సింహాసనద్వాత్రింశిక/దశమాశ్వాసము
శ్రీరస్తు
సింహాసన ద్వాత్రింశిక
దశమాశ్వాసము
ఇరువదియైదవ బొమ్మకథ
క. | శ్రీదయితావదనచ్ఛా | 1 |
క. | నెమ్మనమునఁ దలఁపుచు మో | 2 |
క. | ఏమని చెప్పుదు నుజ్జయి | 3 |
మ. | అది యెట్లన్న నెఱుంగఁ[2]జెప్పెద నరివ్యాపాదనాపాదనో | 4 |
శా | ప్రాతఃకాలమునందుఁ గొల్వున నయప్రఖ్యాతులౌ రాజులు | 5 |
క | సర్వశుభంబులు నీకడ | 6 |
ఆ | ధరణిమీఁద నధికదానధర్మక్రియా | 7 |
సీ | ఐదింటఁ దా నొప్పఁ డట నెన్మిదింటఁ దొ | |
ఆ | బుధుఁడు బేసిగానిపొందుల నిష్టుఁడౌ | |
| ఫలము రొప్పు జననభవనంబు మొదలుగా | 8 |
గీ. | [5]అందు రవితనుజాది మహాగ్రహంబు | 9 |
వ. | అనుచు శుభస్థానంబులు నతని గ్రహంబులునుం జెప్పి. | 10 |
క. | “ధర్మే తిష్ఠతు తే బు | 11 |
క. | నీ వది యెఱుఁగవె ధర్మము | 12 |
క. | గురువును దేవరగా స | 13 |
గీ. | అన్నదానము దుర్భిక్ష మైనయప్పు | 14 |
క. | కృత్యాకృత్యవిచారము | 15 |
ఉ. | ఈకొలఁదిం దదంగము లనేకవిధంబుల నుండు నన్నియు | 16 |
మ. | మహిమాఖండలుఁ డంచు భూజనులు సంభావింప నీ వింపుతో | 17 |
ఉ. | అక్రమ మాచరించి విను మర్కతనూజుఁడు తొల్లి యున్న యా | 18 |
క. | పఱిపఱి నిల పఱియలుగా | 19 |
చ. | అనవుడు దీని కడ్డపడునట్టి యుపాయము గల్గెనేని నా | |
| 20 |
క. | ఇనుమున నాశనిరూపం | 21 |
చ. | అనినఁ ద్రివిక్రముండు మొదలైన పురోహితులన్ గ్రహాదిపూ | 22 |
క. | దేశాధీశ్వరుఁ డర్థుల | 23 |
ఉ. | 24 |
ఉ. | భూపకులేంద్ర యింత దలపోయఁగ నేటికి యోగమాత యా | |
| దీపితదివ్యశస్త్రనిహతిన్ దిననాథతనూజవక్ర మా | 25 |
ఉ. | పంటలు పెక్కుగల్గు నని పల్కిన నానృపుఁ డాత్మలోన ము | 26 |
ఉ. | ఆశని నిల్చి నీబలమహత్త్వము మెచ్చితిఁ దొల్లి నీవు గౌ | 27 |
శా. | హర్షం బయ్యె భవత్కృతంబున నృపాలాగ్రేసరా కోరిన | 28 |
వ. | అది గావున. | 29 |
క. | ఈసామర్థ్యము [16]నీకడ | 30 |
వ. | తదనంతరంబ కతిపయదినంబు లరిగిన షడ్వింశతితమద్వారంబునఁ బోవుచు. | 31 |
ఇరువదియాఱవ బొమ్మ కథ
క. | తెల్లనికొండయు గుజ్జును | |
| దెల్లని చుక్కలఱేఁడును | 32 |
శా. | 33 |
క. | కార్యంబు గాని చేతలు | 34 |
ఉ. | ఆతనిధర్మవర్తనకథామృతపానముఁ గోరుదేని పృ | 35 |
మ. | గజవాజిప్రముఖంబులౌ బలములన్ గర్వంబు రెట్టింప న | 36 |
శా. | ఆకాలంబున విక్రమార్కుఁడు విధేయం బైన దేశాంతరా | 37 |
చ. | అట విని యిట్టి కాఱడవి నద్భుతమైనది ధేనుఘోష ము | 38 |
ఆ. | నాల్గుకాళ్ళు రొంపి నాటిన నుంకించి | 39 |
చ. | అనువగువేళ డగ్గఱన యాయతిథిం, జెఱనున్న భూమిదే | 40 |
ఆ. | ఆనుచు వెంచ సొచ్చి తనకాళ్ళు గట్టిగాఁ | 41 |
క. | [22]ఆయవసరమున ఘన మగు | 42 |
గీ. | మెట్టు గట్టుఁ జెట్టు మిఱ్ఱును బల్లము | |
| మిన్ను వచ్చి నేలమీఁద వ్రాలిన యట్లు | 43 |
క. | పగలు బయలనుండక కొం | 44 |
సీ. | అప్పుడు చీఁకట్ల కుప్పలచొప్పున | |
గీ. | బిదప నెత్తుగ బోరునఁ బెద్దవాన | 45 |
శా. | ధారాపాతజలాతిశీతఘనవాతక్లిష్టమౌ వృష్టిలో | 46 |
ఆ. | మిత్రుఁ డరిగిన యెడ శత్రువునై యిట్లు | 47 |
శా. | ప్రత్యూషం బగునంత వాన వెలిసెం బ్రవ్యక్తమై దిక్కులం | 48 |
క. | పక్షులు వలుకుచుఁ దమతమ | 49 |
ఉ. | అప్పుడు విక్రమార్కుడు ప్రయాసము వుట్టఁగఁ దోఁకవట్టి తా | 50 |
ఉ. | కొమ్ములు పట్టి యెత్తఁ బథికుం డొకఁ డైనను గల్లఁ డిట్టి ఘో | 51 |
సీ. | [26]గజములం తేసి మృగంబులఁ | |
| నొక్కపెట్టునఁ బ్రజ నుర్విఁ గూలఁగఁజేయు | |
ఆ. | బ్రణుతవీరరసము పట్టినకడవనా | 52 |
క. | కని దీని నెత్తఁ దోడ్పడు | 53 |
చ. | ఇది కడు దుస్తరం బనుచు నెంతయు నాతురుఁ డైన నంతలోఁ | 54 |
క. | పడునెడ నడ్డముసొచ్చిన | 55 |
ఆ. | పెడమరించి యతనిఁ దొడరక యాపులి | |
| మును దిలీపుఁ డిష్టముగఁ గాచునందిని | 56 |
క. | ఉఱికిన నాపులితల దెగ | 57 |
చ. | అవనివరుండు నెమ్మనమునం దతివిస్మయ మంద నొక్క లా | 58 |
క. | తద్భాషణమున మదిఁ గడు | 59 |
క. | అమృతాహారులు నసురులు | 60 |
క. | పుట్టినయి ల్లంబుధి తోఁ | 61 |
ఆ. | తల్లి యింతకును గతం బేమి తెలియఁగా | 62 |
సీ. | పురుహూతుఁ డొకనాడు గురువాదిగాఁగల | |
ఆ. | వసువులును రుద్రు లుభయపార్శ్వముల నుండ | 63 |
శా. | పర్యాయప్రకృతప్రసంగముల సంభాషించుచో దేవతా | 64 |
మ. | అనిన న్నారదుఁ డోసుపర్వకులవంద్యా యిప్పు డుర్వీస్థలి | 65 |
చ. | అని పలుకంగఁ దావిని మహాసనసంస్థితుఁ డైన పాకశా | 66 |
ఉ. | నే నిట వచ్చి యిచ్చటికి నీవును రాఁగల వంచు దుర్బలం | 67 |
ఉ. | నావుడు సమ్మదం బతిఘనంబుగఁ బొంగి యవంతినాథుఁ డో | 68 |
శా. | క్షోణీనాయక నేఁటి మెచ్చునకు నీ సొమ్మైతిఁ గైకొమ్ము గీ | 69 |
ఉ. | అంపెలు గట్టి చేత నొకయష్టి ధరించుచు నెత్తివెండ్రుక | 70 |
చ. | కనుఁగొని యేల కుందెదవు కారణ మే మిది చెప్పు మన్న నో | |
| ననుఁడను జావఁగోరి యిట వచ్చి తి దేమని చెప్ప నావుఁడు | 71 |
క. | నే వేఁడినకోరుకు లివి | 72 |
ఉ. | ఇచ్చి నభఃస్థలంబున సురేశ్వరుఁ డాదిగ దేవసంఘము | 73 |
క. | నావుడు విని యుజ్జయినీ | 74 |
వ. | మఱియును గతిపయదినంబులు జరిగిన. | 75 |
ఇరువది యేడవ బొమ్మకథ
క. | అక్రూరవరదు రణరం | 76 |
మ. | అతితాత్పర్యమునం దలంచుచు నిలింపాధీశభద్రాసన | 77 |
ఉ. | పూతచరిత్రు సాహసవిభూషణుఁ బోలఁ జరించుచోట దుః | 78 |
శా. | పాత్రాపాత్రవివేక మంచు ధనలోభం బెక్కడంజేయు నీ | 79 |
మ. | వివరింతు న్విను తద్గుణంబు లఖీలోర్వీనాథసంసేవ్యుఁ డ | 80 |
ఉ. | ఆపుర మద్రిమీఁద వివిధావరణంబు ననేకలోకసం | 81 |
ఉ. | ఆనగరంబు సొచ్చి నవహర్మ్యనిరంతరరమ్యవాటికం | 82 |
సీ. | చెంగావి వలిపెంబుఁ జెలువార ధరియించి | |
| తిలకంబు కస్తూరిఁ దీర్చి జాదులఁ గలి | |
ఆ. | నలుపు రేవురు సంగడీ లెలమితోడఁ | 83 |
క. | వచ్చి గుడి సొచ్చి యందఱు | 84 |
క. | మఱునాఁడు పెదవు లెండఁగ | 85 |
ఆ. | వచ్చి వెచ్చనూర్చి యచ్చోటఁ గూర్చున్న | 86 |
సీ. | చెప్పిన దీన నే సిద్ధియౌ నట్లయ్యు | |
ఆ. | దలఁపుగతి వచ్చుఁగోరినదాయ మనఁగ[38] | 87 |
ఆ. | ధనము గలుగఁ జూచి తమకంబు పుట్టించి | 88 |
క. | చతురంగంబున నే నతి | 89 |
క. | ఎక్కడఁ గోరిన దాయము | 90 |
క. | తగులు విరియైనఁ గడు మె | 91 |
ఉ. | మేదిని నిట్లు జాణలకు మెచ్చగు నాటలు నేర్చువారికే | 92 |
ఉ. | దైవబలంబు లేమి గతి దప్పిన నర్థము గోలుపోయితి | 93 |
క. | [41]ధనమును సత్యము శౌచం | 94 |
క. | జూదమున నలుఁడు చెడియెను | |
| [42]జూదమున ధాతువాదము | 95 |
ఉ. | హితుని తెఱంగునన్ హితము నిష్టముఁ జేకుఱ బుద్ధి చెప్పితి | 96 |
ఆ. | ద్యూతకేళిరసము త్రోవ యెఱుంగక | 97 |
క. | ధనలాభంబు బురాణము | 98 |
క. | గెలుపుతమకమునఁ జిత్తం | 99 |
క. | [45]ఒక రూక వట్టి పది వే | |
| ప్పకయిత్తురుఁ గొంద్రనువరు. | 100 |
ఉ. | ఆట జయంబుఁ జేకొనిన నర్థము చేకుఱు దాన మేటిగా[46] | 101 |
ఉ. | హితభావంబున బుద్ధి చెప్పితివి నాకిష్టంబుగా దాట సం | 102 |
మతిమంతుని కథ
ఉ. | నావుడుఁ దత్కథావివరణంబునకుం జెవి యాని భూవరుం | 103 |
చ. | అతనికిఁ గాంతిరేఖ యనునంగనకుం బ్రథమాంశగణ్యుఁ డౌ | 104 |
మ. | అతికాలంబునఁ బెద్దయై నృపుఁడు పుణ్యారణ్యవాసంబు ప్ర | 105 |
క. | రత్నాకరమేఖలఁ దన | 106 |
క. | రేలు నిగూఢాకృతితో | 107 |
క. | మేదినిలో నీనడవడి | 108 |
ఆ. | నేఁడు చెప్పవలసె నృపుఁడు నీజాతక | 109 |
క. | రజనిసమయములం దిరుగకు | 110 |
ఆ. | అనుడు బాలనృపతి యౌఁగాకయని యొండు | |
| గామకోపలోభగర్వమత్సరమాహ | 111 |
క. | కామక్రోధాదులు ని | 112 |
మ. | ఇది తప్పం జను టొప్పు నంచు నడురే యేకాకియై యేగి భూ | 113 |
క. | పోఁడిమి చెడియును దనమది | 114 |
మ. | ఒకనాఁ డేగురుదొంగ లంతికమునం దొప్పారు మందారనా | 115 |
క. | లోకేశ్వరి నీకృప నీ | 116 |
క. | అని కానికె మైకొని చన | 117 |
మత్తకోకిల. | గాలిచీరయు నొల్కిబూడిద గ్రద్దగోరును గొంకియుం | 118 |
క. | చప్పు ళ్ళాలించుచుఁ దమ | 119 |
ఆ. | 120 |
ఆ. | పాలె మున్న వారిపై నొల్కిబూడిద | 121 |
క. | తొడిదొడిఁ గ్రోవులపుర్వుల | |
| బడకుండ [52]జెలులు మాటఁగ | 122 |
ఆ. | అచట నూర్పు లరసి యాబాల నిద్రించు | 123 |
సీ. | అన్నియు నౌలకు నందిచ్చునప్పుడు | |
ఆ. | వెనుకఁ బురములోన ఘనముగా ఱంతయ్యె | 124 |
క. | ఆకలకలమున నిలువక | 125 |
క. | ఆపసిఁడిపేరు గుడిలో | 126 |
చ. | తలవరు లంతలోఁ బ్రతిపదంబును జాడలు వట్టి వచ్చుచున్ | 127 |
ఉ. | మ్రుచ్చిలి రాచసొమ్ము లివి మున్నుగ నన్నియుఁ దెచ్చి మౌనివై | 128 |
సీ. | జీవరక్షకుఁ డను నీవు జీవంబు వో | |
ఆ. | గరుణ నుడుకునూనె గాపించి వగయార్చి | |
| పాటిగుడిసె యొక్కచోటఁ గట్టించి యం | 129 |
క. | [56]తనజన్మ ఫలము దప్పునె | 130 |
శా. | ఆవైశ్యోత్తము ప్రోపునన్ బ్రదికి పుష్టాకారుఁడై రాత్రి నా | 131 |
సీ. | అది వచ్చి యాతనియాకార మీక్షించి | |
ఆ. | వచ్చి చూచి దుఃఖవహ్నిచేఁ గ్రాఁగుచు | 132 |
క. | చూచి తను మఱచి పైబడఁ | 133 |
వ. | అదియునుం గాక. | 134 |
క. | మును నీవు స్వయంవరమున | 135 |
చ. | అని మగిడించినం దిరిగి యంతిపురంబు కేగి మీనకే | 136 |
మ. | అకటా పేరును బెంపు సొంపు నతిరమ్యాకారముం గల్గువా | 137 |
క. | అని పదరు టియ్యకోలుగఁ | 138 |
ఆ. | తెచ్చి జలకమార్చి దివ్యాంబరంబులు | |
| యిష్టభోజనమునఁ దుష్టి గావించి యా | 139 |
వ. | అంత. | 140 |
క. | వెఱ పుడిగి యతఁడు రతికళ | 141 |
వ. | ఇట్లు కలసి సతిపతు లుండునంత. | 142 |
క. | ఒకనాఁటిరాత్రి తేజ | 143 |
సీ. | నిలిచిన వారి యుజ్జ్వలదివ్యతేజంబు | |
ఆ. | నీవు నిర్ణయింపు దేవేంద్రునానతిం | |
| బుద్ది ఘనమొ కర్మము ఘనంబొ చెప్పుమా | 144 |
వ. | అతఁడు విని బుద్ధికర్మంబుల కిట్లనియె. | 145 |
ఉ. | ఎంతటివాఁడ నేను దివిజేంద్రునియానతి నన్నుఁ గూర్చి మీ | 146 |
ఆ. | బుద్ధిదేవి నీవు పొందుగా [61]నిలువక | 147 |
క. | దుర్మార్గునకును బుద్ది స | 148 |
క. | మును బుద్ది ద్రోవఁజాలని | 149 |
ఉ. | చే టటుదప్ప లక్ష్మి నిరసించి వనంబున మౌనినైనచో | 150 |
చ. | అని వినయోక్తిగాఁ బలికినంతనె కర్మము బుద్ధియుం గడం | 151 |
ఉ. | ఈగతి బ్రోచి వారు సన నీవల బాలిక యేగి హస్తపా | 152 |
చ. | అతనిచరిత్రముం దెలిసి యత్యనురాగముతో నతండు దా | 153 |
క. | నీవెరవును నావెరవును | 154 |
సీ. | నావుడు నట్లకాఁ గావింతు నూఱడు | |
ఆ. | జేసి కంఠరక్తసిక్తంబు బలియిచ్చు | 155 |
క. | అని పలుకఁగ వృత్తాంతము | 156 |
చ. | అట చని కాంచె భూమివరుఁ డర్జునసిద్ధితపోనుకూలముం | 157 |
చ. | కని గిరిమీఁద నున్న గుడికందువకుం జని యందుఁ దీర్ఘమ | 158 |
ఉ. | ఇచ్చకు వచ్చినట్టివర మేమట వేఁడుము కా దనాక నీ | 159 |
క. | అని వేఁడి యతని కర్థము | |
| జనుదెంచె విక్రమార్కుఁడు | 160 |
ఉ. | వెంచలఁ జెర్వులన్ బయల వెన్నెల రేగటఁజౌట నైన వం | 161 |
క. | నీ కింత దానచతురత | 162 |
శా. | దుర్గానాయకమానసాంబురుహసంతోషక్రియాహంసు నం | 163 |
శా. | హస్తన్యస్తసువర్ణభూధరధనుర్జ్యాపన్నగాకర్షణో | 164 |
మాలిని. | దురితహరచరిత్రా తోషితాత్మీయమిత్రా | 165 |
గద్యము. | ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళ కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహా | |
| రాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదపోలిపురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్యసముద్ధరణ కొఱవి వెన్నయామాత్యపౌత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసువరాజతనూజ గోపరాజప్రణీతం బైన సింహాసనద్వాత్రింశిక యనుకావ్యంబునందు విక్రమార్కునిదివ్యసామర్థ్యంబును సర్వదాతృత్వంబును మతిమంతోపాఖ్యానంబును సాహసాంకు సర్వోపకారత్వంబు నన్నది దశమాశ్వాసము. | |
- ↑ నడ్డు పెట్టి
- ↑ జెప్పెదను సువ్యాపారశౌర్యోదయోన్మద
- ↑ నాయుర్వర్ధన మదియె తనకు నునికిం గోరున్ - నాయుర్వృద్ధి దలంప నలవి యున్నది మీకున్
- ↑ సయుక్తిఁ జెప్పె
- ↑ అందు రవిదనుజమంత్రి ముఖ్యగ్రహమ్ము
- ↑ శుక్రుని డాసి
- ↑ నిరిసిన వనపంక్తు లెండనెడ త్రెవ్వని (నెడతప్పని)
- ↑ మున్నొనర్చను
- ↑ శక్తికిం దగిన శాంతి యొనర్పును వర్షణం బగున్. యొనర్పుమతర్షణంబులన్
- ↑ భూజనుల్దనియ
- ↑ నింపుగ బూజలు నీగులు శాంతిఁ జేసి
- ↑ గగనాంతమునందశరీరి
- ↑ శాపురి శక్తి సంతసిలి సత్వము
- ↑ కాశము ముట్టి నాకడఁ బ్రకాశభజించితి
- ↑ చనుదెంచె వేగ నెలమిన్ ధాత్రీశుఁ డుజ్జేనికిన్
- ↑ నీ కరవీసంబును లేదు
- ↑ విహితాశీర్వాదమౌ భూసుర
- ↑ గొలువ నాస్వర్ణోజ్వలద్భూషణా
- ↑ సుధాకరదానవినోది; నుదారసదానవినోది
- ↑ మహానిర్వాణులై యుర్వరన్
- ↑ నంభారవం బారగన్
- ↑ ఆయవసరమున నాఘనుఁ, డాయావును— ఘనుఁడై యాయావును
- ↑ జీఁకట్లయట్లు
- ↑ కుఱ్ఱిడించి, ధేనుడించి
- ↑ మిక్కడ
- ↑ గజములయంతమృగ
- ↑ కెంపు దేర
- ↑ నవని బీటవెట్టి యావులించెడు
- ↑ గురియంజేసి రభయదాయకునిపై వేడ్కన్
- ↑ కల్పభూజాదులచే, పట్టుసురలోకమనఁగా
- ↑ న్మానవనాథ సైచి యభిమానము దాల్చితి గాన
- ↑ గాంచి కెనయై రాజిల్లుచు న్నుండగన్
- ↑ ఉద్దాలు = చెప్పులు. ఉద్దాలుఁ మ్రోయఁగా నుల్లాసమున జొక్కి యొయ్య జేరి
- ↑ నొడిలోనఁ బోసికొనుచు
- ↑ దీపులువుట్టన్
- ↑ నీచత్వముతో
- ↑ సందియు జాగరంబును దిగయునుగరయునా-నంటయు జాగరంబును
దీగయుగరము నైదింటబడిన - ↑ దాయమేసి
- ↑ నాచికొందు
- ↑ స్థితవరహస్తము
- ↑ ధనము యశమును సత్యంబును ... బ్రుంగుడు బ్రుంగుడౌట-బ్రుంగుడు మగ్గు డౌట
- ↑ జూదమునం జాంబూనదవాదంబున
- ↑ కితవరుఁ డల్లనవ్వి
- ↑ వలను గల్గియాడ
- ↑ ఒకమాడపట్టి .. . నెర రప్పక-గొండ్రందఱు, గాండ్రనుడుకు
- ↑ దానగామమా- దానదానగాదు పేరోటమి
- ↑ ములనెకాదు రాజుబలముచనదు
- ↑ మూఁడేఁడులదనుక. మూఁడేండ్లందాక
- ↑ నీగుచు
- ↑ యన్నకదవుకోదివి-యంతలేచి
- ↑ కోటచలుకదాటి
- ↑ శాలమాటుగ-చెయ్యిమాటిడి
- ↑ రతిభయార్తు లగుచు-రతివిహస్తు లగుచు
- ↑ శ్చలమునవేషయోగమున సంస్థితు
- ↑ గొంచుచు నతనికాలుంజేయు గోయించ - రోజుచు నతనికాలుంజేయి
- ↑ జననఫలముదప్పునె యీ
- ↑ బ్రార్థించి-న్నర్ధించి
- ↑ బ్రార్థన నేర్పడఁ జెప్పి మ్రొక్కినన్
- ↑ నేగె
- ↑ రెవ్వ రేమి, కార్యంబు నాచేత ఘటియింపఁగా మదిఁదలఁచి వచ్చితి రది తెలుపుమనిన
- ↑ విడ్వడ, విడ్వక
- ↑ జేర్చెఁ జచ్చెరన్
- ↑ యచటఁ జూడఁబోద మనుచు నిట్లు
- ↑ నాకువలయేశ్వరుఁడుం గరుణించితేని