సూచిక చర్చ:Telugu bala Satakam PDF File.pdf

నకలు హక్కుల స్పష్టత మార్చు

వాడుకరి:Kolasekhara గారు, ఈ పుస్తకపు కాపిహక్కులను నిర్ధారించగలరా.--Rajasekhar1961 (చర్చ) 12:35, 16 జూన్ 2016 (UTC)Reply

వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) గారు సహాయం చేయగలరా?. ఈ పుస్తకం 201803 లో 10 అత్యధిక వీక్షణలలో వున్నది. మెరుగుపరచి ప్రదర్శన పుస్తకంగా చేయవచ్చు.--అర్జున (చర్చ) 00:48, 5 ఏప్రిల్ 2018 (UTC)Reply
అర్జున గారూ ఈ పుస్తకం ఆంధ్ర లొయోలా కళాశాల వారితో ఉన్న కంటెంట్ డొనేషన్ భాగస్వామ్యంలో భాగంగా 2014లో ఎక్కించారు. రాజశేఖర్ గారి సూచన మేరకు నేను గతంలో కళాశాలకు వెళ్ళినప్పుడు రచయిత గుమ్మా సాంబశివరావు గారిని కలిసినప్పుడు ఈ ప్రస్తావన తేగా, వారు తిరిగి నిర్ధారించారు. ఐతే ఓటీఆర్‌ఎస్ విధానాలను అనుసరించేందుకు ఇది కామన్సులో లేకపోవడంతో కుదరకపోయింది. స్థానికంగా ఎక్కించిన దస్త్రాల స్వేచ్ఛా నకలు హక్కుల విడుదల నిర్ధారణ విషయమై ఏ విధమైన పద్ధతిలో ముందుకుపోదామో చెప్తే అది అనుసరిద్దాం. రచయిత సుముఖులుగానే ఉన్నారు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 03:46, 5 ఏప్రిల్ 2018 (UTC)Reply
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) గారికి, గుమ్మా సాంబశివరావు గారు ఇ-మెయిల్ ఖాతా వుంటే వారిచే మరల తెలుగు వికీలో లేక కామన్స్లో ఎక్కించండి. లేకపోతే వారిఅనుమతి పత్రాన్ని వాడుకొని మీరైన ఎక్కించండి.--అర్జున (చర్చ) 04:33, 5 ఏప్రిల్ 2018 (UTC)Reply


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా మార్చు

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 10:26, 21 జనవరి 2019 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా? మార్చు

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా? మార్చు

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా? మార్చు

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా? మార్చు

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?. మార్చు

Return to "Telugu bala Satakam PDF File.pdf" page.