అశ్వలక్షణసారము/చతుర్థాంకురము
శ్రీరస్తు
అశ్వలక్షణసారము
చతుర్థాంకురము
తవక్షస్థలభువన | 1 |
| కృతిపతి సంబోధన | |
క. | చతురత హయముల యెడల | 2 |
| హయములయందుగల వివిధదోషములను నిరూపించెదని గ్రంథకారుఁడు కృతిపతికి జెప్పుచున్నాడు. | |
వ. | అవి యెవ్వి యనిన నిశువు వివువిషమశుక్తిదంశులును కరాళరూఢ | |
| ధరప్రోధమోహనంబును దీప్తపుచ్ఛంబును దీప్తపుచ్ఛంబులును | 3 |
| విషమశుక్తిదంతలును కరాళిరూఢకలితదంతులును కుక్క పందిపిల్ల మున్నగు వికారజంతువుల బోలినపండ్లు కలవియును. | |
సీ. | సులపులై నందిజ్ఞ జొంపల నడగొరికిన | 4 |
| లెక్కింపగా తక్కువయైయున్నను ఎక్కువయైయున్నను చిప్పలవలె నుండకున్నను దంతముల మొదళ్ళను యింకొకదంతము మొల | |
| చినను దిరిగినను కుక్క పిల్లి మున్నగు వానిదంతములవలె నున్నను యాగుర్రములను శాలయందు గట్టరాదు. | |
క. | పరికింప నల్లపండ్లకు | 5 |
గీ. | పంక్తి చక్కగాక పండ్లు లోన్కి వెలికి | 6 |
| పండ్లవరుస చక్కగా నుండక పండ్లు లోనికి పోయినట్లుగాని వెలికి వచ్చినట్లుగాని ముందునకు వెనుకకు బోయినదానిని విషమదంతి యందురు విసరదంతి విసమదంతి సమమగు దంతములు లేనిది. అట్టిగుర్రము నిలిపినవానికి పుత్రశోకము కలుగును. | |
గీ. | శునకదంతి యనగ సొరిదిగా జిప్పలు | 7 |
గీ. | మిత్రభయము సకలశత్రువృద్ధియు జేయు | 8 |
| తక్కుపండ్లు కలిగినహయము మిత్రులవలన భయమును శత్రువులవలన పీడయు నెక్కువ జేయును ఎక్కువపండ్లు కలిగినతురంగము ప్రభువును యాతనిప్రజలను యముని చూచుటకై పంపును. | |
| సరిచూడ మత్తవాధరములలో నొక్క | 9 |
మ. | అరయంగా హరియండయుగ్మము దానై దేండ్లునుందోవ పెం | 10 |
సీ. | ఏకముష్కంబుల ధీశుని తత్తూని | |
| కూర్మితో నండయుగ్మంబు గలుగకున్న | 11 |
చ. | అరయగ నేకపింగళి హయంబు నిజాధిపు ప్రాణవహ్ని ను | 12 |
చ. | పరగగ కేశవాలమున బాసి జనించిన దుష్టవాజినిన్ | 13 |
తురంగవృత్తము. | కృష్ణవాలహయము చాలకీడు యుద్ధభూమిలో | 14 |
గీ. | హయము కృష్ణజిహ్వ యాజిరంగంబున | 15 |
| నల్లనగు నాలుకగల తురంగము సమరమందు యజమానునియొక్క పూర్వయశము నశింపజేయునని హయలక్షణ త్తలు దానిని గొన నొల్లరు. | |
గీ | అరయ యేకవర్ణమై మేను మెరయంగ | 16 |
తురంగవృత్తం. | ప్రాప్తనిర్మలైకవర్ణమై వెలుగుచున్న | 17 |
చ. | మసక యొకింత లేక శశిమండలిమీద వినీలరోచులం | 18 |
క. | వుగ్రాక్షు డనగ దగు నిల | 19 |
గీ. | మూడు కాళ్లును కడగిన ముసలి యగును | 20 |
| ముసలినిగూర్చి వెనుకటి యాశ్వాసములలో జెప్పినది చాలక మరల చెప్పుచున్నాడు. అవిళభాగమున తిలకమున్న దానిని మద్యమపక్షపువాజిగా నెన్నవచ్చును. | |
గీ. | పెక్కువన్నెల పులిభంగి బేర్చియున్న | 21 |
| పెద్దపులివలె మూడు నాలుగు వర్ణములు గలిగిన తురంగమును నవఘంబు అందురు. అట్టితురగంబును నిముషమైనను నిలువక వెడలగొట్టవలయును. | |
క. | కరరూపశ్వరవర్ణో | 22 |
గీ. | గార్ధబంబు రీతి ఘనవర్ణగౌరాళి | 23 |
గీ. | శిరము పుచ్ఛమూలంబు వరుసజ | 24 |
| శిరము తోకయును కాలినచర్మముల వాసన గలిగిన నా గుర్రమును నిలుపజనదు. ఎవనియింట నాగుర్ర ముండునో వాని యిల్లు యగ్నిహోత్రున కాహుతి యగును. | |
చ. | కవలనుచుం హయంబులు తగం జనియించిన వాని యిల్లు దా | 25 |
| గుర్రమున కొకసారి రెండుపిల్లలు పుట్టిన తక్షణమ యాగుర్రమును పిల్లలతోగూడ దేవతలకుగాని బ్రాహ్మణులకుగాని యివ్వదగును. కాని నిలుపరాదు. | |