స్త్రీ విద్య
స్త్రీ విద్య.
( 1873 వ సంవత్సరమునందు స్త్రీవిద్యావిషయమున ఁ బద్యరూపమున మూరుత్తరములు పురుషార్దప్రదాయినీపత్రికకు వ్రాయఁబడియందుఁ బ్రకటింపబడినవి. గ్రంద నిదర్శనములతొఁ గూడియుండినమొదటి లేక యిప్పుడు దొరికినదికాదు . బ్రహ్మశ్రీతోలెటి సుబ్బారావుగారు ప్రచురించిన కవి చరిత్రములో నుండిన రెండవలెకలొని కొన్నిపద్యములును, మూడవలెకము నిందు బ్రకటింపఁబడుచున్నవి).
<poem>శా. శ్రీమార్తాండమరీచిరోచియనగాఁ జెన్నై దివాందావళిం
బామంగ్రాల్ పురుషార్దదాయినిపతీ! పద్యాళి సంజీనని
శ్యారూలొకము లెల్ల విద్యనలడం చషావదాంన్యాహ్వయల్
తా మిమాసము వెల్లడించుటలు మేదంబొప్ప పీక్షించితె?
క. దానిం గనుఁగొని తోచిన,
వానిం బత్యుత్తరముల వరుస నొసఁగెడ
గాన మనముల నసూయలు,
మాఁరుడు మఱీకీడుమేళ్ళు మది నారముచొన్.
క. మొదట నె పూర్వులు చెప్పిన
యది యనుగర్వంబుమానుఁ డని నేనే మే
పదరి యనినాఁడ నంచును,
జడు రేర్పడఁ బల్కినారు చక్కని నుడులన్.
గీ. సరి! పురాణమిత్యెవన సాదుసర్వ
మనుచుఁ దొల్లియెమాళవికాగ్నిమిత్రి
మనెడు నాటక రాజంబునందు గాళి
దాను పల్కుట లినరొకొ దుంన్యులార.
చ.మునుపటివారు చెప్పినది మొక్కలపున్మది :పూనిసర్వముం
గొనఁ జనదంచు నామతముకూడ లవంబును గాదు,కాని యెం
దును మనబుద్ధికూడఁ గడుఁగూరిచి యార యుచుంట ముఖ్యమై
చనును హితాహితంబులపసల్ గని దుష్కృత ముజ్జగింపఁగ౯.
క.ప్రతిభావంతులు మిక్కిలి,
మతిమంతులుఁగలరు మిగుల మనపూర్వులలో
సతతము వాదము సల్పిరి;
యతులితవాగ్గరిమఁ గొన్ని యంశంబులలో౯.
మ.అయిన మ్మద్దియవిద్దియంగుఱిఁచి యెందైనం దగం దొంటియా
సయవేదుల్ తగదంచు వాదములు పూనం గంటిమే మీవల్౯?
దయమీఱంగను జెప్పుఁడయ్య!యలసిద్ధాంతంబు లెందైన మీ
నయనానందముచేసెనేమొ వినఁగంగౌతూహలంబయ్యెడున్.
ఉ."వారణయాన లెల్లరును బాటల నేర్తురు గాని వారిలో
నారయ వానితగ్ధ మొకరై నను నేర్చినవారె" యంచు మీ
రూరక వాదులాడెద రయే!మనపాటలయర్ధ మంగనల్
నేర రె? యిట్లు మీ రనిన,నిక్కములోకము తానెఱుంగదే?
గీ.పాటలాధరల్ పాడెడుపాటలందుఁ
దప్పిదంబులు కుప్పలై యేప్పుఁగాన
వానియర్ధముఁ దెలియరు వారాటంచుఁ
జెప్పునొప్పునె?యేప్పులకుప్పలార.
ఉ.వింతగ వాద మేల యవివేకులపోలిక;స్త్రీలవిద్య సి
ద్ధాంతమె చేసినారు మనతద్జ్జులు పూర్వులు;వేద మొక్కటే
యింతులు చూడఁగూడదని రింతె;పురాణచయంబు స్త్రీలకై
యెంతయుఁజేయుటల్ స్మృతులు నెల్లపురాణము లొత్తి చెప్పనే?
గీ.భవ్యపుషార్ధదాయినీపత్రికాధి,
నాధులార!యుమారంగనాయకాఖ్యు
లార!ప్రచురింత్రుపత్రిక యందుఁదీని
ననుచువేఁడుమిత్రుండు--శతావధాని.
స్త్రీవిద్య.
తే.పరమపురుషార్ధదాయినీపత్రికాధి,
నాధులార! నువిద్యాసనాధులర!
సరగ మీపత్రికను నాదుజాబుకింత,
తా వొసంగెదరే మిత్రభావమునను?
మత్తేభవిక్రీడిత కందగర్భసీసము.
సీ.వినయ మొప్పారఁగ విన్నవించెద నిదే
న్యాయంబుగాఁజూచి మీయెదఁ గడు
సదయలీలం దగ సారసాననలవి
ద్యాసంవివాదంబులో సరళిగ
విజయ మెవ్వారికి వీఁకమైఁ గలిగెనో
సామాన్యధీమైసుధీమదేభ
నిచయముల్ మెచ్చఁగ నీతితో నుడువుఁడీ
జాల్పాకులై సజ్జను ల్పొసంగ
వెలఁదులకు విద్య గూడదు కలుగు నఘము
దాన నిజముగా నని యనఁదారెలమిని
దలపడినను నార్యులుచెప్పుపలుకులనె వ
లయునుగనబఱుపన్ మాకులక్ష్యములుగ.
గర్బ మత్తేబము.
మ.నయ మొప్పారఁగ విన్న వించెద నిదే న్యాయంబుగాఁజూచి మి దయలీలం దగ సారసాననలవిద్యాసంవివాదంబులో
- జయ మెవ్వారికి వీఁకమైఁ గలిగెనో సామాన్య ధీమైసుధీ
- చయముల్ మెచ్చఁగ నీతితొ నుడువుఁడి జల్పాకులై సజ్జనుల్.
గర్బ కందము.
క.వెలఁదులకు విద్య గూడదు,
- కలుగు సఘము దాన నిజముగా నని యనఁదా
- రెలమిని దలపడినను నా
- ర్యులు చెప్పుపలుకుల నెవలయగు గనఁబఱపన్.
క.మొదటనె పూర్వులు చెప్పిన,
- యది యనుగర్వంబు మానుఁ డని నే ననలే
- దదివారే కల్పించిన
- యది యని నే నన్న యట్టులనెదురు కంటే.
తే.వీరియర్దంబుచేసెడివెరవునకును
- జాల మెచ్చుంగఁజనుఁ గాని యేల వీరు
- నాదుపద్యంబులొ నుండినట్టిదానిఁ
- "బదరి" యనుమాట నడఁచితరొ పలుకవలయు.
తే.పద్య ములనెందు నేనొక్క పదమువణఁచి,
- యర్ద మొనరింపఁబూనినందుఁగలుగు
- నర్ధమెల్లను జెడి పొయి యంతతొడ,
- నాగయొచట లేనియపార్ద మొదవు.
అ:ఈమహానుభావు డెఱుఁగని వారికి
- "బొంకవచ్చునఘము పొంద దధిప"
యనుచువింత యర్దమును జెప్పుఁగాఁజోలుఁ బూర్వపదచయంబుఁబోవనడఁచి. స్త్రీ విద్య
<poem>క. పోలఁగ నావెనుకతటిప ద్యాళివలన సంతకమును పటువ్రాసినయూ వాలియూ పదమునుర్ధము నలీల నెఱింగిపరొ యీనవరసికల్ ?
క.ఈ వాదములో నెందుకు
నావంతము వక్యసంచయార్ధవిమర్సల్ కావలె నన్నంగలిగెనె కేవలయుక్తిప్రయుక్తికృత్యము దక్కన్
తే.ఎంచఁగనహల్యతారయుఁబంచకన్య లందు నిర్వురూ కారఁట! య ల్ల దాని కర్ధమునునేఁ గటక్సింప నగునఁటసరి
- స్త్రీ విద్య
- "నేనువ్రాసిన శ్లోకంబులోన విద్య,
- యనెడుమాటయు వెదుకగా జనునటంచు
- జాల బల్కిరి వెదుకగా నేల దాన,
- నడగియున్నదిచూపెద" వనిరొలేదొ.
తే. తుదనుగలయట్టి యాచార్యపదము జూచి,
- తానునాచార్యుడేయౌటదలచి యేమొ
- యెంచె నీనృసింహాచార్యుఁ డెంతవాడు,
- రామకృష్ణమాచార్యుఁగారమణఁదన్ను.
- సుగంధి వృత్తము
- వారు మున్నుదాహరించి వ్రాసినట్టి శ్లోకమం
- దౌర చూపినారు విద్య యస్పదంబు వింతగా
- నారయంగ నేల నింక నట్లు సందియంబు వో
- నేరు పొప్పఁ బూడియున్న నిగ్గు పెల్ల గింపగాన్.
- చిత్ర పదవృత
- కొమ్మల విద్యకు స్వాతం , త్ర్యంబునకుం దగు సంబం
- ధము త్రిదండికి సంసా , రంబునకుం గలమాడ్కిన్.
- అచ్చ తెనుగు సీసము
సీ. ముదియవిద్దియ మున్నున్న దంటకుఁ
- గబ్బముల్ పెక్కు తార్కాణగాగ
- జూపితి గాదన నోపెద రేనియుఁ
- జేతనై నంతయు జేయవలయుఁ
- గా కది పోనాడికన్నెల పాటలఁ
- దప్పిదంబులు గొప్ప కుప్ప లనుచు
- నిప్పటినాదున కేమియుఁ బొసగని
- చప్పిడిసుద్దులఁ జదువుఁటేల
- స్త్రీ విద్య
- చదువ కుండినయంతనె చానలెల్ల,
- ఱంకుటాం డ్రౌదురని మున్నుఱంతునేసి
- యన్నవా రెవ్వరో వారి నడుగవలయు,
- నేను విద్దెచే వెలిచెవి మానునంటి.
సీ. తెఱవలు చదివిన ధీమతు లయ్యెద
- రఁ ట కాని వంటక మారగింప
- బలమేపు రాదట బాగుబా గోరెంబు
- గుడువక యుండినయెడల బలము
- తప్పక క్షీణించుఁ దధ్యంబు మామత
- మదియె ముమ్మాటికి నార్యులార
- చర్చించి చూడ నష్ట+అ+వకారాకార
- ధానుల తెఱ గేమొ కాని తలప
- మఱియుఁదన దేహమే తాను మఱచియుండు
- నున్మదాగ్రణికి సృగాల మొక్క ద్వీపి
- ద్వీపి యొకసృగాలంబునై యోపకున్నె
- దనిబాటిబట్టుటె వెఱ్ఱితనము గాక.
ఉ. ఏమిటి కీవృధాచలము లీవఱ కన్నియునయ్యె నింక గా
- లామృత మాదిగా మిగిలె నందును గాదన నేల చూపెదన్
- కామిని కక్షరాభ్యసనకార్యము గల్గు దాని గాంచి తా
- రీ మఱి పూర్వనాగరికు లేమని యందురొ చూత మీ పయిన్.
తే. అక్షరాభ్యాసయోగంబు నతివలకును
- నల్ల జ్యోతిషమాధవీయంబునందుఁ
- గలుగగా జెప్పె గావున నెలమి మీఱ
- దానినీక్రిందనిదిగొ యుదాహరింతు.
891
జ్యోతిషమాధవీయమనందు వృద్దవశిష్ట్ట వదనము. శ్లొ. ఉదగ్దతేభాస్వతి షష్టమే,బ్దే మా సేచయు గ్మే దివసేతధై వ పిత్రాక్షరస్వికరణంచ స్త్రిణాం, సరస్వతీప్రార్దనపూర్వ మాదౌ కందము గొమౌత్రికా బందము
క.వారిఁగ వీరిఁగఁగొని నను వారలు మఱిఁగూయఁదగదు వాదమపొలక్ గోరిన వీఁకఁ గడు నిలను గారవ మగుఁగూడ దసదుగాఁదలపొలక్.
తే. భవ్యపురుషార్దదాయయినీపత్రికాదీ నాధులార! యుమారంగనాయకౌఖ్ఖు లార! ప్రచురింత్రు పత్రికయందుదీని ననుచు వెఁదడుతొంతి-శతావదాని.
చెన్నవురి బ్రహ్మోపాసనామందిర ప్రతిష్టాపనము.