సూచిక చర్చ:VrukshaSastramu.djvu

తాజా వ్యాఖ్య: లోపించిన పేజీలు టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

అనుక్రమణిక రూపుదిద్దుట మార్చు

అర్జునరావు గారు, చివరిలోని అనుక్రమణిక పేజీలకు వేరుగా ఏదైనా ఫార్మాటు ఉన్నదా. అది రెండు విభాగాలుగా ఉన్నది. తెలియజేస్తే ఆ పేజీలను లిప్యంతరీకరణ చేస్తాము. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 07:19, 9 ఏప్రిల్ 2014 (UTC)Reply

  • Rajasekhar1961 గారికి, భౌతిక పుస్తకాలకు అనుక్రమణిక చాలా ఉపయోగం. డిజిటల్ పుస్తకాలు ముఖ్యంగా ఈ-ప్రతిలో వెతుకు సౌలభ్యం వుండడంతో వాటికి అంతవిలువలేదు. అయినా పుస్తకం తీరుని యథాతథంగా చూపడానికి, ఆ పేజీలు మామూలుగా రూపు దిద్దితే సరిపోతుంది ఉదాహరణ). అవసరమనుకుంటే నిలువవరుసల తీరు మూస en:w:Template:Column దిగుమతి చేసుకొని {{Col-begin}} వాడవచ్చు.--అర్జున (చర్చ) 05:22, 10 ఏప్రిల్ 2014 (UTC)Reply

బొమ్మల గురించి సూచనలు మార్చు

కేవంల మూల పాఠ్యం లోని బొమ్మలను మాత్రమే పేజీలలో చేర్చాలి.కొన్ని ఇతర బొమ్మలు చేర్చడం గమనించాను. మెరుగైన బొమ్మలు వేరే వనరువి వుంటే సంబందిత వికీపీడియా వ్యాసాలలో చేర్చడం మంచిది. ఈ పుస్తకం మొత్త మెరుగైన బొమ్మలతో నవీకరించదలిస్తే కొత్త సూచికని చేసుకొని దానిపేజీలలో ఆ కొత్త బొమ్మలు చేర్చుకోవచ్చు. వికీసోర్స్ మరింత తెలుసుకోవటానికి ఆంగ్ల వికీసోర్స్ ని గమనించడం మంచిది. ఈ సూచనలను సభ్యులందరు మరియు ఈ పుస్తకం పై విశేష కృషి చేసిన user:Bhaskaranaidu గారు గమనించాలి.--అర్జున (చర్చ) 04:06, 14 ఏప్రిల్ 2015 (UTC)Reply

విషయ సూచిక తయారుచేస్తాను. భాస్కరనాయుడు గారు బొమ్మలపని చేపడితే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 05:42, 14 ఏప్రిల్ 2015 (UTC)Reply
విషయ సూచిక రెండు పేజీలు పూర్తిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 11:39, 15 ఏప్రిల్ 2015 (UTC)Reply

లోపించిన పేజీలు మార్చు

Return to "VrukshaSastramu.djvu" page.