ఆంధ్ర శాసనసభ్యులు 1955/కృష్ణా జిల్లా
కృష్ణా జిల్లా
కాంగ్రెస్, విజయవాడ దక్షిణ నియోజకవర్గం, జననం: 21-1-1881, విద్య: బి.ఎ., బి.యల్., 1906-1921 న్యాయవాదవృత్తి, 1919లో గాంధీజీ ' రౌలత్ ' సత్యాగ్రహయాత్ర సందర్భములో విజయవాడ వచ్చినప్పుడు వారి సహచరుడుగా చేరి వందేమాతరం " హోమ్రూల్ " మొదలగు గాంధీజీ ఉద్యమాలలో --కృషి, 1921, 30, 32, 33, 40, 42, జాతీయోద్యమాలలో జైలుశిక్ష, 1917 నుండి, ఎ. ఐ. సి. సి. సభ్యుడు 10 సం, 6 నెలలు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి. 4 సం, ఉపాద్యక్షత. రెండుసార్లు మునిసిపల్ ఛైర్మన్ గా ఎన్నిక జైలుకి వెళ్లిన సందర్భములో ఛైర్మన్ పదవికి రాజీనామా, విడుదల అనంతరం, " విజయవాడ స్చేఛ్ఛాపౌరసత్వం " ప్రదానం, 1926-29 మద్రాసు శాసనసభకు ఎన్నికై స్థానిక సంస్థలకు నామినేషన్ పద్ధతి రద్దుకు బిల్లు ప్రతిపాదన, 1937-39 మద్రాసు శాసనసభకు ఎన్నిక, ఆకాలంలో ప్రధాన పార్లమెంటరీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్, 1946-51 తిరిగి మద్రాసు శాసన సభ్యుడుగా ఎన్నిక, ఆంధ్రవిశ్వవిద్యాలయము సెనేట్, సిండికేట్ సభ్యుడు, విజ్ఞానచంద్రికామండలి స్థాపన, బహుగ్రంథకర్త, ఆంధ్రదేశములో గ్రామీణ గ్రంథాలయ ఉద్యమములోను, హిందీప్రచార ఉద్యమములోను కృషి, విశాలాంధ్ర మహాసభ స్థాపన. దాని అధ్యక్షత, ప్రత్యేక అభిమానం, గాంధీగారి సిద్ధాంతప్రకారము శ్రేయోరాజ్య స్థాపన. అడ్రసు: గవర్నరుపేట, విజయవాడ-2, ఫోను, నెం. 131.
మురుపిళ్ళ చిట్టి
కాకాని వెంకటరత్నం
పుచ్చలపల్లి సుందరయ్య
పిల్లలమర్రి వెంకటేశ్వర్లు
మేకా రంగయ్యప్పారావు
కాంగ్రెస్, నూజివీడు నియోజకవర్గం, జననం: 21-3-1915 : యం. ఎ., 1940 నుండి ఆంధ్ర మహాసభలో, కాంగ్రెస్ లో, ఆంధ్రనాటక కళాపరిషత్తులో పనిచేస్తూ ఆంధ్ర మహాసభాధ్యక్షత, ఆంధ్రనాటక కళాపరిషత్ అధ్యక్షుడు, ఆంధ్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఆంధ్రా యూనివర్సిటీ సెనేట్, సిండికేట్ లలో 1942 నుండి ఇప్పటివరకు సభ్యుడు, 1949 నుండి శాసనసభ్యుడు, ప్రత్యేక అభిమానం: స్పోర్ట్సు రీడింగ్ ఫిజికల్ కల్చర్, థియేటరు. అడ్రస్సు: నూజివీడు, పోస్టు, కృష్ణాజిల్లా.
శ్రీమంతు రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ బహద్దర్
మల్లెపూడి రాజేశ్వరరావు
మాగంటి రామయ్య
కమ్మిలి అప్పారావు
పేట బాపయ్య
వేముల కూర్మయ్య
అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం
కొల్లిపర వెంకటరమణయ్య నాయుడు
వెల్లంకి విశ్వేశ్వరరావు
పిన్నెంటి పమిడేశ్వరరావు
చాగర్లమూడి రామకోటయ్య