సూచిక చర్చ:Little Masters Sulabha Vyakaranamu.pdf

తాజా వ్యాఖ్య: శైలి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

స్కాన్ దోషాలు మార్చు

ఈ పుస్తకములోని 10, 11 పేజీలు సమాచారము (మేటర్) ఒకటిగానే ఉన్నది. --శ్రీరామమూర్తి (చర్చ) 14:22, 15 జూన్ 2018 (UTC)Reply

శైలి మార్చు

  • అధ్యాయాల శీర్షికలకు fs200, మరియు దానిలో పెద్ద విభాగం శీర్షికకు కూడా fs200, తరువాత ఉప విభాగాలకు fs150, fs125 ఖతి పరిమాణం వాడవలెను.
  • పట్టికలను మీడియావికీ పట్టిక రూపంలో పాఠ్యీకరించండి. కష్టమైతే మొదటి నిలువ వరుస మొత్తం పాఠ్యీకరించి ఆతరువాత రెండవ నిలువు వరుస పాఠ్యీకరించండి. తరువాత దానిని పట్టికరూపంలో మార్చవచ్చు.

--అర్జున (చర్చ) 06:52, 19 జూన్ 2018 (UTC)Reply

Return to "Little Masters Sulabha Vyakaranamu.pdf" page.