ఆంధ్రపదనిధానము/అవతారిక
శ్రీమతేరామానుజాయనమః,
ఆంధ్రపదనిధానము
శా. | శ్రీమించన్ గరిరాజుకై మకరమున్ శిక్షించి తద్వైభవో | 1 |
చ. | కలుములపట్టు శౌరిగుణగాథలబిట్టు మునీంద్రకోటిహృ | 2 |
సీ. | సకలకల్మషఘోరశర్వీశపటలత్వి | |
గీ. | మదము పొదలఁగ మెదలు బెట్టిదుల పొదల | 3 |
క. | మురవైరిశయ్యయౌ ఫణి | 4 |
సీ. | హరిగుణామృతసంగ్రహము నాథమునిగిరి | |
గీ. | దలఁచి స్తుతియించి భజియించి కొలిచి వినుతి | 5 |
సీ. | ఆంధ్రభాషాపటి మాభ్యాస మొనరించు | |
గీ. | యాంధ్రపదనిధాన మనియెడు నొకనిఘం | 6 |
సీ. | స్వర్గవర్గును వ్యోమవర్గు దిక్కాలధీ | |
గీ. | లవ్యయముగూడ నిరువదియారు నివియు | 7 |
వ. | అందు స్వర్గాదిప్రథమకాండం బెట్టులనిన. | 8 |
క. | హితపుర హరనత సురవర | 9 |
క. | ధరఁ దూముకులవనధిశశ | 10 |
చ. | సుకవుల వేఁడుకొందు నొకచో నొకటం గలతప్పు లెన్న కే | 11 |
ఉ. | ఏను వచించు పల్కులను హృష్టిగతి న్మది తప్పు లెన్న కీ | |
| మానుగఁ దేనె లూఱ బలుమత్తిలి తద్రసపంక్తిజాతస | 12 |
వ. | అభ్యుదయపరంపరాభివృద్ధిగా భవదీయపాదారవిందనిస్స్రు | |
————