సూచిక చర్చ:Sakalaneetisammatamu.pdf

తాజా వ్యాఖ్య: లోపించిన పేజీలను చేర్చమని మనవి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

లోపించిన పేజీలను చేర్చమని మనవి మార్చు

@Arjunaraoc: ఈ పుస్తకంలో 12 మరియు 36 పేజీలు లోపించాయి. వాటియందలి విషయాన్ని సకలనీతిసమ్మతము/లేని పుటలు ఉపపేజీలో చేర్చబడినది. దయచేసి ఆ రెండు పేజీలను మధ్యలో చేర్చవలసిందిగా మనవి.--Rajasekhar1961 (చర్చ) 07:04, 17 జూన్ 2020 (UTC)Reply

చేర్చడం జరిగింది. ప్రధమాశ్వాసంలో వాటి లింకు ఉంది. చూడండి. మధ్యలో చేర్చడానికి ప్రయత్నించాను. కాని నాకు సాధ్యం కాలేదు. 2020-06-17T14:00:16‎ దేవీప్రసాదశాస్త్రి
Rajasekhar1961, వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గార్లకు, సకలనీతిసమ్మతము/పుట 12 సకలనీతిసమ్మతము/పుట 36 తయారు చేసి వాటిని చేర్చాను. --అర్జున (చర్చ) 11:13, 18 జూన్ 2020 (UTC)Reply
@Arjunaraoc: ధన్యవాదాలు అర్జునరావు గారు.--Rajasekhar1961 (చర్చ) 13:18, 18 జూన్ 2020 (UTC)Reply
Return to "Sakalaneetisammatamu.pdf" page.