సూచిక చర్చ:కాశీఖండము.pdf

తాజా వ్యాఖ్య: వచనాలను రూపు దిద్దడం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

వచనాలను రూపు దిద్దడం మార్చు

వాడుకరి:దేవీప్రసాదశాస్త్రి గారు ఫోన్ లో తెలిపిన సమస్యకి పరిష్కారం. వచనాలు రూపు దిద్దడానికి ప్రారంభంలో {{outdent/s}} చివరన {{outdent/e}} వాడాలి. అప్పడు వచనం అధ్యాయంలో చూసినపుడు కలసివస్తుంది. ఉదా:పుట:కాశీఖండము.pdf/106, పుట:కాశీఖండము.pdf/107 , అధ్యాయంలో కనబడు విధం. కాశీఖండము/తృతీయాశ్వాసము#prose-ex. దీనికి పరిమితి కావలసిన ఇండెంటు కొరకు ఖాళీలు వాడాలి. --అర్జున (చర్చ) 00:33, 7 ఆగస్టు 2020 (UTC)Reply

ధన్యవాదాలు. కాని దానివలన ఎలైన్ మెంట్ దెబ్బతింటుంది. --దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 00:43, 7 ఆగస్టు 2020 (UTC)Reply
దేవీప్రసాదశాస్త్రి గారు, డిజిటల్ రూపానికి మార్చినప్పుడు రూపంలో స్వల్ప మార్పులు కొన్నిసార్లు తప్పదు. పద్యంతోటి నిలువ వరుస తప్పటం అంత సమస్య కాదు అని నా అభిప్రాయం. వేరేవిధంగా అసలు ఏ మూస వాడకుండా పాఠ్యం చేర్చవచ్చు. పద్యాలు ఎడమ మార్జిన్ నుండి లోపలికి వుంటాయి కాబట్టి వచనం మార్జిన్ నుండే ప్రారంభమైనా ఇబ్బంది లేదు. ఏదో ఒకటి నిర్ణయించుకొని పుస్తకం మొత్తంలో అదే పద్ధతి వాడడం అన్నింటికన్నా ముఖ్యం. --అర్జున (చర్చ) 04:15, 7 ఆగస్టు 2020 (UTC)Reply
దేవీప్రసాదశాస్త్రి గారు వచనానికి కూడా పద్యరూపం మూసే వాడడానికి నిశ్చయించుకొన్నట్లుంది. పైన నేను తెలిపిన పేజీలకు సవరణలుచేశారు. --అర్జున (చర్చ) 06:00, 4 సెప్టెంబరు 2020 (UTC)Reply
Return to "కాశీఖండము.pdf" page.