సూచిక చర్చ:Molla Ramayanam.djvu

తాజా వ్యాఖ్య: స్కాన్ మూలం అసంపూర్తి టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

స్కాన్ మూలం అసంపూర్తి మార్చు

స్కాన్ మూలం అసంపూర్తికావున మూల పుస్తకం అందుబాటులోకలవారు పూర్తి పేజీలు స్కాన్ తీసి చేర్చితే పుస్తకం సమగ్రంగా వికీసోర్స్లో చేరుతుంది.--అర్జున (చర్చ) 04:03, 15 ఏప్రిల్ 2014 (UTC)Reply

ఫార్మాటెడ్ టెక్స్ట్ కి లింక్ ఇచ్చాను. ఇప్పుడు పుస్తకం పూర్తి గనుగ ఇంక మూలపుస్తకం అవసరం లేదనుకుంటాను. వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి
మూలదస్త్రానికి కూడా లింక్ ఇచ్చాను. వికీసోర్సులో చేర్చవచ్చనుకుంటాను. వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి 2020-05-02T20:35:16‎ దేవీప్రసాదశాస్త్రి
వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గారు, మీరు ఇచ్చిన లింకు 1935 సంవత్సరానిది. ఆంధ్రభారతిలోని పాఠ్యం ఏ ఎడిషన్ దో తెలియదు. వేరే పూర్తి ఎడిషన్ మొల్ల రామాయణం (రామా అండ్ కో) (సూచిక:Mollaramayanam2.djvu(1937)) పాఠ్యీకరణ పూర్తయితే ఈ పుస్తకం తొలగించవచ్చు. --అర్జున (చర్చ) 06:09, 6 జనవరి 2021 (UTC)Reply
Return to "Molla Ramayanam.djvu" page.