సూచిక చర్చ:Prasarapramukulu022372mbp.pdf

తాజా వ్యాఖ్య: పుస్తకానికి వికీసోర్స్ విలువ టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Rajasekhar1961

పుస్తకానికి వికీసోర్స్ విలువ మార్చు

కొంత చదివిన తరువాత, పుస్తకం వ్యక్తల గురించి చాలా స్వల్ప వివరాలతో డైరెక్టరీగా వున్నది. కొంతమంది ప్రముఖల వికీపీడియా వ్యాసాలకు వనరుగా ఉపయోగపడుతుంది తప్పితే దీనిని వికీసోర్స్ లో విశేష గ్రంథంగా ప్రదర్శించలేము. --అర్జున (చర్చ) 00:25, 11 ఏప్రిల్ 2018 (UTC)Reply

మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. అలాగే.--Rajasekhar1961 (చర్చ) 04:28, 11 ఏప్రిల్ 2018 (UTC)Reply

పుట శీర్షికలు సరియైన స్థానానికి సవరించాలి మార్చు

పుట పేజీలు సవరించేటప్పుడు పుటలో పుస్తక శీర్షిక వరుసని శీర్షిక విభాగంలోనికి మార్చాలి, లేక తొలగించాలి.--అర్జున (చర్చ) 00:28, 11 ఏప్రిల్ 2018 (UTC)Reply

Return to "Prasarapramukulu022372mbp.pdf" page.