సూచిక చర్చ:ఉదాహరణపద్యములు.pdf
ఈసంకలనగ్రంథకర్త పేరు తెలియరాదు. పేరులేని, మొదలు తుది లేని సంధానప్రతి ఆంధ్రసాహిత్యపరిషద్భాండాగారమున నున్నది. పరిషత్తువా "రుదాహరణపద్యము"లని పేర్కొన్నారు.