సూచిక చర్చ:China japan.pdf

తాజా వ్యాఖ్య: లోపించిన పేజీలు టాపిక్‌లో 9 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పాఠ్యీకరణలో పై, దిగువ శీర్షికలకు సూచనలు మార్చు

@వాడుకరి:Palagiri, పేజీ పై, దిగువ శీర్షికలు (పేజీ సంఖ్యలతో పాటు వుండే పాఠ్యము) ప్రత్యేకమైన భాగాలలో టైపు చేయాలి , సహాయం:Proofread#Formatting_conventions లో చెప్పినట్లు చేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రధానపేరుబరిలో అధ్యాయాలు కూర్చేటప్పుడు ఇవి చదువరులకు అంతరాయం కలిగిస్తాయి.(ఉదాహరణ) ప్రత్యేక శీర్షిక భాగాలు కనబడడానికి, అచ్చుదిద్దు ఉపకరణాలు మెనూ ని నొక్కి కనబడేటట్లు చేసి దానిలో +గుర్తు నొక్కండి.--అర్జున (చర్చ) 10:49, 5 మార్చి 2015 (UTC)Reply

అర్జునగార్కి మీ అమూల్యమైన సలహాకు ధన్యవాదంPalagiri (చర్చ) 10:58, 5 మార్చి 2015 (UTC)Reply
@వాడుకరి:Nrgullapalli, మీరు కూడా పై సూచనని గమనించి అచ్చుదిద్దడం చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 10:56, 5 మార్చి 2015 (UTC)Reply

లోపించిన పేజీలు మార్చు

పుస్తకంలో 34 మరియు 35 పేజీలు లేవు. ఆ పేజీలో జపాను విభాగం ప్రారంభమౌతుంది. ఈ సమస్యను అధిగమించడం ఎలా. దయచేసి సలహాలు ఇవ్వండి.--Rajasekhar1961 (చర్చ) 04:19, 22 మార్చి 2015 (UTC)Reply

Return to "China japan.pdf" page.