సూచిక చర్చ:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu

తాజా వ్యాఖ్య: విషయసూచిక టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: దేవీప్రసాదశాస్త్రి

విషయసూచిక మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ పుస్తకానికి విషయసూచిక ఎలా చేయాలి. సలహాలు కావాలి.--Rajasekhar1961 (చర్చ) 17:38, 25 మే 2020 (UTC)Reply

విషయసూచికలో మూడు అంచెలు రావాలి
ఉదాహరణకు−
ఆశ్వాసము - (level 1)
ఏకాశ్వాసము

అంశము - (level 2)
వేంకటాచలపట్టణవర్ణనము
ఉపాంశము - (level 3) - దీనిని ఇవ్వక పోయినా పరవాలేదు.
అనుప్రాసయుక్తాక్కిలివడిసీసము

ఉపోద్ఘాతము
కవియొక్కకాలము
కవియొక్క ఊరు - వంశము
ఈ కవి రచనలు... కావ్యస్వరూపము - ఇందలికథ
ఈ కవియొక్క లాక్షణికత
అలంకారముల పెంపకము: తెలుఁగులో చిత్రబంధకవిత్వాదులు

అవతారిక
ఆశీర్వచనము
ప్రతిజ్ఞాదికము
కవివృత్తాంతము
షష్ఠ్యంతకందములు

ఏకాశ్వాసము
వేంకటాచలపట్టణవర్ణనము
మధుమాసవర్ణనము
విలాసము
ప్రభాతవర్ణనము
సూర్యోదయవర్ణనము
మనోజపూజాభివర్ణనము
వనవిహారవర్ణనము
జలక్రీడాభివర్ణనము
అలమేలుమంగాభివర్ణనము
నాగదత్తోపాఖ్యానము
పంచరత్నములు
ఫలశ్రుతి
ఇంత యిస్తే చాలు అనుకుంటాను.

Rajasekhar1961 గారు, level1 ని అధ్యాయంగా చేసి, మిగతా వాటికి యాంకర్లు వాడాలి. లేక level1 ని అధ్యాయంగా level2 ఉపాధ్యాయంగా అనగా level1/level2/ చేసి తరువాత వాటికి యాంకర్లు వాడాలి. సులభంగా వుండాలంటే తొలిగా మొదటి పద్ధతే వాడండి.--అర్జున (చర్చ) 13:23, 21 జూలై 2020 (UTC)Reply

విషయసూచిక మొదటిపుటలో నేను చాలారోజులక్రిందటే చేర్చాను. గమనించండి.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 16:32, 3 ఆగస్టు 2020 (UTC)Reply

Return to "శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu" page.