సూచిక చర్చ:తిరుమల తిరుపతి యాత్ర.pdf

తాజా వ్యాఖ్య: స్కాన్ నాణ్యత లేని పేజీలు టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పుస్తకం శీర్షిక మార్చు

పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/20 లో తిరుమల తిరుపతి యాత్ర అనిఉంది. User:Rajasekhar1961 గారికి, మీరు తిరుమలై తిరుపతి యాత్ర అని మార్చటానికి కారణం ఏమైనా వున్నాదా?--అర్జున (చర్చ) 12:18, 9 మే 2019 (UTC)Reply

ఈ పుస్తకం గురించి తెవికీలో వ్యాసం ఉన్నది. అందులో ఒక IA link ఇచ్చారు. ఆ ప్రతిలో మొదటి పేజీ లో "తిరుమలై తిరుపతి యాత్ర" అనే ఉన్నది. ప్రస్తుత కాపీలో ఈ పేజీ లోపించింది. ఆ ఒక్క పేజీని ఇందులో మొదట చేర్చడానికి వీలుంటే ప్రయత్నించండి.--Rajasekhar1961 (చర్చ) 08:11, 10 మే 2019 (UTC)Reply
పేజీపైన తిరుమలై అని ఉన్నది కాని లోపల అంతా తిరుమల అనే వుంది. ఇది తెలుగు పుస్తకం కావున తిరుమల తోనే ప్రారంభించి, తిరమలైతో ప్రారంభమయ్యేదానిని దారిమార్పుగా ఉంచితే బాగుంటుందనుకుంటాను. --అర్జున (చర్చ) 09:50, 25 ఆగస్టు 2019 (UTC)Reply

సాధారణ OCR దోషాలు దిద్దడం మార్చు

ఉదాహరణ చూడండి.

గూగుల్ OCR మెరుగుపరచటం

  1. కొన్నిటికి గుడి వుంటే గుడిదీర్ఘముగా చూపిస్తుంది.
  2. వరుస చివర పదము విరిగి ఖాళీ కనబడుతుంది. అవి నిజంగా పద విరుపులు కాకపోతే ఖాళీ తీసివేయాలి.
  3. వ-న లాంటివి సరిచేయాలి.

User:Architha Swetha మరియు ఇతర సభ్యులు గమనించండి, మీరు గమనించిన దోషాలు కూడా ఇక్కడ వ్యాఖ్య ద్వారా చేర్చండి. --అర్జున (చర్చ) 01:53, 31 ఆగస్టు 2019 (UTC)Reply

శైలి మార్చు

శ్లోకాలు రూపు దిద్దడం మార్చు

నకార పొల్లు మార్చు

నకార పొల్లు కి 'న్' వాడండి. ్ వాడవద్దు. User:Architha Swetha మరియు ఇతరలు గమనించాలి.--అర్జున (చర్చ) 10:20, 1 సెప్టెంబరు 2019 (UTC)Reply

పేజీలు సరిగా అచ్చుదిద్దడం మార్చు

User:Architha Swetha గారికి, పుటపాదసూచిక సరియైన విభాగంలో చేర్చాలి. మీ మార్పుకు సవరణ చూడండి. ఇలా చేర్చడానికి సవరణపెట్టెలో అచ్చుదిద్దు ఉపకరణాలు ఆదేశంపై నొక్కి తరువాత కనబడే సూచికల చిహ్నం ద్వారా ఆ పెట్టెలను చేతనం చేసుకొని చేర్చాలి. ఇలాంటి దోషాలు మీకే తెలియడానికి, వికీసోర్స్:వికీప్రాజెక్టు/వీవీఐటీ_వికీకనెక్ట్#పాల్గొనేవారు,_పైలట్_ప్రాజెక్టు_నైపుణ్యాలపై_స్వంత_మదింపు లో తెలిపిన అంచెల పనులను పూర్తిచెయ్యండి. --అర్జున (చర్చ) 10:14, 1 సెప్టెంబరు 2019 (UTC)Reply

స్కాన్ నాణ్యత లేని పేజీలు మార్చు

స్కానుదోషం సహాయం కావాలి-విఫలం.
{{స్కానుదోషం సహాయం కావాలి}} ద్వారా స్కాను సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:స్కానుదోషం సహాయం కావాలి-‌విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.

{{స్కానుదోషం సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --అర్జున (చర్చ) 11:43, 26 డిసెంబరు 2020 (UTC)Reply

అధ్యాయం 8 మార్చు

@Bhaskaranaidu: ఈ అధ్యాయంలో RunningHeader లో ఉండాల్సినవి పేజీ లోని సమాచారంలో చేర్చబడినది. వాటిని మార్చాలి.--Rajasekhar1961 (చర్చ) 07:57, 22 నవంబరు 2020 (UTC)Reply

Return to "తిరుమల తిరుపతి యాత్ర.pdf" page.