ఆరోగ్య భాస్కరము/చివరి పేజీలు
భస్మీభూతము పిక్కతీఁపు. కలిగె౯ భద్రంబు. కానీ జనుల్
సన్మేరాస్యులుగా నిఁ కేరుజయు నాసాన్నిధ్యముం జేరనీ
కస్మజ్జీవితశేషము౯ నడుపుమయ్యా సూర్యనారాయణా!
టంతవఱ కనామయం బొసంగి
అప్పు సుతుల కొప్పఁ జెప్పకయుండ నీ
లోనఁ జేర్చుకొనవె లోకమిత్ర!
పుట పంక్తి తప్పు ఒప్పు
౨ ౧౭ జాడకుండనే జూడకుండనే
౩ ౨౦ బాఱెడుఁగాదె చాఁటెడుఁగాదె
౬ ౧౯ పట్టల పట్టుల
౭ ౮ దిన్నగ జిన్నగ
౯ ౬ వ్రాయఁగ చెప్పఁగ
౧౦ ౫ వడవడి వడివడి
౨౧ జంఘవే జంఘము౯
౧౧ ౨౦ గావి గాని
౧౨ ౨ నపెంతయు నప్డెంతయు
౧౧ దూరమేనియ దూరమేనియు
౨౭ లాగుడునకావల లాగుడునకంటెను
౧౭ ౨౮ యార్చినవాఁడు యూర్చినవాఁడు
౧౮ ౨౯ ప్రస్తావంబున ప్రస్రావంబున
౨౧ ౨ బిట్లేల౯ బిట్టేల౯
౭ ననర్హుఁడ౯ నశక్తుఁడ౯
౨౨ ౧౮ నద్దు సద్దు
పీఠికలో
2 22 శేయస్కరము శ్రేయస్కరము
4 11 మీకింతను మీకింకను
5 12 పద్యపద్యమునం పద్యమునం
7 2 నీఱగుచున్నది నీరగుచున్నది
8 16 వాటిల వాటిల్ల
ద్దయ సముపార్జితవ్య. మది తద్ద ఘటించినఁగాని నేను క్ష్మా
పయి కరుదెంచుకార్యము శుభంబుగఁ దాఁబరిపూర్తిఁ జెంద. దా
రయవలె నాస్థితి౯ వృజినరాజినిషూదన! శ్రీహుతాశనా! ౧
ట్లేటికొ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుఁ డింద్రుఁడు సూర్యుఁడగ్నినా
కోటికిదాఁటువేషము లకుంఠితశక్తిమెయి౯ ధరించె. ఈ
నాటకమంత వ్యర్థమని నామదిఁదోఁచెడిగా హుళాశనా! ౨
వేసినవేషమిద్దియను వేత్తృతకుం బెడఁబాసె వెన్క. ఆ
యాసపదం గడంగె నిపు డక్కట! ఎందుకువచ్చు ఘోష! బల్
మోసముసంభవించె. పడె మోహసముద్రమున౯ హుతాశనా! ౩
చక్క నటింత్రుగాక. ఇది సాంఘికనాటకమం చెఱింగి తై
తక్కయటంచుఁ దక్కొరులఁ దారె నటింపఁగఁ జేయుచుంద్రుగా.
కక్కట! వారలందఱును న ట్లెఱుఁగంగలరే హుతాశనా! ౪
న్పెట్టఁగలేక తత్త్వమును బెండ్లము బిడ్డలటన్న భ్రాంతి ను
న్నట్టిఁడనై తదర్థముగ నర్థముగూర్ప యతించు చర్థన౯
దొట్టి వినీచకృత్యములఁ దుందుడుకైతిఁగదే హుతాశనా! ౫
య్యదియెది యాచరించితినొ యాదురితంబున కర్థహినమౌ
ఉదనసితంబునం దుదయమొందితి. చెందితిఁ బెక్కుకష్టముల్.
తుదకు ఋణాలపాలయితి. త్రోవ యిఁకెయ్యదొకో హుతాసనా!
నిసుఁగులు మత్కుమారకులు. నేను ఋణంబును దీర్పకుండనే
అసువుల వీడిన౯ ఋణదు లాకసిగందుల నాదునింటిలో
మసలఁగనీయ. రాసిదపమాట వచింఓఁగదే హుతాశనా! ౭ పుట:AarogyaBhaskaramu.djvu/57