సూచిక చర్చ:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf

తాజా వ్యాఖ్య: గూగుల్ ఒసిఅర్ సమర్ధత టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

ఇతర విడుదలలు మార్చు

1950 లో విడుదలైన సూచిక:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf నాలుగవ సంపుటం లో మొదటి రచనగా ఈ కృతి కలదు. దానిని తెలుగు వికీలో మానవీయంగా పాఠ్యం చేర్చారు. ఈ కృతి (ఎమెస్కో విడుదల) లో Google OCR తో పాఠ్యం చేర్చారు. ఈ కృతి ని దింపుకునే పుస్తకంగా రూపొందించే ప్రయత్నం చేయటమైనది.--అర్జున (చర్చ) 05:54, 26 మార్చి 2018 (UTC)Reply

అలాగేనండి అర్జునరావుగారు. అయితే ఇందులో రచయిత:అక్కిరాజు రమాపతిరావు గారు రచించిన విపులమైన ముందుమాట ఉన్నది. దానికి కాపీహక్కులు ఉంటాయేమో. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:26, 26 మార్చి 2018 (UTC)Reply
ముందుమాట పరిణామంలో స్వల్పమైనందున, నకలుహక్కుల ఉల్లంఘనక్రిందకురానిదిగా పరగణించవచ్చు.--అర్జున (చర్చ) 06:39, 26 మార్చి 2018 (UTC)Reply

శైలి మార్చు

అధ్యాయపు శీర్షికలు మార్చు

పుట:Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf/15 లో చూపినట్లు అధ్యాయశీర్షికలను, ఉపవిషయసూచికను, పుట పాదశీర్షికను రూపు దిద్దండి. అధ్యాయ శీర్షికను మధ్యగా వచ్చేటట్లు రూపు దిద్దండి.--అర్జున (చర్చ) 06:39, 26 మార్చి 2018 (UTC)Reply

అండర్ స్కోర్ మార్చు

కొన్ని చోట్ల అండర్ స్కోర్ (_)ని గూగుల్ OCR డేష్ (-)గా మార్చినది కావున వాటిని సరి చేయవలెను.--అర్జున (చర్చ) 04:34, 27 మార్చి 2018 (UTC)Reply

వత్తులు మార్చు

క వత్తు, త వత్తు వచ్చినప్పుడు గూగుల్ డాష్ చేర్చినది.

పదవిరుపులు మార్చు

వరుస చివరలో వచ్చే కొన్ని పద విరుపులు కలపవలెను (ఉదా రాజశే ఖరుడు-> రాజశే ఖరుడు, సమ యము -> సమ యము), కాని కొన్ని విభక్తులు వచ్చిన పదాలు వరుస మధ్యలో వున్ననూ మూలంలో విడిగా కూర్పు చేయుటకు కారణం తెలియదు. --అర్జున (చర్చ) 23:46, 1 ఏప్రిల్ 2018 (UTC)Reply

గూగుల్ ఒసిఅర్ సమర్ధత మార్చు

పేజీ మార్పులు పరిశీలించినతో, గూగూల్ OCR మూల పాఠ్యంలో చాలా సవరణలు కావలసివచ్చినట్లు తెలిసింది. ఇది అచ్చుదిద్దేనాటికి మానవీయంగా టైపు చేసిన పాఠ్యం వున్నది, దానిని ఉపయోగించినచో మార్పుల సంఖ్య తగ్గివుండే అవకాశం వుంది. --అర్జున (చర్చ) 17:01, 1 ఏప్రిల్ 2018 (UTC)Reply

గూగుల్ OCR వలన అరసున్నలు దోషం లేకుండా చేయడానికి వీలైనది.--అర్జున (చర్చ) 23:46, 1 ఏప్రిల్ 2018 (UTC)Reply

సూచిక, పుట, పుస్తక కూర్పు గణాంకాలు మార్చు

2018-04-02న --అర్జున (చర్చ) 23:41, 1 ఏప్రిల్ 2018 (UTC)Reply
rev_user_text Edits
Padma Sri Gummadi 415
Arjunaraoc 315
Nrgullapalli 222
RahmanuddinBot 220
Rajasekhar1961 142
రహ్మానుద్దీన్ 38
శ్రీరామమూర్తి 15
Bhaskaranaidu 3
Pavan santhosh.s 2
T.sujatha 1
Return to "Rajasekhara Charitramu - Kandukuri Veeresalingam.pdf" page.