- లాలి నీరజనేత్ర లావణ్యగాత్ర
- సుఫలయామీ సుధా విలాసీ
- ఈశ్వరసంకల్ప మెవ్వరెరుంగుదురు
- పోయెనయ్యో యిపుడు ననుబాసి
- తీయనిదౌ నీ విలాస మెడద దలపగ
- జగన్మోహనాకార శ్యామసుందరా
- కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును
- తగునా యిది జనకా
- మధుసూదనా హే మాధవా
- నా హృదయఫలకమునయా నాతి రూపురేఖా
- హా వనటనొంద తగునా నీకు జనకా
- జై సావిత్రి హిమశైలపుత్రి పావనగాత్రి
- ప్రాణనాథ నీతోడవత్తునా
- ఆహాకాంత యీ యుగ్రవనంబెంతో రమణీయం
- సుజనజనావన శౌరీ సుమనోహరీ
- పోవుచున్నాడే నా విభుని జీవనములను
- బాల పొమ్మికన్ యీ యుగ్రారణ్యంబున రావలదు
- సరసిజాక్షి నీవీ పథమున నడువగ
- దీర్ఘాయురస్తు ధాత్రీపాలానాప్రాప్తి