సూచిక చర్చ:ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf

తాజా వ్యాఖ్య: పట్టికలు వికీపట్టికలుగా మార్చడం టాపిక్‌లో 2 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc

పట్టికలు వికీపట్టికలుగా మార్చడం మార్చు

https://www.pdftron.com/pdf-tools/pdf-table-extraction/ వెబ్సైట్ లో pdf ఫైల్ ఎక్కించి, పట్టికలుగల తొలిపేజీ తెలిపితే 10 పేజీలవరకు HTML పట్టికలు చూపిస్తుంది. వాటిని http://mlei.net/shared/tool/csv-wiki.htm వెబ్సైట్లో ఒక్కొ పట్టిక నకలు చేసి అతికించితే వికీపట్టిక పాఠ్యం వస్తుంది. --అర్జున (చర్చ) 04:38, 23 మే 2021 (UTC)Reply

ఉచిత ప్రదర్శన సాలభ్యాన్ని ఒక్క పేజీకి తగ్గించారు. HTML తో పాటు Excel, Word తీరులలో కూడా డాటా పొందవచ్చు. --అర్జున (చర్చ) 06:26, 16 మార్చి 2022 (UTC)Reply

శైలి వాడుక మార్చు

  • సంఖ్యతో ప్రారంభమయ్యే పేరాలకు సంఖ్య తరువాత ఒక ఖాళీ మాత్రమే వుంచాలి.
  • ఉల్లేఖనాలకు {{quote box}} వాడాలి. అవసరమైతే {{left margin|5em}} </div> అలాగే {{Clear}} మూసలు వాడాలి.--అర్జున (చర్చ) 04:40, 23 మే 2021 (UTC)Reply
  • బొద్దు వాక్యాలు ఒక వరుసకంటే దాటుతుంటే వాటిలో పేజీవిరుపులు తొలగించి బొద్దు శైలి వాడాలి. --అర్జున (చర్చ) 04:42, 23 మే 2021 (UTC)Reply
Return to "ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2021-22.pdf" page.