ఆంధ్ర శాసనసభ్యులు 1955/గుంటూరు జిల్లా

గుంటూరు జిల్లా


తెల్లాకుల జాలయ్య


మేడూరి నాగేశ్వరరావు

కాంగ్రెస్, గుంటూరు గ్రామీణ నియోజకవర్గం, జననం: 31-3-1910, విద్య: ఎ. సి. కాలేజి-గుంటూరు, 1930 రాజకీయ రంగప్రవేశం, 1935-40 గుంటూరు జిల్లాకాంగ్రెస్ సహాయకార్యదర్శి, 1940-51 రాష్ట్రకాంగ్రెస్ సభ్యులు, 1942 వ్యక్తి సత్యాగ్రహంలో జైలుశిక్ష, 1947-52 మద్రాసు శాసనసభ సభ్యులు, 1954 జూన్-54 నవంబరు ఆంధ్ర శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలో దుగ్గిరాల నియోజకవర్గం ఎన్నిక, 1948-54 ఇండియన్ సెంట్రల్ టుబాకో కమిటీ సభ్యుడు, రాష్ట్ర వ్యవసాయ కళాశాల సెలక్షన్ కమిటీ సభ్యుడు, 1951-54 అఖిల భారత వ్యవసాయ పరిశోధన కేంద్రసభ్యులు, 1948-53 గుంటూరుజిల్లా ఆంధ్రమహా సభాధ్యక్షులు. ప్రత్యేక అభిమానం: వ్యవసాయము, సాంఘికసేవ. అడ్రస్సు: ఏటుకూరు పోస్టు, గుంటూరుజిల్లా.


జాగర్లమూడి చంద్రమౌళి

[[దస్త్రం:|425px|page=61]]
[[దస్త్రం:|425px|page=61]]
[[దస్త్రం:|425px|page=61]]

టంగుటూరి ప్రకాశం

కాంగ్రెస్, ఒంగోలు (జనరలు) నియోజకవర్గం, జననం:- 23-8-1872 విద్య, బి.ఏ.బి.యల్. బ్యార్ ఎట్ లా, 1891 రాజమండ్రి మునిసిపల్ చైర్మన్, 1907 సూరత్ కాంగ్రెస్ డెలిగేటు గాంధీజీతో పరిచయం, 1919 మహానందిలో జరిగిన ఆంధ్రరాష్ట్రీయ కాంగ్రెస్ అధ్యక్షత, 1921 వకాల్తా జీవితం స్వస్తి. నవంబరులో ' స్వరాజ్యపత్రిక ' స్థాపన, 1926 కేంద్ర శాసనసభసభ్యుడు, 1928 మద్రాసు హైకోర్టు ఎదుట సైమన్ కమిషన్ బహిష్కరణ, 1931 మద్రాసులో "ఉదయవనం" లోను స్వగ్రామమైన "దేవరంపాడు" లోను ఉప్పు సత్యాగ్రహంచేసి, గుంటూరులో అరెస్టు, గుంటూరు ఆంధ్ర రాజకీయ మహాసభ అధ్యక్షత, 1937 రాజాజీ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రి, జమీందారీ విచారణకమిటీ అధ్యక్షత, 1940 మంత్రిపదవికి రాజీ. 17-10-40 వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టు, 1942 ఆగస్టు ఉద్యమములో బొంబాయి ఏ. ఐ. సి. సి. నుండి వస్తూ కడపలో అరెస్టు,1-5-1946 మద్రాసు ప్రధాని పదవి, 1947 రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యుడు, 1950 కాంగ్రెస్ నుండి రంగా గారితొ విడిపోయి ప్రజాపార్టీ స్థాపన, 1952 "శృంగవరపు కోట నియోజకవర్గం నుండి ప్రజా సోషలిస్టు పార్టీ తరపున మద్రాసు శాసనసభకు ఎన్నిక, ఏప్రియల్ లో డెమాక్రాటిక్ ఫ్రంట్ నాయకునిగా ఎన్నిక, 1952 "ప్రజాపత్రిక" ఇంగ్లీషు వారపత్రిక ప్రారంభం, మద్రాసులో జరిగిన ఆంధ్ర కాన్ఫరెన్సు అధ్యక్షత, 1953 1 అక్టోబరున ఆంధ్రరాష్ట్ర స్థాపన, జరిగిన తరువాత ప్రథమ ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిపదవి, అనేక సంవత్సరాలు ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షత, ఏ. ఐ. సి. సి. సభ్యుడు, ప్రత్యేక అభిమానం:- ఆంధ్రప్రజలు, ప్రకృతివైద్యం, అడ్రస్సు:- ఒంగోలు, గుంటూరుజిల్లా.


గింజుపల్లి బాపయ్య

[[దస్త్రం:|425px|page=63]]
[[దస్త్రం:|425px|page=63]]

మేకా కోటిరెడ్డి


కాసు బ్రహ్మానందరెడ్డి


మంతెన వెంకటరాజు


నల్లపాటి వెంకట్రామయ్య

[[దస్త్రం:|425px|page=65]]
[[దస్త్రం:|425px|page=65]]
[[దస్త్రం:|425px|page=65]]

మండవ బాపయ్య చౌదరి


గణపా రామస్వామి రెడ్డి


కల్లూరి చంద్రమౌళి


వావిలాల గోపాలకృష్ణయ్య

[[దస్త్రం:|425px|page=67]]

ఆలపాటి వెంకట్రామయ్య

కాంగ్రెస్ : తెనాలి నియోజకవర్గం జననం: 9-9-1917 విద్య: తెలుగు, సంస్కృతము మొదటినుండి కాంగ్రెసు కార్యకర్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడు, 1951లో మద్రాసు శాసనసభకు ఎన్నిక, తిరుపతి దేవస్థాన కార్యనిర్వాహకవర్గ సభ్యుడు, గుంటూరుజిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకి అధ్యక్షుడు ప్రత్యేకాభిమానం: సహకార సంఘోద్యమము, అడ్రస్సు: కొత్తపేట, తెనాలి, గుంటూరుజిల్లా.

గోవాడ పరంధామయ్య

[[దస్త్రం:|425px|page=69]]
[[దస్త్రం:|425px|page=69]]

ప్రగడ కోటయ్య


బండ్లమూడి వెంకట శివయ్య


నాగినేని వెంకయ్య

[[దస్త్రం:|425px|page=71]]
[[దస్త్రం:|425px|page=71]]

తాల్లూరి జియ్యర్ దాసు


అనగాని భగవంతరావు


కొల్లా రామయ్య

[[దస్త్రం:|425px|page=73]]
[[దస్త్రం:|425px|page=73]]
[[దస్త్రం:|425px|page=73]]

పుతుంబాక శ్రీరాములు


నలబోలు గోవిందరాజులు


యాదం చెన్నయ్య


మందపాటి నాగిరెడ్డి

[[దస్త్రం:|425px|page=75]]