కూర్పు మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ అనువాద రచన 103 పద్యభాగాలుగా (1-2 పేజీల నిడివి) ఉన్నాయి. కాబట్టి దీనిని భాగాలుగా ఎలా చేస్తే బాగుంటుంది. ఒక్కటే పుస్తకంగా ఉంచాలా తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 13:24, 28 నవంబరు 2018 (UTC)Reply

Rajasekhar1961 గారికి, ఒకటే అధ్యాయంగా చేయటం మంచిది.--అర్జున (చర్చ) 05:25, 29 నవంబరు 2018 (UTC)Reply

గీతం వరుసలో డైమండ్ గుర్తులు ఏమి సూచిస్తున్నాయి? మార్చు

సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

గీతం వరుసలో డైమండ్ గుర్తులు ఏమి సూచిస్తున్నాయి? --అర్జున (చర్చ) 05:26, 29 నవంబరు 2018 (UTC)Reply

Return to "Geetanjali (Telugu).pdf" page.