంగగతి భేదము) డెల్పె విదగ్ధ ముస్థ లక్షా • x వ || అంత నగజ గల నీక్కువంబకో భాషించి "బెదరి లేచి పతిం గానకి . 230 A: H ఉమ్మలికమ్ము నక్" సొలసి యుస్సని సెల్లన వ్రాలుఁ బాన్పు పై లేచి నీల్చి పతి ( 7 శక నిభ్రమ మంది చిత్తతో పమ్మున నేలమీఁIC ఐడీ స్రాణము నిల్పకి లే డంబున సొమ్ములు వోవుఁ డి సఖులు చూచి ఇంట పడిఁ గాను వేదన . 23 వ | తనవసరంబున సఖీనంబులు తల్లడిల్లి, సీ | సుతాప వేడినా పరవశింబునిఁ గూ నెలసీనచి తుంబు నెరఫుషంగి నుమ్మనీకమున వెమ్ము సంగజుహ్నీ దురుపిల్లు నుల్లంబు మరులుకొనఁ పిలవంతవరున ట్టు పట్టిన నాలుకి తల ముగ్గు మాటలు మెలఁగియాడ నలగము నెజునూర నాడీసవేస సొమ్మసిల్లీని జీవి సంజీవి గాఁic గ్కో కోర్కి వీనిఁ గొలగొనఁ టనుఁ గూడి మంచు వెగలు స త పగల గూడు పరముఁ డెన్నడొకో ప్రత్యకు మై అనరూపు మైలసుత కుఁ జూపు నేలమీ. (1) 1. || అనుచున ఆ గుణి నెత్తి మన శరతల్పంబుసం పెట్టిన , Esi 3 | నం:గూడులు గోలలు వీరు 1 అలుగులు : ఎ మజులము అరుణాంబువుపై పొలిమె ) పూరునీలక ! మ్ములపొన్సున మన్యకిరణి మూర్ఛాతమై, L3 E33 m ష అంటే. 637 LiU కి II " ల డెంచమురల సం | ప్రతిX" హిమగా గార పెట్టుచు ములలో చూకరణం ఒక కౌములఁ ! శేతుల మెరయుదురు సొమ్మసిల్లిన చోటక్. Ju= నాలుక లో యింత శీరతలు ముడిచిన మణిమంది సములు." విశ..... 138. 2.36 en A చతుశ్వాసము. వ || ఇందఱు నక్కెకొనక చేయు శిరో పచారం లగజు కు సోపచారంబునై నం దన సఖులం బవరుచుఁ డను జాస్తపడి దిశలు గల:గం గనుంగొని యెందు నుపా శ్రయంబు గానక కలవల్లించుచు . క || మలయానిలునకుఁ గదలీ | దళముల వీచిరాకొ వేళకి దమకం నామె నలందేడుమల కుజకరము , మలదీల్లో యుడుకు లేవ నమ్మతాంశుపయిక్ - () సీ | పు తెల్లు, గసి మెత్త తొవరాకు గుర్తు డెక్కొని కోయిల వెక్కుచుండు నా కెల్ల నిడిగొల్చి పుప్పొడి మొక్కు కలయబుల్ ఉగ్గుచ్పుడు చనిపండ్లర స మెల్ల తాని రసాయక మై చిల్కల్లం - జీ మీకోసం దులయానిలం బేచి మ్రా "నెనుగ్గు గావించి తా వటి నీళపు విటికూల వలనదే దైవమా యిట్లు పు ము: దాగుఁ బో: విమలోన సరిపోక పోయె నే.. బలము సాధనములుఁ జెడి చల సెడః | కాముఁ డెకి 3, 4 పచ్చి నన్నే మీ సేయు •

  • ! కంతుఁ డనఁగుఁ డమ్ము లంగా నాటు అంచనుడు దాసు గాంగుఁ డి

త్యంత హేమంబు చంద్రిక న.00 Bac డాలరూ 9 కిల, మై నింతబలంబు కొవ్వురుల కింత ప్రచండు ముళాను సమ్మకం దింతజలంబు సై త్య ముని కింకపి దాహికరంబు గల్గు నే వ " అనిగా శాపంచి భయకుల హృది... యగు చున్నది రాజసంజనం బి.ఎసఖు లెల్ల సంతరించుచు, సీ * బాల నీవేనల కాలోరగం బల మలయానిలంబు నీవలు: రాదు కమస్య సీకి నుఁగవ చకోరము లని వెన్నెల సోరదు నీకున్నయేడుకు సబల నీయెలుఁగు వికారావ మని నీకుఁ జూతమ్ము గాములు. ప పేలం ము: జపుషి సీముక్కు చంపక మసువతి నలులు నీపొడగని .అయ: TV6) వనికి నీకుఁ బ్రాణవల్లభుండై మది సులపై వుఁడు = X గుంగుసనీయ పేదమగు రములు నీ గైస 'రావోడు నీని "కేల నీవు వెలు వడము , 2.88. కొమ్ములు చూపు-ఎంచు; 4 మించి పలు సాధించి యింద్రునికి చూర్కొనియున్న కొల్లి లకొండలని) | జే స్వంబులు సేకొనిరవికిఁ గొమ్ములు సూపు - కటి మొనలనంగఁ | జేక? దులులక నేక చానము లీడ్ మెలఁగు కమూల భూమిజము అషCAC, ఇర్రివడు సిద్ధ్యులై గాడ్పుతో మోహరించిన కారు మొగుగుల | సె చందంబులను కుసెసక హెసర సాగడు నెడును...డని కుప్ప ,జుంచుఁ ! తమ్ముగా చిన మn at 11్యమ్ము 'మె సC2:1 దోవలం జైన భద్రదం తాపఠము ." పిన్నకోట పెరిన్న మద్యున్ని క--- 2015 EX3 Lok 19 TV కుమార సంభవము. EEN వ ! అని యనేక ప్రకారంబుల బుజ్జగించు చున్నంత సక్కో మళీకి విరహతాప మరి కొంత మగుట గని భయస్థలై యిది మన చేతం దెగ దింతయు హిమవంతు కెఱింగింపవలయు నని చని పర్వతాధీశ్వరుం గని తద్వృత్తాంతంబు చిన్నపంబు సేసి వెండియు నిట్లనిరి. చ || మనసిజుఁ దాని సవతిమాసధనం బెడ నూజుగొన్న క్రం దున (గుటి ,లక ద్యుతులుఁ దుమ్మెద లంగ విభాలిఁ దీగ లా సనకిర శాళి రాజు సీజునవ్వు వెలుంగు సితాబ్దముల్ విలో చనరుచు లుత్పలల్ మగుడఁ గైకొనియర్ దమయచ్చు వానక్ , చ || తనకు మృణాళముల్ ముదిరి తామర కామలు గర్కశంబులై యనము పై న భంగి మృదులాంగమునం బుల కాలి పేర్చి మా రునిదొనయమ్ము లొక్క మొగి రోచుము రోమము) దర్పకుండ నా టిన ము నుండు నింగీ మెయి డేక్కొని చిక్త వికారచేష్టల క || ధారాగృహమున నుండిన ! నీ రెంతము నింకెం కొలనినీరులలో నం భోరుహకదళీ సహ! కొరంబులు గలయఁ గోఁడు గమరులు వోయెక్' LUE £82 2.80 క || విరహానలమున డెందము | దుకొని మది నున్ననిభునిఁ దాఁకుని కని చె చ్చెర దాని నార్చు క్రిక సైదX | దరుణి విగళితాశ్రుధారఁ దడుపుచు నుండె, క || తెలుం బగలును మొగమున | ప్రేలుచుఁ బతి నాయకున్న వేఁగుననో లో బాలీవలవం త్తనో య! బ్బాలిక మొగ సేకదలసభావన నుండు, EXO సీ|| పవితాపశిఖాఖల్ ద కొని వనములో గార్చిచ్చులై కొని కాలుచుండు నుడుగక ఇడలు నిట్టూర్పులు జగముల (బ్రళయానిలంబులై పర్వ నెగయు భోరన దొరుగుకన్నీరు బాకాళికి నేఱులై వెపఁగూడి పాఱుచుండు వగఁ గూడి కడుఁగింది వందిన మైందీగకప్పున దెసల జీకటులు గనియుఁ బ్రోణవల్ల భుఁ డెడ నున్కి బ్రాణ మొడలఁ బాయ దీంతీయ చెప్పంగ వేయు నేల యా సరోజా స్య పై విగహాసలగబు దలఁప వినఁ జూడఁ గడుసద్భతంబు దేవ ()

  • 'మొకమున వ్రేలుచున్న యనిమువ్వుడ మూర్తులు సంచునార్హు?"

Etos ఓ సారి ఆ-

వ.

అనిన విని హిమవంతుం డుదరిపడి మేనకాసహిఠం బతిసంభ్రమంబునం జను
దెంచునంత నిట పార్వతియును.

652


మ.

జగదారాధ్యు నసాధ్యు సాధ్యువిమలాచారున్ మహోదారు స
ర్వగు సర్వేశు ననీశు నీశు సుగుణావాసుం జగత్త్రాసుఁ ద
త్త్రిగుణాతీతు నజాతు జాతు వృషవర్ధిష్ణుం గ్రియాజిష్ణులు లో
కగురున్ దృశ్యు నవశ్యు వశ్యు వివిధాకల్పున్ సుజల్పున్ మహిన్.

653


క.

సుజ్ఞనామలతత్వవి, ధిజ్ఞుఁ గళాభిజ్ఞు భారతీరమణుఁ ద్రిలో
కజ్ఞు నయజ్ఞు సుధీనిధి, నజ్ఞానవిముక్తు సుచరితాభరణాంకున్.

654


క.

కరుణామిత్రునమిత్రు మిత్రు నుతలోకజ్ఞుం గళాభిజ్ఞు సా
గరగంభీరు నదూరు దూరగతదోఘన్యున్ జగన్మాన్యు భూ
సురవంశాద్యు నభేద్యు భేద్యు సుమనఃశుద్ధున్ మనఃశుద్ధు వి
స్తరితశ్లోకు నలోకు లోకు శివసంసక్తున్ విముక్తున్ మహిన్.

655


క.

లోకాలోకనకీర్తి, శ్రీకాంతాకాంతు విబుధశేఖరు దురితా
సోకహకుఠారు సకలక, ళాకల్పాకల్పు మల్లికార్జునదేవున్.

656


మాలిని.

అమలపరమయోగాయత్తు సంశుద్ధచిత్తున్
గమలవిశిఖరమ్యాకారు దుస్పంగదూరున్
శమితవిషయుఁ దత్త్వాసక్తు సంసారముక్తున్
శమదమనియతాత్మున్ శాంతువాక్శ్రీసుకాంతున్.

657


గద్యము.

ఇది శ్రీమజ్జంగమమల్లికార్జునదేవదివ్యశ్రీపాదపంకజభ్రమరాయమాణకవిరాజ
శిఖామణి నన్నెచోడదేవప్రణీతం బైనకుమారసంభవం బనుకథయందుఁ బంచ
మాశ్వాసము