కళాపూర్ణోదయము (1943)/పంచమాశ్వాసము

 
శ్రీద ఖ్యాతిని రాకృతి
వైదుష్యసు పుష్యదర్ఖ వైభవ యష
చ్ఛేద ప్రాభవ యాచక
భేద ప్రశమక విలోల కృష్ణ నృపాలా. 1

వ. అవధఃుపు మవ్విడ బున నలఘువ్రతుడు భువ వేశ్వమం
త్రజపంబు రెండు సంవత్సర బులు షః పూర్ణ బుగాఁ జేయ
సుతట మృగేంద్రవాహన యో బ్రాహ్మణుడ నీయభీష్టం
బు వేశొక చోట సిద్ధించు నని పలె ఇప్పులుకులు వినబకు
సంతన యత) డాకస్మికోద్దూతతీవ్రవాతానీతు: డగుచు
కజనపద వ్యవహితు బై నయొక్క పురుబునడుమ కాజస్థాన
మధ్యంబును బడి తదీయడో భాకు త్వంబున నొకిత తన
నుండి మూసినకను జెప్ప లంత విచ్చి నలు దిక్కులుం బ కించి
తనపతన ప్రకారంబునకు వెఱఁగుపడుచుఁ జుట్టున నున్న సభా
సమలఁ గొందఱును గట్టెదుర 'రెండవదేవేంద్రు బోలె న
పూర్వ వైభవంబున నున్న యొక్క రాజును నతనియగ్రభాగం
బునఁ బసిండితొట్టియలో పలఁ బొత్తులలో నున్న యొక్కచ
క్కనిబాలికనుం జూచి యొక్కింతతడవు నివ్వెఱపాటున ని

శ్బలు డగుచు నుండి పదుషడి దిగ్గున లేచి మణికంధరద
తం బెన : రత్న మాలిక యాశీ ర్యాదపూర్వకంబుగా నా
రాజునకుఁ గానుకవట్టుటయు నతుడు సత్యాదరంబునం గై
కొని కొంతసమీపంబును గూర్చుండ నియమించి యప్పటి
కీఁ డత్కుల నామమాత్రంబు లడిగి తెలిసి యిప్పటినీయాగ
మనప్రకారు బత్యద్భుతం బది చెప్పెదవుగాని యిటు మా
టాడక యొక్కత నిలువు మని పలికి యిష్పటికానుక లెవ్వీ
యైXను దీని సొమ్ముల యని యమ్మణిహారంబుఁ దనయొద్ద
నున్న యాశిశువునకుఁ బెట్టించె.2

క. అత్తత నతవీడల నా
పొత్తులలో శిశువు చిబుకము గళంబుపయిన్
హతనది చూచి తెలీదళు
కొత్తుచు లేఁ జెక్కు లమర నొయ్యన నగియెన్.3
 
వ. సగి యిట్లనియె.4

క. తిరుగఁగ రెండేడులకీ
సురుచిరహారోత్తమంబుఁ జూడఁగ నాకుం
దొర కెగకుంగవ చేసిన
యురు పుణ్యము నేఁడు వెండియును ఫలియించెన్.5

గీ. అనిన విని యేమి చెప్పంగ నచట నున్న
వార లెల్లఁ జిత్తరువున వ్రాసినట్టి



ప్రతిమలును బోలె సతినిశ్చలక నొకింత
తడవు గనుపట్టి కత్యద్భతంబు నొ6
 
ఉ. ఎంతయు విస్మయంబు(మహీశుఁడు బాలిక మోము చూచియు
త్యంతము వింత లీపలుకు లారయఁగా ని? యెట్టి దేవతా
కాంతయే కాక యేవిష పుఁగారణజన్నయొ యికమాటలా
డితముగాక యుచుఁ ద; డెడము వలపోసి యిట్లనున్

క. ఓయద్భుతంపు బాలిక
నీ యుదయు బరయ రెండు నెల లయ్యెనో కా
దో యెట్టు పలికి తిమ్మెయి
నేయెడ రెండేండ్ల క్రింద నిది చూచితివో 8

క, అన విని యిట మునుపటి నా
జననంబున నేను దీనిఁ జాల గుఱుతుగాఁ
గనుఁగొన్న దానఁ గావున
ననఘా యామాట యంటి సని యది పలికెన్.9

వ, అమ్మహీపాలుండును నబ్బాలికం జూచి నీవు కారణజన్మవు
గాని సామాన్యం బైనమనుజశిశువుమాత్రంబు గావు కావు
సనీ తెజుం గంతయు నెఱుంగునుదాఁక డెందు బముద”
తుక సంరంభంబున సుభ్రమించుచున్నయది నీపూర్వజన్మ
వర్తనంబు లెవ్వి యేమి కారణంబున నిచ్చటఁ బుట్టితి వెఱం
గింపవలయు నని ప్రార్థించుటయు సది తనపూర్వజన్మవర్త
32

కంబును దజ్జన్మనిమి త్తం బై నతత్పూర్వవర్తనంబును సంస్మ
రణసంబుఢపర పరావళంబున సమ స్తంబును గరతలామల
శంబుగా నాకలి చి తసపలుకు లాస్థానం "బెల్ల సావధాను
జగుచు విజజ మాఁకిడినట్లు వినుచుండ సన్న రేంద్రచంద్రుస
కు సిట్లని చెప్పుందొడంగె.10

సీ. విశవయ్య యోకీ 8న యిట మునుపటి
పుట్టువు గాక తత్పూర్వ మైన
పుట్టువునందు శంబుజగర్బ దేవి పె
చినయట్టిసోది రాచిలుక నేను
నాకుఁ దజ్జన్మంబున్ శాప మొక్కటీ
తగుల రెండవ మేను దాల్పవల సెం
దచ్చాషమూల మంతయు నీకు వినిపించె
దను విను మివి నిమిత్తముగ నైన

ఆ. నొకయపూర్వకథ సముజ్వలర సభావ
మాయురభ్యుదయకులాభివృద్ధి
హేతు వతి పవిత్ర మిప్పుడు వినిపింషం
గలిగె జిహ్వకలిమి ఫలము నొంద.11


మత. అంబుజా సనురాణీవాసమునందు నేను వసించు కా
లుబును దొక నాఁడు మోద మెలకు నాయన వాణితో
సంబరాభరణాంగరాగ సమంచి తాకృతి వైభవా
డు బర బుకరంబు వింత బెడంగునం గనుపటఁగాన్.12


క. భవనారామము: కుఁ జని
కవనా నాల్వము కాళప్పచు
కడవ నామోదభరాంస
పవనామోదముల చేత భావము లెసం.13

క. కృతకమరాళ సమేతా
గ్రత సమరెడునడిమిమానిక పుఁగఃబముతో
నుత కాలచక సోపానం
ప్రతతులతో నొప్పునొకసకసితూర్పుదన్14

గీ. తరుణసు తాకక చ్చాయఁ దలిరుఁ బాన్సు
సందు నా సరోవరమున కభిముఖముగం
బవ్వళ్ళిచెను దుపోదపల్లవంబు
లూరువులఁ జేర్చుకొని వాణి యొక్తుచ్పుడు15

ఉ. అంతట సుతకంతకు నిరంతర మై త్వ రారుమారుడు
ర్ధాంతతఁ గాంతఁ బాన్పు: కుఁదా ర్చెను దన్మమురారామృత
క్రా, తిరసోక్టతి ద; మొగుబులు నాలుగునొక్కమా 'పెయ
త్యంతముఁ దక్తజిల్లఁ దదాన శము దనకై మరల్చుచున్

వ. అప్పుడు.17

సీ. ఆఖీలలకు నవ్వి మేలు మే లె తయు
నీవింత ల న్యాయ మింత గలదె

మీమొగంబులు నాల్లు, నీమాడ్కి నువ్విళు
లూరిన నేకాస్య నొక తె నేను
జాలుదునే యివి చాలించెదకొ మజి
యేమైనఁ గలదొ యం చామృగాక్షి
మెడ బిగించుచు నించు కెడగ వస్త్రము నిల్పి
యధరంబునకుఁ బాణి యడ్డ మిడుచు

గీ. మొలక నగవును గోషంబుఁ జెలువుఁ జిలుకు
తళుకుఁజూపులఁ జూపులోతట్టనముల
వక్రిత భ్రూల తాతాండవుబుసిరుల
మిగులఁ గెరలించెఁ బ్రియుమది మెఱయుమరుని.18

ఉ. ఆయజుఁ డప్పుడుగనముఖాబ్జము బల్మిని వంచి మోవిపై
జే యటు పొజశ్రబ్బి పలు సేర్చె నొకించుక నాఁటునట్లుగా
నాయమకుం గళాభిదుర మై మది నిం పొష మోహసం
బై యుదయించె నొక్క మధురాంచితశబ్దముకఁఠసీమలోన్

వ. అంత సావాగ్గేవి యావిధంబున నొదవినకళామర్శ భేదనస
మాసావితమదనసామ్రాజ్య సంపదనుభవావస్థ మానలా'ఘ
వశంక నప్రకాశంబుగాఁ గడపి పుచ్చుట కుపాయంబుఁ జిం
తించి తవ్విరోధ కారిణి యైనవిభునియభిమత కేళికి విఘాతంబు
గ నధరపీడ నాసహత్వ నాటితకంబున నలుకఁ గలించుకొని
యవ్వలి మొగంబుగా మరలిన నేనప్పుడు తదీయ భావంబం

తయు నూరు శేషః మునా తమా నావ. క్రైసకణాశాస్త్ర
ప్రసిద్ధ లవణంబు చేత మూహించితి నువును
హదశావిక తీత థై.శ్యం ఉయ్యు ముల్లంబువురు నా
కొలిపి యిట్టటు దెల్పుటకుకొకకు మంతట గో
వర్తి శాఖాసనస చితసమ జసరశ్న బున ను
న్ను జూచి యోచిలుక చెలువ యుబుసుచోచు కి ఈ యొక్క
టి చెప్పవుగా యనుటయు నేను నోడేవ దేవకము:చట పెట్టి
కథయుఁ జెప్ప నేను భాజన :బనే మీకు చెప్పెద పిని
యెద సనుడు సప్లేని పనుము చెప్పెద స్ స్ యిషీన్ యె.20

క. కాసారసులు తోడను
భాసిలుచున్నట్టియొక్క పట్టణమున ల
క్ష్మీసు పద నొప్పును సు
లాసుఁడు రావొక్కరుఁడు కళాపూర్ణు డిఫెన్.21

క. ఈ జగములఁ గలతనను
రాజుల దజసు జయధు గు మహా
రాజితఁ డొనరి చెను జు
పాజితలీలాకళాపూజితు లనఁగన్.22

క. ఆతఁడు సద్యోయావకుఁ
జై తోడ యొక స్వభావుఁ డసుసిద్ధుసిచే
నూత మొకమణియు సము
ద్యోతిత శార్ జము మెఱు గుఁదూపులుఁ బడసెన్.23


గీ. అమణిశలాక యముణ మై యద్భుతంపు
రంగు గలిగి యది యామెఱుంగుఁదూపు
లక్షయము లాశరాసన మతను విజయ
గౌరవానీక సంప్రాప్తి కారణంబు.24

వ. అవి యట్ల: వడసి యతండు తధాతృగౌరవంబునన యనవర
తంబును దాల్చియుడు.25

సీ. అంతట నొకఁడు మదాశయుం డనుజగ
తీనాయకుడు చూపానుభూతి
యను భార్యయును దాను దనమంత్రిధీర భా
వాఖ్యుండు దోడ రా నట యదృచ్చ
నొక్కీ)త పొలయుటయును దత్కళాపూర్ణుఁ
డాత్మకోదండవిహారషటుత
ధీుభావుని గడుదూరంబుగాఁ బలా
యనము నొందించి మదాశయాఖ్యుం

గీ. దగకు శరణుజొచ్చినవానిఁ దత్కళత్ర
యుక్తముగ దాసుఁ గా నేలి యూడిగంపుఁ
బనులు సేయించుకొనుచు నిం పెనయ నిలిపె
కతఁడు వ ర్తిలుచుండెఁ దదాజ్ఞలోన.26

వ. అని చెప్పిన నప్పలుకులు సభ్రూవిలాసటోలలోచ నాంచలక
షితకర్ణిక యగుచు నాకర్లించి యించుక నగుచు శారద న

________________

పంచమాశ్వాసము. 255

న్ను : జూచి దూకళాపూర్ణుడు మ..! యేసు యయ్యె సత్వ
కిఁ దల్లిదండ్రు లెవ్వు కడుగు మ.. క ప - ము - యజుగు
టయు శజ్జగణపు, పిట్ల యె.

సీ. అభినవ కౌముకి యను కౌతచే పంత
వయింషఁబడి - స్వరవిలాసు:
డాతనికిని సుముఖాయను ?
తండ్రియు మః మణి స్తంభుఁ డనెడి
వాఁడు తల్లియు X వాణీ హాసుబుతో
గ్రక్కు నఁ గ్రమ్మణి కౌఁగెంచి
యింతలోనన యార యెన్ని తబ్బిబ్బులు
దద్దతల్లకుఁ డుచు ఢత వీపు

గీ. చజచి యె బైటు లారాజుజుని మగది
యును జ: కుఁ డాఁడువాఁడు నా యనుచు మ: యు
ఎగుల నవ్వుచుఁ జెప్పుఁ డామీఁదు ప్రాణ
రమణ మఱి యేమి యయ్యె నారా జనుటయు. 20

. ఆనగ్మలీల చేత శ
తొనందుం డధిక సంభృతానందు, జై
తానును మెల పొప్పఁగ న
మ్మానిని మెడఁ గౌఁగిలించి మక్కువ మాజన్,

గే. వడ ములు నాలుగే: టికి వరుస గలిచు
మెలుగుతో: దశ కఠుబు మలఁచి మలఁచి
యొసఁగాఁ డవరపాశమహోత్సవంబు
గము (గిలితోన చెక్కులు నిమురుచు30

చ. చెలువయు త ను దొకటి చే జని తాధరపీడ యై మదిం
గొల: యె:ుగ రెందు సని కోపము చూపుచుఁ జాలుఁ
జాలు న,వ్వలఁ జెపు డేమి యయ్యెను భవత్క ధితుం డలరా
జట చుఁ గౌఁగిలి విడిపించి మోము లిరుఁ గేలను బాయఁ
గఁ బడ్జెఁ బట్టినన్.31

ఉ దానం బ్రకాశిత బు లగుతతుచకుంభ విజృంభణంబు లేఁ
గౌను బెడుగుఁ గొంతవఁడి గన్లోని చొక్కుచు నంత మోపితీ
పానె : జుడు వెండియుఁ బ్రియత్వముతో నివి యెల్ల నేరు
కౌనౌ సృపుఁ డేమి యయ్యెఁ గధ యానతియిం డని పల్కె
వాణియున్. 32

వ. పల్కిన్ నవ్విభుడిట్లనియె.33

 సీ. ఏమియు నేల యయ్యెడు నమ్మహారాజు
సత్వదాత్ముండనుసచివుఁ డంత
రమణతో సంగ దేశమునందుఁ గ్రముకకు
రోత్తరం బనుపట్టణోత్త మమునఁ
దన్నుఁ బట్టముగట్ట నున్న తసామ్రాజ్య
వైభవ శ్రీ సముజ్జ్వలత నొప్పె

సతనియాపురికి మదాశయుండు పసిడి
కోట పెట్టి చి యెక్కు డుగ నతని

గీ. దయ వడ సె ఇతఁ దనదు భార్యయును దాను
నుడుగ కభినవ కౌముదీయుతుని నతల్ని
గొలుచుచును దర్మాణివిలోకగుణమహ త్త్వ
మునను మధురలాలసయనుతనయఁ గనియె.34

సీ. కని తన్మణీగుణంబునకు మెచ్చుచుఁ బ్రథ
మాగముండును ఏ్వతీయాగముఁడుఁ దృ
తీయాగముడుఁ దుకీయాగముుడు నాఁ
బ్రఖ్యాతి నొప్పువారలు నలువురు
తత్పురోహితులు సత్వరతఁ గళాపూర్ణుఁ
జే యాతఁడు వాల్చుచారుమణిని
బర్యాయమునఁ చారుఁ బట్టి తత్సస్పర్శ
మహిమచే నానందమగ్ను లైకి

ఆ. యతఁడు తద్వశీకృతాత్ము లై వా రాష్ట్ర
యించి యునికిఁ దసదుహృదయమునకు
నియతివశతఁ జూలఁ బ్రియ మగుచునికిఁ ద
త్రియల కెల్ల నిచ్చగించి యుండె.35

వ. అంత వారిలో నొక్కరుండు మిక్కిలిమందె మేలమున నమ్మ
ణిని గరంబు నొక్కి పట్టుటయుఁ గళాపూర్ణుఁడు కోపగించు
33

కొని వాఁ బాయందోలి తదపరాధంబునం జేసి తత్స్వామి
యైనమదాశయునిక నక ప్రాకారంబు నొల్లక విఘటితంబుగాఁ
జేయించె నతుడును దానికిఁ దలంకక యందుల కేమియె
సను దననాఁడన తన దేశమునంద యె దైనను బ్రది కెద నని
కళాపూర్లు సేవ విడిచి కుట. బసహితంబుగాఁ గ్రముకకంలో
త్తకపురంబు వెల్వడి యొక్కించుక చనుచుండి.34

సీ. కట్టెదుటను బూర్ణకలశద్వయం బతి
శోభనస్ఫూర్తిమై సొంపుమీజుఁ
గని వేడ్క నుబ్బుచుఁ జని సుఖంబున మధ్య
దేశంబునను జిర స్థితిఁ దనర్చెఁ
గ్రముకకంలో త్తరాఖ్య పురంబు వెడలున
అప్పుడు ప్రయాణమైభమునఁ గృశత్వ
మును బొంది తేరని ముద్దుల పట్టిని
మధురలాలసఁ దలుపఁగ నెఱుఁగఁడ

ఆ. యప్పు డేమి సెప్ప నాతఁ డాపూఁబోఁడి
యెట్టి వారిని గణియింప దంత
మీఁదమీఁద సుఖనిమి త్తంబు లొదవుచో
నడుమఁ జెందు నిజజనంబుపీడ.37

గీ. క్రముకకంతో తర పురోత్తమమున కంత
సరుగుదెంచెను దిరిగి మదాశయుండు

నిజకుటుంబయు Jముగ స ని సుత్ర, భాగ్య
మెట్లు ప్రేరేఁచెనో మజీ యెదు నిలక.38

క. అషగిది నేఁగుద్:చిక
ళాపూర్ణుని గనుఁగొను వెల
 జకృ: త్వాపగ మోల్లాసిని యై
యేపునఁ దత్పుత్తి యంత నెంతయుఁ చెలివిన్.39

సీ. అంత మదాశయుండు దే! కరంబు
పొద లెడుసుతఁ గళాపూర్ణుడు
దగ నిల్పి యతనికిఁ దత్రకారముఁ ద్చే
యిట్టిచిత్రమహత్త్వ మేకైన
గలదె యెదును నీక కొకుచు భార్యయుఁ
దాను దన్మహిమ యఃతయును రమణ
బొగడుచు ని పునఁ బొదలి రత్య-త:బు
నతని పురోహితు లపును నము

గీ. పకతఁ బ్రమా మాములు తిరుగఁ జే
రాకళాపూర్ణు నాత:డు నాత్మ నిశ్చ
గించుకోని యుండె నోతటిచ్చంచలాక్షి
సుప్రసన్నత్వ మెతయు సొంపుమోజు. 41

గీ. మధురలాలసయుతఁ గ్రముబుతోడ
దల్లిదండ్రుల ప్రోదిని దరుణి యగుచు



నాకళాపూర్ణు చేత ననస్య సదృశ
మైన మూవః ఘుముఁ దా ననుభవి.41

వ. ఉమె నని చెప్పిన నాకర్ణించి42

క. నిరవధిక ప్రేమోదయ
డురపహ్న వక దళన్మృదుస్మితశోభా
సుచిరకృత్రిమరోష
స్పుకణంబున బొమలు ముడుఁచుచున్ సతి పతీతోన్.43

చ. ఆటుతల రయె తటి మహాతులుసూరలు నాదుమీఁద నా
కటకట మోవచోరచనకౌశల మోభువనప్రపంచసం
ఘటసధురీణ యన్న సరి కామిని యిందిపు డేమిగాంచియీ
కిటుకు గడిచి పల్కె దెంగి: పుము కల్గిన నాకు నావుడున్

సీ. చెల్లఁబో మీసేవ సేయుచు నింతమా
త్రము నెఱుఁగఁగ లేన ప్రాణ నాధ
యీదంటమాటలు నిట్టిభావంబుల
విధము నే నిచ్చినవిద్యలకద
యిప్పటిమనవృత్త మీకథ సర్వంబు
తుదముట్ట నేమి చెప్పెదకొయనుచు
నూరక యిందాళ నుంటి నంతయుఁ జెప్పె
దను నది వినవలసిన వినుండు

గీ. కొలఁకు కాసార పుకముగాఁ బలికి ముదుఁ
బొలుచునామోమునీడ సుపూర్ణిశ యు
ననుతలంపునఁ బలికితి రపుడు దాన్ని
బ్రకటముగఁ గళాపూర్ణుఁ డన్ రాజు గాఁగ. 45

వ. ఆ రోజు = ఆకళాపూర్ణుఁడు, సజి రాజుల నెల్ల లీలాకళాపరాజి
తులం జేసే సనుట : అవదన ప్రతిబింబచుద్రుఁ డెల్లముఖము
ద్రులకు నెక్కుడయిన సౌందర్యము గలవాఁ డని యతిశ
యో కిని మిమహత్వవి శేషంబు దెలిపితికి, ఇదియంతయు
విస్పష్టంబు, మఱి యతుడు స్వభావు- డనుసి నిచేత ఫోను
ర్బాణంబులు నొక- యరుణమణిశలాకయు బడ నుట:
భ్రూల తావీక్షణుబులు కుబుకు స్వభావంబు చేతః కలి
గియున్నవి యనుట యని యెవ్వక కెముంగఁబడదు, మహా
కయుః డనువాఁడు కూ పానుూతి యను భార్యయు దాను
చీర భావు. డనుమ - తీతో కలవోకగ కటు. వలసి మాత్రం
గళాపూర్ణు డాధీు భాపై'ని దగధన్వులాసంబునం బలాయ
సుబు నొందిచి మదాశయు అతని భార్యతోడు గూడ నిజ
దాసుని గావించి సేవ సేయిచుకొనియె చనుట=ఆకాసా
రంబున కై మొహృదయంబు దృష్టియు, దానును ధైర్యం
బుతోడఁ గూడ నొక్కించుక ప్రవర్తించిన మన్ముఖ ప్రతిబిం
బుబు నిజభ్రూవిలాసబుస ధైర్యంబు బొజుఁదజీమి మీ
హృదయంబును దృష్టి సహితంబుగా నాకర్షించి విడువ దను

ట యై నికి చుచున్ని యది, అంత నిప్పలుకులకు నాకు న
స్వవచ్చిన మన్ముఖ ప్రతిబింబంబునఁ దోఁచినం జూచి
చూ వ్వును లేత నెన్నెలతో సౌమ్యాతిశయంబు దోఁపఁ
డద వాళ్యవసాయంబుఁ గల్పించి యభినవ కౌముదీశబ్దంబు
జలికిన శక్తి స్త్రీలింగత్వ సామర్థ్య బుక స్త్రీ నామ ధేయం
బై "కానుప్పి ప శ భినవక్ ముది యను కాంత చేత నతండు వరి
యి.పఁబడె నంటికి, ఆకళాపూర్ణునకు సుముఖాసత్తి యను
నది తండ్రియు మణి స్తంభుఁ డనువాఁడు తల్లియు ననుట=3
ప్రతిబింబుబు శోభ (ముఖసొమీప్యంబు కారణంబుగాఁ ద
తొసారమధ్యమణిస్తంభ గర్భంబున నుదయించె నని చెప్పుట "
కొదె యుందు స్త్రీత్వపురుషత్వంబులు మీర లేమితడఁబా
టుసనో విజ్జా కుపడఁ గల్పించి పలికిన నేను హాసౌత్సుక్యంబు
లాపఁ లేక మోకభిముఖంబుగాఁ బొరలినం గాసారమధ్యవి
ద్యోతమాన ప్రతిబింబుబు వోయి మన్ముఖంబు మీకు నెదు
టఁగాన్పించిన నది మదీయ దేహంబునందుఁ గంతోపరి భాగ
మును గనుపట్టుటం జేసి యాకళాపూర్ణుండుగ దేశంబునఁగ్ర
ముకకలో త్తు పురంబునం బట్టంబుఁ గట్టుకొనియె నంటిరి
అదిమదీయాత్మాధీనంబు గావున సత్వ దాతుం డనుమంత్రి ప
ట్టంబు గట్టుటగాఁ జెప్పితిరి, సత్వ దాత్ముం డనఁగ = సమాచీన
త్వదాత్ముం డనుట తోఁచుచున్న యదియ, అంతట వారు
మత ఠపరికంభణంబు గావించి యది యువ

బగుటను మీ బాహువులు సువర్లవర్ల బు లగుటను మడా
శయుడు క్రముకక తో తన బు'కుఁ బసి డికోబఁ బైఠిచె
సంటికి, వియాత్మయు దృష్టియు నెట్టి మమతావశంబునో
మన్ముఖంబునం బాయక వర్తిల్లుచు మధురాఫ్ కచ్ఛ యా
రించుట యరసి మదాయు:ను రూపొనుభూ! సహితుం
యాకళాపూర్ణునకు సేవఁ జేయుచుఁ దన్మణిశలా -మహ
త్త్వంబుఁ మధురలాలస యనుతనయు గాంచె కంటిజె, అల్లు
మధురలాలసఁ గనిస దన్మణిశలా కొమహిమకు మెచ్చుచుఁ
బ్రథమాగమప్రముఖు లయిశమదాశయుని పురోహితు లు
మణిశలాకు బట్టి చూచుచుఁ దత్సం స్పర్శనమహ త్వంబున
నానందమగ్ను లయి రనుట=చుంబనేచ్చానుతరంబున మీ
ముఖుబులునాను మదీయావరపాన: బ్వు ని పొందెన
నుట గాదెయాముఖంబులు ఋగ్యజుస్సామాధర్వణ ప్రాదు
ర్భావకారణంబు లగుటను మియాత్మకు సధీనంబు లగుట
ను ముబునఁ బ్రథనూగమా. నామధేయు లైనమదాశ
యుని పురోహితు లంకరి, ఆతట నేను మీముఖ చేష్టల చేత
నధం పీడ జనించినఁ గోపించి వాని వారించి కౌఁగిలి విడిపించు
కొనిన నదికళాపూర్ణుండు తన తాల్చినమణిశలాక యాబ్రాహ
ణులయం దొక్క మునిచేతఁ గొంత పీడిత, బైనఁ గనలి వారిం
బాయఁ దోలించె ననియుఁ దత్స్వామి యైనమదాశయునికన
కపాకారంబు విఘటితంబు చేయించెననియుఁ బలికితిరి, అంత

దేవరచి త్తం బుదృష్టి సహితం బై మళ్తుఖంబును విడిచి పరిరం
భవిశేష ప్రకాశ్ తంబు లెసయిత రావయవబులకుఁ బోయి
న నమహాశయుుడు నిజభార్యాసమేతుం డగుచు నాకళా
పూర్ణుని సేవ ఇడిచి తదాశ్రయం బైనయంగ దేశంబునకుఁ
బోయె నజిటి?, అట్లు పోవునప్పు డెదుట నొదవినపూర్ణకలశ
ద్వయశుభ నిమి త్తదర్శషంబున సుబ్బుచు నేఁగి మధ్య దేశంబు
సం జిర నివాసులు గావించె సనుట వక్షజయుగళ సందర్శ
ను నానందించుచు నలిగి వలగ్న భాగంబు నవలంబించి
తడవు నిలిచె నని పలుకుటగా దె ముఖంబుఁ బాయుట యూ
దిగాగ సభ రేచ్చ యడంగినఁ బయాణక్షోభంబున మధుర
లాలస కృశత్వంబు నొందే నంటిరి, అంత దృష్టి సహితంబుగా
సమాశ్మ తిరిగి మన్ముఖముసకు వచ్చుటయు దానఁ జుంబ
నేచ్ఛ మగుడు బంతుష్టినొందుటయు నది ముఖ పానంబు చేత
సఫలమగుటయుఁ గ్రమంబున మదాశయుండు కుటుంబస
హీతఃబుగా మరలి కళాపూర్ణుని సేవకు వచ్చె ననియుఁ దతా
రణంబున మధురలాలసకుఁ గృశత్వంబు మానె ననియును
నది యవనంబునఁ గళాపూర్ణుపరిగ్రహంబు వడసె ననియు
ను మీకాముకత్వ సముచితవచనరచనలఁ దేటపజ చితి రిది
యంతయు నిట్ల యగునో కాదో యానతీయవలయు ననిన న
తండట్ల తప్పదని నగుటయు నతనియథార్థవాదిత్వంబునకు
మేచ్చుచు నిట్లనియె.46

క. ఇమ్మగుష హాసపువా
క్యమ్ముల యెడ బోకు విషము మీవలగన్
మిమ్ము: గనిసహ పొకిటి
తమ్మికడుపు చల్లనై సరాగా మగవలయున్ . 47

క. అని పలికినతకప్రియభా
మినిపలుకులకును ఆమోద మేమకహృదయు
దును దతర భణపరు డును నై
యాపద్మజుఁడు గదు. బొలు పొంజెన్. 48

ఆ. అని సరస్వతికిని గ; కగక్బుఁడు కహ
స్యముగఁ జెప్పి పెట్టి సరసపుఁగఁ
యేర్పడుగఁ జెప్పి యిట్లు పలికె నా
శిశువు వినుజనులకుఁ జిత్ర మొదవ. 49

 తమయ భీష్ట కేళితమనో తిర్యచతు
వనియొ Xను గణ్ప కవ్విషమునం
జెప్పుకొసఁగ విటి నప్పల్కు లేరు నా
నడుమఁ గదలి పోవ జడిసి యుటీ.50

ఉత్సా. అతఁ బంజరంబు వెడలి యట్టు నిట్టు నొయ్యను
గుతు లిడుచు జజీ జాజీ కడకుఁ దొలఁగి వచ్చితివి
జింత సేయ మింతతడవుఁ జిలుక యున్కి యనుచు నా
యితి కొంత యలుగ నున్న నేమి యనుచుఁ బతి నగన్. 51

34

సీ. అంతట శోకమయంబున శుభోజు
సంభవు సేవ Tఁ జలుపుకొజుకు
చుసే శ్వపని వెజిటను రంభ
చను 2:చి భారతీసతిని గొల్వ
 -త: షుక బుక I్య-తకంబులు కొన్ని
చొచ్చి యే తెంచి యచ్చోట నొక్క
పంజరంబునను ముక్పటియ; వాగ్గేవి
మణితవి శేష మాత్మకు సుఖముగ

గీ. నొయ్యనొచ్యు నాన ప్రించుచున్ననన్ను ఁ
 జూచి గ జ వచ్చి యాజపు మిగులం
జీత్ర " యయ్య వాసు సేవ వేళ
సమ్మగా ఉంచిగో ఇనుము కడిగే. 52

ఉ. ముళు దాపురం : కేరడఁ జెప్పితిఁ దత్స్వరోదయం
జైన తెజుంగుఁ దత్ర భవ మైనకధాకధనంబు నంతటన్
మానఁగ నీక యవ్వబుధమానవతీమణి | పేమతోడఁ బె
పై సడఃగన్ వివేక మొక పాటియె చిల్క ల కేమి నేర్పినన్

ఆ. ఇట్లు చెప్పి యుత నే నవ్విలాసిని
పలుకు మనఁగఁ దొంటికులుకుఁబలుకు
రెండునూఁడుమార్లు వెడియుఁ బలుకంగ
నచటి కేఁగు దెంచె సజునియతివ.54


ఎ. ఇప్లేఁగు నెంచికకు ము ముడుచు ఇను నషలో

చ. తలఁక యోసి యే.ఎంటీకి తల్ తలపెట్టి దాని కచ్చలు
చేయకు గాని నీవు పెనుమ్మ త వేదా
బర్రిబళి యీపీ రాములు ఢాంక్ యఘ తఁ జాగ ల జెపై
యిలపఁ బు మచు పియించె మనబు సం
హెచ్చఁగన్.56

క. రంభయుఁ దతో, పపు
రుభమునకు వెజచి యొక రత్నముయో
స: ఛమును బుఁగు నొపి
జృభీతత ద్రోష భాష చె బకు కుశన్.57

సీ. కలువ యే తెంచి యెన్న డు లేసి. శతో
పపుఁబలు కీపి యేమి పసిత యనుచు
దన భార్య, బలి కెవ్వనితయుఁ పబు
మించి శోభలుమృమస్మిత ముతోడి
విసరుగా యీచిల్క ము ము న్ను ద్యాన
వనములో మః మాచుకొనినయట్టి
యాక థమాట లాద్యంతంబు రంభతో
జెప్పుచున్న ది యేను నప్పులకులు

గీ. విటి నిపుడు వచ్చుచు గోడ వెనుక నీ చి
యనుడు నది యేమి యెఱుఁగు నీ బ్లదయవృత్తి


దిట్టదు రెయంచు సతిఁ బల్కి యట్టిశాప
కిఁ గుందెడున న్నంతఁ గరుణఁ జూచి.

వ. సూయమ్మశాషుబుఁకు నౌఁగా దన నెవ్వరికి నెట్లు వచ్చు
సపి యట్లనుభమిచి తదనంతరజన్మంబున మదాశయుండ
ముజగ తీపతికి మధురలాలసయసం దనయ వై జనియించి క
శాపూర్ణు డను రాజునకు భార్య వైయనన్యసాధారణం బై
నమైశ్వర్యభోగంబు లనుభవించుచు సహజం బైన పరమపా
తివ్రతంబున సకలధర్మంబులు సాధించి కృతార్థ వయ్యెదు
విచాంపకుమని వాజసనుండు పలికిన శారద యవ్విభు
మి జూచి యిది యేమయ్యా జెడియు మదాశయుండును
మధురలాలసయును గళాపూర్ణుండు నంచుఁ బల్కుచున్న
వారు దేవరకు నిప్పుడు నవీయ కలవరింత లై యున్న వియె
యనుచుఁ బలికి కవ్విన నతండు భవదీయవదననర్ల నా సంబం
ధీకథల ముందు నాకుఁ గలవరింతలు సంతతంబును గలుగుట
నిజుబ యైన నిది యట్లు గాదు మేదినిమీఁద నింకఁ గళా
పూర్ణుడను రాజు పుట్టఁగలం డతని కిది పత్నీ యుఁ గాఁగల
దనుటయు నేఁ దత్కథ వినవలయు నానతిమ్మని సరస్వతి
వల్కిన నిట్లనియె.

సీ. కొంత ము న్విన్నయాకథ యీకథయ నమ్ము
మందు వాచ్యత తోఁచినట్టి నామ

జాతి క్రియాదిక సకలపదార్థనా క్యాష్ఠాంతరము లెక్సి ములు గలయవి యిందు తత, కంటె భేద,బు పక్కిప నొసం చెఁ బడసెలిపే నను నివి మొద లైనయట్టి భూ తార్థంబు క్రియలపట్టున,నొనుచుఁ బడయు

గీ. నిలుపు ననునివి యాది.గాఁ గలభ విష్య దర్థవచనంబు లైన క్రియాపదంబు లునుచుకొనుటయె వాసీ యెందును దలంప నోసుధాంశువిలాసప్రహాసివదన.60

వ. మఱియు శ్రోతృజ నా పేక్షానుసార ద కన్నిమిత్తోపా ఖ్యానంబుల చేత నిదియ కొంత విస్తారంబు దగఁ దవి చెప్పఁ బనియేమి ప్రధాసకథాభాగం బింతియె నాత్రన.

సీ. అనిన సరస్వతి యద్భుతం బుది యు క్కింత విచాపించి కౌంతుఁ జూచి యారాజునకు సుముఖాస తీయనునది తండ్రియు మణి మణి స్తుభ నాముఁ డగువాఁడు దల్లియు నయ్యెద రే యశ్న నం దేమి సంపాయం బదియు నీదు చేష్టావి శేషంబు చేతన కాఁగల దని బ్రహ్మ పలికెనవ్వనజముఖయు </poem>

మిగుల జుగు: యెంతయు సగుచు మీరు
స్వరకక షెనకు జేయగలసు
ము. పలను మట్లు చేయుదురు గాని
ప కు నాకును గట్టఁజనదు. 62

తలప్పెకుఁ డిఁక నెన్న (డుఁ
గల నను మ తసుగ కారణమున వ
నయీక ధాస్థితి
యిల సెవి గోరఁ దిష్య నే జై పాఱున్ 63

సీ. మ మ త నేకతంబునఁ జెప్పుకొనినట్టి
క యిదే తోన యిక్కడను బు టై
సం మాత్రము గాక యిటమీఁద నీకధ
పృధిఎ పైఁ గలుగఁ జెప్పితిరి మీరు
తొలుత యిది బ్రహ్మవలన వచ్చినయది
యనఁగఁ దహ్మిల మెయ్య దియొ యనఁగ
గాజ్ముఖ ప్రతి బి-బవర్ణన మనఁగ ని
శ్రీ ప్రసక్తి నిది సంఘటిల్లె ననఁగ

వచ్చె కగుఁ బాట్లు నాకు మీవలన నాధ
నన్ను మన్నించి యింక నైనను దడవక
మాక లూకకయున్న నెవ్వారు నంత
వినకు గాన గుపంబు గావింపవచ్చు.64


ము.అ.నుడుం బై పయి నూటగాక యిడియా-త్మక్క:--
భనలీలాయశ మేకె కద్రము ఓప, న్మనోము
బుకు నేకం బగు నేని నాలుకతుడ ముక - - - - - - ఇస్తూ షీలా
సిని యేకమ్మెద సంచు ,బ, పి. చెసే . . .


మ' ఘనయత్నంబున నవ్వడ చికొనుచు . హ .యు న్నా
యే, మనిను గోషము వచ్చుచున్నది. సుఁడీ యత్య: కము న్న
న్ని (కం, జెరకిన్ రాకుఁడు చాలు నవ్వు లని వైచెం గాతు
మీఁద న్ని జ, స్తనగుచ్ఛప్రతి మల్లహుకడ జాడ్యంకు
బంతటన్,

మ అనయంబుం జల మొప్పఁగా మఱియు నా జ్ఞాసనుడట్లు
యా,డెను మార్పు డి పి యుచు వాణియును పే) జే:
తా నొక్క చే, తనకు ఠంబును గౌఁగిలించి యొక చేతన్ గ:
మం బట్టి చెక్కునఁ జె క్కా నుచు నొక .. చన్నొ ముక్క
కోణంబుతో రాయఁగన్.

తరల, అతఁడు నేల పెనంగె దోజులజుకీ బ ల్కెటు ల్ను నీ
కత ప్రకాశిత మౌట నీ మదిఁ గాందీతంబ యవశ్యమున్
క్షితిఁ బ్రసిద్ధము గాఁగ నున్న విచిత్రసత్క ఫనీకస
మ్మతమే య ట్లగు నేని యేమహిమం బ్రసిద్ధత గల్గేడున్

సీ. వివరింప సకలవస్తువులప్రసిద్ధి వా
స్ట్రాలమూలంబు వాణ్ణల మెల్లం

ద్వన్మయం బిట్లుండ: దరుణి నీమది కస
మృత మైనయట్టి ది మహి వెలయు నె
యాకళాపూర్ణ మహా రాజుకథ తావ
కీనకృంగారలీలానిమి త్త
మగుచు మన్ముఖజాత మగుచు నవశ్యంబు .
గరము ప్రసిద్ధంబు గాఁగలయది

 నీకుఁ బ్రియ మని వేజు వర్ణింప నేల
నీ విపుడు పలు- పల్కు స్వాభావికంబ
పతులయనురాగలీల లేపగిది నెన
వెలయఁ గోయు దాఁచు టింతులగుణంబు. 29

వ. అనిన విని యాభారతీదేవి యవారిజాసనుం జూచి మీర
అంత చలమఃఁగొని సమర్థింప నాకు నౌఁ గా దన నేల యది
యును గాక భూరాజు వాలాయంబుగా ధరణిం బుట్టఁగ
లండఁట రాజ్యంబును, జేయు నఁట యతనిచరిత్రం బెట్లును
వెలయంగల దఁట యిది సిద్ధంబు దాని సంగడిన యస్మద్ర
హస్యకథ వెలయుటకు నియమంబే యనుటయు నంత డిది
మునుపును సది వెనుకయుం గా వెలయు నని పలుక నట్లేని
వెలయు భంగు లెవ్వియో యెఱుంగవలయు మీర లెక్కడ
నుడువకుండుం డని ప్రార్థించి నుడువ ననిపించుకొని నన్నుఁగ
నుంగొని యిది యిప్పుడు వారాంగ నాజన్మంబునఁ బుట్టను
న్నయది యందు నేతద్బోధశంక నెరయ లేదని పలికి రంభ

యును యిప్పు బు చెప్ప
నడ, నును నను బుమ
గు వాడికి వచ్చి ఆకు
మొక్క డ ఉన నాలా జు
వ గుచు నీలా సుమణి కావ్యం
కఁ జెపి రు ను నా
పొత్తు ప్రకారం కడకు బు
ప్రచుర పదచివృతకు
మతము నావశ్యకంబుగ మన రాడం బని ష

చ. సలి పతిఁ జూచి మీరు తెనిఁ జూలును మీగ న్నప
ద్దలియకము న్నిరంగత భా క్రిఁ పపుచుని
పతికయిలగ నవ్వె వపు డశ్చడు సీతం నేను నా
క్షీ విషయ వ్యాధి కాదు ఇము కాత వై.

క. అని మా
తనవరం మంచుకయును డప్పు క యుండన్
సనిపించి చిత్ర
సనిధానము శిశువు రాజున కుని పనియెన్.42

క. కలభాషిణి యను పేనన్
వెలయుచు నే వాణి విఫల షూతో
35

గవాం -శ్పు73
మయమును

నాకు - పృహ కళ్ళ కి. య తలచి యిప్పుడు ప్రము: కుఁగ- టినుట, వ. 74

ఆ: నెప్పి,75

X. కe wచు - శుక్య,

ము: ను తుఁ డై

ను ప్రతం జం శ్రీ వెంకి - లేచి యిట్లని కలికెన్76

క. : జన్మమున నును కలభా : యు గఁ బకఁగి కావించిననీ యలమురు నా కలుపు నొకవక్త:బు చారా ణ య్యెన్ 77

. ఆనుకు నీ కేమి తారా, మయ్యెఁ జెప్పు మనుచు నానృపు: కపుగ సయ్యతివవలనఁ

గికాపూర్లు విని చుదము జపంబు
బాగు నాసభఁబడియును జెప్పె.78

ఉ. చెప్పి యతకు మోనాకు
లప్పునె మెకు నా నులాం స యిక.
యొప్పిక నీకు నాథుకుగనున్న మహాను. నాన నానా
కెప్పుడు చూడగలుగుతయుఁ పూవెన్యా

 క్షితిసుషర్వ యేను చెప్పిన ఒక ఛ్సై
య్పుడ ద యెకుంగి యున్ననా
వీర లెల్ల నడిగి వీరు చెప్పఁగ వతు
మనియె శిశు వశుడు నాదరమున. 80

గీ. అసభాపతిఁ జూచి భూయమ్మ చూడు
పలుకు మి.టి శృపాల యేసుజిషవలయు
నాకు మీ పేర్లు మావర్త ము నేత
దీయ నామవ ములు దెలియఁబ81

మ. ఇగి యేలోక మొ యేపుగ మ కన్నా
బాల యెట్టిదియో యేమయుఁ గా కె-తమును నా
దుబు భ్రాంతక జెజున్ కూడి యున్న వాడ: డెలి
యు జెప్పించుకో వేళ నంద యి. మౌఁకను ద భాక
సలీలాభవ్య వైచిత్రిచేన్ 82

సీ. అనుడు సజ్జనపాలు పిట్ల చూ వేళ గ
లదము సూట నీకతయు నాకు
నడుగఁగ నెడ లేద యుతకులకు నచ్చు
తపుఁగధ లోడవ సదాఁక ననఘ

 కొక సనతుపును మా
 మక నెప్పెడ ఏనుము తెలియ
 గళాపూష్ణ - మె స్పభాకఁ డి
చ్చినయ మయును నీ: గణీయును

1. నమ్ములును ప్రధమాగమాను లై
యలు సత్వజాత్ముఁ శాతం
వాత:డు మజాశముంపు హసానుభూతి
సూయ: కెబిడ్డ యీయ: ఎ గుపు.83

 నగు వాయుఁడు తప్పుకు మమున్ భజించి
ము, జ. చనుZ-చినాఁ ! పును నాకడకుం దమున్ము
నాము. సము' సేదదే కాని జాయయుఁ దాను ముద
గుబు, దనుచు నా ముదట నతు డిడినాఁడు ప84

వ. దీని వే మధుకలాలన య: = బకఁగుసని నూరూ పేరుల
వాసుజు: జూపే చెప్పి యి. య:గి దేశం బు గు సీపురం
నామధేయుట నే జనియించినది యు గా నాకపుంబ
ఋచ్చటి కవితాదూ కంబున .నున్న ఇరు
యి యుం చెప్పు నేల వెసు మాట యొకటి కల దని
యిట్లనే.85

ఆగి చెప్పినట్టి మాకధలోని
పేర్లును వారివర్తనంబు

లోక యు: మగ యు. ఉ
బన మారుత, బాగ గా దాక
ప్రక్ బి- నామకిన్న
కల్పనా కే.ప్రకారం త్రము
యస్మదా ఖ్యా

గీ. తోడ నెకు నొకి:త పడు
సమ మగుట యె. యనువిచాను
నడుమఁ దత -జలకులు ఓఘ -బు సేయ
జనమి నూక య. టీసు విచు.86

6. ఆతటఁ డత:-- తుదవ,
తాతముచేఁ దీ= సూకు నా హ
బుతయ నుటముకు
మజా కోతు కి ఎం సతఁము కిముఁ జాడ్యము సన్ 87

చెప్పి వ త యా
మూయు మ.వాడు
యునెమహీపాల నీకు నా యుల్లముకు
నిని విజుఁ గొప్చచున్న యెగఁపుమ.88

6. అన నాకును దవ్వాక్యం
బనయము చిత్ర మగుచున్నయది దశిశువా

నచ్చాము చూడ - నగు మ. తెరపడన్ 89

క. నాకు బాకథయు తారము లిచున్
భాకటి పోస్టన్
భాషయుట: మొదటి విశుదుసఁ దెలి యన్. 90

వ. ఆ కాచ కుండు పలికి .91

క. ఆలఘు వతు: డపుకు కృతా:
జక్ యే శుక్రుఁ జూచి సర్వము నీకు
దల తమ యీభూ
తెలషజము గుచయఁ దెలుపఁ దగున్ 92

ఎ. ముస్న కాణుశ సీకళాపూర్ణుక భాకర్ల సఫలమహత్త్వ)
c ఒడంపడి య్య నాజషుబుసకు ఫల, బై సయితని
కసకియు నీకృపనే క సం రమా కబును గాక యీ
కల్యాణచరిత్రు బ్రత్యకుబు చూడఁ గంటి సత్యద్భుతం బై
కయీతనిజ న ప్రకారంబును సవిస్తాంబుగా నాసతియిచ్చి
న్ను గృతార్జుని జేయు మనిన నమ్మధుకలాలస యిట్లని93

సీ. భూవిబుచోత్తమ వీవు మృగేంద్రవా
హన గేహమునకు ము న్నట్లు వచ్చు

కపుడు మణి సంభుఁ డనుచును సుములు
ఖాస , మెడు:త యు
నాతో డిసంభాషణను ముక
T=ctగురగడయ యొక్పడు:
దత్పూర్వవృత్తమఃతయ.: జై బుకు
వారలు యోగ ప్రక్షనరు.

గీ. నమ్మహాశ కీభవ :ుండ కొన్ని
నార్లు విజితేంద్రియతఁ బ్రవ చు: 2
రచియు నీకును దెలిసిన యడియొ యంత
నా రచటు వాసి చని యొక్క వములో94
 
గీ. రతి సలుపుచుండి సిద్ధఁ గోయతిన నీళ్ళు
పురుషుఁడపు గము నా త్వమును భజి-తు
నే ననుచు విపరీతర తేచ్చఁ బలి. కా:
బలుకుటయు నాదరమున - జ్ఞలజముఖము .95

క. స్త్రీత్వము నీ బొందుము పుకు
షత్వము నేఁ చాలు నని నిజప్రియుఁ బలికెన్
సత్వరత నట్లు వారల
స్త్రీత్వము పురుషత్వము విపరీతము లయ్యెన్ .96

న. అప్పుడు.97

ఎక్కడ ను కిను సిద్ధు:
ముపాకి ఉరము
క్క పగుల గా ఉన్న లు
ను మెప్పిదము, జక మగ ల
భవన్ సెము
బుపసల్ .98

. బాదముగ నాలుగియు
మనము పొకి త కషకుడఁ
బనే నాక్షణ నూనూగు మీసలు
ముచష జ: గోము గు:.99

3. మలుపు పు కతుల కొకప్పుడు దడం
బరుకు గా: యె యెకు పెట్టు
జ్వతి నాడు ము మగతః'మును డడం
బజు చకొ మెచు నేఁగఁబడదు.100

1. స్త్రీత్వపు షషత్వదు. లిట్లు చెందు వేళ
వా వాసుపై దృష్టి వక్తిలుటను
దొ) కె నొండొరుచూపు లొండొరుల కట్లు
భామాయె ప్రధాన బెట్టి పట్ల సరయ.101


ఆ. అమ్మేయి. బక్చరాకృతిస్యళ్ళయ
బగుటఁ జూచికొని మదృతw
హృడయదుల వహించి మే యమో
కోయట. చు నారు కతడ 102

సీ. జాతల నాసుముఖాసక్తి చూత్నలోఁ
దన్న మత: బుచు దలఁచుకొనుమ
ద నాధువద బు గనుఁగ్ యిప్పు
నిన్మమాటమహత్త్వమయి
తప్పుకు మును జర తొయ మే శక్తి
సన్నిధి వీకొనుసమయము: ను
ను సత్యవచనఁగా నొకుష నామము
బ్రాంచితిని వృధ మై

సీ. కాసః స్తుభలిపి కీతిఁ జర్చ పేరు
స ని యిక 'నేషయు కు మె
డఁబోవంగ నె షానొ యనుచుఁ బలి కే
కమ్మణి స్తంభుఁడు భవిష్యదర్థ వశత.103

వ. ఇట్లు పలికి వె డియు నిట్లనియె.104

గీ. నీకు గర్భంబు గాకుండ నాకు నాకుఁ
గొడుకు నీకూటమిని గలుగుటకు నీకు

వరము లిచ్చినయవ్వాణి వాక్య మెట్లు
ఫలితము గనున్న ఓయొ యెందుఁ బదరఁ జనదు.105

చ. అదియునుగాక యంగశలకు జస గ కేకానీ నే
షదశి లయ దు నెకు డఁట సౌఖ్యగతు ల్మగ వాకం - నా
కి దియు నెలకి గికో నిపు డభీష్టము గానున సిట్లయు డఁ గ్
రెద నొకకొన్ని నాళ్లు పహసింపుమునీ.వును బూరుపాకృతిన్

వ. అనిస షిని సుముఖాసత్తి యోయసఘ నీ వేళషలు ను
డు మన్న నీదు వాక్యంబు నాకు వేదవిధిసమానంబు గాపు
నీషల్కినయట్ల చేసెద నని తదు ప్రకాగ బుసఁ ద: పురుష
రూషంబుతోడ సడపుచ్పుడె మణి స్త భుడును స నారీ
రూప: బున మదన క్రీడలఁ బ్రవ ర్తిల్లుచుం : ఇప్పుడు తమను
ముఖాసత్తిమణి స్తంభ నామ ధేయంబులు స్త్రీత్వపు సత్వ,
బులవెంబడిన వీడ్పాటుగా సంకేత బూలు చేసికొని, గత నా
కృత్రిమవనిత తన పుగుండును దానును నానా విహార
యోగ్యబు లైనయా రామప్రదేశంబులు చూచు వేడ్క ద
ససింహంబు నాక రించి తదా రూథు లై దా"నియ శసచా
రవేగంబునకు సంతసిల్లుచు సంతరిక్షంబుసం జగియించుచుం
డి యెదుట నొక్క పురంబుఁ గని తనహృదయవల్లభు; కిట్ల
నియె.107

క. పుర మల్ల దె యద్భుత
పుర మై వరణమిషలసితపుణ్య స్త్రీనూ

పుర వై ముభవము లకుఁ గాఁ
పుర పై శోభలెడు సముఁగుఁ114

చ. కలకలహ, ససార సబక ప్రము ఖాబు..గము
కలకల నాదలీలఁ దన కైరవ కౌమరసాదిలమ్మ జో
కలకలనూ సాభ్యుదయగౌరవముల్ సరిగా వటుచుఁ దే
లకల నవ్వుచుస్న పరిఖావలయుబుస్ ఫీబుఁ జూచితే.

క. ఈరమ్యపరిఖనడుమన్
సొగ పుశృంగములతోడ సాలము పద్మా
కారత నొప్పం ని
సౌర పురు బుడు కొలస్ ఉచ్చు నునికిన్ 115

క. తోరణము లించ నువుల
తో రణము లో సర్చ నొప్పుతోరపుఁబుక ముల్
సారపురీతుల నీకా
సార పురీతులకు రావు చర్చింపుగన్.116

4. తోపువస్తుసు పదలతో రమణీయత నొప్పుకప్పుర
బోరమణుడ రత్న ఖచిత జ్యుల సౌధవిహాణిసరీ
స్పరసుష్టి - రుచిగభూరిసుగంధ సమేత వాతసం
చారకృతావిదూర సుర సంపద పూర్వమస ప్రమోద మైన,

క. ఇచ్చోటికిఁ దొల్లియు నే
వచ్చి యెఱుంగుదును దీని వైభవమహిము

ఇచ్చె స మీదు వసి: పగ
సచ్చ యగుచుచున్నయ జయశ్వం నాకు.113

3. అని పకి యంతటను దీ
నిని దిగవలయు ఎస్ యపుడ నేలకు
మసింహవాహనముఁ బ
ట్టి నిజేశుఁడు దాను దాని డి ఎడచి114

న. అప్పట్టణం బేలు రాజు. సత్వ దాత్ము: డిసెడువా డప్పును
వాహ్యాలవాయి తిరిగి యరుగుబెచుచు సపూసrడి
హషలావణ్యంబు లాపోవక నన్న మే చిత
మన బువ. క. ఒంటని రాజు గప్సము గొంటి న్మే ల్చే కలికి చ్చితే
టఁ గల ర:తకం టెను గుటిక్ ని పై నవాలుఁగ టి:
టిస్ ను115

క. అసరాదుగాక నాయి
ట బాదిన టీచెలువ నాక
ల్గునె చెప్ప నేల కలా
వనితల నాయకులయి వూతల సుల్.117

కి. అసిస్టునిస బ
బీసౌద ్ ధీకీ నేతి నొకో

.
చోసం బి ట్టటు భావ
చేసిన: దెయుజము వారు చెప్పి కస్.118

మ. అని చి-ప యదృచ్చి నచ్చలువ తన్నా ? నిక్షి సిన్
ఘన సైన్యంబు - గొంత మంచం దనతుకాక :బు తేజం ఉన్న
క్కున బ్యాటించి గుడిచి బి త్తర పులాగుల్మీ" నాడించే తో
భసతద్వల వల్గద గ్రిమకు చిస్ఫాయతి , టబు.కోన్ - 119

వ. ఇవ్విధంబున ఘోటక బును నాకింతచడి యి : ద్రో
 క్రైచి యాఁకించి కించిదుదంచితరత్నకంకణ కేఆరుబులు
గుదళి షఁ గంద, బస్టు, చుచు నిలిష్ చప్పుడు. 120

. కేయూరమాణిక్యకిరణముల్ మెజగఁ
జెలికాస్ మూఁపు జేయి చేర్చు
రత్నా-గు యక ప్రభ పేరెములు వాటం
పద్మంబుఁ గేలఁ ద్రిప్పు
తదు తాగ్ర కాంతులు చొలంకఁ దడ
పనితో త్తమ తమ నడిపు
జ)నప్వుడాలము క్తియపుఁ జొక ట్లం బె
చ ర్శసచిఎతో ససహం

 మణికట 'బు జా, వి మగుడ వుం
దళుకుఁగొగోర మీసలను యెడబ్బు

నాచకోరా. కళుఁ as - చు టుసి య..
భావజప్ర ము) కి డుఁ బరిఢల్ల.121

ఉ. కంతుక కార మకరణి గాటముగాఁ ద' .ముఁ బ్రస్ఫుట
కొంగ నున్న, నొకఁకు కానుక యిచ్చినపూ బత బాగా
సుతరసీమ నచుకొని రూమృగలు వన్య జూ ఓ స
క్కాత యొకింత జాలుచనుఁగప్పు ఘటి చుచు మోము
వృషఁగన్.122

వ. అంత : శ్వ బుడి; తా నొక్క. గండ మాస్ బాయి
సుహా కా మీర లెచ్చటను)డి వచ్చితి రెండు చుసు.
వారు మీనామధేయంబు లెము యివ్వక సీ యం.
యడిగా నతుడు తమవచ్చి: జగ; చెప్పి యే మణి సభ్పు
నువాఁడ నాపూఁబోఁడి సును పేరం
ఓ ని కులికి యః తః భార్య య చి నీకుం
చకు యే తెజంగుస పైన సన్ని సున్ని జూటబ్వు
భాగ్యనశుబుస నై నయ పీయ్యెను. యసి చి తించుచు
సత: డ నికి గపటపెనయ బుసు గృతాంజలి యె. 123

చ.హృదయముర జిల:గము కయ భ గోన్న నా
సదనమునందు నుంచికొని శశ్యనుసారకృతోపచార
పదఁ బరిచర్య సేయుటకు మామది నున్నది వేడ్క మీర లే
తదభిమతం బొనర్చు టుచితంబు మహాత్మక సిద్ధి శేఖరా.

క. అనిన మణి స్తంభుడు
గనన..న... ( జూడ నుకాని మ్మెము
డిన మన యని భ
రను బలి కెన్ నగుచు నాకురం - క్షణయున్.125

క ఇతి : ముతించిన
వాన:- దో,ను చుఁ జయ వసుధావపండి:
పాప మణిమయశిబి
హములఁ జేసికొని నిజాలయము, కున్126

గీ. ఇ) గోడ్కొని చని కరం బి. ప్రమాలు
నట్టిమణి గేహములు పైఁడిషమ
శ ములును సొమ్ములుఁ బరిమళమ్ములును కేజీ
కాజనంబులఁ గడు నధికమగ పిచ్చె.127

1. ఇచ్చి పబుసూ- వారఁ)
చ్చటికి జని వీసీ - కొలుచుచుఁ : సుచ్చె"X"
నను దసర ను
వచ్చుట కడిగి, ద8 - కలచేతన్.128

3. ఆల తాగియుఁ దన కప్ప కొక్కింత
గర్భజనక గల దటంచు
జెప్పి సిద్ధుసుతుని సిద్ధ స క యేఁ
గలయ సన్యు ననుచుఁ గడపి పుచ్చె.129

క. ఆవాజముఖి కుత్మన్
వేవిళ్ళుదయించెఁ జిక్కె" నెమ్మేను గడున్
భావము మృద్భక్షణవా
ఛావర్తనఁ జెవి దెగర్భసంసూచన గాన్.130

కవి. కడుఁ గృశ వై నస నాభిని మధ్యమఁ
గల్గొని కల్గొని యే మొ బలు
బెడలఁగఁ జిక్కె (గర, బపు డుగము
లెల్లఁ దదీసుకృశత్వము. పోఁ
గడఁగుటయుఁ బొద లె గంను బగు
కాంతచనుంగవ మున్నును ఓ
బడలదు తత్పరి పుష్టితం గను
పట్టె మొగుబుల - ల్పొదవన్.131

మ. కడుఁ దోరు పుఁబయోధరంబుల మొసలప్పారుచు. బ
ప్పుడు తద్వక్తసుధాంశుబింబ మనయ బాండురంగ
సు, బడియె. గా త్తిక పూర్ణిమోతిబలె నా చి చూడ గ
నె, య్యెడలన్ స్థానగుణంబును గలుగనే యేమేసియుం జి
త్రముల్.132

గీ. అంతఁ గడుఁ గౌను పొద లె రత్యాశ వద లే
వళులు విరియంగఁ బా టెఁ బేర లఁత మాతా
నాభి వికసించె గతుల మాంద్యంబు మించె
సతికిఁ బొగ్గుల నెల చొచ్చె జడత హెచ్చె.133

క. ఈ రాజోత్తముఁ డుకట
నారమణికి నుద్బవిల్లె నైదుగ్రహబుల్
సొరగుణత నుచ్చ.
నారూఢిం దసర భవ్య మగులగ్నమున్.
134

ఓ. సకల క్కులును బ్రసన్నతఁ గొనించె
జలువ నెత్తావిగాడ్పులు చరించెఁ
గుసుమవర్షంబు లోకుల కద్భుతము చేసె
శుభలీల దివ్యదుందుభులు మ్రోసె
సర్వామరులజయశబ్దముల్ విలసిల్లె
బరఁగఁ ద్రేతాగ్ను లుఁ బ్రజ్వరిల్లె
బరమసాధుజనంబు భావంబు లుప్పొంగె
గలుష చారిత్రుల బలిమి క్రుంగి
శౌర్యగాంభీర్య ధైర్యసౌజన్యనీతి
సత్యకీర్తి ప్రతాపాది సకలసుగుణ
పుజర జిష్యమాణ భూభువనుఁ డగుచు
నిమ్మహారాజవరుఁ డుదయించినపుడు.
135

 బ్రహ్మదేవుం డిత నితల్లిదండ్రులకు నాగంతుకంబు లైసవ ర్త
మాస స్త్రీత్వపురుషత్వ నామ ధేయుబులు చూడక సహజ
స్త్రీత్వ పురుషత్వ నామ ధేయంబు లవలంబించి యవ్విధంబు
న నివ్విభునకు మణి స్తంభ్పుడు తల్లి యనియు సుముఖాసత్తి
37

తండ్రి యనియుఁ బలికినవాఁ డతని వాక్యంబున కన్యధా భా
వశంక గలదే యమణి స్తుభుండు పుల్‌దయం బైసయసం
తరుబ తన తొల్లింటి మగతనుబు తనకును సుముఖాస త్తి
యాఁడుఁడగుబు సుముఖాసక్తికిని గలుగును లామె చేతం
బలికించి యా భార్యయుం దాను దమతమపూర్వ నామధే
యంబులతోడన తిరుగ యోగాభ్యాసభాసుకు లగుచుఁ గా
సౌర పురంబునన యున్న వార లీరహస్యంబు వా వలనం చా
ర్కాణగాఁ దెలియవలసినఁ దెలియుండని పలికి యిట్లనియె.

ఉ. ఎప్పు డితండు తల్లి కుదయించెఁ గరంబు విచిత్రలీలపై
సప్పుడకల్లెగవనము యూ వన మెప్పుడు గల్లె నిచ్చెఁ దా
నప్పుడవచ్చి యొక్క మణి యములు విల్లు స్వభావసంజ్ఞులో
నొప్పెడు సిద్ధ ఁ డిందుఁ బ్రధమోత్తర భావముఁగాన రెవ్వగున్

సీ. అంతఁ గళాపూర్ణుఁ డను నామ మితనికి
నిడియె నాసిద్ధలో కేశ్వరుండు
అప్పుడ తత్పట్టణాధీశుఁ డితనిస
ద్యోయావ నా దిమహోన్న తి విని
యితఁ డెవ్వఁడో మహాద్భుత వైభవుఁడు దివ్య
పురుష వర్యుండు గాఁబోలు నితని
తల్లి నే నితరసాధారణంబుగఁ జూచి
కామించి పాపంబుఁ గట్టుకొంటి


గీ. నిది మజవఁ జేయఁదగు నేమి యిచ్చి మైన
ననుచు నాసాధ్వికడ కేఁగి యమ్మ మిమ్ము
నెఱుఁగ కొసరించినట్టి నాయెగ్గు లెవ్వి
గల్గినఁ గృపార్టచిత్త వై కావు మనుచు. 138

వ. తల్షియంబుగా నితనికి నిజాధిపత్యం బెల్ల సమర్పించి తాను
మంత్రి యై కొలిచియుం కె నని చెప్పిన సలఘువతు, డా
బాలిక ) జూచి స్వభావుం డనఁ బకఁ సనాసిస్టుఁ డెవ్వఁ డే
మికారణంబున నమణియు శరచాపంబు లితనికిఁ దెచ్చి యి
చ్చె నని యడిగిన నది యి ట్లని చెప్పే.139

ఓ. ఓవి ప్రవర యాస్వభావాఖ్య సిద్ధుడు
విను సుముఖాస త్తిజనకుఁ డాతఁ
డాపుత్తి జనియించినట్టి పిమ్మటఁ దన
కాంతను విడిచి దేశాంతరి యయి
తిరుగుచు మాహురీ పురమున కేతెంచి
యందు దత్తాత్రేయు నఖల యోగి
విద్యారహస్య కోవిదు మహామహుఁ దప
శ్చర్య చేఁ దనకుఁ బ్రసన్నుఁ జేసి

గీ. కనియెఁ దక్కెృపచేత యోగప్రకార .
ములు సమ స్తంబు తద్యోగవిలసనమున
భావ మెప్పుడు దనఁనుందుఁ బాదుకొలుపు
చునికిఁ జేసి స్వభావాఖ్య యొనరఁ దాల్చే.140

ఆ. జనుడు పినయ మొప్ప నలఘువతుడు కే
క్మొగిచి సకలబోధములకు నిధవి
నీ వెఱుంగ నియవి లే వెళ్వ యోగముల్"
చెప్పవలయు ననిన శిశువు వలి కె.141

క. విమలాత్మక వినుము ప్రశ
స్తము జీవాత్మ పరమాత్మసుయోగము యో
గముఁ దదంగము లెనిమిది
క్రమమున వినిపింతుఁ దత్రకారము దెలియన్.142

ఎ. ఆయోగా గంబులు యమనియమాసు ప్రొణయ మప్ర
త్యాహార ధారణ ధ్యాన సమాధు లన, బ్రసిద్ధంబు లై యుం
డు నందు నొక్కటొకటి యనేక భేదబు లగు నవి యెలoగిం
చెద వినుము.143

మ. యమముల్ సత్యదయాక్షమా శృతిమి తాహారా పనిచ
ర్యము లస్త్య మహి స శౌచమ నొప్పాగుస్ - తీసుకో
త్తమ యందుం దశభంగు లై పరుల బాఢం బెట్ట కింపారు బాగా
కమి సత్యంబు పరార్తి కోర్వమి దయాఖ్యం బెపుమి
గడున్.144


6. విను మొకుల కప్పులందుల
గసల సెగించి యునికి క్షమ యనఁ బరఁగున్

ధనబంధువి యోగాచుల
కును హృదయసు కలఁ1కునికి గొజులు శృతి యషన్ 145

క. ఎనిమి ఏకబళంబులు యతి
కినుమడి వసనాసి కతని కినుముడి గృహికీన్
విను లఘుభోజన మికకుల
కసఘ మితాహార మనఁగ నభినుతి కెక్కున్.146

గీ. విహితకరంబు లెందుఁ గామిచునెడల
మఱి నిషిద్ధకర్మంబులు మాను నెడల
వాజ్మనః కాయక ర్మైక ర్తనంబు
సూ వె యార్జవ మన మహీసుకవ రేణ్య. 147

సీ, సన్న్యా సికిని బ్రహ్మచారికి నైష్ఠికుల
డగువనస్థు కు నోయఘచతి
స్త్రీ సుగమంబును చికుణంబులయందు
నొకప్పుడును జేయకునికి బ్రహ్మ
చగ్యంబు ఋతుకా- భార్యాభగమంబు
దకీ బోట్లతో దది హార
మును మానుట యు గృహస్థునకును బ్రహ్మచ
ర్యం బింక న స్త్య మఃఁగ నెదుఁ

గీ చౌర్య మెఱుఁగమి యెపుడు నేజుతువులకు
నెగ్గా సర్పకయునికి యహింస యనఁగ

శౌచమును రెండు బెజఁగు లై శాస్త్రములను
బాహ్యమును సౌతరుబు నాఁ బ్రణుతి కెక్కె148

. అందు బాహ్యశౌచ మనఁగ మృజ్జలములఁ
జేయఁబడినయది ప్రసిద్దె కెక్కు
నాంతరం బనుగ ననఘ ధర్మమున న
ధ్యాత్మవిద్య చేత నయినశుద్ధి149

 విను నియముబులు పది తప
మును సంతోషాసి కత్వములు దొనేశా
ర్చక సిద్దాంతశ్రవణము
లును హీయును మతి జషంబులును వము 150

గీ. కృఢచాంద్రాయణాదిక క్రియలఁ గాయ
శోషణము సేత తపము సంతోష మనఁగ
నెప్పు డేమిలాభము గలెహృదయవృత్తి
నదియ చాలునం చునికి సుమ్మసఘచరిత. 151

క. విను పుణ్య పాపములు గల
వనియెడువిశ్వాస మద్ది యది యాస్తిక్యం
బనఁ బరఁగున్ న్యాయార్జిత
ధన మర్డుల కొసఁగు టొప్పు డాసం బసఁగన్.152
 
క. ఈశార్చన మన హరిఁ బర
మేశుం బూజించుటయును నెపుడును రాగా

వేశానృతహింసాప్రము
ఖాశంకలు లేనిహృద్వచో గస్తితియున్.153
 
సీ.అసఘాత్మ వినుము సిద్ధాంత శ్రవణ మన
వేదాంత శాస్త్రంబు వినుచు నునికి
వైదిక లౌకికవర సలకు దూర
నుగుని ద్యకర్మంబున మ లజ్జు
యెయ్య ది యది సుమ్ము ప్రీశజనాచ్యంబు
విహిత సదాచారవిధులమీఁది
శ్రధ్ధ మతి యసంగఁ బ్రస్తుతి కెక్కును
వేద బాహ్యము గాని విమలముత్ర

ఆ. మును గురక మార్గమున జపిచుటయు న
బీత మగుశ్రుతి స్మృతీతిహాస
ముఖ్య వాజ్మయంబు మునుకొని యావర్త
సంబు సేఁత జప మనంగఁ బరఁగు.154

క. వినుము విశిష్టాచారం
బును ధర్మప్రము ఖనిఖిల పురుషార్థకరం
బును నగునుపవాసాదిక
మనఘాత్మక సుప్రసిద్ధ మగు వ్రత మసఁగన్.155

క. ఈయమనియమంబులు గల
ధీయుతుఁ డధికారి వసుమతీసురవర ని

శ్రేయసకరాసనప్రా
నాయామాద్యుత్తరప్రభుత్నంబులకున్.156

వ. ఆసబు లనేక ఫేసుబులు బ్రవర్తిల్లు సం దుత్త ముంబు ల
యినకొన్ని టిని ఏవగించెద.157

క. విను జూనూర్వంతరభా
గనివేశతపాదళలుఁడుఁ గడు ఋజు కాయు
డును నై కూర్చుండుటయో
యనఘాత్మక వెలయు స్వస్తికాసన మనఁగన్.158
 
గీ. వామపృష్ట పార్శ్వముసన వామగుల్ప
మమరఁ బార్శ్వాంతరము: గులాతరంబు
నునిచి గోముఖాకృతి దృథా సనత నునికి
కుమలగుణ గోము. “సన మనఁగఁ బుఁగు. 159

సీ. దక్షిణ పాడు, బదక్షిణాకము
దక్షిణపాదంబు దక్షీణాంక
మఃన నిడి యిరు గేలు వెనుకగా ఏడ్వడ
నిగిడించి బొటవేళ్లు దగులఁ బట్టి
యుగముపై చిబుకాగ్ర మొనరఁగ హలించి
దృష్టి నాసాగ్ర సుస్థితము సేసి
యునికి పద్మాసన మన నొప్పు నిందు కొం
దఱు చిబుకవ్యవస్థానియమము


గీ.చెప్ప రొకకొంద ఱూరుసుస్థితిగ నడుగు
దోయి యుత్తానముగ నిడి తొడలనడుమ
నట్ల పాణులు నిలిపి నాసాగ్రదృష్టి
యగుచు నునికి పద్మాసనం బండ్రు బుధులు.160

గీ.అనఘ తుదఁ జెప్పినట్టి పద్మాసనవిధి
యందుఁ జిబుకాగ్రమును హృదయమునఁ జేర్చి
రాజదంతమూలంబున రసన చేర్చి
వాయుకర్షణ మొయ్యనఁ జేయవలయు.161

క.కుడితొడపై వామపదం
బిడి యితరముమీఁద నితర మిడి నిశ్చలతం
గడుఁ గుదు రై కూర్చుండుట
పుడమిన్ వీరాసనాఖ్యఁ బొలుచు మహాత్మా.162

శా.అండాధస్స్థిత మైనరేఖయుభయోపాంతంబుల న్గుల్ఫముల్
రెండున్వీడ్వడఁజేర్చి బాహుయుగము న్వ్రేళ్ళుంగడుంజిక్కనై
యుండన్జానువులందుఁ బూంచి వివృతాస్యుం డై సనాసాగ్రవీ
క్షుం డైయుం డెడునట్టియాసనము మించు న్సింహసంజ్ఞాక మై.

మ.తనగుల్ఫంబులు రెండు నండయుగళాధస్సేవనీపార్శ్వవ
ర్తన నుండన్ ఘటియించి హస్తములఁ దత్పార్శ్వంబులత్యంతయ
త్ననిరూఢిం గ్రహియించి వర్తిలుట యోధర్మాత్మ

భద్రాసనం బ్రఖ్యాతి వహించి యుండు ని సర్వారో
గ్యదం బెప్పుడున్.164

క. తగ మేహనంబు పై స
వ్యగుల్ప మిడి దాని పైఁ దదస్యం బిడిగ
ట్టిగఁ గూర్చుండుట యోభ
వ్యగుణా ముక్తాసనాఖ్య మై పెంపొందున్.165

క. కొందఱు సిద్ధాసన మని
కొందఱు వజ్రాసను మని కొనియాడుదు 60
పొందఁగ దీనిని మఱియొక
కొందఱు గుప్తాసన మనుగొండ్రు మహాత్మా.166

చ. కరతలముల్ ధరిత్రిపయి గట్టిగ రెండును సూది వానికూ
ర్పరముల నాభిపార్శ్వములఁ బన్నడ నాని శరీర మెల్ల బ
రమున దుడలీలఁ గనుపట్టఁగఁ జక్కఁగఁ జాఁగి యుని -సు
మ్మరయ మయూర సంజ్ఞ మగు నాసస మోధరణీసుకో శస్తూ

గీ. ధరణి పై రెండు పాదము లొరయఁ జాచి
పాణులఁ దదగ్రములు బిగఁబట్టి నుదురు
జానువులఁ జేర్చి యున్కి యోసాధుచరిత
తాపసేంద్రులు పశ్చిమస్థాన మండ్రు.168

క. ఈయాసనములు మిక్కిలి
కొయలఘుత్వమును సకలగద నాశనముం


 
జేయుచుఁ బాషనికామము
పాయం దోలుచును బరఁగు భవ్యచరి త్రా.169


సీ. ధౌతి నేతిక పాల భౌతివ సిత్రాట
కములు సౌలికి నాఁగ సమకయోగ
షట్కర్మముల దేహసుసిద్ధాకలితుఁ డై
పరఁగి యీ చెప్పినభద్రసింహా
పద్మాసనాదులపరిచయం బమరంగం
బ్రణవసంఖ్యా భేదగుణనికఢిఁ
గొమకొందుపూరకకుంభక రేచకం
బులవి శేషంబుతోఁ బొలుపుబాటు

గీ. చున్నయటి ప్రాణాయామ మోమహాత్మ
సలుపఁ జబుపంగ మాకుళజచుము గల్గు
నుత కంకకు సుసిద్ధి సతిశయిల్లు
నాఁడు నాఁటికి మేనిలో నాకు లెల్ల.170

గీ. విను మపానంబునకు రెండు వేళ్ళయెడను
బె నెసఁగు పావకునియున్కి పట్టునకును
బైని తొమ్మిది వేళుల పాటియెడ ను
ధరణి సురవర్య నాడికందుబు వొలుచు.171

గీ. ఉండుఁ దనువున డెబ్బది రెండు వేలు
నాడు లోక టియు నూఱు గణ్యంబు లందు



న్నగుఁ బదు నాల్గు శ్రేష్ఠుబు లందులోన
మూఁడు నుతి కెక్కు నందును ముఖ్య మొకటి.172

ప. పదునాల్గు నాడులలోపల సరస్వతీ ప్రముఖంబు లేని యేకా
దశనాడులు జిహ్వాది వ్యాపార కారణంబు లై పరఁగు నిడా
పింగళ లను నాడీద్వయంబు వామదక్షిణ నాసారంధ్రగామి
యగుచుఁ బ్రాణాయామ సాధనం బై ప్రవర్తించుఁ బ్రధానత
ము బైససుషుమ్నాహ్వయనాడి బ్రహనాడియనం బరఁగు
చు నాడీకందమధ్యవర్తిని యై బ్రహ్మగంధ్రగామిని యైయుం
డు నందు పవనుబుఁ బ్రవేశింపఁ జేయుట యుత్తమయోగం
బనం బరఁగు నింకఁ బ్రత్యాహారప్రకారంబులు వినుమని యి
ట్లనియె.173

సీ. ఇంద్రియార్థములుదు నింద్రియులఁ బ్రవ
రైలనీక కుదియించి త్రిప్పు టొకటి
యవి యెందుఁ జరియించె నది సమ స్తంబు నా
త్మయ కాఁగ మనసులోఁ దలఁచు టొకటి
నిత్యకర్మంబు లన్నియు నాత్మయంద సం
తతము చిత్తముచే నొనర్చు టొకటి తనువునం గలపను నెనిమి ది మర్మసీ

మలఁ గ్రమంబుస గాడ్పునిలుపు టొకటి

ఆ. యోగ శాస్త్రశీలయుతులు ప్రత్యాహార
భేద రీతు లనుచు నాదరమున


సాంప్రదాయికముగఁ జలుపుచు నుండుదు
రోవ సుంధ రాసురావతం స174

సీ. పాదాదిగా జానుపర్యంత ముర్వి యు
ర్వ్యాదిగాఁ బాయు పర్యంత ముదక
ముద కాదిగా మఱి హృదయాబ్జపర్యంత
మగ్ని యగ్న్యా దిగా నందు మీఁద
భ్రూమధ్యపర్యంతము మరుత్తు మరుదాది
గా మూర్ధ పర్యంత మోమహాత్మ
నభము వర్తిల్లుఁ దానక మవి యైను భా
వింపఁగా వేర్వేజ విహితగతిని

గీ. ధాతృనిష్ణురు ద్రేశ సదాశి వాఖ్య
దైవతములఁ బృథి వ్యాధి తత్త్వపంచ
కమున ధారణ మొనరింపఁగావలయును
బ్రణవమునను బ్రాణాయామభంగు లమర.175

ఆ. అని మఱియును దద్రహస్యవి శేషంబు
లన్నియును వచించి ప్రాణముఖ్య
పవనగతుల తెఱఁగు పదునెనిమిది మర్మ
ములును నాడు లుండుపొలుపుఁ దెలిపె.176

వ. తెలిపి యింక ధ్యాన ప్రకారంబు విను మని యిట్లనియె.


క. అప్రతిమముగి' విజాతీ
యప్రత్యయవాసనానిరాసావిచ్చి
న్నప్రవహదురు సజాతీ
యప్రత్యయరూప మగుచు ధ్యానము వెలయున్ .178

క. అగి సగుణ ధ్యానమసెన్
సడమలగుణ వినుము నిర్గుణ ధ్యాన మనన్
విదితముగ నిరు దెఱంగుల
మొదలిటియది చేయ నితరమును సిద్ధించున్. 179

చ. సగుణ మనంగ నిక విను శుఖసుదర్శన ముఖ్య చిహ్నితం
బగు పురుషో త్తమాకృతి తదన్యము నిర్మలనిత్య చిస్మియం
బగుపరమాత్మకూప మది యబ్బుట దుర్లభ మెట్టి వారికిస్
సగుణవిలాసచ్చితనము సల్బఁగ సల్పఁగఁగాని భూసురా.180

క. మానసము విష్ణునందున్
లీన మగుచు నిచుకయుఁ జలింపక యుండం
బూనుట సమాధి యగు వి
ద్యా నిరతా యేక కూప మది భావింషన్•181

వ. ఇది యోగవిద్యాప్రకారంబు దీని మహత్వంబునం జేసి య
జంగున భావంబు దనయందుఁ దిరంబుగా నిలుపుచు నా
సిద్ధుండు స్వభావుం డనం బరఁగే.182

తరల. అతఁడు సత్యము నాత్మయోగ సమాధికిన్ విజనస్థల
స్థితి మనంబునఁ గోరి పెక్కులు దేశముల్ చరియించుచు
గతివశంబుస జన్మదేశము గాంచి యందు గడుస్ వివి
క్తతల మంచు వసించెఁ గా శతతాళదఘ్న హ్రదంబులోన్.

సీ. అట్లు వసించి యోగా రూఢి నుండు చోఁ
దసయల్లుఁ డాలి పైఁ గినుక వలనే
మడువున నారీతిఁ బడి తన్నుఁ జేర వ
య స్స్తంభమణి మొద లైనయట్టి
వానిఁ గొన్ని టి నిచ్చి తా సంపెఁ గాని య
ప్పుడు దసబంధుత్వమును దెలుపఁడ
పోయిన బంధంబు పోనీక తగిలించు
కొన నేల మగుడఁగ ననుతలఁపున

గీ. సంత నెంతయు బహుకాల మరుగ నతఁడు
నియతివశమునఁ దద్యోగనిష్ఠ వదలి
హ్రదములోపల వెలువడి యరుగుదెంచె
సకలబుధ సేవ్య మైసశ్రీ శైలమునకు.184

ఉ. శీలిత యోగ వై భవుఁడు సిద్ధుఁడు వేడుకమించఁ గాంచె శ్రీ
శైలము నీలలోహిత లసన్మణిచిత్రితసాను వైభవో
త్తాలము సేవ కేష్ట ఫలదాసవిధానసవీన దేవ తా
సాలము నిత్యవర్ల గుణజాలము ము క్తిల తొలవాలమున్.


ఉ. పెల్లగి లెం గుబేరుమల పెంపఱి ఘార్లి లె మందరంబు దా
విల్లయి వంగె మేరుగిరి వింధ్య మిల న్నె ఱయంగం గ్రుంగెరూ
పెల్లఁ దుషారసూత్రమగు టెన్న హిమాద్రికి సౌజ మైప్రవ
ర్తెల్లెను గాన శ్రీసగము శ్రీసగ మన్ఘసకీ ర్తికిం దగున్173

సీ. నవపుష్పవనము నా నామణుల్ గ్రుచ్చిన
పచ్చ పట్టుఁగ బాయి బాగు సెజప
ధాతుస్థలంబు లాతత కుంకునూంగరా
గప్రకారంబునఁ గానుపింపఁ,
చెలిడాలు పచరించు సెలయేటి కాలువల్
హారవల్లరు లసోయగముఁ దాల్ప
బహునిఖోపలయుతో పత్య కాభాగంబు
భద్రాసనములీలఁ బరిఢవిల్ల

గీ. నషరధరణి భృహ్మూర్ధ సమాదరార్హ
పాదకటకంబు లమరంగఁ బ్రణుతిఁ గన్న
యన్న గేంద్రుని కినకిరీటార్పణకరి
యైనయుడిగంపుఁగత్తె మధ్యాహ్న లక్ష్మి,173

క. సిద్ధమణుల్ గనుగనులున్
సిద్ధాషధమూలికావి శేష పుఁబనులున్
సిద్ధర సధునులు గూడి ప్ర
సిద్ధిగఁ జేకొన్న రూపు శ్రీగిరి యయ్యెన్,173


క. పాతాళగంగ చునియెడు
కై తవమున నన్న గేంద్రుకాలిక డియ ము
ధ్యోతించుగండ శై
వ్రాతమిషస్థితనగాంతక ప్రతిమలతోన్.189

చ. ఘస షరిరంభ సంభ్రమవికాసములం గనుపట్టినట్టిమి
న్ననుహ రిపేరురంబు దనయుదును దార్కొనకుండ నెత్తిప
ట్టి నిధిగర్భ బాహువస శ్రీవిఁ బ్రవ ర్తిలునన్నగంబు శో
భ సఖచరద్రుమావిరళ పల్లవతల్లజ శోణపాణి యై.190

వ. ఇవ్విధంబున నతిపవిత్రవిచిత్రమహిమంబున నతిశయిల్లుచు
న్నయన్న గోత్తమంబు నత్యంతభ క్తియుక్తుం డగుచుఁ బ్రస్తు
తింపుచు నధిరోహణంబు సేసి మల్లికార్జునమహా దేవ సేనావి
ధాసం బహసంబుగ నడపి యదృచ్చావిహారంబున సంచరిం
చువాఁ డందు సంతట భృగుపాతుబున కొయ త్తపడుచున్న
మణికండరు జూచి నీ వెవ్వండ వీసాహసో త్సాహంబునకుం
గారణం బేమి యెఱింగింపవలయు ననుటయు నతండు తనపే
రును, జాతీయుం దెలిపి తద్భృగుపాతో త్సాహపర్యంతంబుఁ
దసపూర్వవర్తనంబు సకలంబునుం జెప్ప నందు వినంబడిన
నిజపుతీజనూతలవృత్తాంతంబుస నుత్కంఠమానమాన
సుం డగుచు మఱియుం దద్విశేషం బతనికి నెఱుక పడినంత
యడిగి తెలిసి తాను సుగాత్రినకుం డగుట వినిపించి తనవ

39


 ర్తనం బంతయుం జెప్పి శారదా దేవి యాసుగాత్రీశాలీనుల
కు నిచ్చి కవరంబు లెట్లు ఫలితంబు లగునో యని యొకింత
చింతించి యవి యటట్ట సఫలంబులు గాక మానవుగా యని
నిశ్చయించి మణికంధరున కి ట్లనియె.191

సీ. నారదుపరిచర్య చే రుక్మిణీ కాంతు
శిక్షను సంగీతసిద్దిఁ గనుట
ర మ్మౌనిక రుణ చే హరిభ క్తి తీర్థయా
త్రాది పుణ్యంబుల నతిశయిలు ట
నడుమఁ బ్రమాదంపునడక ఁ జేకుఱనశా
షము రాజ్యఫలముగాఁ బను పడుటయు
నధిక పుణ్యప్రాచ్య మైనగంధర్వజా
తిని సముద్భవమంది తేజరిలుట

గీ• యూహ సేయంగ నీ వింక నొందుజన్మ
మమిత సాద్గణ్య సంపన్న మగుట ధ్రువము
పుణ్య వాసన లూరక పోవు సూ వె
యెట్లుఁ దమతమఫలముల నిచ్చుఁగాని,192

క. సుగుణగణైకనివాసం
బగుజన్మము నీకుఁ గలిమి కాదిమ హేతూ
పగమంబ చాలు నిచ్చటి
భృగుపాతంబునకు నే మపేక్షిత మింకన్,193

చ. అనుడు నతంకు శ్రీమహితు లై శుచివరను లైనవారికిం
దనయుఁడ నై జనించుటచుదఃఫలమంచుఁదలంచినాఁడ నా
విని యటు లైన నెంత యుఁ బవిత్ర చరిత్రత నీకుఁ గాన్పడు
దనరిన వారు మత్సుతయుఁ దత్పతియు దుసోసిచూడఁగన్

ఉ. వారలు తల్లిదండ్రులుగ వాంఛయొనర్చుట మేలుగాదె యిం
సారఁగదాన నాకును బ్రియంబగుటొక్కటియెక్కు డాప్రియం
బూరకపోదు నీ మదికి నో ప్పగుసట్టిమ హోపకార మో
సొరగుణాఢ్య యేఁ జలుప శక్తుఁడ మీఁదట నీకు నెంతయున్

వ. అనీ మఱియు నిట్లనియె.
సీ. తొల్లి యొకష్టు మగ్గురువుల నే నాత్మ
పరికకు కొఱకును బట్టె మొకటి
గావలయు నటంచు దైవసం ప్రేరణ
నడిగిన సృజియించి యట్లు నాకు
నొసఁగుచు నిది యమో ఘోద్యమం బనిపల్కి
వారలు నన్ను నీవుశ ముఁకను
క్షత్ర వశంబు గాఁగల దని రావాక్య
మరసిన నీవు సాయల్లునకును

గీ. గోడుక వే పుట్టుట యనుకూల మగుచు
నున్న యది కుత్త ధర్మ మత్యుజ్జ్వల ముగ


జగతి యే లెదు తక్కి నా సందియంబు
లన్ని యును నూని నానూట యాచరింపు.197

సీ. అనుడు నల్లేని నాయాత్మచందము విను
మట్లేను మాఱు మేనత్త నందు
రాజనౌటకును గారణము లున్న వియ యిం
కను బవిత్రులయింట జనన మొందు
కాంక్ష చే నిప్పు డీకరిమేశ్వర పుఁజఱి
నుఱుకుచున్నాఁడను మఱియు~ గొంత
మదిలోని మెర మెర మాన దేమిటికి నం
టేని నెంతటి రాజ నైన నెట్టి

గీ. పావనులయింటఁ బుట్టిన బహిర బహిర
రాతివర్గ జయం బజస్రమును గలిగి
వర్తిలుట యబ్బురము గాన వగపు గలదు
చితమున నాకు నోమహాసిద్ధవత్య.198

ఆ. అదియుఁ గాక రాజ్య మనుమహాభూతంబు
సోఁకినప్పు డెట్టి సుజనులకును
లేనిచీకుఁదనము లేనిమూఁగతనంబు
లేని చెవుడుఁ గొంత యైనఁ గలుగు.199

గీ. వేదశా స్త్రాదిసకల సద్విద్య లందు
నెందుఁ గొద యించుకయు లేక యెసఁగునట్టి

బ్రాహ్మణులగోష్ఠ చే నరాజ్యదోష
ములు నివారింప నగు నని తలఁచి తేని.200

ఉత్సా, భోగ్య వస్తుశృష్ణ లేమిఁ బుడమి జేనిదానము
యోగ్యములును గానిఁ జేక నొల్ల రుత్త మద్విజుల్
మృగ్యతముల వారి వెదకి మెచ్చఁ గొలిచి తెచ్చికో
భాగ్య మతని కబ్బుటకుదు బ్రదు కె యదియు నక్కటా 201

వ. అట్లత్యుత్తమద్విజులచి త్తుబు నారాధించి చేర్చుకొనియె
దనన్న ఁ దద్వివేకం బెన్ని నాళ్లకుఁ గలుగవలయు నిపియే
యెంచి చూచి నొక్కటొకటియ మిగుల ససహ్యంబు ల
గుచు హృదయశాల్యంబు లై యున్నయని నివు సకలకార్య
ఘటనాలిస మర్చుండపు నాకు నివ్పిచారుబు వాయ నొక్క
తెరువు సూపే రక్షింపు మని మణికంధరు డౌస్వభావాఖ్య
సిద్ధు నేంత యుం ఆర్జించిన నతుడు : తనికి విపాదని వారణం
బుగా నీ ట్లనియె.202

క. సతతముఁ బెం పొందుజయో
స్నతి యొసఁగెడునొక్క-విల్లు నవశరము: నీ
మతికిఁ దగినవి సృజించెద
క్షితి దత్తాత్రేయుదయ కకృత్యము గల దే.203

శా. నీ కింకన్ సృజియించి యద్భుతపుమాణిక్యంబు నేనితుఁదా
నాకర్షించును నీదు సేవ గొన సర్వామ్నాయ శాస్త్రాదివి

వ్యైకా ధారత నొప్పువారి సది యా త్తాల కమాత్రం బుసం
జేకూర్చున్ సకలాశ్రితాళి కఖల కేనూయు రారోగ్యముల్,

క. అని యపు ఊక సింగిణిని
ల్లును వాఁడి మెజుంగుటమ్ములును గెంజాయలు
దనరారుమణిశలాక యుఁ
దసమాహాత్మ్యము ప్రకాశితముగ సృజిం చెన్. 205

గీ. ఇట్లు సృజియించి వీని నీ వెప్పుడుదయ
మొంది తటమున్న యట్ల నీ కొనర నిత్తు
నేను గనిపెట్టుకొని వచ్చి యివి యొదవుట
యెట్లో యెన్ని నాశ్లోకొ యని యెన్న వలకు.206

వ. అని పలుకుచుండ.207

సీ. అప్పుడా చేరువ సరుగుచుఁ దద్వాక్య
ములు విని శివరాత్రి పుణ్య కాల
శోభితమల్లికార్జున దేవభజనోత్స
వాయాతు లైసమదాశయుండు
నతని భార్యయుఁ బురోహితులు నచ్చోటికి
నరుదెంచి యాసిద్ధవరునినామ
మడిగి యెఱింగి మహా సమ్మదమున సా
ప్రాంగ ప్రణామంబు లాచరించి

 
ఆ. మాకు ఫలిత మయ్యె మల్లికార్జున దేవు
సేవమహిమ యిపుడు సిద్ధవర్య
నిన్ను వెదకి వెదకి కన్నులు సాఫల్య
గరమఁ జదే నిచటఁ గనుటఁ జేసి.208

వ. అని పలికిసంతలో సృపాలుండు.209

మత్త. ఏ మదాశయుఁ డస్మహీశుఁ డ హేహయాశ్వయజు .. ని
బ్బామయోయసఘాత్మ మల్షియ భార్య వీరుఫురోహితుల్
ధీమహ త్వగుణాభిరాములు దివ్య తేజులు ఋగ్యజు
స్సామతుర్యమహాగమక్రమసంప్రదాయమరంధముల్.210

.ఓయసఘాత్మక దత్తా
త్రేయమహామునిని మాహురీపుర నిలయున్
జాయయు నేనును వీరి స
హాయతఁ గొలిచితిమి బహువిధారాధనలన్.211
 
గీ కొర్తవీర్యార్జునుఁడు చక్రవర్తి యగుచు
సంతఘనుఁ డౌట యా యోగి నాశ్రయించి
'కాదే తద్రాజకులజుఁడఁ గాస నేను
సమునీంద్రు భజించితి నవ్విధమున.212
వ. ఆదత్వా తేయుండు నంతట నాకుఁ గలలోనం గానుపించి మ
దీయభక్తుండు స్వభావుం డనుసిద్ధుం డొక్క రుండు గలం డ

తనివలన సీకాక్షి తార్థం బీడేజు సతని సందర్శనంబు సాధిం
చునది యని చెప్పిన నేను దేవరయున్న చోటును స్వరూపం
బును నెముంగక య నేకవిధంబుల సరయుచు నిచ్చటికి నిద్దేవ తామహోత్సవుబుసకు వచ్చి యిష్పటిసషూటలయందు
దత్తా తేయ శబ్దంబు విసంబడిన నిది తెలిసి పోడముగాక యని
చేర నే తెచితిమి మాకుం జీరప్రాశాతం బైసభపర్దర్శనంబు
దొర కె నిఁక మాయభీష్ట బు సిద్ధించిన ట్లయ్యె నస విని యా
సిద్ధండు తనుఁ బ్రసిద్ధుని జేయఁ బన్ని సగుళుస్తులపన్ను గడ
కు ఇదృతసుతోషంబు లంతరంగమున నెంతయుఁ గండం
ప నిత భక్తవత్సలుండవే యని యముని దలంచి కేలు మొ
గిచి యుత నారాజును జూచి యిట్లనియె.213

క. ఏ నెవ్వఁడ నీకోరిక
లీ నేషను మరుయా కమిది యుటి గదా
యానియతి చేత నె టైవి
గానున్నవి య ద వెడుఁ గానీ చెపుమా.214

క. అనుడు జయంబును సంతతి
యును నాయభివాంఛితంబు లోయంచితవ
రన యనుచు విన్నవించెను
జన నాయకుఁ డతని కపుడు సంయమి వరుఁడున్.215

వ. అటమున్ను దా సృజించినధనుర్బాణంబులను మణికంధరు
నిం జూపుచు ని ట్లనియె.216

 
సీ. మానవ నాధ యీమణిక థరునకు భా
భవుబునందును విజయసిద్ధి
గౌపించుకొఱకు నే నీవిల్లు వచ్ములు
ఆటసున్ను గా సృజియించినాఁడఁ గావున నితఁ.
కొనికిఁ దక్కగ న్యు
గాజుల కెందుఁ బరాజతుఁడవు
గాక సీవు జంతు గట్టిగ నన నట్లు
కానిండు మికృపఁ గలిగినవి ను

గీ. చాలుఁ గడమకు మఱి యేన చాలుదు మణి
కధకుని కీభనుస్సాయకముల సప్పుకు
గాఁగల జయంబు మ చితరకర్మకత్వ
ము. సిప నేర్చు నే యని యె రాజు.217

మ. అనఁ దగ్గర్వపుమాటకుం గసలి యీయస్త్ర ప్రభావంబు చే
నిను నజ్జుస్మమునం దితండు గెలుచు న్ని స్సంశయం బట్లు గె
ల్చిన మాత్రంబునుగాక యూడిగము నీ చేతు గళ తంబు చే
తను జేయించుకొనంగలాఁ డని యె సిద్ధ శ్రేష్ఠుఁడా రాజుతోన్

ఉత్సా. అనుడుఁ దమపురోహితుల్ మహానినీతితోడ నా
యసకుఁ గేలు మొగిచి యోయుదాత్తచరిత యేమి యీ
యసకుఁ దెలియు మూఁడుమాట లాజుతప్పు లేము మీ
కొనరఁ బల్కఁ గలమె యస్మదు కి తెలుగు లెంతు రే.

40

 
గీ. మీగురువు సేవకుల మని మిమ్చ వెదకి
కొనుచు వచ్చుట యొకటియే గుగఁ జూచి
యీసృపతికోర్కు లీ డేర్చు మెట్టు లైస
సనుడు వారలఁ జూచియి ట్ల యె సతఁడు.220

ఉ. తప్పునె నాదు మాట యది ధాత లిఖచిన వ్రాతసు, డిలు
దప్పక యెల్లరాజులను దాను జయించును మీసృపాలుఁ డేఁ
చెప్పిన వానిఁ దక్క నిఁక సేవయు వానికిఁ జేయుఁజాలఁ బెం
పొకఁగ నాలుఁదానుఁదసయుల్లమునందువిముక్త మానుఁ

క. మీసరపతిమదిఁ గలసు
తానపుఁగోey యు ఫలించుఁ దత్సేవతణిం
దానును భార్యయు నేలిక
పూనిన యొకమణివి శేషమును గనుఁగొనఁగన్.222
 
వ. అనిన విని పొర లొకింత చింతించి.223

శా. మాభోగంబులె యాత్మభోగములుగా మామాటయే మా
టగా, నోభ వ్యాత్మక మమ్ము దా నడుపుకొంచున్నాఁ డితండి
మహా, సౌభాగ్యంబున నున్న సూకును దగన్ సం సేప్యుం
వ్వాఁడు దా, సీ భావంబున నీతఁ డట్లు పరుఁ దా సేవించుకా
లంబునన్,224

మ. అనిన న్మీమహిభర్త యేలిక యె మీ కారాధ్యుం డా వేళ నా
తనిభూషామణి మీకు నెంతయుఁ బ్రమోదస్పూర్తి గావిం

 

చుచుం,గనగు న్మీకలు నిశుపాళయుఁడు దత్సాంగత్య నిత్యో
త్సవు,బునఁ బూర్వోన్నతు లన్నియు స్మజచి యింపు ”
తు రత్యంతమున్.225

వ.కావున మణిక ధరుండు వసుంధకాపతి యగుచు జన్మించు
నంద్యాళ య చేష్ట విజయవిహారంబుల మీరాజు ప్రవ రిల్ల
గలం డటమీఁద మదు క్తప్రకారంబును దత్సేవ సేయుగ
లుడు మీకును దన్మణి స్పర్శ మహిమంబున మహానుదంబు
నొందెద రని పలికి స్వభావ నామసిద్ధండు వాE సుదజ నని
పి తానును మణికంధరుని వీడ్కొని నిజేచ్చం జనియెఁ దద్వ
చనప్రకారంబున మదాశయుడును సకలశత్రుజయంబునఁ
దేజరిల్లె ననిన విని యలఘువతుడు మణికంధము డట్లు
సిద్ధుని వీడ్కోని యటమీఁద నేమి చేసెఁ దద్వృత్తాంతంబు
వినవలతుం జెప్పు మనుటయు.226

ఉ. కావ్యకళారసానుభవ కౌశలనూకన భోజ రాజ సం
స్తవ్యనవీనగా నసక సత్వమహ త్త్వమకుత్తనూజక
గ్రవ్యవి వేచనారచనధార్మ్యగుణావరధన్మరాజ శా
స్త్రవ్యసనాను పాలన బుధ ప్రజాపాలన పుణ్య ఖేల నా.227

క. కి)చిదుదంచిత రాగదృ
గంచలరుచిచూత నాతపాంకుర రేఖా
వంచితసకలప్రతిభట
సంచయగర్వాంధకార జలధిగ భీరా!228

 
మణి, సమధికవితరణచతురమగలను
క్రమజిత రవిసుతఘనసితకిరణ
శమదమముఖగుణ సముదయకల నా
విమలితనిజమతి వృతగురుచరణా,229

గద్య. ఇది నిఖిలసూరిలో కాంగీ కారతరంగితకవిత్వ వైభవపింగళి
యమర నార్యతనూభవ సౌజన్య జేయసూరయ నామ
ధేయప్రణీతం బై సకళాపూడోదయం బను
మహా కావ్యంబునందు
బంచమాశ్వాసము.