సూచిక చర్చ:Gutta.pdf

తాజా వ్యాఖ్య: ముఖ చిత్రం వివరం లేదు టాపిక్‌లో 7 సంవత్సరాల క్రితం. రాసినది: ఇందుశ్రీ ఉషశ్రీ

పేజీ రూపుకూర్పు గణాంకాలు మార్చు

1.3.2015న

+---------------------------------------------+-------+
| user_name | Edits |
+---------------------------------------------+-------+
| రహ్మానుద్దీన్ | 64 |
| Rajasekhar1961 | 53 |
| Nrgullapalli | 44 |
| ఇందుశ్రీ ఉషశ్రీ | 4 |
| Arjunaraoc | 3 |
+---------------------------------------------+-------+

ముఖ చిత్రం వివరం లేదు మార్చు

  • ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, రంగుల ముఖచిత్రం స్కాను లో లేదు కాని మిగతా పేజీలు అన్నీ సరిగానే వున్నాయని పించింది. మీ కొత్త స్కాన్ పుస్తకం ఈమెయిల్ ద్వారా రాజశేఖర్ గారికి గాని నాకు కాని పంపితే స్పందిస్తాము. కేవలము రంగుల ముఖచిత్రం స్కాను లో లేని కారణంగా, పుస్తకాన్ని సవరించాల్సిన (కొత్త స్కానుకు అనుసంధానికి బాటు పని కావాలి)అవసరం లేదని నా అభిప్రాయం.--అర్జున (చర్చ) 03:58, 24 ఏప్రిల్ 2016 (UTC)Reply
  • అర్జున గారు, మీరు చెప్పినట్టుగా గుత్తా గ్రంథం మూలం లో లేని ఆఖరు పేజీని విడిగా ఒక దస్త్రంగా [[1]] ఎక్కించడమైనది. కాని లైసెన్స్ ఎరుపు రంగు అక్షరములలో కనిపిస్తున్నది. దీనికి సొల్యుషన్ చెప్పగలరు. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 09:08, 25 మే 2016 (UTC)Reply
Return to "Gutta.pdf" page.