సూచిక చర్చ:ఆముక్తమాల్యద.pdf

తాజా వ్యాఖ్య: విషయసూచిక టాపిక్‌లో 1 నెల క్రితం. రాసినది: Arjunaraoc

విషయసూచిక మార్చు

@Arjunaraoc: Sir విషయసూచిక లోని మూడు కాలమ్స్ గా ఉన్నది. అది ఎలా చేయాలో తెలియడంలేదు. ఒకసారి చూడండి. Rajasekhar1961 (చర్చ) 14:32, 11 మార్చి 2024 (UTC)Reply

div style="column-count:3" అన్న మూస వాడండి. దానంతటదే 3 కాలమ్స్ అయిపోతుంది. గరిమెళ్ళ దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 21:49, 11 మార్చి 2024 (UTC)Reply
Can you show me how.. 2024-03-12T14:55:45(IST)‎ Rajasekhar1961

ఆఁక = నిరోధము
ఆకర్షకము = సూదంటురాయి
ఆతతాయి = (తన్ను) చంపవచ్చినవాఁడు
ఆపాగా = తబేలా (= గుఱ్ఱముల నుంచుచోటు)
ఆమని = నుఱిపిడి (వసంతఋతువు)





2024-03-12T15:42:07 (IST)‎ దేవీప్రసాదశాస్త్రి

Rajasekhar1961 గారు, నా ఆలోచన ఏంటంటే, పట్టికని రెండు నిలువవరుసలలోనే చేసి, వివిధ స్థాయి శీర్షికలకు రూపం మార్చటం (బొద్దు,సాధారణ, ఏటవాలు) మార్చటం మెరుగు. మొదటి అధ్యాయానికి మార్పు చూడండి.--అర్జున (చర్చ) 04:34, 13 మార్చి 2024 (UTC)Reply
Return to "ఆముక్తమాల్యద.pdf" page.