సూచిక చర్చ:Bhaarata arthashaastramu (1958).pdf

తాజా వ్యాఖ్య: టైపు చేసే వారు గమనించండి టాపిక్‌లో 8 సంవత్సరాల క్రితం. రాసినది: శ్రీరామమూర్తి

టైపు చేసే వారు గమనించండి మార్చు

User:Nrgullapalli, వాడుకరి:శ్రీరామమూర్తి మరియు దీనిలో కృషి చేస్తున్న ఇతరులు గమనించండి. ఈ పుస్తకము అచ్చు కూర్పులో  ? లేక ! ముందు అనవసర ఖాళీ వున్నది. (ఉదా:పుట:Bhaarata arthashaastramu (1958).pdf/72 వాటిని మనం తొలగించి టైపు చేయటం మంచిది. పద విరుపులు సరిగా లేనిచోట్ల మీకు తెలిసినంతలో సరిచేయండి. లేకపోతే చదువరులకు సౌలభ్యంగా వుండదు. ఆ తరువాత వీటిని సరిదిద్దడానికి బాటు కావాలి, పద విరుపులు బాట్ కూడా సరిచేయలేదు. అలాగే పుస్తకం స్కాన్ నాణ్యత పరిశీలించి ఆ తరువాత ముందుకెళ్లండి.--అర్జున (చర్చ) 01:45, 29 మార్చి 2016 (UTC)Reply

  1. ఈ పుస్తకములోని 243 పేజి లేదు. గుర్తించగలరు. --శ్రీరామమూర్తి (చర్చ) 13:16, 30 ఏప్రిల్ 2016 (UTC)Reply
Return to "Bhaarata arthashaastramu (1958).pdf" page.