ఈ నాటకము నందు వచ్చు పాత్రములు


  • సుమిత్రుడు _ సింహళద్వీపపు రాజు
  • చంద్రవర్మ - మలయాళదేశపురాజు
  • మంజువాణి - సుమిత్రునిరాణి
  • బహుమానుడు - సుమిత్రుని సభికులలో నొకడు.
  • కృష్ణుడు - సుమిత్రుని పుత్రుడు
  • సత్యసారుడు - సుమిత్రుని పుత్రుడు
  • చతురాస్యుడు - సుమిత్రుని భృత్యులలో నొకడు
  • వక్ర చిత్తుడు - సుమిత్రుని సభయందలి ప్రభువు
  • మిత్రవింద - వక్రచిత్తునిభార్య, మంజువాణిసఖి
  • మాలిని - మంజువాణి దాసి
  • రామవర్మ - చంద్రవర్మ కొమారుడు
  • ప్రమతి - సుమిత్రుని కొమార్తె
  • వీరుగాక గొల్లవాడు మొదలయిన మఱికొందరు వత్తురు.