సూచిక చర్చ:Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf

తాజా వ్యాఖ్య: పేజీ జాబితా మార్పులు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పేజీ జాబితా మార్పులు మార్చు

User:Rajasekhar1961 గారు, పేజీజాబితా పుస్తకపు తొలిపేజీలు, చివరిపేజీల స్పష్టత కొరకు మాత్రమే, మధ్యలో వచ్చే బొమ్మలకు చిసూ (చిత్రాలసూచిక) వాడకూడదు. తొలిపేజీలలో వచ్చే తొలిబొమ్మకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు వుంది. మధ్యలో బొమ్మలకు అలా వాడితే మరల పేజీసంఖ్యలు సరిచేయాల్సివస్తుంది. గమనించండి. --అర్జున (చర్చ) 04:20, 19 నవంబరు 2020 (UTC)Reply

బొమ్మలు ప్రత్యేకంగా గుర్తించటం మంచిదంటే తెలపండి, బొమ్మ అంశం చేరుస్తాను.--అర్జున (చర్చ) 04:27, 19 నవంబరు 2020 (UTC)Reply
అర్జునగారు, "బొమ్మ" (image) ప్రత్యేకంగా ఉంటే మంచిది. ప్రస్తావన ఇందులో లేదు. ఇది అవసరమా చూడండి.--Rajasekhar1961 (చర్చ) 04:43, 19 నవంబరు 2020 (UTC)Reply
Rajasekhar1961గారు, బొమ్మ చేర్చాను. ప్రస్తావన తొలిపలుకు లాగానే వుంది, కావున తొలిపలుకు అనే చేర్చండి. --అర్జున (చర్చ) 04:37, 20 నవంబరు 2020 (UTC)Reply
Return to "Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf" page.