సూచిక చర్చ:Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf

తాజా వ్యాఖ్య: నంబరింగ్ టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

నంబరింగ్ మార్చు

అర్జున రావు గారు, ఈ పుస్తకంలో మూడు రకాల నంబరింగ్ ఉపయోగించారు. ఒకటి రోమన్ సంఖ్యలు, రెండవది తెలుగు సంఖ్యలు, మూడవది, అరబిక్ సంఖ్యలు. తెలుగు వికీసోర్స్ లో by default అరబిక్ సంఖ్యలు వస్తాయి, roman అని సూచిస్తే అరబిక్ సంఖ్యలు వస్తున్నాయి. కానీ తెలుగు సంఖ్యలు రావాలంటే ఏమి చేయాలి తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 12:26, 16 మార్చి 2018 (UTC)Reply

Rajasekhar1961 గారికి, | లింకు లో తెలిపినట్లు ఇండో అరబిక్ లేక రోమన్ అంకెలు మాత్రమే పనిచేస్తాయి. అయినా తెలుగు అంకలు వాడుకలో అంతరిస్తున్నందున అంత పేజీ జాబితాకి అవసరం లేదనకుంటాను.--అర్జున (చర్చ) 04:47, 21 మార్చి 2018 (UTC)Reply
Return to "Pragna Prabakaramu -Veturi Prabhakara Sastri.pdf" page.