సులక్షణసారము/లక్షణసారసంగ్రహము అను సులక్షణసారము
లక్షణసారసంగ్రహము
అను
(సులక్షణసారము)
క. | శ్రీ వనితాసమ భూతన | 1 |
సీ. | శ్రీ వైష్ణవహితుండఁ, జిక్కయభట్టరు | |
గీ. | కుంఠికాతీరలింగమగుంటనామ | 2 |
క. | లక్షణశాస్త్రములెల్లఁ బ | 3 |
తే. | కొంద ఱెంచు లక్షణములు కొంద ఱెంచ | 4 |
తే. | “గ్రంథసామగ్రి గలుగుటఁ బ్రతిపదమున | 5 |
1. అవతారిక
| సాహిత్యరత్నాకరే— | |
శ్లో. | ఛందోజ్ఞానమిదం పురాత్రిణయనాల్లేభే శుభం నందిరాట్ | 6[1] |
| ఆంధ్రభాషాయామ్ అథర్వణఛందసే— | |
ఆ. | ఇందుమౌళివలన నందిగాంచిన ఛంద | 7[2] |
| అథాధావసే (?)— | |
క. | గంగాధర విపులకృపా | 8 |
2. గణసంఖ్యా
| కవికంఠపాశే— | |
శ్లో. | తతోమ్యారస్తభ జ్నాభ్యాగణాస్సు(స్తేసు)ప్రకీర్తితాః | 9 |
| కవిరాజగజాంకుశే— | |
క. | ఒనరఁగ మ,య,ర,స,త, భ,జ,న | 10[3] |
3.గణోత్పత్తి
| చమత్కారచంద్రికాయామ్— | |
శ్లో. | మయరసతభజన సంజ్ఞాః ప్రసూతాః | 11 |
| ఆంధ్రభాషాయామ్—ఉత్తమగండ ఛందసి— | |
ఆ. | చంద్రసూర్యవహ్ని చక్షుఁడౌ రుద్రుని | 12[4] |
| కావ్యచింతామణి—తాతంభట్టు— | |
క. | మగణమువలనన్ యగణము | 13[5] |
క. | తావలన జగణ మయ్యెన్ | 14[6] |
క. | అది గాన తల్లిదండ్రుల | 15[7] |
| కవిసర్పగారుడే— | |
సీ. | జయవిజయంబులు శంఖమహా | |
తే. | నుద్భవంబైనగణము ప్రయోగమునకు | 16[8] |
4. గణానాం గురులఘుసంజ్ఞా
| వృత్తరత్నాకరే— | |
| ఆదిమధ్యావసానేషు యరతా యాంతి లాఘవమ్ | 17[9] |
| ఆంధ్రభాషాయాం-గోకర్ణచ్ఛందసి— | |
క. | మొదల నడుమఁ దుదిఁ లఘువులు | 18 |
| విన్నకోట పెద్దిరాజు— | |
క. | గురులఘువులు గలమగు; లఘు | 19[10] |
ఆ. | మగణరచన నాది మధ్యాంతలఘువులు | 20[11] |
5. ఫలితార్థము
క. | గల గురులఘువులవియె మ | 21[12] |
| గణాలు కల్పించే విధము— | |
| ఇంక ప్రధానగణాలకు— | |
6. ఇంక అక్కరజాతులకు వచ్చేగణాలకు ప్రస్తారము
| అనంత ఛందస్సు— | |
క. | చాలుగను స్వరగురులిడి | 22[13] |
క. | ద్విత్రి చతుర్గురు భవముల | 23[14] |
| ఇందుకు టీక[15] (—) | |
క. | గల, నగణము లినుఁడింద్రుఁడు | 24[16] |
| సూర్యగణాలు, ఇంద్రగణాలు, చంద్రగణాలు.[17] | |
| వీనికి నుదాహరణములు—— | |
సీ. | కమలనాభానగఁ గంబు; కమరరూప | |
ఆ. | రగణగురువు దేవరాజాయనంగఁ బ | 25[18] |
7. మగణాది గణలక్షణాలు
మగణస్య
| వాదాంగచూడామణి— | |
చ. | పరగ ధరాధిదైవతము, పచ్చనికాంతియు శూద్రజాతియున్ | 26[19] |
| కవిసర్పగారుడే— | |
మ. | ధర దైవంబు గ్రహంబు సౌమ్యుఁడు హరిద్వర్గంబు దత్కాంతియా | 27[20] |
| ఉత్తమగంఢ ఛందసి— | |
క. | దరణిజ శశిరవి బుధగురు | 28[21] |
| గోకర్ణఛందసి— | |
గీ. | కాశ్యపాత్రిపైశ్యకౌశికగౌతమ | 29[22] |
టీక. | ఫలం భద్రం, రాశి వృశ్చికం, హరిణ యోని, హరి ద్వర్ణం, | |
| కాశ్యపస గోత్రం, జననం జయనామ యామలో మొదటిజామున. భీమన మతం గ్రహం కుజుఁ డన్నాఁడు. అంటే నేమి? ‘బహునా మనుగ్రహార్యాయ’ ప్రమాణమని యెరింగితి. | |
| ప్రయోగసరణికి గణయోగఫలాలు | |
| చమత్కారచంద్రికాయాం— | |
శ్లో. | క్షేమంసర్వగురుర్దత్తే మగణోభూమి దైవతః | 30[23] |
| సాహిత్యచంద్రోదయే— | |
శ్లో. | సౌమ్యోపి మగణః క్రూరః క్రూరమ్ గణ ముపాశ్రితః | 31[24] |
| శ్రీధరఛందసి— | |
క. | మగణం బెప్పుడు శుభకర | 32[25] |
| అలంకారచూడామణి— | |
శ్లో. | కర్తుః కారయితుశ్చైన మగణోబుధకర్తృకః | 33[26] |
| కవిరాజగజాంకుశే— | |
క. | మగణంబు పద్యముఖమున | 34[27] |
| కావ్యచింతామణి-తాతంబట్లు— | |
క. | జగతిన్ గణములకెల్లను | 35[28] |
| ఉత్తమగండఛందసి— | |
క. | రసలం జెప్పిన శుభమగు | 36[29] |
| మగణ, సగణ ప్రయోగస్య లక్షణం— | |
| రఘువంశే కాళిదాసోక్తం— | |
| ‘వాగర్థావివసం పృక్తౌ’ ఇతి | 37[30] |
| ఆదిపర్వాణ్యాదౌ శబ్దశాసనేనోక్తం— | |
| ‘శ్రీవాణీగిరిజాశ్చిరాయదధత’ ఇతి | 38[31] |
| ఏవం మగణ లక్షణం | |
2. అధ యగణస్య
| వాదాంగచూడామణి— | |
చ. | జల మధిదైవమున్ రజితసన్నిభకాంతి కులంబు విప్రుఁడున్ | 39[32] |
| కవిసర్పగారుడే— | |
మ. | అలరన్ దైవము వారి బ్రాహ్మ్యము కులంబా వన్నె తె ల్పర్థమా | 40[33] |
టీక. | ఉదక మధిదేవత, వర్ణం తెలుపు, కులం బ్రాహ్మం, ఫలం | |
| ఆదిప్రయోగసరణి— | |
| చమత్కారచంద్రికాయాం— | |
| కరోత్యర్థానాదిలఘు ర్యగణోవారి దైవతమ్. | 41[34] |
| సాహిత్యరత్నాకరే— | |
| ప్రకృత్యాయగణోనిత్యం శ్రీకరః కధ్యతే బుధైః | 42[35] |
| ఆంధ్రభాషాయాం- | |
క. | సయలం జెప్పిన శుభ మగు | 43[36] |
| ఉత్తమగండ ఛందసి— | |
క. | సభఁ జెప్పిన విభవంబగు | 44[37] |
3. శ్రీరగణస్య
| వాదాంగచూడామణి— | |
చ. | జ్వలనుఁ డధీనుఁ డాకులము క్షత్రియ మప్పవడంబుకాంతి పెం | 45[38] |
| కవిసర్పగారుడే— | |
మ. | అనలుం డీశుఁడు రాశి మేషము గ్రహం బా భౌముఁ డాతారర సం | 46[39] |
టీక. | అగ్ని అధిదేవత, క్షత్రియకులం, కాంతి యెఱుపు, గ్రహ మంగారకుఁడు, అతనివన్నె యెఱుపు, నక్షత్రం కృత్తిక, రాక్షసగణం, మేషరాశి, ఫలం భీతి, శృంగారరసం, కౌశికసగోత్రం, జననం డంఖరామయామం మూఁడవది. | |
| భీమన్న మతాలు – శనిగ్రహ మన్నారు. అందుకు పరిహారం ముందే వ్రాసినది. | |
| ఆదిప్రయోగసరణి | |
| రోగ్నిమధ్యలఘు వృత్తి (?) భేతి. | 47 |
| చమత్కారచంద్రికాయాం— | |
| భీతిదాయీ మధ్యలఘూ రగణోవహ్ని దైవత ఇతి. ఇదం సత్యం. గణ | 48[40] |
టీక. | గ్రహాలున్ను, అధిదేవతలున్ను మిత్రత్వం, గణాలుం గూడి | |
| సాహిత్యచంద్రోదయే— | |
| రగణ శ్శ్రీకరః పుంసాంయగణానుగతోయది | 49[41] |
| ఆంధ్రభాషాయామ్- | |
క. | పొగడందు పద్యముఖమున | 50[42] |
| రగణ సగణ యోగఫలవిశేషం | |
| సాహిత్యచంద్రోదయే— | |
| అనలానిలసంయోగం కరోతి విభుమందిరే | 51[43] |
| కవికంఠపాశే— | |
| మారుత పూర్వే వహ్నౌవహ్ని | 52[44] |
| ఆంధ్రభాషాయామ్- | |
క. | అనలానిలసంయోగం | 53[45] |
4. శ్రీసగణస్య
| వాదాంగచూడామణి— | |
చ. | అనిలుఁ డధీశుఁడున్ గువలయం బది కాంతి కులంబు హీనమున్ | 54[46] |
| కవిసర్పగారుడే— | |
మ. | అనిలుం డీశుఁడు స్వాతి తార రుచిశ్వేతాభావ మెన్నన్ గ్రహం | 55[47] |
టీక. | అధిపతి వాయువు, స్వాతినక్షత్రం, ఛాయ నల్పు, గ్రహం శని, హీనకులం, క్షీణఫలం, భయరసం, మహిషయోని, రాక్షసగణం, గౌతమసగోత్రం, జననం హశంఖనామయామం నాల్గవది. | |
| భీమనమతం – బుధుఁ డన్నాఁడు. అందుకు పరిహారం మునుపె వ్రాసినది. | |
| ఆదిప్రయోగ ఫలవిశేషమ్— | |
| సాహిత్యరత్నాకరమ్— | |
| ‘వాయుగణే శ్రమ’ ఇతి. | 56[48] |
| సాహిత్యచంద్రోదయే— | |
| దేశభ్రమం సోప్యగురితి ఏవమస్తు (?) | 57 |
| అయితే నేమిగణకూటవిశేషం అరయదగును. | |
| లక్షణాదినికాయమ్— | |
| సర్వదా నిత్యస్సగణస్సుయోగినాది (?) | 58 |
| సాహిత్యచంద్రోదయే— | |
| సగణస్సర్వసౌభాగ్యదాయక స్సర్వతధా | 59 |
| కవిరాక్షసే— | |
| అనంతపదవిన్యాస చాతుర్యసరసం కవేః | 60[49] |
| కవిసర్పగారుడే— | |
గీ. | సగణమగణములు పొసంగిన విభవంబు | 61[50] |
| సాహిత్యచంద్రోదయమున— | |
| సౌమ్యగ్రహాధిష్ఠితత్యాత్సగణ శ్శుభదాయకః | 62[51] |
| ఛప్పన్నే— | |
| సగణం కానిదయితేనేమి గురశుక్రగ్రహవృద్ధగణాలు సమీపాన నున్నను వెనుక గుజగ్రహాధిష్ఠితగణం లేకున్నా మంచిదని ఎరిగేది. | 63[52] |
| ఆంధ్రభాషాయాం- | |
| అథర్వణఛందసి— | |
క. | మునుకొని పద్యముఖంబున | 64[53] |
| ఇందుకు చెల్లుబడియున్నది. | |
| సాహిత్యచంద్రోదయే— | |
| సగణచ్ఛందసి జ్ఞేయోరగణస్య పురస్థితోయదితి | 65[54] |
| అత్రోదాహరణమ్ – సార్వభౌమకవి— | |
| అనలంబస్యహేరంబమితోత్సాహ. | 66[55] |
| వృత్తరత్నాకరే-కేదారకవిః— | |
| సుఖసంతాన సిద్ధ్యర్థమిత్యాహ. | 67[56] |
5. తగణస్య
| వాదాంగచూడామణౌ— | |
చ. | నెఱయ నభంబు దైవ మతినీలము కాంతియు విప్రజాతి గీ | 68[57] |
| కవిసర్పగారుడే— | |
మ. | అమరన్ మిన్నధిదైవ మక్కులము బ్రాహ్మం బాగణం బెన్న దై | 69[58] |
| భీమన— | |
క. | మగణంబు శూద్రకులజుఁడు | 70[59] |
వ. | అధిదేవత ఆకాశం, నీలవర్ణం, బ్రాహ్మణజాతి, గ్రహం బృహస్పతి, అతండు కాంచనవర్ణం, ఫలమైశ్వర్యం, పుష్యమీనక్షత్రం, కర్కటరాశి, మేషయోని, దేవగణం, శాంతరసం, వసిష్ఠగోత్రం, జననం రామనాడు ఏడవజాము. | 71 |
| ప్రయోగసరణి— | |
| సాహిత్యరత్నాకరే— | |
| తో హృ (?) రంత్యలఘు సుఖముఖమితి (?) | 72 |
| అలంకారచూడామణి— | |
| గగనేశూన్యమితి. | 73 |
| కవికంఠపాశే— | |
| వ్యోమశూన్యం హి (?) తనుత యితి | 74 |
| ఆంధ్రభాషవలన విశేషం గలదు. | 75[60] |
| సాహిత్యరత్నాకరే— | |
| నిత్యం భగణ సాన్నిధ్యాత్యర్వాభీష్టఫలవ్రతః | 76[61] |
| ఇత్యత్రోదాహరణం | |
| అమరుక కావ్యే— | |
| జ్యాకృష్ణబద్ధ కటకాముఖపాణి పద్మమితి | 77[62] |
| ఆంధ్రభాషాయామ్ | |
| ఉత్తమగండఛందసి— | |
క. | తగణము తొల్తఁ బిమ్మట | 78[63] |
వ. | ఇటువలె శుభగ్రహం కూడినను తనగుణం విడువనేరదని కొందరన్నారు. | 79 |
| కవితనయకర్తృకత్వాత్ ప్రకృత్యా (?) హాని దస్తగణః | 80 |
| అంటేనేమి – తగణానికి అధిదేవత గగనం ఆగగనం నిత్యవిభువు; గాన తగణం మంచిది. | 81 |
గీ. | లలితముగ మంచిదని భువి వెలసినట్లు | 82 |
| చమత్కారచంద్రికా— | |
| ఈశత్వమంత్యమ లఘుస్తగణోవ్యోమదైతః | 83[64] |
| సాహిత్యచంద్రోదయే— | |
| తగణస్సర్వసౌభాగ్యదోయక స్సర్వదాభవేత్. | 84[65] |
| తాతంభట్లు— | |
క. | తగణంబున కధిదేవత | 85[66] |
| ద్వితీయస్కంధే— | |
ఉ. | సర్వఫలప్రవాతయును, సర్వశరణ్యుఁడు, సర్వశక్తియున్ | 86 |
వ. | మరిన్నీ | |
| నానాలంకారేషు— | 87 |
| పదవాక్యప్రమాణజ్ఞైర్మహాకవిభిస్తద్గ్రంథాదౌ. | 88 |
| తగణశ్శుభమత ఇత్యంగీ కృతోభవేత్. ఇం | 89 |
| ఉదాహరణాని వక్ష్యామి | |
| కుమారసంభవే— | |
| అస్త్యుత్తరస్యాం దిశీతి – కాళిదాసవచనం | 90[67] |
| తర్కభాషాయామ్— | |
| బాలోఽపియో న్యాయనయే ప్రవేశమితి. | 91[68] |
| కృష్ణభట్ట కృష్ణజయే— | |
| పాయాదపాయా త్పరమస్య పుంస ఇతి. | 92[69] |
| కుసుమాయుధ వ్యాకరణే— | |
| యేనాక్షర సమాన్నాయ మితి. | 93[70] |
| మంత్రమహార్గవే— | |
| ఓంకారపంజరశుకీ మితి. | 94[71] |
| శంకరాచార్య మంత్రదర్పణే— | |
| ఆధార పద్మవనఖేలన రాజహంస మితి. | 95[72] |
| పృథ్వీధరాచార్య సాహసాంకకావ్యే— | |
| అన్యాత్సవో యస్య నిసర్గవక్రి, యితి పరిమేళ (?) | 96 |
6. జగణస్య
| వాదాంగచూడామణి— | |
చ. | రవి యధిదైవ మాదివసరాట్కులమున్, గురువిందకాంతియున్ | 97[73] |
| కవిసర్పగారుడే— | |
మ. | అరుణుం డేలిక చాయ రక్తిమ రసంబా వీర మాయన్వయం | 98[74] |
వ. | అధిదైవత సూర్యుఁడు, క్షత్రియకులం, రక్తవర్ణం, గ్రహాది సూర్య ఏవ, సోపి రక్తవర్ణః, సింహరాశి, ఫలంరోగం, ఉత్తరానక్షత్రం, ధేనుయోని, మనుష్యగణం, వీరరసం, భార్గవగోత్రం జననం శ్రీరామనామ యానం, షట్సంజ్ఞా. | 99 |
| ఆదిప్రయోగసరణి: | |
| చమత్కారచంద్రికాయాం— | |
| రుజాకరో మధ్యగురర్జగణో భానుదైవతః. | 100[75] |
| సాహిత్యరత్నాకరే— | |
| మధ్యే గురుర్జోరుజః | 101[76] |
| కవికంఠపాశే— | |
| భానుర్దుఃఖకర ఇతి. | 102[77] |
| కుమారసంభవే— | |
| చతుర్ముఖముఖా ఇత్యాదైవర్ణా జగణేఽపిచ | 103[78] |
| వర్ణోపిగణశ్చైవ బ్రహ్మనామాంకనే వేదా | 104[79] |
| ఇందుకు లక్ష్యం-వామననామశకునగ్రంథే— | |
| విరించి నారాయణ శంకరేభ్య ఇతి | 105 |
| ఓయి! జగణసామర్థ్యం యెరుగఁబలికె ననుట. | 106 |
| సాహిత్యరత్నాలయే— | |
| జగణస్సూర్య దైవత్యో రుజం హంతి నదోషకృత్ | 107[80] |
| తధామను: ఆరోగ్యం భాస్కరా దిచ్ఛేత్. | 108 |
| కావ్యచింతామణి – తాతంభట్లు— | |
క. | అవివేకులు జగణంబును | 109[81] |
| మరిన్ని – మహాకవి ప్రబంధోదారహణాన్ వక్ష్యామి. | 110 |
| మాఘకావ్యే— | |
| శ్రియఃపతి శ్రీమతీతి | 111[82] |
| భారవే— | |
| శ్రియః కురుణా మధివస్యితి. | 112[83] |
| ఉత్తరరామాయణే— | |
| అలం కవిభ్యః ఇతి. | 113[84] |
| కాలనిధానే— | |
| శ్రియః కరారోపితరత్నముద్రికేతి. | 114[85] |
| మణిదర్పణే— | |
| దివాకరం నమస్కృత్య ఇతి. | 115[86] |
| ఛప్పన్నే— | |
| ప్రణమ్య లోకకర్తార మితి. | 116[87] |
| భోజరాజీయే— | |
| సునీతిశాస్త్రం, నం (?) వైద్యం ఇతి. | 117 |
| గణితశాస్త్రే— | |
| త్రిలోకరాజేంద్రకిరీటకోటి ఇతి. | 118[88] |
| వీరార్య లక్షణాదినికాయమ్— | |
| ప్రణమ్య విద్వజ్జనపారిజాతమ్. | 119[89] |
| సూర్యసిద్ధాంతే— | |
| అచింత్యా వ్యక్తరూపమితి | 120 |
7. భగణస్య
| వాదాంగచూడామణౌ— | |
ఉ. | చంద్రుఁ డధీశ్వరుం డమృతసారము కాంతియు, విట్కులంబు, త | 121[90] |
| కవిసర్పగారుడే— | |
మ. | పతి చంద్రుం, డహి యోని, రాశి వృష, మా వంశంబు దై | 122[91] |
టీక. | చంద్రుఁ డధిదేవత, వర్ణం తెల్పు, ఉచ్ఛకులం, గ్రహం చంద్రుఁడు, అతనివర్ణం తెల్పు, వృషభరాశి, సర్పయోని, దైవగణం, ఫలం సుఖం, నక్షత్రం మృగశిర, హాస్యరసం, అంగీరసగోత్రం జననం సుప్రనామం ఒకపరి. | 123 |
| ఆదిప్రయోగసరణి | |
| సాహిత్యరత్నాకరే— | |
| దినకరముఖగ్రహణామ్ | 124[92] |
| ఆంధ్రభాషాయామ్- | |
| కవిసర్పగారుడే— | |
ఆ. | చంద్రుఁ డేగ్రహంబుసరస నిల్చిన వాని | 125[93] |
| అథర్వణఛందసి— | |
క. | యగణంబు గదిసి చంపును | 126 |
వ. | భగణం ప్రత్యేకం కాని సకలశుభముల నీయజాలినందుకు లక్ష్యం. | 127 |
| శ్రీమద్రామాయణ యుద్ధకాండశేషే లంకాదహనము పట్టుకథ – అవక్రమిస్తున్న శుభ మపేక్షించి భగణానకు చంద్రుఁడే అధిపతిన్ని, గ్రహముం గన్న అయ్యలభట్టు భగణప్రయోగం చేసినాఁడు. | 128 |
ఉ. | శ్రీనుతమూర్తియైన రఘుశేఖరు తేజముఁ బోలె పర్వుచున్ | 129 |
8. నగణస్య
| వాదాంగచూడామణౌ— | |
చ. | గుణముల కెల్ల నాకరము కోరి కృతీంద్రుని డాసియున్న దు | 130[94] |
| కవిసర్పగారుడే— | |
మ. | పరమాత్ముం డధినాయకుండు జయసౌభాగ్యైకసామ్రాజ్యపూ | 131[95] |
| ఉత్తమగండచ్ఛందసి— | |
క. | శుభసుఖ మక్షయ ధనకన | 132 |
టీక. | పరమాత్మ అధిదేవత అన్నారు, గాని నగణం సర్వశుభదం. కనుక మిగిలిన కవీశ్వరులు యెన్ని వ్రాసినవారు కారు. | |
| భీమనమతం – ఫలం ధనం. గ్రహం జీవుఁడు. కులం బ్రాహ్మ్యం. ధవళవర్ణం, | 133 |
| ఆదిప్రయోగసరణి | |
| చమత్కారచంద్రికాయామ్— | |
| ధనాకరస్సర్వలఘుర్నగణో బ్రాహ్మదైవతః | 134[97] |
| సాహిత్యచంద్రోదయే— | |
| సమీపస్థో దుర్గుణశ్శుభదోభవేత్, | 135[98] |
| ఆంధ్రభాషాయాం | |
| (భీమ)న్నచ్ఛందసి— | |
క. | ఏగణము గదియు నగణం | 136[99] |
| ఉత్తమగండచ్ఛందసి— | |
క. | చందనతరు సంగతిఁ బిచు | 137[100] |
| కవికంఠపాశే— | |
| పర్వతానాం యథామేరుః, సురానాం శంకరో యథా | 138[101] |
| ఆంధ్రభాషాయాం-అథర్వణచ్ఛందసి— | |
గీ. | పర్వతములందు మేరువుభాతి యగుచు | 139[102] |
| నగణప్రయోగలక్ష్యాలు | 140 |
| ప్రబంధపరమేశ్వరుఁడు అరణ్యపర్వశేషప్రారంభకాలంబున శుభ మపేక్షించి నగణప్రయోగం చేసినాఁడు. | |
చ. | స్ఫురదరుణాంశురాగరుచిఁ బొంపిరివోవ నిరస్తనీరదా | 141 |
8. అక్షరఫలములు
| కవిసర్పగారుడే— | |
క. | శివుసద్యోజాతాది | 142[103] |
క. | ఆదులు పదియాఱనంగ | 143 |
| ఇందుకు వివరం— ఆదులు 16. అం అ అనువీనికి రుద్రుండె అధిదేవత – కాన అం అను అక్షరం విడువగా నిల్చినవి పదిహేను. కాదులు 25. యాదులు ళతో గూడి దొమ్మిదిన్ని. క్షకారము – కకార షకార సంయుక్తంబై భిన్నదైవతంబును, ప్రత్యేకఫలంబు నగుట, క్షతో గూడి యాదులు 10. వెరసి అక్షరాలు 50. | 144 |
| ఈ అక్షరాలకు— | |
క. | ఫలములు, గ్రహములు, వర్ణం | 145 |
క. | వేవిధము ఫలంబు, రక్తిమ | 146 |
క. | పవనము బీజము దేవత | 147 |
క. | ఇనుఁ డగ్రహ మవని బీజము | 148 |
క. | అనలము బీజము రవి గ్రహ | 149 |
క. | ఇల బీజము నీలము రుచి | 150 |
క. | ధర బీజము శ్యామరుచి | 151 |
క. | నీరము బీజము వర్ణము | 152 |
క. | సలిలము బీజము బ్రాహ్మ్యము | 153 |
క. | గాలియు బీజము ఛాయా | 154 |
క. | ఇనుఁడు గ్రహ మగ్ని బీజము | 155 |
క. | ఘనవిధి బీజ మరయగ | 156 |
క. | గగనమణి గ్రహము బీజము | 157 |
క. | ధరణియు బీజము దుర్గయు | 158 |
క. | సలిలము బీజము బ్రాహ్మ్యము | 159 |
క. | అంబుజమిత్రుఁడు గ్రహము కు | 160 |
క. | అనలము బీజము బ్రాహ్మ్యము | 161 |
క. | తెలుపు రుచి కులము బ్రాహ్మ్యము | 162 |
క. | ధర బీజము కుల మగ్రజ | 163 |
క. | బీజం బుదకము గణపతి | 164 |
క. | నలువుఱవు[105] గ్రహము భౌముఁడు | |
క. | ఆశుగ బీజము గ్రహ మా | 166 |
క. | నారోగము ఫల మధిపతి | 167 |
క. | గాము బుధుఁడు రక్తిమ రుచి | 168 |
క. | మృతి ఫల ముదకము బీజము | 169 |
క. | జినుఁ డధినాథుఁడు బీజము | 170 |
క. | కరువలి బీజము దానవ | 171 |
క. | కుల మగ్రజంబు ఖేదము | 172 |
క. | శుభదంబు ఫలము బ్రాహ్మ్యం | 173 |
క. | బీజంబు ధనము ఫలదము | 174 |
క. | గగనము బీజము వర్ణం | 175 |
క. | కరువలి బీజము భుజగే | 176 |
క. | త్రైరాజ్యము కుల మధిపతి | 177 |
క. | ఇల బీజము రుచి శ్యామము | 178 |
క. | తెలుపైనట్టి గ్రహం బధి | 179 |
క. | గౌరము వర్ణము వంశము | 180 |
క. | [106](36) | 181 |
క. | అనిలము బీజము గ్రహమగు | 182 |
క. | ఆరోగ్యదంబు ఫలమా | 183 |
క. | ఆతోయము బీజంబగు | 184 |
క. | ఆభర్త కాలరుద్రుఁడు | 185 |
క. | వెన్నెలరాయండు గ్రహము | 186 |
క. | సిరిసైదోడు గ్రహం బం | 187 |
క. | అంగరుచి నల్పుఁ చితమా | 188 |
క. | వైరాగ్యం బన్వయ మగు | 189 |
క. | పరిపాలిని కమల నభం | 190 |
క. | కమఠారి గ్రహము దైవము | 191 |
క. | పవనాప్తుఁడు దాబీజము | 192 |
క. | వరుఁ డీశానుఁడు రజినీ | 193 |
క. | నలినారి గ్రహము జాడ్యము | 194 |
క. | నరసింహుఁ డధినాథుం | 195 |
9. సంయుక్తాక్షరప్రయోగము
తే. | మొదల సంయుక్తవర్ణంబు గదిసెనేని | 196[108] |
క. | పొందెఱిఁగి యానుకూల్యము | 197 |
క. | తలపోసి గద్యపద్యా | 198[109] |
ఉ. | లక్కణ మెంచి కైత మొదలన్ సుగణాక్షరముల్ ఘటింప రెం | 199 |
| కవికంఠపాశే— | |
| అక్షరే పరిశుద్ధేతునాయకో భూప ఉచ్యతే | 200[110] |
| చమత్కారచంద్రికాయామ్— | |
| న్యస్తా: కావ్య | 201[111] |
10. అక్షరగ్రహాలకు ఫలితార్థము
తే. | ఆదులకు రవి కాదుల కవనిజుండు | 202 |
11. అక్షరాణాం వర్ణవివేకః
| అలంకారసంగ్రహే— | |
| ద్విజాయితః పంచదశ పూజ్యాః కచటవర్గజాః | 203[112] |
| ఆంధ్రభాషాయామ్- | |
| అథర్వణచ్ఛందసి— | |
క. | వసుధామరులకుఁ గచటలు | 204[113] |
| కవిసర్పగారుడే— | |
సీ. | కాది త్రివర్గవర్ణాదికి మౌక్తిక | |
తే. | వరుస నీనాల్గు తెఱఁగుల వర్ణములకు | 205[114] |
| అనంతచ్ఛందసి— | |
క. | ఆదులు వర్గత్రయమును | 206[115] |
12. తత్త్వాక్షరః
| వాదాంగచూడామణి— | |
క. | పరఁగఁగ అ ఆ ఏ లును | 207[116] |
క. | క్రమమున ఇ ఈ ఐలును | 208[117] |
క. | మున్నుగ ఉ ఊ ఓలును నా | 209[118] |
క. | అరయ ఋ ౠ ఔలును | 210[119] |
క. | ఌ ౡ అం ఙ ఞ న వలు | 211[120] |
| ఇది ప్రస్తరించు లక్షణములు | 212 |
| ఇందుకు ఫలాలు | |
| ఆంధ్రభాషాయాం- | |
| అథర్వణచ్ఛందసి— | |
గీ. | గగనబీజంబు పేదఱికంబు; వగపు | 213 |
13. అమృతాక్షరవివేకః
| కవికంఠపాశే— | |
| అకచటతపయశ వర్గాదమృతం ప్రోక్తం విషాణి దీర్ఘాణి. | 214[121] |
| ఆంధ్రభాషాయాం- | 215 |
| అథర్వణచ్ఛందసి— | |
క. | అమృతాక్షరములు హ్రస్వము | 216[122] |
| దీర్ఘాలు విషాలైనందుకు లక్ష్యం | |
| వేములవాడ భీమన్న— | |
క. | కూరడుగము కాయడుగము | 217 |
క. | వినబడు దీర్ఘము విషమగు | 218 |
| విశ్వేశ్వరచ్ఛందః— | |
క. | శ్రీకారము ప్రథమంబున | 219 |
టీక. | శ్రీకారం బెటువలె నంటె—శవర్ణ, రేఫ, ఈకారములు కూడగా శ్రీకారమాయెను. అందు శవర్ణరేఫలకు గ్రహం చంద్రుఁడు. కనుక ఈకారానకు గ్రహం సూర్యుఁడు. వారిద్దరి కన్యోన్యమైత్రి. కనుక శవర్ణ ఈకారముల కధిదేవత లక్ష్మి. రేఫకు అగ్ని దేవత. అయితేనేమి అగ్ని లక్ష్మీప్రదుండు. ఇందుకు సమ్మతి.[126] | 220 |
| చమత్కారచంద్రికాయాం— | |
| 221 |
| కవికంఠపాశే— | |
క. | పంచమవర్గాక్షరముల | 222 |
క. | చొక్కపు పయి శాక్షరములు | 223 |
| గోకర్ణచ్ఛందసి-ఋషిప్రోక్తే— | |
| లక్ష్మీప్రదో.............చ్చేద్దుతాశనాత్[129] | 224 |
వ. | అనుట అగ్నియు లక్ష్మీప్రదుఁడైన దేవర అనిన్ని శ్రీకారం లక్ష్మీస్వరూపమనిన్ని ఎరుగవలెను. | 225[130] |
14. అక్షరాణాం గతయః
| కవికంఠపాశే— | |
| దైవన్యతిర్యగ్రౌరవదదావర్ణః (?) తత్క్రమమ్. లఘువోదేహ (?) కచటతపాఅధనరాదిఘా ఇతి. | 226 |
| ఆంధ్రభాషాయామ్- | |
| అథర్వణే— | |
క. | సురవర తిర్యగ్రీరవ | 227 |
| కవిసర్పగారుడే— | |
సీ. | నణమఙఞ విహీనంబగు వర్గపం | |
తే. | సురనృగత్యక్షరంబులు శుభము లొసగు)[132] | 228 |
అల్పప్రాణవర్గాః
| అల్పప్రాణవర్గాణాం ప్రథమతృతీయా అంతస్థాశ్చాల్పప్రాణాః | 229[133] |
| అథర్వణచ్ఛందసి— | |
క. | అల్పప్రాణము లతిమృదు | 230[134] |
| అక్షరాణాంగద్యపద్యేన తత్తస్థానప్రయోగ నిషిద్ధా. | 231 |
| సాహిత్యరత్నాకరే— | |
| షల్సప్తరుద్రసంస్థాశ్శుక నరహచటే (?) | 232 |
15. విషమాక్షరవిచారము
| ఆంధ్రోత్తమగండచ్ఛందసి— | |
క. | అకచట హలనఁగ నేనును | 234[135] |
| అనంతచ్ఛందసి— | |
క. | పురశర రసగిరి రుద్రుల | 235[136] |
| కవిసర్పగారుడే— | |
క. | సంగతిగఁ గృతుల స్త్రీపుం | 236[137] |
చ. | రసగిరి రుద్రసంఖ్యలను రాదొన గూర్ప స్వరాదివర్ణముల్ | 237[138] |
| అథర్వణే— | |
క. | ఌౡ ఋౠ ఙ ఛఝఞ టఠఢణ | |
| నెలకొనఁ బద్యముఖంబున | 238[139] |
| ఇందుకు ఆదికవిలక్ష్యములు | |
| భీమన్న— | |
చ. | హయ మది సీత పోతవసుధాధిపుఁ డారయ రావణుండు ని | 239[140] |
టీక. | 1 హకారం 5 సకారం 11 ధకారం | |
| శరభాంకుఁడు— | |
ఉ. | చాపముగా నహార్యమును చక్రిని బాణము గాఁగ నారిగాఁ | 240[141] |
టీక. | 1 చకారం 6 హకారం 11 కకారం. ఇట్లని ఎరుంగవలెను. | |
16. దేవతావాచక భద్రవాచకాలు
| కవికంఠపాశే— | |
| దేవతావాచకాశ్శబ్దాయేచ భద్రాదివాచకాః | 241[142] |
| సాహిత్యచూడామణౌ— | |
| అధసిద్ధి ప్రణవాది శ్రీచంద్రసూర్యదీర్ఘాయుః | 242[143] |
| ఆంధ్రకవిసర్పగారుడే— | |
క. | తరణీందుభద్రసాగర | |
| స్ఫురదముల కీర్తి సుమనో | 243[144] |
గీ. | దేవతావాచకముల వర్తిల్లెనేని | 244[145] |
| కావ్యచింతామణి-తాతంభట్లు— | |
క. | నిరుపమ కావ్యాదిని సుర | 245[146] |
| అనంతచ్ఛందసి— | |
క. | తనరఁగ శుభవాచకములు | 246[147] |
| దేవతావాచకంబులకు లక్ష్యములు— | |
| ఏకావళియందు ‘ప్రాలేయాచల కన్యకా’ యనుట; కల్పవల్లరియందు ‘హేరులు’ (?) మవలంజేయును; మరియు ఉభయకవిమిత్ర విరాటపర్వస్యాదౌ శ్రీయన’ గౌరీనాబర‘గుచెల్వకు’ ననుట గల్గియుండును. | 247 |
| భద్రతావాచకలక్ష్యములు— | |
| కాళిదాసస్య శ్యామలాదండకా దావ్యక్తం ‘జయమాతంగతనయే జయ’ ఇతి; నంది తిమ్మయ త్రిస్థలి దండకం ‘విజయనగరిన్ హేమకూటంబునన్ నిల్చి పంపావిరూపాక్షునిం గొల్చి’ యనుట గల్గియుండు, నిటున............ | 248 |
- ↑ ఆనందరంగరాచ్ఛందములో 22వ పద్యమునకు పిమ్మట నున్నది.
- ↑ ఆ.రం.ఛం.లో అ 1 ప 23
- ↑ సులక్షణసారములో 246వ పద్యము.
- ↑ సు.సా.లో 245వ పద్యము. - ఇది భీమకవికృత మని ఇతరపుస్తకములలోఁ జెప్పబడినది పొరపా టనవచ్చును.
- ↑ సు.సా.లో 247వది.
- ↑ సు.సా.లో 248వది.
- ↑ సు.సా.లో 249వది.
- ↑ సు.సా.లో 261వది. ఆ.రం.ఛం.లో అ 1 ప 15. 'లిగారి' అనిగాక 'లిగాడి' (= వెనుకఁబడినవాఁడు) అను నర్థము తూర్పుగోదావరిజిల్లాలో వాడుకలో గలదు.
- ↑ ఆ.రం.ఛం.లో అ 1 శ్లో. 30
- ↑ విన్నకోట పెద్దిరాజు కావ్యాలంకారచూడామణి ఉ 7 ప19
- ↑ కా.చూ. ఉ 7 ప 20
- ↑ ఇది తప్పులపద్యము. కాని రామసంబుద్ధిచేత లింగమకుంట తిమ్మకవికృత మని రుజువగుచున్నది.
- ↑ ఇది అచ్చుపడ్డ సులక్షణసారములో లేదు. ఆ.రం.ఛం. అ 1 ప 55.
- ↑ అనంతుని ఛందోదర్పణము అ 1 ప 18. సు.సా.లో ప 30
- ↑ కొన్ని యక్షరములు బొత్తిగాఁ దెలియుటలేదు. కాన కాపీ చేయబడలేదు.
- ↑ ఇది కూడ అనంతుని ఛందములోనిదె. సు.సా.లో ప 21
- ↑ ఈ మూడురకముల గణములు వరుసగాఁ జెప్పఁబడినవి. అనవసరమని కాపీచేయఁబడలేదు.
- ↑ అనంతుని ఛందము అ1 ప 17
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 8. సు.సా.లో 250 ప
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 9
- ↑ ఇది భీమనకృతమని కవిజనాశ్రయములోఁ జేర్చబడినది. ఆంధ్రసాహిత్యపరిెషత్తువారి కవిజనాశ్రయము. సంజ్ఞా ప 27
- ↑ తాటాకుప్రతిలో మహితగోత్ర ఋషులు మయరసతబ్రభలు కిట్లన గణమునకు నెన్నబడదు అని తప్పుగా నుండగా బైనఁజెప్పిన విధముగా సవరించితిని. కొంత పోలికతో నీపద్యము అం.సా.ప.వారు కవిజ సంజ్ఞా 29 ప గా నున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 10
- ↑ ఆ.రం.ఛం. అ 2 , సం 11 తాళపత్రప్రతిలో నరపతి యను పదసంపుటి యధికముగాఁ గలదు.
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 12 సు.సా.లో 296 పద్యము. ఇది భీమనఛందములోనిది యని జెప్పఁబడినది.
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 13
- ↑ ఆ.రం.ఛం అ 2 ప 14; కాని ఇది శ్రీధరుని ఛందస్సులోనిదని జెప్పఁబడినది.
- ↑ ఆ.రం.ఛం అ 2 ప 15. సు.సా.లో 291 ప
- ↑ సు.సా. 316వ పద్యమునకును, దీనికినిఁ జాల భేదము గలదు. అచ్చట భీమన కర్తగాఁ జెప్పబడినాఁడు.
- ↑ ఆ.రం.ఛం అ 2 సం 17
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 17
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 22. తాళపత్రప్రతిలో భేదముగా నుండుటయే గాక, ఆఖరుచరణములో గణములుకూడ తగ్గినవి. కాన సంస్కరించితిని.
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 13. సు.సా.లో 251వది
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 24
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 25
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 26. సు.సా. 317 ప. తాళపత్రప్రతిలో నయలం అని ప్రారంభించుచుండగా పైపుస్తకముల ననుసరించి సయలం అని మార్చితిని.
- ↑ సు.సా. 318 ప. ఇది భిన్నముగా నున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 30
- ↑ ఆ.రం.ఛం. అ 2. ప 31. సు.సా.లో 252 టీ.
- ↑ ఆ.రం.ఛం. ఆ 2. సం 32
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 33
- ↑ ఇది అధర్వణునిదని ఆ.రం.ఛం. అ 2. ప 34లో చెప్పనుంజి సు.సా.లో 298 ప.
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 36
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 38
- ↑ ఆ.రం.ఛం. అ 2. ప 40. సు.సా.లో 300 ప.
- ↑ ఆ.రం.ఛం. అ 2. ప 2 ప 42. సు.సా.లో 253.
- ↑ ఆ.రం.ఛం. అ 2. ప 43
- ↑ కొంత చెడిపోయినది. కాని అ ర2 చం అ2 పం44లో పూర్తిగా నున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 2. ప 45. సు.సా.లో 319 ప.
- ↑ ఆ.రం.ఛం. అ 2. ప 46. సు.సా. ప 319
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 47
- ↑ కర్త పేరున్నది. కాని తెలుగులో నుండుటచే ననుమానింపదగియున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 50. సు.సా.లో 303 ప
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం49
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 51
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 52
- ↑ ఆ.రం.ఛం. అ 2. ప 55. మూడవచరణములోని మొదటిగణము తప్పుగా నున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 56. సు.సా. 254 ప
- ↑ ఆ.సా.ప.వారి కవిజనాశ్రయము సంజ్ఞా. ప 28
- ↑ ఈవచనము స్థలము మారినట్లుగాఁ తోచుచున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 57
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 62
- ↑ ఆ.రం.ఛం. అ 2. ప 58
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 59
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 60
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 61. సు.సా. 307 ప
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 63
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 64
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 65
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 66
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 67
- ↑ ఆ.రం.ఛం. అ 2. సం 68
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 71
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 72. సు.సా. ప 225
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 73
- ↑ ఆ.రం.ఛం. అ 1 ప 74
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 75
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 76
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 77
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 78
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 79
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 81
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 82
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 83
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 84
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 85
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 86
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 87
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 88
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 92. సు.సా.లో 256 ప
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 93
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 94
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 95
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 98
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 99. సు.సా. ప 257
- ↑ మల్లియరేచన కవిజనాశ్రయములోనిది గాని ఉత్తమగండ ఛందస్సులోనిది కాదని సంబోధన విశదపరుచుచున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 101
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 102
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 104 సు.సా.315 ప
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 105 సు.సా.415 ప
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 103
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 106 సు.సా. 314
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 117
- ↑ నాల్గవచరణం యతిస్థానం సరిగాలేదు.
- ↑ నలువు+ఉఱవు సౌందర్యము అధికము
- ↑ ‘ప’కు సంబంధించిన పద్యము మూలములోనే లేదు.
- ↑ రెండవచరణములో యతిస్థానము సరిగా లేదు.
- ↑ సు.సా.లో 242 ప
- ↑ సు.సా.లో 244 ప
- ↑ ఆ.రం.ఛం. ప 129
- ↑ ఆ.రం.ఛం. సం 120 సు.సా.లో 238 ప
- ↑ ఆ.రం.ఛం. సం 128
- ↑ ఆ.రం.ఛం. సం 126 సు.సా.లో 239 ప
- ↑ ఆ.రం.ఛం. సం 133 సు.సా.లో 133 ప
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 127
- ↑ సు.సా.లో 209 ప
- ↑ సు.సా.లో 210 ప
- ↑ సు.సా.లో 211 ప
- ↑ సు.సా.లో 212 ప కాని ప్రారంభపదము భిన్నముగా నున్నది.
- ↑ సు.సా.లో 213
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 137
- ↑ సు.సా.లో 215 ప
- ↑ మూలములో 'పా కడిగిన' అని యున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 140లో సంభోధన మాత్రము లేదు.
- ↑ అ ఇది లక్షణసారములోనిది యని ఆ.రం.ఛం. అ 2 ప 145 గా నుదహరింపబడినది. అది పొరపాటని రుజువగుచున్నది. ఇట్లే ఈపద్యము సులక్షణసారములోఁగూడ నుదహరింపబడినది.
- ↑ ఆ.రం.ఛం.లో 142క్రింది వచనము.
- ↑ ఉదాహరణ నీయ మరచినాడు. కాని ఆనందరంగరాట్ఛందము 2.143 గా నున్నది.
- ↑ కవికంఠపాశము సంస్కృతరచన. ఈపద్యం దేనిలోనిదో?
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 148, 149 లలో వేరువేరుగా చెప్పఁబడిన భాగమంతయు నిచ్చట ఒకటిగాఁ జెప్పబడినది. కాబట్టి యిదియె సరయైనదిగా భావించవచ్చును.
- ↑ ఆ.రం.ఛం. ఆ 2 సం 144
- ↑ ఇది అథర్వణకృతము కాదు. ఈసంబోధనలు శ్రీధరచ్ఛందస్సు (క్రీ.శ.1350)లోనివి యని తెలియుచున్నది.
- ↑ ఆ.రం.ఛం. అ 3 ప 149 మూలములో పోయిన కొంతభాగమును ఆ.రం.ఛం. లోని పద్యమునుం డెత్తి కుండలీకరణములోఁ జూపించితిని.
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 152
- ↑ ఆ.రం.ఛం. అ 2 సం 153
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 155 సు.సా. 217
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 157 సు.సా. 218
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 160 సు.సా.లో 265
- ↑ సు.సా.లో 219 ప
- ↑ సు.సా.లో 220 ప
- ↑ సు.సా.లో 239 ప
- ↑ సు.సా.లో 224 ప
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 164
- ↑ ఆ.రం.ఛం. అ 2 ప 165
- ↑ ఆ.రం.ఛం. ఆ 2 ప 166
- ↑ ఆ.రం.ఛం. ఆ 2 ప 167
- ↑ ఆ.రం.ఛం. ఆ 2 ప 168
- ↑ ఆ.రం.ఛం. ఆ 2 ప 169