సూచిక చర్చ:AndhraGuhalayalu.djvu

తాజా వ్యాఖ్య: నాణ్యమైన బొమ్మలు చేర్చాలి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

బొమ్మలకు వివరణ పాఠ్యంగా రావాలి మార్చు

బొమ్మలు కత్తిరించినపుడు, వివరణను వదలి దానిని Description=ఎదురుగా పాఠ్యంగా చేర్చాలి. --అర్జున (చర్చ) 05:12, 9 ఏప్రిల్ 2016 (UTC)Reply

చిత్రపటాల పట్టీకి లింకులు మార్చు

చిత్రపటాల పట్టీ కి లింకులు బొమ్మ దగ్గరకు వెళ్లేటట్లు చేర్చితే బాగుంటుంది. --అర్జున (చర్చ) 05:30, 9 ఏప్రిల్ 2016 (UTC)Reply

నాణ్యమైన బొమ్మలు చేర్చాలి మార్చు

స్కానుదోషం సహాయం కావాలి-విఫలం.
{{స్కానుదోషం సహాయం కావాలి}} ద్వారా స్కాను సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:స్కానుదోషం సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

మూల పుస్తకం సంపాదించి నాణ్యత గల బొమ్మలు చేర్చాలి. నాణ్యతలేని బొమ్మఉదాహరణ --అర్జున (చర్చ) 05:33, 9 ఏప్రిల్ 2016 (UTC) ఈ పుస్తకము రాష్ట్ర కేంద్ర గ్రంథాలయములో ఈ క్రింది వివరాలతో వున్నది.Reply

68840/RRLF 30-12-2010 00:00:00 294 Available SCLHYD
RG23290 16-08-2010 00:00:00 294 Available SCLHYD
53473/RRLF 30-12-2010 00:00:00 294 Available SCLHYD

--అర్జున (చర్చ) 04:02, 26 ఏప్రిల్ 2016 (UTC)Reply

పుట:AndhraGuhalayalu.djvu/55అనగా ముద్రిత పేజీ 47లో చిత్రపటం 23వుండాలి కాని ఖాళీ పేజీ చేరినది.--అర్జున (చర్చ) 23:03, 16 మే 2016 (UTC)Reply
చూడండి సూచిక చర్చ:AndhraGuhalayalu.djvu#ఖాళీ పుటలు.--అర్జున (చర్చ) 04:49, 10 సెప్టెంబరు 2018 (UTC)Reply

ఇంకొకసారి అచ్చుదిద్దాలి మార్చు

కొన్ని పేజీలు పరిశీలించిన (ఉదాహరణ) పిదప ఇంకొకసారి అచ్చుదిద్దడం అ‌వసరం అని తేలింది. కనుక పుస్తక పేజీ స్థితి అచ్చుదిద్దబడినది గా మారుస్తున్నాను. నాణ్యతగా అచ్చుదిద్దగలిగేవారే అచ్చుదిద్ది ఆమోదించబడిన స్థితికి చేర్చమని కోరుతున్నాను. ఇతరులు అచ్చుదిద్దినా పుటస్థితి మార్చవద్దు. --అర్జున (చర్చ) 01:08, 2 మే 2016 (UTC)Reply

అచ్చుదిద్దేటప్పుడు అక్షర దోషాలతో పాటు, బొమ్మలను సవరించి కేవలం బొమ్మ వరకే కత్తిరించి శీర్షికలు పాఠ్యంగా చేర్చడం లాంటివి, విషయసూచికలో విభాగాలకు లింకులు యాంకర్ల ద్వారా చేర్చడం చేయాలి. --అర్జున (చర్చ) 01:28, 2 మే 2016 (UTC)Reply
అర్జున గారికి, బొమ్మలను సరిచేశాను. గమనించండి. కొన్ని బొమ్మలు అడ్డంగా ఉన్నాయి. ఎలా చేయాలో తెలియలేదు.--Rajasekhar1961 (చర్చ) 06:05, 12 మే 2016 (UTC)Reply
అధ్యాయాలకు ==..== వాడినట్లయితే వాటిని తొలగించి {{p}} తో సరిదిద్దడం చేయాలి. --అర్జున (చర్చ) 01:31, 2 మే 2016 (UTC)Reply
పైన సూచించిన మార్పులు పూర్తి కాకుండా ఆమోదింపబడినందున మరియు ఇంకొన్ని దోషాలు మిగిలేవున్నందున ఇంకొకసారి పుస్తకస్థితి అచ్చుదిద్దబడినదిగా మారుస్తున్నాను.--అర్జున (చర్చ) 00:06, 4 మే 2016 (UTC)Reply
వాడుకరి:Nrgullapalli మరియు వాడుకరి:Bhaskaranaidu గార్లకు విజ్ఞప్తి. మీరు అచ్చుదిద్దినతరువాత చాలా పేజీదోషాలు కనబడుతున్నందున దయచేసి మీరు అచ్చుదిద్దినా పేజీస్థితి మార్చవద్దు. --అర్జున (చర్చ) 00:40, 4 మే 2016 (UTC)Reply
ఇందులో నాకు అనుభవం చాలా తక్కువ. ఇవన్నీ నేర్పించడానికి నెలవారీ సమావేశాల్లో తెలియని విషయాలు చెప్పడానికి కొంత సమయము కేటాయించాలని చెబుతూ వస్తున్నాను. సమావేశ కర్త ఇదేమీ పట్టించుకోవట్లేదు. ఇదేకాదు చాలా విషయాలు నేర్చుకోవలసివుంది. ఇవేమీ పట్టించుకోని వారికి సమావేశ కర్తగా ఎందుకువుంచారో అర్ధము కాలేదు. ఇంతకు ముందు రాజశేఖర్ గారు చాలా బాగా సమావేశాలు నిర్వహించేవారు. --Nrgullapalli (చర్చ) 00:38, 5 మే 2016 (UTC)Reply
Nrgullapalli గారికి. మీస్పందనకు ధన్యవాదాలు. నెలవారీసమావేశంకొరకు ఆగకుండా, మీకు వీలైతే రాజశేఖర్ గారిని కలిసే ప్రయత్నం చేయండి. --అర్జున (చర్చ) 15:49, 5 మే 2016 (UTC)Reply
ఇంకా కొన్ని దోషాలు మిగిలే వున్నాయని పైన ఉదాహరణగా చెప్పిన పుటలో ఏఏ దోషాలు మిగిలి వున్నాయో వివరంగా చెప్పగలరు. నాకు నేకు చాల బాగా తప్పులు సరి దిద్దాను అని అనుకుంటాను. ఎవరి తప్పులు వారికి తెలియవు గనుక. కనుక మీరు మరొకసారి పరిశీలించి పలాని తప్పులు సరిదిద్దకుండా మిగిలిపోయినవి అని చూపిస్తే మాకు అవగాహన కలుగు తుంది. ఇక బొమ్మల సంగతి చూస్తే...... నాణ్యత విషయముగా ...... అక్కడ వున్న బొమ్మలే నాణ్యముగా లేవు. కనుక అవి అక్కడ ఎట్లా వున్నాయో అలాగే వస్తాయి. బాగా లేని బొమ్మలను బాగుచేయడానికి ఏదేని పరికరమున్నదో మాకు తెలియదు. అందుచేత అక్షర దోషాలు సరిచేయక వదిలివేసిన వాటిని మాత్రము ఎత్తి చూపగలరు. సరిదిద్దుకోగలము. అదే విధంగా మిగతా పుస్తకాలలో అచ్చు దిద్దబడిన లేదా ఆమోదించబడిన పుటలలో ఎక్కువగా తప్పులు మిగిలే వున్నాయి. వాటి సంగతి కూడ చూడగలరు. Bhaskaranaidu (చర్చ) 03:43, 5 మే 2016 (UTC)Reply
Bhaskaranaidu గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. ఇంతకు ముందు కొన్నిసార్లు బహుశా ఇతరపుస్తకాలకొరకు మిగిలిపోయిన దోషాలు ఎత్తిచూపాను. మీరు ఇప్పటికే కృషి చేసిన పుటని నేను మార్చితే మీ వీక్షణ జాబితాలో కనబడుతుంది. దాని ద్వారా నేను చేసిన సవరణలు మీరు గ్రహించవచ్చు. మీరు బొమ్మల గురించి చెప్పింది యదార్ధమే. అయితే వున్నంతలో, బొమ్మ కత్తిరింపులో బొమ్మ శీర్షికకూడా చేర్చారు. తరువాత శీర్షిక పాఠ్యాన్ని వేరేగా చేర్చారు. లేక వదలివేశారు. అలాంటి వాటిని సరిదిద్దమని కోరాను. ఉదాహరణగా ఈ సవరణ చూడండి. మిగతా పుస్తకాలగురించి అవి సమిష్టికృషిలో భాగమైతే అప్పుడు వీలువెంబడి సహాయం చేస్తాను.--అర్జున (చర్చ) 15:49, 5 మే 2016 (UTC)Reply
అచ్చుదిద్దడం పూర్తయింది.--అర్జున (చర్చ) 23:22, 16 మే 2016 (UTC)Reply

ఖాళీ పుటలు మార్చు

పుట:AndhraGuhalayalu.djvu/55. చిత్రపటం23 వుండవలసినది--అర్జున (చర్చ) 22:06, 16 మే 2016 (UTC)Reply

వేరే నకలు నుండి చేర్చబడినది.--అర్జున (చర్చ) 06:48, 8 సెప్టెంబరు 2018 (UTC)Reply
Return to "AndhraGuhalayalu.djvu" page.