సింహాసనద్వాత్రింశిక/ద్వాదశాశ్వాసము
శ్రీరస్తు
సింహాసనద్వాత్రింశిక
ద్వాదశాశ్వాసము
క. | శ్రీపరిరంభణసమయ | 1 |
చ. | హృదయమునం దలంచి ధరణీశుఁడు క్రమ్మఱ నొక్కవేళ నా | 2 |
ముప్పదియొకటవ బొమ్మకథ
క. | ముప్పదిమాఱులు క్రమ్మఱి | 3 |
ఉ. | సజనరక్షణోన్నతవిశాలభుజాయుగళుండు సర్వసం | 4 |
క. | జననుతుఁడు క్షాంతిశీలుం | 5 |
క. | ఇచ్చినఁ గైకొని నృపుఁ డిటు | 6 |
వ. | ఇట్లనిపిన తదనంతరంబున. | 7 |
ఆ. | ఆఫలంబు తనగృహాధ్యక్షు చేతికి | 8 |
శా. | ఆపండు న్నృపుఁ డట్లు పుచ్చుకొని భాండాగారిచే నిచ్చె ని | 9 |
చ. | అటు లొకనాఁడు క్రొత్తఫల మాతఁడు దెచ్చిన బెంచినట్టి మ | 10 |
సీ. | ఆరత్న మీక్షించి యాశ్చర్యమున విభుఁ | |
| బిలిపించి యిన్నాళ్ళఫలములు దెమ్మన్న | |
ఆ. | నాకు నిచ్చి యేమి నాయెడఁ గైకొనఁ | 11 |
క. | అనవుఁడు నాభిక్షకుఁ డో | 12 |
చ. | క్షితివర నాప్రియంబు విను కృష్ణచతుర్దశినాఁటిరాత్రి యు | 13 |
చ. | అనవుడు నింతకాలము ప్రయాస మిదేటికి నాఁడె చెప్పినం | 14 |
వ. | అంతఁ గృష్ణచతుర్దశి వచ్చినం దద్రాత్రి సమయంబున. | 15 |
క. | నీలాంకితభూషణములు | 16 |
సీ. | కరవాలహస్తుఁ డై పురము వెల్వడి వీర | |
ఆ. | కర్పరాస్థిశూలకంకాళనృకపాల | 17 |
క. | వటతరువుక్రింద ననలో | 18 |
వ. | ఇచటికిఁ గ్రోశమాత్రమున నొక్కశింశుపావృక్షం బున్నది యందు విలగ్నుండగు బేతాళుండున్నవాఁ డతనిం గొంచు ర మ్మతండు మౌనంబునం గానిరాఁ డని పంచిన నట చని యనేక విహంగభుజంగపిశాచబ్రహ్మరాక్షససతతనివాసం బగు నమ్మహామహీరుహంబు డగ్గఱి తదీయశాఖావ | |
| సక్తావనతచరణుండు నవలంబమానహస్తుండును నధోముఖుండును నగు నా భూతప్రముఖుం జూచి. | 19 |
సీ. | తరువెక్కి కాళులతగు లూడ్చునంతలో | |
ఆ. | భూవరుండు మోసపోయితి నని తాను | 20 |
క. | ఆయెడ బేతాళుఁడు జన | 21 |
వజ్రముకుటుని కథ
వ. | అది యెట్లనిన. | 22 |
ఆ. | అఖిలలోకవిదిత మైన కాశీపురం | 23 |
క. | ఆదంపతులకు సుతుఁడు ప్ర | 24 |
క. | ఆరాజసుతుఁడు బుద్ధిశ | 25 |
ఉ. | ఇష్టసఖుండుఁ దా నడవికేగి మృగంబుల వేఁటలాడుచుం | 26 |
చ. | అనువుగ బాహులోచనకుచాస్యకళ ల్గొనివచ్చినారు తెం | 27 |
క. | ఇరువుర చూపుల మదనుఁడు | 28 |
ఉ. | అంబురుహాక్షి యప్పుడు ప్రియంబున నౌఁదల గల్వపూవుఁ గ | |
| ద్మంబునఁ బెట్టి, వక్షమున దాపి, మనోగతి లక్షణంబు వ | 29 |
క. | ఇట నాతురుఁడై వజ్రము | 30 |
వ. | ఇ ట్లాకన్నియ నామగ్రామజన్మప్రేమాతిశయంబు లెఱుంగమి మిగులఁ బొగులుచు దాని తగులు వగల నొగులుచున్న రాజకుమారుం దెలుపకుండుట బుద్ధిగా దని బుద్ధిశరీరుండు డగ్గఱి నీ కింత చింతయేల విను మాకోమలి తలమీఁది యుత్పలంబు కర్ణంబునుం జేర్చుకొనుట కర్ణోత్ఫలుం డనురాజుగలఁ, డది దంతఘట్టితంబు సేయుట దంతఘట్టకుం డనం దన్మంత్రి గల, డది పదపద్మంబున మోపుటం బేరు పద్మావతి యగు, నది హృదయంబున నత్తుట నీవ హృదయేశ్వరుండ, వని సూచించె నప్పుడే నిశ్చయించితి నాకర్ణోత్పలుండు [6]కుంతలదేశం బేలుచుండు నని విందుము. | 31 |
ఉ. | 32 |
సీ. | ఈపురం బేలురా జెవ్వఁ డాతనిమంత్రి | |
| తన్మంత్రివర్యుండు దంతఘట్టకుఁడు త | |
ఆ. | మంత్రిపుత్రుఁడు తనమాట నిక్కువమైన | 33 |
క. | అది చని యొక రాకొమరుఁడు | 34 |
వ. | అది విని గూఢభావం బేర్పడకుండ దానిని భర్జించి రోషమిషంబునం గర్పూరమలయజసాంద్రంబు లగు రెండుచేతుల దాని రెండుచెక్కులం దనపదివ్రేళ్ళు నంటవేసిన నది ఖిన్నవదనయై తిరిగి చనుదెంచి తత్కృతావమానంబు సూపిన నారాకొమరుం డింక నాశ లేదని యుస్సురనినం దత్సహచరుం డగు బుద్ధిశరీరుం డట్లనియె. | 35 |
సీ. | చింతింప కిఁక దీని చెక్కిళ్ళఁ దెల్లని | |
| నది తొంటిక్రియ మాటలాడఁగాఁ గుంకుమ | |
ఆ. | దీని నడువు మనుచుఁదెగి మూఁడువ్రేళ్ళు వ్రే | 36 |
గీ. | చూచి యాస లేమిఁ [10]జూకురుఁబొందుచు | 37 |
వ. | ఆకన్నియ రజస్వల యై యుండంబోలుఁ గావున నెఱ్ఱగా నీమూఁడువ్రేట్లు వేయించి త్రోలించె నీమూఁడుదినంబులుం గడపి యింక నొక్కతోయంబె యరుగవలయు నని వేఁడుకొనిన నదియుం గ్రమంబున నాలుగవనాఁడు కన్యకాసౌధంబునకుం జని మగిడి వచ్చి. | 38 |
మ. | నగుమో మొప్పఁగ నేఁటిమాట వినుచు న్న న్నాదరింపంగ నే | 39 |
క. | అనవుడు తన్మార్గంబునఁ | 40 |
శా. | ఆసౌధాంతరసీమ రత్నమయపర్యంకంబుపై నుండి త | 41 |
క. | తలఁపునకంటెం గడు న | 42 |
ఉ. | ఈగతిఁ బెక్కునాళ్ళు సుఖియించుచు నుండి విదేశభూమిలో | 43 |
క. | అది విని నీకాప్తుఁడు నా | 44 |
క. | అతనికి విం దొనరింపం | 45 |
సీ. | ఆపదార్థములు రయమ్మున సమకూర్చి | |
| నకట నాయున్కిఁ జెప్పక యుండనైతిని | |
ఆ. | జూడు మనుచు నతఁడు శునకంబునకుఁ బెట్టె | 46 |
వ. | ఇట్లు దృష్టాంతంబు చూపి నీవింక గూఢంబున నేగి యతనికి భోజనంబు వెట్టితి నని చెప్పి మధుపానమత్త యగు నమ్మత్తకాశినికి లోఁదొడ గోరునాట మూఁడుపోటులు వరుసం బొడిచి పాదభూషణమ్ము గొని రమ్మిటఁ గార్యంబు చూచుకొంద మని యనిపిన నతండు సని యాక్రమం బొనరించి యందియఁ గొని వచ్చిన. | 47 |
ఉ. | అక్కడ మాని తత్పురి యుపాంతమున న్మసనంబులోన గో | 48 |
క. | ఒకనాఁ డటు కర్ణోత్సలు | 49 |
క. | అమ్మెద నని చూపుము తెగ | |
| తమ్మునఁ గలఁగక నాకీ | 50 |
సీ. | అనవుడు నౌఁగాక యని పురంబున కేగి | |
ఆ. | గొందఱారెకులను దోడుకొనుచు వచ్చి | 51 |
క. | ఓగురునాయక యీ సొ | 52 |
క. | అతనికిఁ జెప్పెద మనపుడు | 53 |
క. | వినతుఁడై యున్న యాతని | |
| కినియై యీమసనములో | 54 |
క. | ఈ రాత్రి నీకుమారుని | 55 |
క. | కాలు విదిర్చిన నందియ | 56 |
క. | అనవుడు వెరఁగంది భయం | 57 |
ఆ. | తెలిసి శోకరోషకలుషుఁడై యారాజు | 58 |
శా. | ఆకన్యామణి దుఃఖమూలమునఁ బ్రాణాంత్యంబు చింతింపఁగా | 59 |
క. | తదనంతరంబ యొక నా | 60 |
క. | ఆపాపము గడపటఁ గా | 61 |
సీ. | ఎఱిఁగి చెప్పకయున్న నిప్పుడే నీతల | |
ఆ. | తలవరులచేత వానివర్తనము లెల్ల | 62 |
క. | అనవుడు బేతాళుఁడు నె | |
| బున నిలువక యెగసి రయం | 63 |
వ. | ఇట్లు విడిపించుకొని పోయిన. | 64 |
క. | ఆనరపతి క్రమ్మఱఁ జని | 65 |
వ. | ఇట్లు మొదలికథంబోలె సారిసారెకుం గథలు చెప్పి మఱుఁగులైన సదుత్తరంబు లందుచుం బరికించుచు నిరువదియేనుమాఱులుదాఁక రాకపోకల నలయించి యతనివివేకంబునకు స్థిరోద్యోగంబునకుం బరిణమించి బేతాళుండు మే లొనగూర్పం దలంచి. | 66 |
క. | నరనాథ సర్వలక్షణ | 67 |
ఆ. | నన్నుఁ గొంచు నేగ నిన్నును సాష్టాంగ | 68 |
క. | ఇటు మ్రొక్కు మనుచుఁ జాఁగినఁ | 69 |
చ. | అనవుడు నట్ల యియ్యకొని యాతని మూఁపునఁ బెట్టుకొంచు దె | 70 |
ఆ. | ఆత్మరక్షణాఢ్యుఁ డగువాని నటు వేల్చు | 71 |
క. | సుర లటు పేర్కొని విద్యా | 72 |
శా. | ఈ సామర్థ్యము నేర్పుఁ దెంపు నణిమాధీశత్వము న్లేక నీ | 73 |
ముప్పది రెండవ బొమ్మకథ
క. | తదనంతరంబ యాము | 74 |
క. | సన్మునిహృదయారాధితుఁ | 75 |
క. | డెందంబునఁ దలపుచు సం | 76 |
చ. | వలదన నేల యిట్టి దురవస్థలఁ బొందఁగ నేల నీకు భూ | 77 |
చ. | అతని గుణక్రమం బెఱుఁగు మయ్య భుజాబలభీమసేనుఁ డా | 78 |
చ. | క్రతువు లనేకము ల్నడిపి గౌరవ మేర్పడ నుర్వి సప్తసం | 79 |
చ. | కఱవులపే రడంచి యుదకంబుల నెప్పుడు నర్ణవాకృతిం | 80 |
ఉ. | అంబుజమిత్రు నంశ మని యార్యులు సన్నుతి సేయఁగా సము | 81 |
సీ. | సత్త్వంబుననె మహాశ్చర్యంబుగా గెల్చి | |
ఆ. | సర్వదిక్కులందుఁ జాటించి యర్థులఁ | 82 |
వ. | భువిలో నభూతపూర్వంబు నద్భుతంబు నగుకృత్యంబు శకం బనంబడుఁ. దొల్లి జరుగు శ్రీరామశకంబు యుధిష్ఠిరశకంబు నణంచి నిజశకంబు నిల్పిన నందానందాది సంవత్సరాద్యమ్మున విక్రమార్కశకంబై చతుర్లక్షజ్యోతిశ్శాస్త్రగతి ప్రవర్తకం బయ్యె. | 83 |
ఆ. | నడుమ శాలివాహనశకంబు గలిగియుఁ | 84 |
క. | ఈపాటి మహిమ గుణములు | 85 |
క. | అని చెప్పి మఱియు నాతని | 86 |
క. | నరనారాయణు లనఁగాఁ | 87 |
క. | ఈకలియుగమున విద్యల | 88 |
ఆ. | [19]అచ్యుతుండు విద్యలైశ్వర్యమునఁగాని | 89 |
క. | నరునకు నారాయణునకు | |
| య్యిరువుర రూపగుఁ గావున | 90 |
క. | ఈపుణ్యుని నినుఁ జూచిన | 91 |
చ. | అన విని చోద్యమంది వసుధాధిపుఁ డప్పటి శాపకారణం | 92 |
క. | ఒకనాఁ డేమును నయ్యం | 93 |
సీ. | కన్నుల విని గాఁలి జెన్నొందు నందియ | |
ఆ. | విసము మెడ నుండియును దీపి[20] వెలికిఁదోఁపఁ | |
| మిండజంగమై యామంచుఁగొండకూఁతు | 94 |
క. | ఆచందము గనుపట్టం | 95 |
క. | పులకించెఁ జెక్కు లలికం | 96 |
క. | ఆతఱి నయ్యంబిక మా | 97 |
ఉ. | ఆక్రియ శాప మిచ్చిన భయంబున నందఱ మాత్మ లజ్జ ర | 98 |
మ. | అనుచుం బ్రార్థన చేసిన న్విని కృపాయత్తాత్మయై మీరు కాం | 99 |
వ. | ఒక్కమాఱే భూలోకంబునకు రానోడి, మాసంప్రార్థన విశ్వకర్మనిర్మితం బగు నయ్యింద్రసింహాసనంబున నట్లుండి పదంపడి భూమికి వచ్చి యాయు | |
| త్తమనాయకు గుణకథనార్థమై ని న్నిన్నిమాఱులు వారించితిమి. నాపేరు శృంగారతిలక యనం బరఁగు, వీరలు జయయును, విజయయు, మలయావతియు, ననంగసంజీవనియును, గంధర్వసేనయుఁ, బ్రభావతియు, సుప్రభయు, సంభోగనిధియు, సుభద్రయు, జంద్రికయు, గురంగనయనయు, ననంగధ్వజయు, నిందువదనయు, విలాసరసికయుఁ, గోమలియు, సౌందర్యవతియు, లావణ్యవతియు, లజ్జావతియు, నిందుమతియు, జనమోహినియును, విద్యాధరియు, హరిమధ్యయు, సుఖప్రదాయినియుఁ, బ్రబోధవతియు, మలయవతియు, హంసగమనయు, నంగసుందరియు, సుకేశియుఁ, జతురికయు, వామాంగియుఁ, దలోదరియు, [21]నను పేరులు గలవారని యెఱుంగు మిట్టి మేమును. | 100 |
క. | బొమ్మల మై యామణిపీ | 101 |
క. | కష్టంబు వీడె నీకే | 102 |
క. | మీకృప సంపద లన్నియు | 103 |
క. | అని వినయోక్తులు వలికినఁ | 104 |
చ. | సకలకళాప్రవీణుఁడవు సజ్జనరక్షణదక్షిణుండ వం | 105 |
శా. | నీ కేవాంఛయు లేకయున్న వినుమా నిన్నెవ్వఁ డీక్షించినన్ | 106 |
సీ. | కన్ను లయ్యును బండికన్ను లయ్యును జంద్ర | |
ఆ. | నట్టి యుభయమూర్తి హరిహరనాథుండు | 107 |
క. | పర్యాప్తంబుగఁ గథ లీ | 108 |
మ. | అని దీవించి యుమాసఖీజనులు దివ్యాకారసంపత్తి సౌం | 109 |
శా. | భోజేంద్రుండును నెక్కరామి హృదయాంభోజంబులోఁ గాంచి ని | 110 |
శా. | సద్యోనిర్ణయవాదులు న్సరసులు [23]న్సంగీతకావ్యక్రియా | 111 |
మ. | అనుచుం జెప్పిన నద్రిజాత మిగులన్ హర్షించి యోదేవ యే | 112 |
క. | [24]నాకోరిన కథలెల్లను | |
| యీకలియుగపర్యంతం | 113 |
మ. | [25]అని యీరీతి నుమామహేశులకు సాంద్రానందసంధానమై | 114 |
శా. | అంభోరాశిజలప్రపూర్ణవిహృతివ్యాసక్తచిత్తాంబుజుం | 115 |
శా. | బాణాగారముఖాభిరక్షణగుణప్రారబ్ధు యుద్ధక్రియా | 118 |
మాలిని. | నవహిమకరజూటా నందితామర్త్యకూటా | 117 |
గద్యము. | ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవ | |
| రాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్యసముద్ధరణ శ్రీ కొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజవిరచితం బయిన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు బేతాళహరణంబును, బద్మావతి యితిహాసంబును, విక్రమార్కుని యష్టప్రసిద్ది సంసిద్ధియుఁ దన్మహాసామర్థ్యంబును , బొమ్మల శాపాగమనమోక్షప్రకారంబును దదీయ నిజస్వరూపప్రాప్తియు నన్నది సర్వంబును ద్వాదశాశ్వాసము. | |
- ↑ డేపారం గనరానివేషమున లంకేశప్రతీకాశుఁడై
- ↑ నాడాఁపురమునకు మెచ్చినదానికి నవియిచ్చి, పిదప
- ↑ గొల్వగ నొప్పుచుం గళా
స్పష్టహిమాంశురేఖ కిది సాటి యనందగు కొమ్మఁ గన్గొనెన్. - ↑ త నిలిచియున్న బాలకియు
- ↑ కనుజతనమునన్
- ↑ కళింగదేశం
- ↑ నేగి కళింగపురంబు సొచ్చి
- ↑ ర్గాతురవృత్తి
- ↑ సుందర మొదవన్; సుగుణతనమునన్
- ↑ స్రుక్కుచుఁ బొక్కుచు
- ↑ భూపతి దెలిసెన్
- ↑ వెడ్డుజోగి
- ↑ గూరుశోకదహనంబున
- ↑ తనపనిఁగా
- ↑ గనఁబడు
- ↑ ఈకందమునకు మాఱుగా, వ. అనిన నట్ల విక్రమార్కుడు సంకల్పసిద్ధుండయ్యెఁ గావున- అని యొక ప్రతిలోఁ గలదు.
- ↑ దస్కరజాతుల
- ↑ వినిపించిన నింతనేమి
- ↑ అచ్యుతుండ విద్యలైశ్వర్యమునఁగాని
మెఱయవనుచుఁ జెప్పి యెఱుక గలిగి
యవని బుట్టఁ బంచె నాహరి యిపుడు నీ
వై జనించినాఁడ వవనిపాల. - ↑ దీప్తి
- ↑ మనోహరియు, మానవతియు, పద్మపాణియు, నీలవేణియు, శుకవాణియు, పులినశ్రోణియు, నిరుపమయు నను పేరులు ప్రత్యంతరములలో నున్నవి. వీనింజేర్చిన 32 నకు మించినవి.
- ↑ మహాదేవు న్నను న్నిల్పి, మహాదేవుం దగ న్నిల్పి
- ↑ సంగీతవాద్యక్రియా
- ↑ నాకోరినకొలఁదినియీ
- ↑ అనుచుంబ్రార్థనచేసెఁ గావున నరేంద్రానందసంధానమై
- ↑ ద్రిభువనవ్యాపారపారీణునిన్