ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/ఏనుగు లక్ష్మణకవి


ఏనుగు లక్ష్మణకవి.

ఈకవి బహుగ్రంథములు చేసి ప్రసిద్ధి కెక్కినవాడు. ఈతడు చేసిన గ్రంథములలో రామవిలాసప్రబంధము కడపటిదిగా గనబడుచున్నది. ఈప్రబంధము పెద్దాపుర సంస్థానమం దుండిన శ్రీ వత్సవాయ గోపరాజున కంకితము చేయబడినది. ఈ గోపరాజు తన్నుగూర్చి పలికినట్లు కవి తన రామవిలాసములో నీపద్యముల జెప్పుకొన్నాడు పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/61 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/62 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/63 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/64 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/65 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/66 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/67 పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/68


నెల్లూరి వీరరాఘవ కవి.

ఇతడు యాదవరాఘవపాండవీయ మనునాలుగాశ్వాసముల త్ర్యర్థికావ్యమును రచియించెను.