సూచిక చర్చ:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf

తాజా వ్యాఖ్య: 2 సంవత్సరాల క్రితం. రాసినది: దేవీప్రసాదశాస్త్రి

YesY సహాయం అందించబడింది

ఈ గ్రంథములో ముద్రణప్రతిలో ద్విపద కావ్యశైలి రెండేసి పంక్తులలో ఉన్నది. మరియు ప్రతి పంక్తిలోని నడుమ "-" ఉన్నది. అయితే దానికి ముందు / వెనుక స్పేసు కొన్నిదగ్గర్ల ఇస్తే మరికొన్ని దగ్గర్ల ఇవ్వలేదు. మనం ఏ పద్ధతి పాటించాలో చర్చించండి. --Rajasekhar1961 (చర్చ) 10:28, 21 ఆగస్టు 2021 (UTC)Reply

అసలు - ఇవ్వడం అనవసరం. ఒకవేళ అలాగే ఉంచదలుచుకుంటే ముందు-వెనక ఖాళీలు పదవిభజనను సూచిస్తాయి. ఏకపదమైతే ఖాళీ ఉండదు. పదాలమధ్య అయితే ఖాళీ ఉంటుంది. కానీ దీన్ని నిర్ణయించడం అందరికీ తెలియకపోవచ్చు. అందువల్ల - తీసివేయడం మంచిది. --దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 16:58, 21 ఆగస్టు 2021 (UTC)Reply
Return to "Vasistha Ramayanamu dvipada kavyamu.pdf" page.