జీవించుట ప్రతి మనిషికి సులభం! జీవిస్తూ జయించుట కొందరికే సాధ్యం!! ఏదో ఓ రంగంలో మెరుస్తారు కొందరూ ఎన్నెన్నో రంగాల్లో...ఇంద్ర ధనుస్సు లెందరు?......... యశ్వంత్ చింతపట్ల.


Yashwanth Chinthapatla — వికీపీడియన్ ♂ — Yashwanth Chinthapatla- 2017లో చిత్రం Yashwanth Chinthapatla- 2017లో చిత్రం పేరు Yashwanth Chinthapatla జననం ఆగస్టు 13 NAGARKURNOOL జాతీయత భారతీయుడు దేశం

India

ప్రస్తుత ప్రాంతం NAGARKURNOOL భాషలు తెలుగు, ఆంగ్లం, హిందీ టైమ్‌ జోన్ UTC+5:30 ప్రస్తుతం సమయం 8:19 am రక్త వర్గం O+ కుటుంబం - స్నేహితులు గర్ల్‌ ఫ్రెండ్ 2😍😘 తల్లిదండ్రులు JAYASREE CHINTHAPATLA PRABHAKAR CHINTHAPATLA విద్య - ఉద్యోగం వృత్తి TECHNICAL STUDENT ఉద్యోగి 😎 SOON విద్య DIPLOMA, B.TECH, M.TECH (DSCE) ఉన్నత విద్య b.tech,hyd విశ్వవిద్యాలయం JNTUH అభిరుచులు - నమ్మకాలు అభిరుచులు PLAYING VIDEO GAMES, AND CRICKET,వికీపీడియా అభివృద్ధి చేయుట,బ్లాగు నిర్వహణ మతం హిందూ రాజకీయాలు interested సినిమాలు Robo పుస్తకాలు poor and rich అభిరుచులు playing video games, computers, electronics, communication

సంప్రదించవలసిన సమాచారం బ్లాగు chinthapatlayashwanth.blogspot.com ఇ.మెయిల్ c.yashwanth16@gmail.com ఫేస్‌బుక్ yashwanth chinthapatla@facebook.com లింక్‌డ్ ఇన్ Yashwanthchinthapatla యూట్యూబ్ https://youtube.com/channel/UCLW7z-I1OiRf5K7IXfiVYOg



నా పేరు చింతాపట్ల యశ్వంత్ మా స్వగ్రామం [[NAGARKURNOOL]. నా బాల్యంలో చాలా భాగం మా అమ్మమ్మ గారి ఊరైన వనపర్తి లో గడిచింది. నా పై చదువుల కోసం ఆ గ్రామాన్ని వదలడం నన్ను ఇప్పటికీ భాధిస్తుంటుంది. తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పనిచేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఆంగ్ల భాష తో కుస్తీ పడే నాకు నా మాతృ భాష ఋణం తీర్చుకోవడానికి నాకు ఇంతకంటే మంచి మార్గం తోచలేదు. స్వతహాగా సాంప్రదాయ స్వర్ణకారులు కుటుంబం నుంచి వచ్చిన వాడిని కనుక గ్రామాలన్నా, అక్కడి ప్రజలు, వారు కనబరిచే ఆత్మీయత, అక్కడి ప్రశాంత జీవనం, పచ్చటి పొలాలు, చెట్లు, సెలయేళ్ళు, ఈత బావులు మొదలైనవంటే ఎంతో ఇష్టం.

"https://te.wikisource.org/w/index.php?title=Yashwanth_Chinthapatla&oldid=338929" నుండి వెలికితీశారు