సూచిక చర్చ:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf

తాజా వ్యాఖ్య: విషయసూచిక తయారీ సలహాలు టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: Vjsuseela

విషయసూచిక తయారీ సలహాలు

మార్చు

@Rajasekhar1961 గారికి, మీ ఫోన్ సంప్రదింపు మేరకు, ఈ పుస్తకం విషయసూచిక ఉదాహరణ చేర్చాను. ప్రతియొక్క సంచికను ప్రత్యేక పుస్తకంగా చేర్చినందున, వికీసోర్స్ లో కూడా ప్రతియొక్క సంచికను ప్రత్యేక పుస్తకంగానే చేర్చండి. పుస్తక స్కాన్ నాణ్యత అంత మంచిగాలేదని నాకనిపించింది. మూల పుస్తకాలు అందుబాటులో వుండి, సవరించగలిగితేని ఇది చేపట్టటం మంచిదని నా అభిప్రాయం. @Vjsuseela గారితో చర్చించండి. అర్జున (చర్చ) 05:31, 29 జూలై 2024 (UTC)Reply

అర్జున (చర్చ) గారు. నమస్కారం. దాదాపు 10 సంవత్సరాలు తరువాత క్రితం నెలలో 2వ సారి చేయించారండి. అవసరమైతే మూల పత్రికలు ఇస్తారు. మళ్లే తిరిగి ఇవ్వాలి. ఈ పాత సంచికలకి వాళ్ళ దగ్గర మాస్టర్ కాపీ ఒకటే ఉంది.
ప్రతి సంపుటానికి ఒక విషయ సూచిక - క్రమ సంఖ్య, రచయత పేర,ు వ్యాస శీర్షిక, పేజీ లతో ఒక టెంప్లేట్ ఉంటె చెప్పగలరా? నేను పట్టిక చేశాను. ఇలా సరిపోతుందా
సూచిక లో అన్ని సంపుటాలకు సులువుగా చేరుకోవటానికి కూడా టెంప్లేట్ గురించి రాజశేఖర్ గారు ఆలోచిస్తున్నారు.ఇది ఒక సరి చూడండి

Vjsuseela (చర్చ) 05:57, 29 జూలై 2024 (UTC)Reply

Return to "Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf" page.