సూచిక చర్చ:Annamayya Keertanala Samagra Soochika.pdf

తాజా వ్యాఖ్య: 8 సంవత్సరాల క్రితం. రాసినది: Bhaskaranaidu

ఈ గ్రంథములో స్కాను దోషములు కోకొల్లలు. సరిదిద్ద వీలుకానివి. పైగా అందులోని అక్షరాలు చీమ తలకాయంతున్నవి. పెద్దవి చేసి వ్రాద్దామనుకుంటే సగం పుట మాత్రమే వచ్చుచున్నది. ఇన్ని కష్టాలు పడి వ్రాసినా అందులో మిగిలిపోయిన తప్పులనేకం వుడొచ్చు. అయినా ప్రయత్నించాను కొన్ని పుటలు. నా ప్రయత్నము నాకే సంతృప్తికరంగా లేదు. తృప్తికరం లేని ప్రయత్నం వృధా. కనుక నేను వ్రాసిన పుట స్థిని మార్చ గోరుచున్నాను. మరియు వీలైతే దోషాలు లేకుండా స్కాను చేసి పెట్టగలరు. Bhaskaranaidu (చర్చ) 10:35, 11 మే 2016 (UTC)Reply

Return to "Annamayya Keertanala Samagra Soochika.pdf" page.