సూచిక చర్చ:Chandamama 1947 07.pdf

తాజా వ్యాఖ్య: పుస్తకం గణాంకాలు టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పేర్చడం సహాయం మార్చు

 Y సహాయం అందించబడింది

63, 64 పేజీల్లోని విషయాన్ని సరిగా పేర్చడం రావడం లేదు. దయచేసి సాయం చేయండి.--Rajasekhar1961 (చర్చ) 05:31, 16 డిసెంబరు 2015 (UTC)Reply

వాడుకరి:Rajasekhar1961 గారికి, ఇప్పుడు చూడండి. పట్టికలు వాడి సరిచేశాను.--అర్జున (చర్చ) 05:47, 19 డిసెంబరు 2015 (UTC)Reply
ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 05:48, 19 డిసెంబరు 2015 (UTC)Reply

పుస్తకం గణాంకాలు మార్చు

విషయచూచిక పూర్తిచేశాను. అర్జునగారు. ఈ పుస్తకం గణాంకాలు చేర్చాలి. ఇందులోని బొమ్మల మధ్యలో హెడ్డింగ్ ఉన్నది. పాఠ్యీకరణ ఎలా చేయాలో తెలియడం లేదు. దయచేసి చూచి చెప్పండి.--Rajasekhar1961 (చర్చ) 13:35, 21 మార్చి 2016 (UTC)Reply
బొమ్మ మధ్యంలో విషయం వున్నప్పుడు, బొమ్మ సరిహద్దుని నాలుగు ముక్కలుగా చేసి వాటిని 3*3పట్టికలో చుట్టూరా అమర్చాలి. మధ్యలో విషయం చేర్చాలి. ఉదాహరణకు పుట:Chennapurivelasa018957mbp.pdf/2చూచి చేయండి. గణాంకాలు నేను చేరుస్తాను. --అర్జున (చర్చ) 04:38, 22 మార్చి 2016 (UTC)Reply
Return to "Chandamama 1947 07.pdf" page.